Donor Expresses Outrage Over TTD | టీటీడీ అధికారుల తీరు పై దాత ఆగ్రహం |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 109

  • @pothurajudronadula8837
    @pothurajudronadula8837 18 часов назад +43

    అమ్మా
    అధికారులకు ఇప్పుడు పచ్చ కామెర్లు రోగం వచ్చింది ఇంత డబ్బుని పేద కుటుంబం కు ఇస్తే దాదాపు 100 కుటుంబాలు మీలో వెంకన్న స్వామిని చూసుకునే వారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏1

  • @damodharkumar1141
    @damodharkumar1141 7 часов назад +15

    మరి కోటి రూపాయలు ఖర్చు చేసినపుడు అక్కడ సిబ్బంది కి ఏదో సంతోషం కోసం ఓ లక్ష ఇస్తాను అంటే ఉంచేవాళ్ళు . . ఇవన్నీ మీకు తెలీదు అనుకుంటా . . ఇక్కడ డబ్బులు (లంచం ) మోహన పడేస్తే ఏదైనా చేస్తారు . . ఇప్పటికి ప్రతిరోజూ ఏదో ఒక స్కాం జరుగుతూనే ఉంటుంది . . రాజకీయ నాయకుల దగ్గరనుండి ఈ సిబ్బంది వరకు అందరు చక్కగా పంచుకుంటారు .

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 19 часов назад +32

    Worst govt, worst ఎంప్లాయిస్ 😭😭😭😭😭

  • @Reddy20
    @Reddy20 19 часов назад +22

    అధికారులందరినీ సస్పెండ్ చెయ్యండి

  • @lookatme9449
    @lookatme9449 9 часов назад +9

    తిరుమల నీ దరిద్రం చేశారు ఇప్పుడు.. దర్శనాలు సరిగా లేవు , మైంటైనన్స్ సరిగా లేదు , తొక్కిసలాటలో చనిపోయారు , లడ్డు ప్రసాదం సరిగా దొరకటం లేదు , కొండ పైన నాన్ veg వచ్చేయటం , టోకెన్ లేకుంటే దర్శనాలు లేకుండా చేశారు ఈ వైకుంఠం దర్శనానికి .. ఇంకొక నీచమైన ధరుద్రమైన పని ఏంటి అంటే below 1 year baby ఉన్న వాళ్ళకి , సెంట్రల్ ఫోర్స్ వాళ్ళకి , aged పర్సన్స్ కి , వికలాంగులకు కూడా టోకెన్ లేకుంటే దర్శనం లేదు . ఇదే మొదటి సారి ఇలా చెయ్యటం.. ప్రతి రోజూ వేల మంది దర్శనాలు లేక బాధ పడుతూ వారి కుటుంబాలతో వెనుదిరిగి వెళ్లిపోతుంటే చాలా బాధ అనిపిస్తోంది .. దీని ఫలితం వీళ్ళు తప్పకుండా అనుభవిస్తారు.. స్వామీ వారి భక్తులను కష్టాల పాలు చేస్తే అది తప్పక తిరిగి తగులుతుంది .. స్వామీ వారు అన్ని చూస్తున్నారు ..

  • @Karthik12569
    @Karthik12569 9 часов назад +15

    మీరు పెట్టిన కోటి రూపాయలు లలో ఒక యాభై లక్షలు వాళ్లుకు లంచం ఇస్తే వారు మీకు సకల మర్యాదలు చేసే వారు

  • @bknaresh1106
    @bknaresh1106 8 часов назад +14

    ఏమయ్యింది రా టీటీడీ వాళ్లకి ఎందుకు ఇలా చేస్తున్నారు😢😢

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 9 часов назад +11

    టీటీడీలో పరిపాలన పాడు అయింది, గోవిందా గోవిందా

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 7 часов назад +11

    T.T.D. ఇప్పుడు T.D.P. మయమయింది.

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 8 часов назад +9

    ఈ సంపద ను అనాధలు గా పడి ఉన్న ఆలయాలలో ఖర్చు పెడితే ఆ భగవంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది..

  • @bhaskararao5191
    @bhaskararao5191 15 часов назад +7

    Om namo venkateshaaya
    ఓం నమో వెంకటేశాయ
    గోవింద గోవిందా గోవిందా

  • @priyabuddha8681
    @priyabuddha8681 2 часа назад +1

    తిరుమల దేవస్థానం వారి నిర్లక్ష్య వైఖరి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది.

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 9 часов назад +11

    మేడం మీరు ఎంత మొత్తుకున్నా వారు పట్టించుకోరు, వారి స్వంత ఎల్లో మీడియా ఉంది, అదే వాళ్ల దైర్యం, చివరకు మీడే తప్పు అని చూపించి మిమ్ములన్ర్ అప్రతిష్టపాలు చేస్తారు.

    • @sivakrishna9615
      @sivakrishna9615 8 часов назад +1

      I am from Janasena..BR Naidu is not right person to do chairman job

    • @Prnarahari
      @Prnarahari 3 часа назад

      అక్కడ పని చేసే వాళ్లకు మాములు గా కొంచెం డబ్బులు ఇస్తే సరిపోతుంది, ఈ మేడం పిసినారి వల్ల డబ్బులు ఇవ్వలేదు, అక్కడ పని చేసేవాళ్ళు, తీసివేశారు, టీటీడీ లో పని చేసేవాళ్ళకి మీ లాంటి డోనర్స్ డబ్బులు ఇచ్చి అలవాటు చేసారు, ఎవరిదీ తప్పు మీరు తప్ప మిగతా డోనర్ ఎవరైనా వాళ్లకు అంతో ఇంతో చిల్లర అమౌంట్ ఇచ్చేవారు మీరు ఇవ్వలేదు, కాబట్టి అలాచేశారు, ఎప్పటినుంచో అక్కడి పాతుకు పోయారు వాళ్ళు, వాళ్ళకి వారసత్వంగా వస్తుంది ఉద్యోగం కాబట్టి, ఎవ్వరిది తప్పయితే, ప్రభుత్వానిది ఏమి తప్పుంది, ఏ ప్రభుత్వము ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు, ప్రభుత్వాన్ని తిట్టాల్సిన పనిలేదు, వైస్సార్, అయిన టీడీపీ అయినా అక్కడ ఉన్నవాళ్ళకి రోజు బత్తా డోనర్స్, భక్తాదులు మాములు భత్తా ఇస్తే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా సేవకర్యాలు, చేస్తారు, మీ అలంకరణ ఎన్ని రోజులు పెట్టమన్న పెట్టతారు, మధ్యలో ప్రభుత్వలాది ఏ మితప్పు ఉంది. ఒక్కసారి ఆలోచించు మిత్రమా?

  • @RMediaLTD
    @RMediaLTD 3 часа назад +2

    కూటమి పాలన వచ్చాక పూర్తిగా తిరుమల పవిత్రత దెబ్బతింది... ఒక పర్యవేక్షణ లేదు, ఒక పాలసీ లేదు... ఎవర్ ఇష్టం వాళ్ళది. దీంతో రోజుకోక అవాంచనీయ ఘటన

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 10 часов назад +3

    హిందూ టెంపుల్ కి వెళ్ళాలి అంటే నే కొన్ని సార్లు చాలా ఇబ్బంది గా అనిపిస్తుంది

  • @sachutuni
    @sachutuni 3 часа назад +1

    ఇంత కన్న గొప్పగా ఈ చైర్మన్ time లో ఏమీ ఉండవు. తిరుమల కు ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఎన్ని గొడవలు, వివాదాలు, అపచారాలు స్వామి కీ..

  • @bhaskartata2859
    @bhaskartata2859 4 часа назад +5

    అలంకలణకోసం కోటిరూపాయలు ఖర్చుపెట్టినతల్లి నీకు నమస్కారము! అమ్మా అధికారులు, ఊరిలోనిజనాలు పట్టించుకోకుండా శిధిలావస్థలోవున్న దేవాలయలేన్నో వున్నయి దయచేసి తమరు ఇకనుండైన అలాటివాటిమీద శ్రద్ద చూపించి వాటి జిర్ణద్ధారణకు ఇలాటిడబ్బును ఖర్చుచేయవలసిందిగా మనవి

    • @anilakumari5492
      @anilakumari5492 Час назад

      That's the reason that many ppl r getting converted to other religion. No respect to devotee or donors

  • @sivaramakrishna9673
    @sivaramakrishna9673 5 часов назад +1

    దేవస్థానం భక్తుల కోసం, దేవదేవుడు ఆశీర్వచనం భక్తులకు ఉండాల్సిందే. పాలకమండలికి, అధికారులకు ఉద్యోగాల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు అది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం.

  • @sudheerkumarkanchi3795
    @sudheerkumarkanchi3795 18 часов назад +6

    Don't donate TTD ,donate poor temples pls,God is everywhere "om namo venkatesa"🙏🙏🙏

  • @kumaraswami9627
    @kumaraswami9627 8 часов назад +3

    Amma,we are in దరిద్రం పరి పాలన.

  • @upendarbayya7994
    @upendarbayya7994 4 часа назад +1

    అధికారులు టిటిడిని ఏం చేయాలనుకుంటున్నారు
    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 17 часов назад +3

    Hats off to you madam. 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @anneshekar1
    @anneshekar1 7 часов назад +2

    Worst employee who was showing hand, he needs to be suspended

  • @mvkumarmvkumar2089
    @mvkumarmvkumar2089 3 часа назад +1

    దేవుడు విలువ తెలియని ఎదవ పాలక బండి ప్రెసిడెంట్

  • @venkataraoj1406
    @venkataraoj1406 3 часа назад

    Madam, i share your feelings. It is the devotion to the Lord from bottom of your heart. As a staunch devotee of Lord, you have every right to express your anguish.

  • @VcRamanaiah-kd6rq
    @VcRamanaiah-kd6rq 8 часов назад +2

    మీరు వెంకటేశ్వర్లు స్వామి పేరు గాని మి పేరు గాని చెప్పి పె దలకు ఇల్లు కట్టిచ్చి ఉంటే మీకు జీవితాంతం పె రుండింది మరి టీటీడీ అంటేనే తినడం తిరగడం దాచడం ఇది టీ టి డి అంటే తిరుమలలో మీరు ఏమి చేసిన బూడిదలో పోసిన పన్నీరు మీరు భక్తి తొ మిరు పె దలకు గాని మి ఊరులో గుడిలో గాని కోటి రూపాయలు ఖర్చు పె ట్టి చేసి ఉంటే మీకు పేరు ఉండేది ఆ దేవదేవుని పుణ్యం లబెన్ చ్చేది

  • @durgakumari979
    @durgakumari979 7 часов назад +4

    నాయుడు గారి పాదమహిమ ఏమిచేతురా లింగ ఏమిచేతు 🙏🙏🙏గోవిందా గోవిందా నీ వైకుంఠం లో పదవులన్నీ రిఫరెన్స్ లేనా స్వామి

  • @sln7983
    @sln7983 18 часов назад +6

    ఎందుకమ్మా అలంకరణ అని చెప్పి ఆ డబ్బు తగలేసే దేవుళ్లకు, ఆ డబ్బుతో పేదవాళ్లకు సహాయం చేయండి, మీ బలిసిన వాళ్లకు ఎలాకావాల్సిందే,

    • @Dhana93
      @Dhana93 9 часов назад

      పాస్టర్స్ కి దశమభాగం ఇస్తే ఓకే నా

    • @sln7983
      @sln7983 8 часов назад

      @Dhana93 పాస్టర్ కి డబ్బులు ఇస్తే ఓకే నా కాదనేది క్రిస్టియన్స్ వ్యక్తిని అడగరా, నేను పక్క హిందువుని నా పేరు, లక్ష్మీనారాయణ, రిప్లై ఇవ్వు నువ్వు ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నావు

    • @vprasad6433
      @vprasad6433 7 часов назад +2

      ఆమె తృప్తి మేరకు మానసిక ప్రశాంతతకు.. టిటిడి వారి అనుమతితో అంత ఖర్చు చేసింది. అనుమతి ఇచ్చి ఇలా చేయడం పద్ధతి కాదని మీ తోటి వారు కామెంట్ పెట్టాలి. కానీ మీరు.. ఆమెను.. మీబోటి బలిసిన వాళ్లకు ఇలా జరగాల్సిందే.. అని కామెంట్ పెట్టారు.. అలాంటి పదం ఉపయోగించి మీరు కామెంట్ పెట్టినప్పుడు.. మిమ్మల్ని ఏమంటారు.. బాగా ఆలోచించుకోండి.

    • @sln7983
      @sln7983 7 часов назад

      @vprasad6433 సార్ ప్రసాద్ గారు, మీరు చాలా చక్కని పదాలు ఉపయోగించి నాకు రిప్లై ఇచ్చారు, ఒక్కసారి ఆలోచించండి ఆవిడే ఈ ఒక్క సంవత్సరమే కాదు ఇంతకుముందు రెండు మూడు సంవత్సరాల నుంచి కోటి రూపాయల పైగా ఖర్చుపెట్టి, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి ఇతర దేశాల నుంచి పుష్పాలు తెప్పించి మరి అలంకరణ చేస్తున్నారు, బలిసిన అనే పదం తప్పే కావచ్చు కానీ డబ్బు ఉన్నవాళ్లు, అనవలసి ఉంది, కానీ మిగతా విషయాలు నేను చెప్పింది అదే డబ్బు లేఖఎంతో మంది పేదవాళ్ళు హాస్పిటల్లో చనిపోతున్నారు, ఎంతోమంది ఆత్మహత్యలకు , పాల్పడుతున్నారు ఈ దేశంలో అలాంటి, వాళ్లకు సాయం చేస్తే ఆ దేవుడికి సేవ చేసినట్టే కాదంటారా, మీ పేరు ప్రసాద్, నీలాంటి వాళ్ళు దేవుడు ప్రసాదంలఅందరికీ, ఉపయోగపడాలి, స్వార్థంతో ఒక్కరికి ఉపయోగ పడకూడదు, నా పేరు లక్ష్మి నారాయణ పక్కా హిందువుని

  • @raja-ps8te
    @raja-ps8te 8 часов назад +2

    Mam give 1cr to poor people.

  • @pvrentertains9713
    @pvrentertains9713 19 часов назад +7

    Sanathna vadhi wr r u?

  • @t.v.srinivas8803
    @t.v.srinivas8803 17 часов назад +2

    TTD Staff are very irresponsible, even before taken pemision, they are wantedly doing misbehavior on devotee's. Government should definitely take dismissal action against them. Otherwise remaining staff won't realise. To get the devotee's faith action should be need. నమో వెంకటేశాయ:

  • @SveeraVenkatramana
    @SveeraVenkatramana 3 часа назад +1

    Full wrong ttd

  • @venkateshbabu08
    @venkateshbabu08 8 часов назад +1

    TTD worst management...... Thy only surviving VIP and VVIPS

  • @oleti158
    @oleti158 5 часов назад +1

    ఒక సారి భగవంతునికి అర్పించిన తరువాత దానిపై మనకు ఎట్టి అధికారము ఉండదు.ఒక రోజు దాటితే అది నిర్మాల్యము అవుతుంది .

  • @raghavendraj5912
    @raghavendraj5912 2 часа назад

    Shame on ruling govt

  • @dvkrao7479
    @dvkrao7479 7 часов назад +1

    Very unfortunate incident.
    Temple administrators are more concerned with the Darshan of Excellencies,My Lords and Honourables.
    The temple administrators encourage recommendations by officially allowing such facility to politicians and bureaucrats who can make thousands of recommendations in a year.This is at the cost of donations given by the pilgrims.
    If you want to have Darshan using SRIVANI donation,you have to pay Rs10000+500.If you have a recommendation letter, you can have vip break Darshan for Rs.500.
    Great service by politicians and bureaucrats supported by TTD Admn.
    Let common people support their actions by donating more and more.
    Sorry if I am a bit harsh. But this is the reality which pains me.

  • @bknaresh1106
    @bknaresh1106 8 часов назад +3

    టీటీడీ కి డబ్బులు ఇవ్వడం మానేసి,,పేడ వాడికి బట్టలు పెట్టండి దేవుడు ఇంకా సంతోషిస్తాడు గా😢

  • @navinrao3115
    @navinrao3115 19 часов назад +4

    Suspend

  • @venkataraoj1406
    @venkataraoj1406 3 часа назад

    From top to down, there is no line management in TTD. every official is 100% independent and not answerable.

  • @Siri00179
    @Siri00179 5 часов назад

    తిరు మలను వినాశనం వైపు నడిపిస్తున్నారు ఈముట ప్రభుత్వం గత ఐదు సం రాలు ఎలా జరిగిందో గుర్తు చేసుకొం డి అది జగన్ ప్రభుత్వం

  • @rajasekharreddy8473
    @rajasekharreddy8473 3 часа назад

    Don't worry madam God is there.

  • @gsbhaskarreddy7262
    @gsbhaskarreddy7262 6 часов назад +1

    మీరు ఎన్ని చెప్పిన వాళ్లకు లంచము ఇవ్వాలి అని నీకు తెలియదు అమ్మ

  • @sarabhareddyannem8762
    @sarabhareddyannem8762 2 часа назад

    Lokesh batch ki amont iste anni baga jarugutai

  • @seshagirirao7664
    @seshagirirao7664 7 часов назад

    Super! Correct

  • @harikrishnamudunuru3848
    @harikrishnamudunuru3848 19 минут назад

    వీళ్ళు మొన్న చాగంటి గారీ ప్రవచనాల నే ఎత్తేశారు

  • @TPN.Choudary
    @TPN.Choudary 6 часов назад

    Too much why they are removing everything? Shame shame in TTD chairman and EO.

  • @jagannatharaophilkana1165
    @jagannatharaophilkana1165 8 часов назад

    నిర్మాల్యం తీసేస్తారు ఎప్పుడూ

  • @sivareddypanyam7993
    @sivareddypanyam7993 4 часа назад

    🎉ప్రెసsent పరిపాలన spoiling the image of lord and politicalised everymatter on the hills.

  • @prabhakarkottam354
    @prabhakarkottam354 Час назад

    Newly appointed chairman is not acting according to wishes of devoties

  • @pavanpothu9637
    @pavanpothu9637 5 часов назад

    What she spoke is 100 percent correct ....its just like hurting and insulting the manobhavams of devotees.

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 2 часа назад

    మీరు అర్పణ కోసం వచ్చారు,అకాకడివారూ ఆర్జన కోసం ఉన్నారూ .అంతే.

  • @aarthiasopa4914
    @aarthiasopa4914 Час назад

    Action have to take ...

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 18 часов назад +2

    Sanathana yakkada,oogei potaadu , this is not good decision ttd employees

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 9 часов назад

    Om namo venkatesaya Laxmi Venkateswara namostute

  • @hrishnaidu1679
    @hrishnaidu1679 9 часов назад

    Amma so many families lack of money ,,no medicines so please donate poor people ,,not for God ,,,,,

  • @saytonnn5933
    @saytonnn5933 4 часа назад

    TTD chairman BR Naidu waste fellow.... demand to design TTD chairman and eo

  • @vallikumar4195
    @vallikumar4195 10 часов назад +1

    Hammayya jagan cm kadu eppudu lekapote na Cristian kabatti ala chestunnadu ani pedda debate nadechedi

  • @viharmag7989
    @viharmag7989 8 часов назад +1

    Idi kutami government every where flop

  • @nanduri_pavan929
    @nanduri_pavan929 3 часа назад

    TDP GOVT GET LOST FROM TIRUPATI.

  • @sudhkar843
    @sudhkar843 15 часов назад +1

    U provided poor family gurinchi jest think

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 17 часов назад

    They should have a protocol for donors of seva,and respect their time and effort. They are not professionally doing anything.

  • @VasanthKumar-v4m
    @VasanthKumar-v4m 16 часов назад +1

    For those who are all blaming Hi everyone please don't blame without knowing anything last month in Thiru annamalai madam has made Annadanam for three days even I worked over der with madam it helped over lakhs of people from around d world were der n plzzz go through it n speak friends 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇🙇 even nw am in tirupati came wid madam.. even she is in upavasam from 9 days 😢😢😢

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 4 часа назад

    Naidu... Naidu.... 5:52

  • @krishnag7107
    @krishnag7107 4 минуты назад

    This is not good from TTD. Respect the devotees

  • @Spy_12337
    @Spy_12337 15 часов назад

    Actually tirumala temple lo swamy vari murthy ki tappa Inka vere baita idols ki alankaralu cheye kudadhu and temple Loki ala pancha loha Idols tevaradhu. Only kavalantey fiber and clay or thermacool ayena parledhu. Andhuku antey tirumala temple lo utsava murthy malayappa swamy varu pancha loha murthy rupam lo unnaru so ayanaki and some parivara devatapaki tappa Inka avariki vere idols ki alankaralu undavu and asla temple Loki sastra badhamga Puja lu Leni idols not allowed. Only temple alankaram lo part ye kabatti fiber or thermacool idols parledhu. And natural ga water melons and Pedda size gummadi Kaya vegetables tho flowera tho ayena devi devatha rupam lo alankaram cheyachu temple ni.

  • @nimmaladathareddy6250
    @nimmaladathareddy6250 16 часов назад

    Worst administration. No proper planning at all. Seems that the authorities in Tirumala wantedly making pilgrims to suffer alot.

  • @kotireddyReddy-h4q
    @kotireddyReddy-h4q 19 часов назад +2

    TV5 BR HAIROIL

  • @radhakrishnannagarajan8909
    @radhakrishnannagarajan8909 8 часов назад +2

    TTD Chairman BR Naidu waste

  • @psreasy
    @psreasy Час назад

    Demudu ki puspha alankaram cheyyaleni board. Chesina vallani helana chesthunnaru. Bhakthula godu pattinchukoru, bhakthulaku rakshana kalpincha leru,. Bhakthula manobavalanu debba theyatame board vuddesama. Deniki tdp ki sambandam ledu ani lokesh antadu,, kalthi neyyi jarahakapoyana jagan ni bhadyudu ani cheppina government

  • @saytonnn5933
    @saytonnn5933 4 часа назад

    Yellow Media lo racha rachaa chese valluuuu ycp unte..... TDP unte kutami media ki news kaduu.... only 5 mins news....no debate on this TTD board negligence

  • @lollasarvani449
    @lollasarvani449 8 часов назад

    Gata five years ga tirumala chetta chesaru bhagavantude sari cheyyali

  • @MadalaManasapriya
    @MadalaManasapriya 7 часов назад

    asalu enduku tisukovali dabbulu ttd vallu boledanta money vostundi kada inka enduku

  • @venkateshtalampally5360
    @venkateshtalampally5360 Час назад

    Kaavalanay chairman nu badnamchestunnaaru

  • @manmadhareddymoyilla7345
    @manmadhareddymoyilla7345 2 часа назад

    Akka..Miru.Pacha.Pulu.Pacha.Bhattalu.Pasupu.Mayam.Seeste.Yimko.Muroojulu.Vunnistaru

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 9 часов назад

    Conflicts are not good way, how many days?? No information issue some gap maybe

  • @nagabhushanamathota6858
    @nagabhushanamathota6858 5 часов назад

    TTD Antha moso Babu gari chapam

  • @g.venkatkrishna2083
    @g.venkatkrishna2083 5 часов назад

    There is man in light blue asking pubilc to move away there who is begger why is saying and afarid of the things happenings there and who gave permission to them it's from previous government all this type things like this he may be of that ruled party why asking pubilc move means they do wrong things

  • @Exflorr
    @Exflorr 8 часов назад

    Show it what she shows

  • @Lakshmipathy3
    @Lakshmipathy3 8 часов назад

    🙃Please use your 😇money laks of rupees😆 better and best way😄 to serve needy😀 poor people 😃really required your service all times 🤣

  • @sarabhareddyannem8762
    @sarabhareddyannem8762 2 часа назад

    Meeru enta mottukunna vadu vinadam ledamma pacha kamerla mahatyam

  • @Amma-f6l
    @Amma-f6l 18 часов назад

    వాళ్ళ యొక్క ఆత్మ భగవంతుడు దగ్గర చీర ఉంటది వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయిన వారి యొక్క జన్మ సార్థకత అవుతుంది

  • @d.sujeevanreddy6819
    @d.sujeevanreddy6819 7 часов назад

    Vadu evvadandi miru vellandi antunnadu vedavaku venkanna Swamy sommu tinntu vedava veshalu vesthunnadu. C.M gariki teliya parachali

  • @g.venkatkrishna2083
    @g.venkatkrishna2083 6 часов назад

    Viewers doesnt no what is correct first how they gave permission that's main questions there r fellows who want spoil the image most ttd employees behave like any thing even the security and polices over there and police behave like there known property they r looters of TTD belongs and send thier wants persons for dharshans they r the hindu religious community emanations corrupts and culprits r there TTD using saying that they serve for god by doing duties and sevas all fraudesters

  • @kapsarma7409
    @kapsarma7409 17 часов назад +1

    !చిత్తూరు వాళ్ల దందా ఎక్కువ

  • @pbspbs.pilaka3617
    @pbspbs.pilaka3617 18 часов назад

    Chaganty lanty vaalla ke ga think lekunda poyindhi vyabhicharla ki gundala ki akkada sanmalu

  • @dadfather2682
    @dadfather2682 9 часов назад

    Pedalaku me money donate cheyandi

  • @gadekanakareddy4976
    @gadekanakareddy4976 18 часов назад

    Aanakodikulaku Lanchamivvaleda

  • @PrasadUddagiri-w9r
    @PrasadUddagiri-w9r 5 часов назад

    Poyelalamvachindi