అసలు మతం కులం అన్ని తీసేసి ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది వ్యాపారస్తుల ఉద్యోగస్తులైన ఎవరైనా సరే వారి ఆదాయాలు ఆస్తులు పరిగణలోకి తీసుకుని ఎవరికైనా ఆదాయాన్ని బట్టి వారసత్వ ఆస్తులు బట్టి రిజర్వేషన్ కల్పిస్తే సమన్యాయం జరుగుతుంది
@@muralisrinivasareddykarri3143 ఆ రెండు తీసేస్తే దేశం అభివృద్ధి చెందిన మెదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది... కానీ కులాన్ని కొంతవరకు నిర్మూలించగలమేమో కానీ మతం మాత్రం కష్టం
ఆదాయం అనేది ప్రామాణికం కాదు రిజర్వేషన్ కి. ఆదాయం ప్రకారం చెయ్యలేము కూడా. కుల విపక్షత ను ఆదాయం తో ఎలా సరి చేస్తామో చెప్పండి… గమనిక - నాకు రిజర్వేషన్ లేదు….
హిందూ మతంలో కులంపేరుతో కులవివక్ష ఉందని రిజర్వేషన్లు పొందుతూ లబ్ధి పొందిన తరువాత ఇతర కులవివక్ష లేనిమతాల్లో కి మారామని చెప్పుకొంటున్నప్పుడు ఇంకా రిజర్వేషన్లతో పనిలేదు.
Reservation deniki, kulani ka, leka mathanika? Matham marinanthamatrana, kulam maradu bhai. Still kulam adey, we are living in caste based Indian society.
@@mammurachel3828 పెద్ద పెద్ద చదువులు చదివి, రాజ్యాంగాన్ని వ్రాశాడనుకొంటున్న, మీకు రిజర్వేషన్లు ఇచ్చిన మీరు దేముడని కొలిచే మీఅంబేద్కర్ బుర్రలేని తెలివిలేని మూర్ఖుడా?
@kanakarajumachavarapu7475 BC C is also remove Matham marina variki e rakamaina reservation ivvadhu. Variki minority Hoda matrame ivvali. Asalu matha marpidini nishedhiste e godava vundadu.
@@PvKrrish-c1r SC valaki Hindu caste lo Vivakasha Karanam icharu Reservation Valu Hindu kakapothe Hindu Caste tho Ami Pani Certificate lo Christian Ani undali
@@PvKrrish-c1r A person who converts from a Scheduled Caste (SC) to a religion other than Hinduism, Sikhism, or Buddhism is not eligible for SC reservations. The Constitution (Scheduled Castes) Order, 1950, limits the constitutional right to SC reservations to people from these faiths The Supreme Court has ruled that religious conversions for the sole purpose of accessing reservation benefits are a "fraud on the Constitution". The court has said that such conversions undermine the integrity of the reservation system and defeat its social ethos
మన ఆంధ్రా సమాజంలో నిజాయితీ లోపించింది.ఎవరైతే మతం మారినారో ముఖ్యంగా నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళే తమ కుల కార్డులను మెడకు తగ్గించుకొని పదవులు అనుభవిస్తున్నారు.అలాగే జనాలు కూడా మతం మారి ఉద్యోగాల కోసం పధకాల కోసం హిందువులు గానే చెప్పుకొని బ్రతుకుతున్నారు.యధారాజా తధాప్రజా అన్నట్లు.ముందు నాయకులు చిత్తశుద్ది నిజాయితీ గా ఉంటే సమాజం కూడా నిజాయితీ గా ఉంటుంది.
హ్హహహ్హహః ఆ అమ్మాయి అయితే నిజాయితీగా క్రిస్టియన్ అని చెప్పిన కాబట్టి కేసు కొట్టేశారు కొంతమంది బాప్టిజం తీసుకుని కూడా మేము హిందువులు అంటున్నారు మరి వాళ్ళ సంగతి ఏమిటి
అవర్ణులు అని పిలువ బడుతున్న వారు హిందువులు ఎలా అవుతారు బాబు. హిందూ మత చట్రంలో లేని వారిపై హిందువువులనే ముద్ర వేయటం తప్పు. అలాగే కుల ప్రాతిపదిక పై ఇచ్చిన రిజర్వేషన్ కు మతం జోడించడం ఒక కుట్ర, దీనికి మీరు తప్పుడు భావాలు ఆపాదించవద్దు. దీనిపై విస్తృత చర్చ రాజ్యాంగ పరిధిలో జరగాలి.
నిజమైన దేవున్ని ఎరిగిన వారు, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారు ప్రభుత్వం ద్వారా లభించే సదుపాయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిరీక్షణ లేని వారిలా కాకుండా బలమైన విశ్వాసం కలిగి దేవుడు పోషించేందుకు శక్తి గలవాడని లోకానికి తెలియజేయాలి. కోట్లు దండుకొంటూ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఆశించే బిచ్చగాండ్లయిన రాజకీయ నాయకుల లాగా క్రైస్తవులు ఉండకూడదు.
Yes it is good decision, due to this , actual Hindu SC s will get benefits, and once SC converted to Christianity, he lost his cast . In Christianity there is no cast , how can he claim. SC s has to stand on one religion.
@@rajavenkat2494 in christianity there is no caste but this is a caste society which asks about caste or will find out which caste a person belongs by observation etc.,
@@rajavenkat2494 caste is religion most of the time in india .so,it is difficult issue especially for SC's. religion should not be a issue at all. Now that upper castes are getting reservation for half of their population percentage
@@BakaaBakaa-m9f ఏమి చెప్పింది? Reservation కోసం SC cirtificate ఇవమని ఒక, Christian cirtificate వున్నవాడు case వేశాడు. అది kudaradhu , reservation కోసం మతం మారుత అంటే kudharadhu అంటుంది. అంత మాత్రణ. SC లు JEASUS ని నమ్మకూడదు, Church కి వెళ్లకుడదు అని చెప్పడుగా.?😂
Sai గారు నాస్తికుడు ఏ మతం అవలంభించడు, అటువంటి వారికి ఏ కుల సర్టిఫికెట్ ఇస్తారు. అలాగే వేరే కులములో ఎనిమిది లక్షల లోపు ఆదాయం కలిగి ఉండి.. వారు కూడా వేరే మతం మారితే వారికి EBC తీసివేసి BC-C సర్టిఫికెట్ ఇస్తుందా? అసలు రిజర్వేషన్ అనేది అంటరానివారని ఇస్తారా? లేక మతం ఆధారంగా ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలకు answer దొరకడం లేదు. కోర్టు ఇచ్చిన తీర్పు ను న్యూస్ పేపర్లలో చదివాను. కానీ నా ప్రశ్నలకి answer దొరకటం లేదు. మీరు మేదావులు, జర్నలిస్టు లు గదా. దీనిమీద వీడియో తీయగలరని మనవి.
👉🏿అసలు కోర్ట్ ఇచ్చింది ఒకటి అయితే నువ్వు చెప్పేది మరొకటి 👉🏿సాయిగారు మీకే కాని జడ్జెస్, లాయర్స్, రాజకీయ నాయకులు, జ్ఞానం ఉంటే రిజర్వేషన్ అనేది కులానికి ఇస్తారా లేదా మతానికి లేదా ఏమి లేని పేదవాడికి ఇస్తారా 👉🏿అసలు కులానికి మరియు రిజర్వేషన్ కి సంబంధం ఏమిటి 👉🏿అసలు మనిషికి, కులానికి, మతానికి సంబంధం ఏమిటీ. చెప్పండి
@muralinkrishna1108 నువ్వు మతోన్మాదివి కాబట్టి నీకు న్యాయం, సమానత్వం, మానవత్వం అనేవి నీకు తెలియదు నీకు కావలసినది మీరు తయారు విగ్రహాలు కూలి పోకుండా కాపాడుకోవడమే మీ పని దాని గురించి ఎంత మంది నాశనం అయ్యిన పర్వాలేదు కాని మీరు చట్టాన్ని విగ్రహాలును కాపాడాకోవడం గురించి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా నీకు నీతి, న్యాయం గురించి చెప్పిన వినబడదు, కనపడదు
నిజ దేవుని తెలుసుకొని అందరూ వేరే మార్గంలో నడుస్తుంటే దానిని మతం అంటున్నారు.. హిందూ మతంలో విగ్రహాలు పెట్టుకొని పూజిస్తారు..క్రైస్తవ్యం లో విగ్రహాలు లేకుండా ఆ సృష్టికర్తను పూజిస్తారు.....సమాజంలో వున్న కుల వివక్ష ఎలా పోతుంది.....ఇదెక్కడి న్యాయం
Ardham pardham ledhu,sc c istharu,oc matham marithe.meeku kuda anthe.meeku c certificate istharu,oka bc matham maarithe vallaki c certificate istharu,antharu samaname.
caste based reservations remove chasi econimicaly backword reservations provide chasing caste speakes. ma caste vadu ani easy questions interview chasi select chastadu, other cast ani tough questions adigi reject chastadu.
@@venkatesh3852అలా ఐతే మీకు రిజర్వేషన్ ఉండాలని రూల్ ఏమి లేదు. లంజకొడకాల్లారా భారత దేశాన్ని ద్వేషిస్తూ రిజర్వేషన్ కావాలంట కుక్కలకి.నేను ఎస్సీ మిత అయ్యలవార్ కాస్ట్.జై భారత్ జై సనాతన ధర్మం
విశ్వాసం నా నమ్మకం, కులం నేను పుట్టిన సామాజిక స్థితి, సామాజిక స్థితి వలన నాకు సంక్రమించిన న్యాయం రిజర్వేషన్, రిజర్వేషన్ ని కారణంగా చూయించి... నా నమ్మకంలో మార్పు రాకూడదని నియంత్రించడానికి మీరు ఎవరు అదేమీ న్యాయం....
@@raau-jt8kyఅవును నీ వ్యబిచార మత స్తితిని. విడిచి వెళ్ళావు. అందుకే నో రిజర్వేషన్. మళ్ళీ వ్యబిచార మతం లోకి వస్తే పాంచాలి లా ఉంటే లేక శివుడు విష్ణువులా లెస్బియన్ లా ఉంటేనే హిందూ రిజర్వేషన్. లేదంటే లేదు నీ స్తితి నీదే.....😅😅😅😅😅😅😅 తూనీ......... బుర్ర ఉందిరా యదవ
అసలు విషయం. నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకోవడమో మతం మారడమో జరిగిన తరవాత..ఇంకా పాత మతం లోని కులం నీ వాడుకోవడం అనైతికం కదా...ఆ మోసానికి ప్రభువు క్షమించి స్వర్గం లో ప్రవేశం ఇస్తాడా..? వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!! అలోచించండి..!! అంత మహిమాన్వితమైన దేవుడు పాత మతంలోని "కులాన్ని" అలానే ఉంచుకోండి అని చెప్పాడా..? నేను నిజమైన క్రైస్తవుడిని నాకు హిందూ మతము లోని కులం వద్దు అని ధైర్యంగా ఎందుకు చెప్పలేక పోతున్నారు..? అసలు పాస్టర్లు, నిజంగా దైవ బోధకులు ఐతే...మీ పూర్వ మతాన్ని వదిలి మా మతం లోనికి వస్తున్నారు కాబట్టి, ముందు సర్టిఫికెట్ల ఉన్న హిందూ మతానికి సంబంధించిన కులాన్ని చట్టపరంగా వదిలేసి అప్పుడు చర్చిల్లోకి రండి అని చెప్పాలి కదా..!!అంటే..వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!!
అవును సార్ వ్యబిచార మతాన్ని వదలాలి ఎంత చెప్పిన మారరు శివుడు విష్ణువు లెస్బియన్ కలయిక అయ్యప్ప. కూతురు తో బ్రహ్మ వ్యబిచారం అని చెప్పిన వినరు. దరిద్రపు మతం వద్దు అంటే వినరు
Hindu religion lo discrimination ante kula vivaksha undani SC ga reservation ichharu adhi hindu matham lo untey ne reservation varthistundi it's clear..... Christianity don't have caste system andhulo Caste kavali ante aaa religion ni paadu cheyatame 😅
లాజిక్ లు వద్దు. సుప్రీమ్ కోర్ట్ చెప్పింది పాటించాలి.. సుప్రీమ్ కోర్ట్ అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి తీర్పు ఇచ్చింది, అందరూ గౌరవించాలి. మార్నింగ్ లేచిన నుండి జై భీమ్ అని చెప్పుకునే వారు, మోసం తో దొంగతనం చేసిన జాబ్స్ హిందూ దళిత్ సోదరులకు ఇచ్చేసి, ఇంకెవరూ ఇలాంటి మోసాలతో దొంగతనం చెయ్యకుండా చూసుకోవాలి.
Yes, give up your caste certificate and remove your caste name or surname if you have one. You'll automatically be in the open category (OC). If anyone asks what your caste is, say you don't have one. This is the actual annihilation of caste.
మరియు బీసీ, oc , లో క్రిస్టియన్ గా చాలా మంది ఉన్నారు , మరి వారికీ బీసీ రిజర్వేషన్, fc లకు ews రిజర్వేషన్ సంగతి గౌరవ కోర్టు వారు చెపితే బాగున్ను సాయి గారు
పోయేకాలం దగ్గరకు వచ్చింది…..మనం ఇంకా కులం మతం అక్కడే ఆగిపోయాము….మీరు పెట్టిన కులాలే,మీరు తెచ్చిన మతాలే కదా….కులం mro ఆఫీస్ నుండి ఇచ్చే A4 సైజ్ పేపరా? లేక చాలామంది పెంచి పోషిస్తున్న అంటరానితనమా….. ఎస్సీ క్రిస్టియన్ ఐతే బీసీ సి అంటే, మరి మిగిలిన కులాలు, ఓసి క్రిస్టియన్ ఐతే బీసీ సి కి తెస్తారా?
Sai గారు ఇక్కడ చిన్న logic మిస్ ఐయ్యరు మతం మారారు గానీ కులం మానలేదు అదే SC కులం కదా అలాంటప్పుడు reservation వర్తిస్తుంది కదా .. సాయి గారు మీ విశ్లేషణ soo good ❤
మతం ఎందుకు మారుతున్నారు.. ఇక్కడ అంటరానివారుగా మరియు వారిని అందరితో బాటు సమానముగా గా చూడకపోవడం వలన ....ఎప్పడు వారు క్రిష్టియన్గా చెప్పుకొంటున్నారో అంతరము పోయినట్లే. ఇక రీజర్వేషన్ అవసరములే
Reservation should be based purely on economically backward people.only in India we find caste system which brings a lot of discrimination among the people and it really hinders a country's growth.
Sc కులం వాళ్ళు అందరు కలిసి సదరు తీర్పు మీద రివిజిన్ ఆపిల్ చేస్తే తీర్పు ను మరోసారి పరిసిలిస్తారు గతంలో scst చట్టం కి వేతిరే కం గా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే రివిజిన్ ఆపిల్ చెసినందున పాత తీర్పు ను రద్దు చేశారు కదా??
నాకు తెలియక అడుగుతున్నాను సార్ రిజర్వేషన్ అనేది వీరు పేదవారు అని రాజ్యాంగం ఇచ్చిందా? లేక వీరు హిందూ మతం వారు అని ఇచ్చిందా? .2.మేము హిందూ దేశములోనే పుట్టాము మేము ఏ విశ్వాసాన్ని అనుసరించాలో మా ఇష్టం,ఇది కుదరదు అనటానికి హిందూ విశ్వాసాన్ని అనుసరించేవారికి ఎందుకు? అంటే మేము బానిసలమా? ఇంకా మేము బానిసలుగా అంటరాని బ్రతుకు బ్రతకాలా? అసలు మేము క్రైస్తవ విశ్వాసం ను అనుసరిస్తే మీకు నష్టం ఏమిటి
ఇది దేశమంతటా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్తింపజేస్తే చాలామంది క్రిస్టియన్స్ ఉంటూ రిజర్వేషన్ ఉపయోగించుకున్న ఉద్యోగాలు తప్పించి చాలామంది నిజమైన హిందూ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వవలసి ఉంటుంది ఇది మంచి నిర్ణయం నిజమైన అటువంటి లబ్ధిదారులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ప్రయోజనాలు పొందాల అనేది డాక్టర్ అంబేద్కర్ గారి నిర్ణయం
The Economically Weaker Section (EWS) reservation is a 10% reservation for admission to educational institutions and government jobs in India for people who are not covered by the existing reservation schemes for Scheduled Castes (SC), Scheduled Tribes (ST), and Other Backward Classes (OBC). The reservation was introduced by the Constitution (One Hundred and Third Amendment) Act, 2019. To be eligible for EWS reservation
ఇంతకాలం రిజర్వేషన్లు కల్పించారు కానీ మిగతా కులాల్లో బీద కుటుంబంలో ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు మరి వారు ఈ దేశంలో చేసిన పాపం ఏంటి ఒకే దేశం ఒకే చట్టం రావాలి అపుడే సమ న్యాయం జరుగుతుంది...
మతం మారిన తర్వాత రిజర్వేషన్ ఏందుకు? ఎందుకంటే.... మతం మారినా వారి సామాజిక స్థితిగతులు మారలేదు కాబట్టి! మతం మారినా వారిని మనతో సమానంగా చూడం కాబట్టి! వారి పిల్లలకు మన పిల్లలను పెళ్లిల్లకు ఇవ్వం కాబట్టి! వారి ఇంటికి పోవడానికి ఇష్టపడం కాబట్టి! వారితో సహపంక్తి భోజనం చేయం కాబట్టి! చిన్న చతక పనులు మనం చేయడం ఇష్టం లేక వారితో చేయిస్తాం కాబట్టి! ప్రేమించడానికి బదులు గీతలు గీసి కొలబద్దత పెడ్తాం కాబట్టి! వాళ్ల పిల్లలకు మంచి ర్యాంకులోస్తే కుమిలి చస్తాం కాబట్టి! వాళ్లైతే సర్టిఫికెట్లో "హిందూ" అని రాసుకోకుండా దేవుని మీద ఆధారపడాల కాని.... మనం మటుకు దేవుని మీద కాకుండా BC-C సంఖ్య పెంచుకొని రాయితీలు పొందాలనుకుంటాం కాబట్టి! ఆఖరుగా భారత రాజ్యాంగం వారికిచ్చిన జన్మహక్కు కాబట్టి! సమాజంలో వివక్షే! న్యాయస్థానాల్లో వివక్షే! ఇవేమి చాలవనట్లు.... ప్రభుత్వ అధికారక వివక్ష!
రిజర్వేషన్స్ ఇచ్చింది కుల ప్రాతిపదికన.....మత ప్రాతిపదికన అని రాజ్యాంగంలో లేదు,ఈ విషయం చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు...వాడెవడో వాడి వ్యక్తి గతంగా తీసుకొని తీర్పు ఇస్తే సరిపోదు,వాడి తీర్పుకూడా రాజ్యాంగానికి లోబడి ఉంటేనే ప్రజలు accepte చేస్తారు,వాడికి ఇష్టం వచ్చినట్లు ఎవరు చూస్తూ ఉండరు
సాయి గారు, నా కొన్ని ప్రశ్నలకు వీలైతే బదులివ్వగలరు! ఈ రిజర్వేషన్ అనే దానికి ప్రాతిపదిక కులమా లేక మతమా? కులమే అయితే, మత మార్పిడి వలన రిజర్వేషన్ ఎలా తీసేస్తారు? మత మార్పిడి కులాన్ని మార్చదు కదా! ఒక వేళ మత మార్పిడి వలన రిజర్వేషన్ వర్తించదు అంటే, అప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కేవలం హిందువులకి మాత్రమే అని, తద్వారా దాని ప్రాతిపదిక మతం అని కదా అర్థం! దయచేసి బదులివ్వగలరు!
ఇంకా రిజర్వేషన్లు ఎoటి రద్దు చెయ్యాలి అసలు కులము అనే ఆప్షన్ ని తీసేయ్యాలి మతం ఆప్షన్ ఉండాలి ఆర్ధిక పరిస్థితి ని ఆంటే ధనిక, మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద నిరుపేద అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి రిజర్వేషన్లు మాత్రం ఉండకూడదు
రిజర్వేషన్ ఇస్తే వివక్ష పోదు.. వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి. వాళ్లకు జరుగుతున్న నష్టానికి పరిహారం చెల్లిస్తున్నారు కానీ న్యాయం చేయట్లేదు.. ఇది అంబేద్కర్ చేసిన అతిపెద్ద తప్పు. రిజర్వేషన్ పొందినంత కాలం వాళ్ళు అలా ఉండి పోవాల్సిందే.
ST లు హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా వారి రిజర్వేషన్ మారడం లేదు. BC A,B, D వాళ్లు హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా వారి రిజర్వేషన్ మారదు. SC వాళ్ళు క్రైస్తవులు కాగానే వారి రిజర్వేషన్ కోల్పోవడం అన్యాయం కాదా!
Ambedkar not converted to Christianity, he took Buddhism, which is considered as birth in Indian soil. Now they are killing the aspirations of Ambedkar.
Ambedkar gaaru Hindu matham ni thu chi anadu, budhism ki ok chepadu.. ante andaru budhism teesukovali.. inka Hinduvu ga vuna prathi okadu Ambedkar gaarini avamanichinate
అజ్ఞాని... మతం తో నే కులం ముడిపడి ఉందా??? మతం మారితే కులం మారిద్ధి అనుకుంటే మేము మతమే మారతాము.... మా ఇష్టం.. మా బువ్వ మేమే తింటాము. మా విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదొయ్.... రాజ్యాంగానికి లోబడే మా విశ్వాసాలు ఉంటాయి... భారత దేశంలో ఎవరు యే విశ్వసాలైన పాటించవచ్చు....😊😊😊
OC,BC లు మతం మారితే లేని ఆవేశం, ఆక్రోశం దళితులు గిరిజనులు మతం మారితే వచ్చిన నష్టం ఏమిటి!! వీళ్ళే మాత్రమే ఎందుకు మారకూడదు!!! మతం మారితే "గొప్ప గొప్ప ధనవంతులు అవుతారా?"
Sir can you give a word that family accepts Jesus@Christianity will be treated as Non Dalits ? Yet the society call them Dalit Christians Know Sir? They where is the difference? Hindutva BJP and co playing a smart trick with most of the people here
కులం పుట్టుకతో వస్తుంది, మతం తల్లి తండ్రులు చెపింది లేక భవిష్యత్తులో తనకి నచ్చిన మతం నమ్మే అవకాశం మన రాజ్యాంగం ఇచ్చింది. నచ్చిన మతం మరి అవకాశం ఉన్నపుడు కులం మారే అవకాశం ఇవ్వాలి కదా just asking#
ఆ మతం లోకి వెళ్తే కుల వివక్ష ఉండదు అనే కదా మారింది...మళ్ళీ కులం గురుంచి ఎందుకు మాటలు ఎందుకు. హిందూ మతంలో వివక్ష ఉందని నీకు నచ్చిన మతంలోకి మారి...రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు హిందూ అని మాత్రం చెప్పుకోవాలి😂😂😂..Just vomiting
@@spiritualheart3455నువ్వు పందిలా బతికితే నేను పందిలా బతకాలా నీ మతం వ్యబిచారం ఐతే నువ్వు వ్యబిచారివైతే నేను కూడా వ్యబిచారిలా. లేక వ్యబిచారమతం ఆచరించాలా. శివుడు విష్ణువు కలయిక అయ్యప్ప లెస్బియన్ సంప్రదాయం మీ సనాతనం. మీనాన్న. మీఅన్న. మీ తమ్ముడు. వారంతా లెస్బియన్ కావలి మరి మీ దేవుళ్ళు అదే కదా
అసలు మతం కులం అన్ని తీసేసి ఆదాయాన్ని బట్టి రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది వ్యాపారస్తుల ఉద్యోగస్తులైన ఎవరైనా సరే వారి ఆదాయాలు ఆస్తులు పరిగణలోకి తీసుకుని ఎవరికైనా ఆదాయాన్ని బట్టి వారసత్వ ఆస్తులు బట్టి రిజర్వేషన్ కల్పిస్తే సమన్యాయం జరుగుతుంది
Adi avvadamma
Evadu vadi income government ke cheppatledu bro
@@muralisrinivasareddykarri3143 ఆ రెండు తీసేస్తే దేశం అభివృద్ధి చెందిన మెదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది... కానీ కులాన్ని కొంతవరకు నిర్మూలించగలమేమో కానీ మతం మాత్రం కష్టం
ఆదాయం అనేది ప్రామాణికం కాదు రిజర్వేషన్ కి. ఆదాయం ప్రకారం చెయ్యలేము కూడా.
కుల విపక్షత ను ఆదాయం తో ఎలా సరి చేస్తామో చెప్పండి…
గమనిక - నాకు రిజర్వేషన్ లేదు….
Land kuda andariki samananga panchali
ఇంటింటికి సర్వే చేసి రిజర్వేషన్లు రద్దు చేయాలి,,,,,జై శ్రీరామ్
వెరీ గుడ్ సార్
అలానే oc లో చాలా మంది క్రిస్టియన్ గా ఉన్నారుగా అప్పుడు BC-C ఇవ్వాలిగా మరి ఎందుకు ఇవ్వడంలేదు
Bc vaddu oc kavali antunnva.
Super ❤❤❤❤ question bro
Ory verripukha Ambekar garuini adugu Rajangam lo Rasaru
క్రిస్టియన్స్ గా మారిన forward caste వారికి reservations ఏమైనా ఉపయోగపడుతున్నాయా...?
Reservestion vundi kasta upgrade avutundi
హిందూ మతంలో కులంపేరుతో కులవివక్ష ఉందని రిజర్వేషన్లు పొందుతూ
లబ్ధి పొందిన తరువాత ఇతర కులవివక్ష లేనిమతాల్లో కి మారామని చెప్పుకొంటున్నప్పుడు
ఇంకా రిజర్వేషన్లతో పనిలేదు.
Correct
Kulavivaksha mathalo leydu mee chendalapu manasullo undhi
Your absolutely correct brother
Reservation deniki, kulani ka, leka mathanika?
Matham marinanthamatrana, kulam maradu bhai. Still kulam adey, we are living in caste based Indian society.
@@mammurachel3828 పెద్ద పెద్ద చదువులు చదివి, రాజ్యాంగాన్ని వ్రాశాడనుకొంటున్న, మీకు రిజర్వేషన్లు ఇచ్చిన మీరు దేముడని కొలిచే మీఅంబేద్కర్ బుర్రలేని తెలివిలేని మూర్ఖుడా?
బహుశా ఇలా SC సర్టిఫికెట్ నిరాకరిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 70% దళితులు BC . C లుగా మారి పోవటం ఖాయం
@@yedukondaluchirala3033
BC c is also rollback cheyali
అప్పుడు బీసీలు గొడవ చేస్తాడు వాళ్లకి రిజర్వేషన్ చాలట్లేదు
మంచిది .అంటే మతం మారి ధైర్యంగా చెప్పుకోలేర ఇంకా కులం ఎందుకు
@kanakarajumachavarapu7475
BC C is also remove
Matham marina variki e rakamaina reservation ivvadhu. Variki minority Hoda matrame ivvali. Asalu matha marpidini nishedhiste e godava vundadu.
🎉🎉🎉
నిజమైన హిందువులుగా ఉన్న SC/ST/BC లు v మతమ్మారిన వారిని బయట పెట్టి నిజమైన అర్హులకు చెందేలా చెయ్యాలి.
Sir రాజ్యాంగం లో ఎస్సీ ఎస్టీ లకు కులపరంగా రిజర్వేషన్ b r అంబేద్కర్ గారు హక్కుగా రాశారు మతం మారితే కాదు మీ మీడియా వాళ్ళు ఆర్టికల్స్ చదవండి
@@PvKrrish-c1rమరి కులాలు ఏమతం లో వున్నాయి కొంచెం బుర్ర వాడండి
@@PvKrrish-c1r SC valaki Hindu caste lo Vivakasha Karanam icharu Reservation Valu Hindu kakapothe Hindu Caste tho Ami Pani Certificate lo Christian Ani undali
@@PvKrrish-c1r
A person who converts from a Scheduled Caste (SC) to a religion other than Hinduism, Sikhism, or Buddhism is not eligible for SC reservations. The Constitution (Scheduled Castes) Order, 1950, limits the constitutional right to SC reservations to people from these faiths
The Supreme Court has ruled that religious conversions for the sole purpose of accessing reservation benefits are a "fraud on the Constitution". The court has said that such conversions undermine the integrity of the reservation system and defeat its social ethos
Correct
మన ఆంధ్రా సమాజంలో నిజాయితీ లోపించింది.ఎవరైతే మతం మారినారో ముఖ్యంగా నాయకులుగా చెలామణి అవుతున్న వాళ్ళే తమ కుల కార్డులను మెడకు తగ్గించుకొని పదవులు అనుభవిస్తున్నారు.అలాగే జనాలు కూడా మతం మారి ఉద్యోగాల కోసం పధకాల కోసం హిందువులు గానే చెప్పుకొని బ్రతుకుతున్నారు.యధారాజా తధాప్రజా అన్నట్లు.ముందు నాయకులు చిత్తశుద్ది నిజాయితీ గా ఉంటే సమాజం కూడా నిజాయితీ గా ఉంటుంది.
Sir oc లు..... క్రిస్టియన్ లోకి మారితే....బీసీ.c కి..వచేస్తారా....?
మంచి ఐడియా 😂😂😂
Yes
అసలు bc c ఎందుకు మతం మారి oc certificate అడగకుండా
No
ఔను oc లు కూడా మారిపోతారు.
హ్హహహ్హహః
ఆ అమ్మాయి అయితే నిజాయితీగా క్రిస్టియన్ అని చెప్పిన కాబట్టి కేసు కొట్టేశారు కొంతమంది బాప్టిజం తీసుకుని కూడా మేము హిందువులు అంటున్నారు మరి వాళ్ళ సంగతి ఏమిటి
@@teluguone1582 ఈ గడ్డమీద పుట్టిన వాళ్ళందరూ ఖర్మకు గురి కావలసినదే,పెద్దలు చేసిన పుణ్యం ఖర్చవ్వనీ !!!తెలుస్తుంది.
Nikamaina christians nijayithiga vuntaru. Abaddamadithe nijamaina christian kaadu kaabatti reservation ivvocchu.
ఏసుక్రీస్తు ను మోసం చేస్తున్నట్లు
అవర్ణులు అని పిలువ బడుతున్న వారు హిందువులు ఎలా అవుతారు బాబు. హిందూ మత చట్రంలో లేని వారిపై హిందువువులనే ముద్ర వేయటం తప్పు. అలాగే కుల ప్రాతిపదిక పై ఇచ్చిన రిజర్వేషన్ కు మతం జోడించడం ఒక కుట్ర, దీనికి మీరు తప్పుడు భావాలు ఆపాదించవద్దు. దీనిపై విస్తృత చర్చ రాజ్యాంగ పరిధిలో జరగాలి.
నిజమైన దేవున్ని ఎరిగిన వారు, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన వారు ప్రభుత్వం ద్వారా లభించే సదుపాయాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిరీక్షణ లేని వారిలా కాకుండా బలమైన విశ్వాసం కలిగి దేవుడు పోషించేందుకు శక్తి గలవాడని లోకానికి తెలియజేయాలి.
కోట్లు దండుకొంటూ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఆశించే బిచ్చగాండ్లయిన రాజకీయ నాయకుల లాగా క్రైస్తవులు ఉండకూడదు.
Yes true
ఇదే మాట మీద ఉండండి.
😂👌👋
Evadiki kaavali bro ea yadhava raajakeeya naayakula padhakaalu
Yes alane undandi. Devuni biddalu. Hindhu matham nunchiarina biddalu main ga
Great news for the day 🎉🎉🎉🎉
రిజర్వేషన్ మతానికా బలహీన వర్గాలకు ఇచ్చిందా....
SC Reservation for Hindu Lower Caste ST For Trible People BC for Backwoard Hindu Castes And Christian and Backwoard Muslim castes
😂 amdekar is given to hindus sikhs and budhists
కులానికి
*Asalu INDIA Lo Religion Conversion Ney Tiseyali*
🤭🤭🤭 *Evadina Religion Convert ithey Vadiki Govt Jobs ku Eligible Cheyakunda & Govt Schemes Apeyali* 🤣🤣🤣
_Apudu 99 % GORREY Peoples Religion Change Chesukoru_ 😂😂😂
*Elanti Fake Religion Conversiona & FAKE Christians Valley INDIA Lo 50 % Goadavalu Avuthunay* 🤗🤣🤗
మతం, పేదవాడి బ్రతుకు మార్చగలదా... మతం మారితే ధనవంతుడు అవుతాడా..ఇది అన్యాయం.
ధనవతులు అవుతాము అనిగా మతం మరిది
adhe kadha matham marithe samasyalu pothaya.. pedhavadu dabbunnodu kadhu alage samasyalu anni povu. alage reddy christian, kamma christians dhalitha chrisityans ila anni vunnaka ekkada niku vivaksha poyindhi.. vere desam ki velithe christians nethina pettukuntara.. Indian Indiane. vivaksha manapai vuntadi..
Christians lo kulame ledhu ane kadha first nunchi matham maradaniki mosam chesindhi kulam peru tho ne kadha..
ధనానికి మతానికి సంబంధం లేదు. అమెరికన్లు డబ్బు కోసం క్రైస్తవులయ్యారా..
Mari matam mari British biddalu kakudadu kanuka nija devudu help chestaduga
దీన్ని వెంటనే దేశం అంతటా అమలు చేయాలి,చట్టం చేయాలి.
Yes it is good decision, due to this , actual Hindu SC s will get benefits, and once SC converted to Christianity, he lost his cast . In Christianity there is no cast , how can he claim. SC s has to stand on one religion.
Yes
@@rajavenkat2494 in christianity there is no caste but this is a caste society which asks about caste or will find out which caste a person belongs by observation etc.,
@kartheekvijay2250 then decide any one religion
@@rajavenkat2494 caste is religion most of the time in india .so,it is difficult issue especially for SC's. religion should not be a issue at all. Now that upper castes are getting reservation for half of their population percentage
హ్యాట్సాఫ్ సుప్రీంకోర్టు
@@BakaaBakaa-m9f ఏమి చెప్పింది? Reservation కోసం SC cirtificate ఇవమని ఒక, Christian cirtificate వున్నవాడు case వేశాడు. అది kudaradhu , reservation కోసం మతం మారుత అంటే kudharadhu అంటుంది. అంత మాత్రణ. SC లు JEASUS ని నమ్మకూడదు, Church కి వెళ్లకుడదు అని చెప్పడుగా.?😂
Very good judgement, reservations only for Hindu SC , not christians.
America only for Christians
Arey chaaari antha apply cheskunna BC-C certificate evvatledhuraaa ...
@@inc8733aithe America ke vellandi 😅
@@anveshanvesh4648
Vellalsindi meru christian
Christians America velataru. U.S.A lo vunna Hindus andaru Indiaki return avvandi. Inkeppuduu Christian countries ki adugu pettakandi.
ఇన్ని రోజులకు దేశానికి పనికి వచ్చే తీర్పు 🙏
@@7-16rabhaఏదైనా గుడికి వెళితే కులం అడిగి పూజ చేస్తున్నారా అండి ?
@@7-16rabha నిజమే , పెద్దమనుషులని కూర్చోబెట్టి , సమస్యకి పరిష్కారం కనుగొనాలి ఆ ఊరి ప్రజలు. మనం ఐకమత్యంగా ఉంటేనే మన మనుగడ, లేదా మన ఉనికే ప్రశ్నార్థకం.
మా గ్రామంలో ఎస్సీ , ఎస్టీ సోదరులు కూడా దేవాలయాలలో పూజలు చేస్తున్నారు@@7-16rabha
@@7-16rabhabro a kalam lo unnaru brother
@@7-16rabhaఅసలు ఎలా గుర్తుపట్టగలం బ్రో ఏ కులం అని. గుడి కి వెళ్ళేవాలకి
Sai గారు
నాస్తికుడు ఏ మతం అవలంభించడు, అటువంటి వారికి ఏ కుల సర్టిఫికెట్ ఇస్తారు.
అలాగే వేరే కులములో ఎనిమిది లక్షల లోపు ఆదాయం కలిగి ఉండి.. వారు కూడా వేరే మతం మారితే వారికి EBC తీసివేసి BC-C సర్టిఫికెట్ ఇస్తుందా?
అసలు రిజర్వేషన్ అనేది అంటరానివారని ఇస్తారా? లేక మతం ఆధారంగా ఇస్తారా?
ఇలాంటి ప్రశ్నలకు answer దొరకడం లేదు.
కోర్టు ఇచ్చిన తీర్పు ను న్యూస్ పేపర్లలో చదివాను. కానీ నా ప్రశ్నలకి answer దొరకటం లేదు. మీరు మేదావులు, జర్నలిస్టు లు గదా. దీనిమీద వీడియో తీయగలరని మనవి.
గొప్ప అస్నర్ ఇచ్చావు అన్న
Cheppadu anna ee saru kuda Kula gajji ekkuva takkuvakulam vadu alaney undali
👉🏿అసలు కోర్ట్ ఇచ్చింది ఒకటి అయితే నువ్వు చెప్పేది మరొకటి
👉🏿సాయిగారు మీకే కాని జడ్జెస్, లాయర్స్, రాజకీయ నాయకులు, జ్ఞానం ఉంటే రిజర్వేషన్ అనేది కులానికి ఇస్తారా లేదా మతానికి లేదా ఏమి లేని పేదవాడికి ఇస్తారా
👉🏿అసలు కులానికి మరియు రిజర్వేషన్ కి సంబంధం ఏమిటి
👉🏿అసలు మనిషికి, కులానికి, మతానికి సంబంధం ఏమిటీ.
చెప్పండి
అవునా ఇంతకి సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇచ్చింది నీకు బాగా తెలుసన్నావ్ చెప్ప 😂😂😂😂
@muralinkrishna1108 నువ్వు మతోన్మాదివి కాబట్టి నీకు న్యాయం, సమానత్వం, మానవత్వం అనేవి నీకు తెలియదు నీకు కావలసినది మీరు తయారు విగ్రహాలు కూలి పోకుండా కాపాడుకోవడమే మీ పని దాని గురించి ఎంత మంది నాశనం అయ్యిన పర్వాలేదు కాని మీరు చట్టాన్ని విగ్రహాలును కాపాడాకోవడం గురించి ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇంకా నీకు నీతి, న్యాయం గురించి చెప్పిన వినబడదు, కనపడదు
@@muralinkrishna1108చెప్పొద్దు మీ ఇంటి వారిచేత పాంచాలి సనాతని
వ్యబిచార బక్తి చేయించు. తూ......
..
తలకాయ ఉందారా
శుభవార్త చెప్పారు సాయి గారు. సుప్రీం కోర్టు కూడా మంచి తీర్పు ఇచ్చింది.
నిజ దేవుని తెలుసుకొని అందరూ వేరే మార్గంలో నడుస్తుంటే దానిని మతం అంటున్నారు.. హిందూ మతంలో విగ్రహాలు పెట్టుకొని పూజిస్తారు..క్రైస్తవ్యం లో విగ్రహాలు లేకుండా ఆ సృష్టికర్తను పూజిస్తారు.....సమాజంలో వున్న కుల వివక్ష ఎలా పోతుంది.....ఇదెక్కడి న్యాయం
@@bvinod1809
దేవుళ్ళు నిజం మరియు అబద్దం అని రెండు వుంటాయా? మతం మారితే జాతీయత కూడా మారిపోతుంది. మన భవిషత్ తరాల వారు మనల్ని క్షమించర్రు
@@bvinod1809
Christianity start ayyindi Jesus chanipoyona 200yrs taruvata. Jesus ki christian mataniki sambandam emi ledu.
@@bvinod1809
Meru Mee nirnayanni punaralochinchahalaru.
నిజదేవుడు అని సర్టిఫికెట్ వుందా ఏమైనా యేసు కి. వుంటే చూపించు.నువ్వు నిజం అనుకుంటే నిజం ఐపోతాడా.@@bvinod1809
ఓ సి ల్లో ఎంత మందో నిరుపేదలు ఉన్నారు రిజర్వేషన్ బిల్లు పేరుతో అన్యాయం ఇది మంచి నిర్ణయమే
సుప్రీం కోర్ట్ జయహో జయహో జయహో
ఇది పచ్చి నిజం సాయి గారు..🎉🎉🎉
ఒక oc మతం మారితే bc సర్టిఫికెట్ ఇవ్వరు. ఒక st మతం మారితే bc ఇవ్వరు. మరి దళితులైన sc లకే ఎందుకు ఈ వివక్ష. ఇది అన్యాయం.
Ardham pardham ledhu,sc c istharu,oc matham marithe.meeku kuda anthe.meeku c certificate istharu,oka bc matham maarithe vallaki c certificate istharu,antharu samaname.
Can’t you comprehend the issue . You can be or a Hindu but not both for reservations. That is the law..
@@bpadmakumar what if a oc or st convert they will get reservation by converting. How this possible? And not possible to sc only?
Good judgement
మతానికి కులానికి సభందము ఏమిటి అసలు ? కులము ఎప్పుడూ మారదు. మతము ఎవరి ఇష్టం వారిది.
ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.రిజర్వేషన్ పొందుతూ వేరొక మతం ఆచరించే వారి రిజర్వేషన్ తొలగించాలి.
caste based reservations remove chasi econimicaly backword reservations provide chasing caste speakes. ma caste vadu ani easy questions interview chasi select chastadu, other cast ani tough questions adigi reject chastadu.
Super
తండ్రి ఏకులం ఐతే పిల్లలు అకులం ఐతారు సార్
మరి తండ్రి మతం పాటించాల కదా.
పిల్లలకు తండ్రి మతం వర్తించాలని లేదు తల్లి మతం వర్తించాలని కూడా లేదు...
పాంచాలి ని పూజించాలి శివుడి లా విష్ణువు తో సంబోగించినట్టు జనాలు కూడా చేయాలి@@spiritualheart3455
@@venkatesh3852అలా ఐతే మీకు రిజర్వేషన్ ఉండాలని రూల్ ఏమి లేదు. లంజకొడకాల్లారా భారత దేశాన్ని ద్వేషిస్తూ రిజర్వేషన్ కావాలంట కుక్కలకి.నేను ఎస్సీ మిత అయ్యలవార్ కాస్ట్.జై భారత్ జై సనాతన ధర్మం
Father Also Converted Christian Court Equry lo Telindi
ఇ దరిద్రం వదిలితేనే దేశం చాలా అభివృద్ధి అవ్తుంది. ఇంకా రిజర్వేషన్ లు అనుభవించడానికి కొంచమైనా సిగ్గు ఉండాలి వెళ్ళకి
అసలు లేదు కదా వాళ్ళకి సిగ్గు
Sare neevannatte reservations theeseddam,nee inti aadapillanu oka dalithudiki icchi chesthava? Aa dammu neekunte post pettu.
విశ్వాసం నా నమ్మకం, కులం నేను పుట్టిన సామాజిక స్థితి, సామాజిక స్థితి వలన నాకు సంక్రమించిన న్యాయం రిజర్వేషన్, రిజర్వేషన్ ని కారణంగా చూయించి... నా నమ్మకంలో మార్పు రాకూడదని నియంత్రించడానికి మీరు ఎవరు అదేమీ న్యాయం....
న్యాయం అనేది రాజ్యాంగం లో ఉన్న దానిని బట్టే ఇస్తారు, రాజ్యాంగం రాసిన పెద్దాయనని అడుగు వెళ్లి.
Aythe...నీ సామాజిక స్థితి నువ్వే మార్చుకోవాలి..అంతే కానీ..రిజర్వేషన్ ఎందుకు😂😂😂
Baga extras ga undi
@@raau-jt8kyఅవును నీ వ్యబిచార మత స్తితిని. విడిచి వెళ్ళావు. అందుకే నో రిజర్వేషన్. మళ్ళీ వ్యబిచార మతం లోకి వస్తే పాంచాలి లా ఉంటే లేక శివుడు విష్ణువులా లెస్బియన్ లా ఉంటేనే హిందూ రిజర్వేషన్. లేదంటే లేదు నీ స్తితి
నీదే.....😅😅😅😅😅😅😅
తూనీ......... బుర్ర ఉందిరా యదవ
@@supportnrc-caa5625పాంచాలి భకితిరా నీద. పెద్దాయన ఎంత గౌరవం రా😅😅😅😅😅😅😅😅
రిజర్వేషన్ అనేది మతానికిసంబంధించింది కాదు
వెనుకబడిన కులాలకుసంబంధించింది వాళ్ళ పేదరికానికి సంబంధించింది
ఇలా మతం మారిన వారికి రిజర్వేషన్ తొలగించాలి
Asalu kulam lekunte inka bauntundi kada
Reservation ఇచ్చేది మతానికి కాదు, కులానికి అని ఈ సాయికి ఎంత చెప్పినా అర్థం కాదు 🤦🏼♂️
అసలు విషయం.
నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం తీసుకోవడమో మతం మారడమో జరిగిన తరవాత..ఇంకా పాత మతం లోని కులం నీ వాడుకోవడం అనైతికం కదా...ఆ మోసానికి ప్రభువు క్షమించి స్వర్గం లో ప్రవేశం ఇస్తాడా..? వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!! అలోచించండి..!!
అంత మహిమాన్వితమైన దేవుడు పాత మతంలోని "కులాన్ని" అలానే ఉంచుకోండి అని చెప్పాడా..? నేను నిజమైన క్రైస్తవుడిని నాకు హిందూ మతము లోని కులం వద్దు అని ధైర్యంగా ఎందుకు చెప్పలేక పోతున్నారు..?
అసలు పాస్టర్లు, నిజంగా దైవ బోధకులు ఐతే...మీ పూర్వ మతాన్ని వదిలి మా మతం లోనికి వస్తున్నారు కాబట్టి, ముందు సర్టిఫికెట్ల ఉన్న హిందూ మతానికి సంబంధించిన కులాన్ని చట్టపరంగా వదిలేసి అప్పుడు చర్చిల్లోకి రండి అని చెప్పాలి కదా..!!అంటే..వీళ్ళు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు కదా..!!
అవును సార్ వ్యబిచార మతాన్ని వదలాలి ఎంత చెప్పిన మారరు
శివుడు విష్ణువు లెస్బియన్ కలయిక అయ్యప్ప. కూతురు తో బ్రహ్మ వ్యబిచారం అని చెప్పిన వినరు. దరిద్రపు మతం వద్దు అంటే వినరు
అయ్య సాయి గారు రిజర్వేషన్ మతం ఆధారంగా ఇవ్వలేదు, మరి ఇప్పుడు మతం ఎందుకు వచ్చింది
Good Question brother.
Reservation Hindu Lower Castes Icharu Discrimination vala
Caste based on their religion Nuvu Christian Iythi Hindu caste tho Neku Pani
Reservation itchindhi Hindus lo konchem backward vallaki ,anthe kani ricebag gallaki kaadu .
Bhaleroi bhale poramboku pastor knowledge bhale.. Reservation wS given for Hindu SC and ST not for kirastani converted..
Hindu religion lo discrimination ante kula vivaksha undani SC ga reservation ichharu adhi hindu matham lo untey ne reservation varthistundi it's clear..... Christianity don't have caste system andhulo Caste kavali ante aaa religion ni paadu cheyatame 😅
ఇంతకీ sc లు ఎవరికి మొక్కాలి సుప్రీం కోర్ట్ జడ్జికా
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND BHARAT MATA KI JAI JAI HIND
ఇదొక్కటి మోడీ గారు దేశానికి చేసిన గొప్ప పని...దేనికి హిందూ ముస్లిమ్ అందరూ మద్దతు ఇస్తారు
లాజిక్ లు వద్దు. సుప్రీమ్ కోర్ట్ చెప్పింది పాటించాలి.. సుప్రీమ్ కోర్ట్ అంబేద్కర్ రాజ్యాంగం అనుసరించి తీర్పు ఇచ్చింది, అందరూ గౌరవించాలి. మార్నింగ్ లేచిన నుండి జై భీమ్ అని చెప్పుకునే వారు, మోసం తో దొంగతనం చేసిన జాబ్స్ హిందూ దళిత్ సోదరులకు ఇచ్చేసి, ఇంకెవరూ ఇలాంటి మోసాలతో దొంగతనం చెయ్యకుండా చూసుకోవాలి.
😂😂😂😂 neeku hindu dalitulu ante antha prema vunda
ఎం చెప్పింది supreme court? Reservation కోసం మతం మారితే kudharadhu అన్నది. అంతే కాని మతం మారితే వున్న reservation పోతుంది అని కాదు.
Kula kampu lo bratheke hinduvulu ki chala anadam ga vunadi. But they do not learn to treat fellow hindus equally even at the place of worship
@@jvmedia2023hindu religion lo SC lo undi Christian Loki velthey SC certification cancel aipotundi
ఎస్సీలకు మాత్రమే ఎందుకు ఈ రూల్?
ఎప్పుడు, ఎక్కడ వివక్షకు గురైయ్యారు. వారి వల్ల ఎన్నో బాధలు అనుభవించిన వారి మాటేమిటి
నేను OC cast లోకి convert అవ్వడానికి సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చులాగున పోరటం చేయండి sir మీకు పుణ్యం వస్తుంది
నీ కులం గొప్నతనం చరిత్ర తెలుసుకో,వొకడిచ్చే సర్టిఫికేట్టు నీకేం పనికొస్తుంది.!.ఆఁ🙏🙏🙏.
దానికేం భాగ్యం, డైరెక్ట్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు....
@@Murali143krishnuvvu ippudu reservations vadhilesi certificate theesukunte saripothundhi
OC means OPEN CATEGORY..... All are OC
Yes, give up your caste certificate and remove your caste name or surname if you have one. You'll automatically be in the open category (OC). If anyone asks what your caste is, say you don't have one. This is the actual annihilation of caste.
మరియు బీసీ, oc , లో క్రిస్టియన్ గా చాలా మంది ఉన్నారు , మరి వారికీ బీసీ రిజర్వేషన్, fc లకు ews రిజర్వేషన్ సంగతి గౌరవ కోర్టు వారు చెపితే బాగున్ను సాయి గారు
thank you sir!
హిందు మతం వద్దు అన్నప్పుడు... రిజర్వేషన్ వదులుకోవాలి.... కేంద్ర ప్రభుత్వం దీనిమీద చర్యలు తీసుకుని.. నిజమైన హిందు దళితులకి అన్యాయం జరగకుండా చూడాలి...
పోయేకాలం దగ్గరకు వచ్చింది…..మనం ఇంకా కులం మతం అక్కడే ఆగిపోయాము….మీరు పెట్టిన కులాలే,మీరు తెచ్చిన మతాలే కదా….కులం mro ఆఫీస్ నుండి ఇచ్చే A4 సైజ్ పేపరా? లేక చాలామంది పెంచి పోషిస్తున్న అంటరానితనమా…..
ఎస్సీ క్రిస్టియన్ ఐతే బీసీ సి అంటే, మరి మిగిలిన కులాలు, ఓసి క్రిస్టియన్ ఐతే బీసీ సి కి తెస్తారా?
Yevariki poyekalam... Matha mafia ki poyekalam.. Ambekar garu cheppinde supreme Court cheppindi
👌మంచి నిర్ణయం జై శ్రీరామ్ 🙏జై BJP🚩
Good
ప్రజల జీవితాలు మారుతున్నాయి సాయి గారు.... మతాలు మారడం కాదు....
Good. Change
నాయకులకు ( పార్టీలకు) ఓట్లు కావాలి.. ప్రజలకు రిజర్వేషన్లు కావాలి…!
Better to apply creamy layer in SC & ST... Eligible SC & ST candidates will get benefit
Sai గారు ఇక్కడ చిన్న logic మిస్ ఐయ్యరు మతం మారారు గానీ కులం మానలేదు అదే SC కులం కదా అలాంటప్పుడు reservation వర్తిస్తుంది కదా .. సాయి గారు మీ విశ్లేషణ soo good ❤
మతం ఎందుకు మారుతున్నారు.. ఇక్కడ అంటరానివారుగా మరియు వారిని అందరితో బాటు సమానముగా గా చూడకపోవడం వలన ....ఎప్పడు వారు క్రిష్టియన్గా చెప్పుకొంటున్నారో అంతరము పోయినట్లే. ఇక రీజర్వేషన్ అవసరములే
Ante Mee matham lo cast undane ga meeru confirm chestunnaru...ante shudrulu takkuva vare kada ...sare ala ani valla status emyna marinda?
Avna mari busdism,Jainism lo caste unayani reservation esthunara
chrstiams were not ready for uniform civil code
అసలు కులము మతాన్ని బట్టి ఏర్పడిందా? జీవనం బట్టి ఏర్పడిందా? కులము, మతము వేర్వేరు విధానాల వల్ల ఏర్పడినవి. మరి కోర్టుకి ఎందుకు ఈ ఆలోచన రాలేదో
ఇన్ని రోజులకు సుప్రీం కోర్ట్ మంచి తీర్పు ఇచ్చింది 👏👏👏👏
Reservation should be based purely on economically backward people.only in India we find caste system which brings a lot of discrimination among the people and it really hinders a country's growth.
Sc కులం వాళ్ళు అందరు కలిసి సదరు తీర్పు మీద రివిజిన్ ఆపిల్ చేస్తే తీర్పు ను మరోసారి పరిసిలిస్తారు గతంలో scst చట్టం కి వేతిరే కం గా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే రివిజిన్ ఆపిల్ చెసినందున పాత తీర్పు ను రద్దు చేశారు కదా??
నాకు తెలియక అడుగుతున్నాను సార్ రిజర్వేషన్ అనేది వీరు పేదవారు అని రాజ్యాంగం ఇచ్చిందా? లేక వీరు హిందూ మతం వారు అని ఇచ్చిందా? .2.మేము హిందూ దేశములోనే పుట్టాము మేము ఏ విశ్వాసాన్ని అనుసరించాలో మా ఇష్టం,ఇది కుదరదు అనటానికి హిందూ విశ్వాసాన్ని అనుసరించేవారికి ఎందుకు? అంటే మేము బానిసలమా? ఇంకా మేము బానిసలుగా అంటరాని బ్రతుకు బ్రతకాలా? అసలు మేము క్రైస్తవ విశ్వాసం ను అనుసరిస్తే మీకు నష్టం ఏమిటి
Yes, how can people belonging to a foreign religion claim reservation of people belonging to the native religion?
Good news
వేముల రోహిత్ కేసు కూడా చెల్లదు కదా మరి
WE DON'T WANT RESERVASION ----WE WANT RIGHT TO EQUALITY
గొడ్డు మాoసం తినకు ఆటోమేటిక్ గా అందరూ ఈక్వల్ అవుతారు
ఇది దేశమంతటా అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వర్తింపజేస్తే చాలామంది క్రిస్టియన్స్ ఉంటూ రిజర్వేషన్ ఉపయోగించుకున్న ఉద్యోగాలు తప్పించి చాలామంది నిజమైన హిందూ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వవలసి ఉంటుంది ఇది మంచి నిర్ణయం నిజమైన అటువంటి లబ్ధిదారులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ప్రయోజనాలు పొందాల అనేది డాక్టర్ అంబేద్కర్ గారి నిర్ణయం
ఇప్పుడు జగనన్న ని కూడా రెడ్డి నుండి ewc లోకి మార్చాలి అంతెగా
Ewc కి ఎందుకు వస్తాడు మైనారిటీ లోకి వస్తాడు
😂
@@Koumodakiewc అంటే 8లక్షలు లోపల ఆదాయం ఉండాలి
కామెడీ ఎందుకు
Jagane kaadu desam lo sc la kanna yekkuva oc le Christian’s unnaru andarini bcc kinda marchali
The Economically Weaker Section (EWS) reservation is a 10% reservation for admission to educational institutions and government jobs in India for people who are not covered by the existing reservation schemes for Scheduled Castes (SC), Scheduled Tribes (ST), and Other Backward Classes (OBC). The reservation was introduced by the Constitution (One Hundred and Third Amendment) Act, 2019.
To be eligible for EWS reservation
హిందూమతంలో ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగినది మతం మారినప్పుడు ఆ మతం ద్వారా సంబంధించిన రిజర్వేషన్లు కూడా చెల్లవు
అవును పాంచాలి మతం వీడండి
వారి ఇంట్లో పాంచాలి లిలు మీరు మారితే మంచిగా బతికితే వారికీ నచ్చదు. వారిలా. వ్యబిచార మతం ఆచరించాలి
చూడు తమ్ముడు హిందూ ఒక్కళ్ళేకేకాదు రెసర్వేషన్ బుద్ధిజం లో ఉన్నవాళ్లు కూడా పొందవచ్చు,..
నిజమైన క్రైస్తవ విశ్వాసులు ఈ రిజర్వేషన్లకోసం అబద్దాలు చెప్పరు. తాము నమ్ముకున్న దేవుని కోసం ఏవై నా వదులుకుంటారు.
ఇంతకాలం రిజర్వేషన్లు కల్పించారు కానీ మిగతా కులాల్లో బీద కుటుంబంలో ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు మరి వారు ఈ దేశంలో చేసిన పాపం ఏంటి ఒకే దేశం ఒకే చట్టం రావాలి అపుడే సమ న్యాయం జరుగుతుంది...
మతం మారిన తర్వాత రిజర్వేషన్ ఏందుకు?
ఎందుకంటే....
మతం మారినా వారి సామాజిక స్థితిగతులు మారలేదు కాబట్టి!
మతం మారినా వారిని మనతో సమానంగా చూడం కాబట్టి!
వారి పిల్లలకు మన పిల్లలను పెళ్లిల్లకు ఇవ్వం కాబట్టి!
వారి ఇంటికి పోవడానికి ఇష్టపడం కాబట్టి!
వారితో సహపంక్తి భోజనం చేయం కాబట్టి!
చిన్న చతక పనులు మనం చేయడం ఇష్టం లేక వారితో చేయిస్తాం కాబట్టి!
ప్రేమించడానికి బదులు గీతలు గీసి కొలబద్దత పెడ్తాం కాబట్టి!
వాళ్ల పిల్లలకు మంచి ర్యాంకులోస్తే
కుమిలి చస్తాం కాబట్టి!
వాళ్లైతే సర్టిఫికెట్లో "హిందూ" అని రాసుకోకుండా దేవుని మీద ఆధారపడాల కాని....
మనం మటుకు దేవుని మీద కాకుండా BC-C సంఖ్య పెంచుకొని రాయితీలు పొందాలనుకుంటాం కాబట్టి!
ఆఖరుగా భారత రాజ్యాంగం వారికిచ్చిన జన్మహక్కు కాబట్టి!
సమాజంలో వివక్షే!
న్యాయస్థానాల్లో వివక్షే!
ఇవేమి చాలవనట్లు....
ప్రభుత్వ అధికారక వివక్ష!
❤
Then don't convert
Adi ante bro...forever and ever
Neeku mental vunnadi anipistunnadi
Chala baga chepparu sir
రిజర్వేషన్స్ ఇచ్చింది కుల ప్రాతిపదికన.....మత ప్రాతిపదికన అని రాజ్యాంగంలో లేదు,ఈ విషయం చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు...వాడెవడో వాడి వ్యక్తి గతంగా తీసుకొని తీర్పు ఇస్తే సరిపోదు,వాడి తీర్పుకూడా రాజ్యాంగానికి లోబడి ఉంటేనే ప్రజలు accepte చేస్తారు,వాడికి ఇష్టం వచ్చినట్లు ఎవరు చూస్తూ ఉండరు
సాయి గారు, నా కొన్ని ప్రశ్నలకు వీలైతే బదులివ్వగలరు!
ఈ రిజర్వేషన్ అనే దానికి ప్రాతిపదిక కులమా లేక మతమా?
కులమే అయితే, మత మార్పిడి వలన రిజర్వేషన్ ఎలా తీసేస్తారు? మత మార్పిడి కులాన్ని మార్చదు కదా!
ఒక వేళ మత మార్పిడి వలన రిజర్వేషన్ వర్తించదు అంటే, అప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కేవలం హిందువులకి మాత్రమే అని, తద్వారా దాని ప్రాతిపదిక మతం అని కదా అర్థం!
దయచేసి బదులివ్వగలరు!
athaniki anta seen ledhu
కులం ఎక్కడినుంచి వచ్చింది,మతం ముందా,కులం ముందా?
Reservation Ichindi Hindu Lower Caste People Ki Nuvu Religion change iythi Hindu Caste Reservation tho neku Pani ledu
Sai doesn't know the subject. This subject needs indepth practical knowledge.
Asalu ambedkar e reservations yenni years undalani rajyangam lo rasaru... Innalla tarvata kuda politics kosam ivi yenduku konasagistunnaro telusukunte manchidi
ఇంకా రిజర్వేషన్లు ఎoటి రద్దు చెయ్యాలి అసలు కులము అనే ఆప్షన్ ని తీసేయ్యాలి మతం ఆప్షన్ ఉండాలి ఆర్ధిక పరిస్థితి ని ఆంటే ధనిక, మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద నిరుపేద అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి రిజర్వేషన్లు మాత్రం ఉండకూడదు
Good thought ❤
సాయి గారు అది మత మార్పిడి కాదు, నిజ దేవుడు ని తెలుసుకొనే మార్గం.
మతం వేరు కులం వేరు
మీకు ఎప్పుడు అర్ధం అవుతాదో
క్రిస్టియన్ లో కులం ఉండదు బాబు అది తెలుసుకో
India lo Christian ki palu rakala castes vunnai...
@@kittithegod-jz9jvbible lo enni unnai
@@JaiSreeRam466 okasari chadavandi..telusukondi.... nenu cheppinadhi mana rastram lo vunna converted Christians naminnativati vi...
రి పిటీషన్ దాఖలు చెయ్యండి
కులదృవీకరణ పత్రంలో మతము కూడా నమోదు చెయ్యాలి.
ఈ స్త్రీ నుండి అభినందించాలి ఎందుకంటే ఈమె మతం గురించి నిజం చెప్పి సర్టిఫికేట్ అడిగినది
Hindu Religion Lo Caste Avi
Matham Lonchi Caste Vachindhi
సూపర్ 🎉
పనికిమాలిన రిజర్వేషన్స్ తీసేస్తే దేశం చాలా బాగుపడుతుంది
రిజర్వేషన్ ఇస్తే వివక్ష పోదు.. వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి. వాళ్లకు జరుగుతున్న నష్టానికి పరిహారం చెల్లిస్తున్నారు కానీ న్యాయం చేయట్లేదు.. ఇది అంబేద్కర్ చేసిన అతిపెద్ద తప్పు. రిజర్వేషన్ పొందినంత కాలం వాళ్ళు అలా ఉండి పోవాల్సిందే.
Good step👍🇮🇳💪
మతానికి రిజర్వేషన్స్ కులానికి కులానికి మాత్రమే రిజర్వేషన్స్ అంటే అంటరాని వారికి
Only SC caste to BCC???? Why dont they give OC converts tk BCCs...??? Is it not injustice??????
Use minds and think in human way
ST లు హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా వారి రిజర్వేషన్ మారడం లేదు.
BC A,B, D వాళ్లు హిందువులుగా ఉన్నా క్రైస్తవులుగా ఉన్నా వారి రిజర్వేషన్ మారదు.
SC వాళ్ళు క్రైస్తవులు కాగానే వారి రిజర్వేషన్ కోల్పోవడం అన్యాయం కాదా!
TQ sir 🙏 Jai Hind 🇮🇳 Jai modi ❤️
అసలు కోర్టులు నాయకులను రాజకీయాలను బట్టి మారుతాయా ?
ఎంత ఘోరం
నిర్దతమైనా వ్యవహార శైలి విధానం వుండదా ?
మతం, కులం ఒక్కటేనా
హిందూ మతం లో మాత్రమే కులం ఉంది, క్రిస్టియన్ లో లేదు.
Hindu Religion has Caste Reservation Based Hindu Caste
సార్ దళితుల చెప్పుకోవడం క్రిస్టియన్ governament దగ్గర లెక్కల్లో sc కమ్యూనిటీ గా ఉద్యోగ అవకాశాలు రావాలని ఎస్సీ సర్టిఫికెట్ కావాలి
మతం మారినంత మాత్రానా క్రిస్టీయన్ లు గా ఎవరూ చూస్తున్నారూ SC అంటున్నారు కదా
మాల అనే అంటున్నారు
అందుకే certificate తీసుకుని చెప్పాలి ధైర్యంగా
Sc ani enduku anukontunnru... Anakandi ani fight cheyndi... Christian ganey identity tesukondi... Evaru kadhu annaru
నువు క్రిష్టియన్ అని చెప్పుకో
aa annodiki cheppu nenu SC kaadu chirasthani ani , anthe kaani ee donga naatakalu enduku.
Veli pastor nee aadagali yemi marpu vachindi aani matham marite
నేను క్రిస్టియన్, గనుక నాకు క్రిస్టియన్ అనే సర్టిఫికెట్ ఇవ్వమంటే, ప్రభుత్వం ఎందుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్..
Good,it's too late, promotion lo reservation teseyyali
మా బీసీ లకు 50% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే
Ambedkar not converted to Christianity, he took Buddhism, which is considered as birth in Indian soil.
Now they are killing the aspirations of Ambedkar.
Ambedkar gaaru Hindu matham ni thu chi anadu, budhism ki ok chepadu.. ante andaru budhism teesukovali.. inka Hinduvu ga vuna prathi okadu Ambedkar gaarini avamanichinate
Budhism ni samadi cheyali Ani choosina vaalu hinduvulu.. koncham me telusukunte yelaa? Part ani kaburlu chepeste yelaa
BUDDISM not Hindu anti Hindu😂 telikapote telusuko...Indian religion 😊
@@j.devendrasetty9881 arere... Yemiti..yevadiko vucha kaaripoyintundi..nijam chebithe,oka tandri ki puttinodini kaadu anatu comment delete chesesaru..
Buddhism is true religion
అజ్ఞాని... మతం తో నే కులం ముడిపడి ఉందా??? మతం మారితే కులం మారిద్ధి అనుకుంటే మేము మతమే మారతాము.... మా ఇష్టం.. మా బువ్వ మేమే తింటాము. మా విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదొయ్.... రాజ్యాంగానికి లోబడే మా విశ్వాసాలు ఉంటాయి... భారత దేశంలో ఎవరు యే విశ్వసాలైన పాటించవచ్చు....😊😊😊
Super 🙏🙏 suprime cort
అందుకే ఇతర దేశాలలో హిందువులను ఇలాగే ట్రీట్ చేస్తున్నారు...మతంతో కొట్టుకు చావండి. మతం గురించీ మాట్లాడినన్ని రోజులు మన భారతదేశం బాగుపడదు.
🎉super
OC,BC లు మతం మారితే లేని ఆవేశం, ఆక్రోశం దళితులు గిరిజనులు మతం మారితే వచ్చిన నష్టం ఏమిటి!! వీళ్ళే మాత్రమే ఎందుకు మారకూడదు!!! మతం మారితే "గొప్ప గొప్ప ధనవంతులు అవుతారా?"
Reservation has to remove from converred people.
Sir can you give a word that family accepts Jesus@Christianity will be treated as Non Dalits ? Yet the society call them Dalit Christians Know Sir? They where is the difference?
Hindutva BJP and co playing a smart trick with most of the people here
@@WakeUp_mydear_INDIAఅలా చెప్పి ఆ మతం లోకి తీసుకు వెళ్ళిన వాళ్ళని కదా నువ్వు అడగాల్సింది
?? @@WakeUp_mydear_INDIA
@@WakeUp_mydear_INDIA then why are you converting to other religion 😂😂
@@Heroap682 good question!! Read Bible you will find out 👍
రిజర్వేషన్ లేకపోయినా పరవాలేదు sir
కులం పుట్టుకతో వస్తుంది, మతం తల్లి తండ్రులు చెపింది లేక భవిష్యత్తులో తనకి నచ్చిన మతం నమ్మే అవకాశం మన రాజ్యాంగం ఇచ్చింది. నచ్చిన మతం మరి అవకాశం ఉన్నపుడు కులం మారే అవకాశం ఇవ్వాలి కదా just asking#
మతం మారితే ఇంకా కులం ఎందుకు just saying అది వద్దు అనే కదా వెళ్లే ది
ఆ మతం లోకి వెళ్తే కుల వివక్ష ఉండదు అనే కదా మారింది...మళ్ళీ కులం గురుంచి ఎందుకు మాటలు ఎందుకు. హిందూ మతంలో వివక్ష ఉందని నీకు నచ్చిన మతంలోకి మారి...రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు హిందూ అని మాత్రం చెప్పుకోవాలి😂😂😂..Just vomiting
Vere religions lo kulalu levu kada ,
@@spiritualheart3455నువ్వు పందిలా బతికితే నేను పందిలా బతకాలా నీ మతం వ్యబిచారం ఐతే
నువ్వు వ్యబిచారివైతే నేను కూడా వ్యబిచారిలా. లేక వ్యబిచారమతం ఆచరించాలా. శివుడు విష్ణువు కలయిక అయ్యప్ప లెస్బియన్ సంప్రదాయం మీ సనాతనం. మీనాన్న. మీఅన్న. మీ తమ్ముడు. వారంతా లెస్బియన్ కావలి మరి
మీ దేవుళ్ళు అదే కదా
@@rajavenkat2494unnai with different names.. And walaki walaki padavu adi telsukondy..
రిజర్వేషన్ కులం ఆధారంగా ఇవ్వటం జరిగింది, మతాలు ఎన్ని మారినా కులం, కులంలో పుట్టుక మారడం లేదు