EMAINDE O CHELLE FULL SONG | నిజ జీవితంలో జరిగిన యదార్థ సంఘటన |RAM BAAKI TUNES | NEW FOLK SONGS

Поделиться
HTML-код

Комментарии • 248

  • @pathepuramvamshi5049
    @pathepuramvamshi5049 2 месяца назад +24

    నిజా జీవితంలో జరిగిన యదార్ధ సంఘట కళ్లకు కట్టినట్లు చూపించారు వీడియో చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలో చాలా తీయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад +1

      ధన్యవాదాలు అన్న... మీ ప్రేమా, ఆశీస్సులు, ఆదరణ ఉంటే ఖచ్చితంగా ఇంకా మరిన్ని పాటలు చేస్తా...❤

  • @ChaithanyaAre
    @ChaithanyaAre 7 дней назад +1

    Nice anna 👌👌👌👌

  • @PraveenMudiraj-nf3no
    @PraveenMudiraj-nf3no 2 месяца назад +17

    సూపర్ గా రాశావురా
    నిజ జీవితంలో ఏ అన్నా చెల్లికి ఇలాంటి నరకం రాకూడదని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను రా

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou so much ❤
      🙏🙏🙏🙏🙏

  • @NamburiJoshi
    @NamburiJoshi Месяц назад

    సూపర్ సాంగ్ అన్న 👌👌👌👌👌👌

  • @Balu_K_Asura
    @Balu_K_Asura 2 месяца назад +5

    రాము నువ్వు రాసిన ఈ పాట, ఎంతో అర్థవంతమైన ది, అలాగే భావోద్వేగానికి సంబంధించినది,
    కన్నీటిని తెప్పించే సాహిత్యం,
    గొప్ప రచయితగా గాయకునిగా నువ్వు చేసిన మొదటి ప్రయత్నం చాలా బాగుంది,
    ఇలాగే మరిన్ని పాటల ద్వారా సమాజానికి,
    గొప్ప సందేశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా,
    ...
    జీవితంలో ఎదురయ్యే అన్ని సంఘటనలను భరించే వాడే మనిషి, పోరాడుతూనే ఉండు అదే జీవితం,
    నీకు అంతా శుభం జరగాలని ఆశిస్తున్నా
    All 🎉 the best 🎉 Ramu & team'
    Asura Music 🎵 🎶

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు అసుర అన్న.. మీరు ఇచ్చిన ప్రేమ, మీరు చెప్పిన దైర్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను.. కొత్తవాల్లకు మీరు ఇచ్చే ప్రోత్సహం ఎంతో అభినందనీయం 🙏 మీ పరిచయం నాకు ఒక గొప్ప అనుభవం.. మీ ఆదరణ ఎల్లవేళల ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤
      #బాకీ

  • @RajuRasamallaraju-o5b
    @RajuRasamallaraju-o5b 9 дней назад

    Full emotional song ram ❤
    All the best 😊

  • @jaisoori4650
    @jaisoori4650 Месяц назад +2

    Super emotional song brother 👍👏👏

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад +1

      @@jaisoori4650
      Thankyou
      Thankyou so much Suresh Anna 🙏🫱🏻‍🫲🏼🫡

  • @Mounikalyaan-perumandla143
    @Mounikalyaan-perumandla143 Месяц назад +3

    👌👌 anna. Ne prema ne chelleki kondantha anda...

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад +1

      @@Mounikalyaan-perumandla143
      ధన్యవాదములు, అదే ప్రేమ ఎప్పటికీ అండగా ఉంటుంది....🙏

  • @Usha-kf2wr
    @Usha-kf2wr Месяц назад +2

    Super song anna

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@Usha-kf2wr
      Thankyou so much 🤝🤝🤝

  • @erlapallyramesh9441
    @erlapallyramesh9441 Месяц назад +4

    ఒక ఆడపిల్ల కష్టం ఇంటి వాడికి తెలుసు కాబట్టి ఇంత బాగా తీసావ్ రామ్ చాలా బాగాఉంది. నీకు జరిగిన గోరం" ఏ కుటుంబలో జరగ కూడదు..🙏✍️ మీ రమేష్ ఈర్లపల్లి

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад +1

      @@erlapallyramesh9441
      ధన్యవాదములు రమేశ్ అన్నా.
      మనకు జరిగిన అన్యాయం, మనకు వచ్చిన ఈ సమస్య మరే ఇంటికి రావొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నా 🙏

  • @anaresh4864
    @anaresh4864 2 месяца назад +4

    Super ra ram

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 20 дней назад

    Devudu melu chestru Anna blood of Jesus Anna

  • @pulepakamogulaiah1093
    @pulepakamogulaiah1093 Месяц назад +3

    super emotional song ❤
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@pulepakamogulaiah1093
      🙏🙏🙏🙏🙏👍

  • @ChaithanyaAre
    @ChaithanyaAre 2 месяца назад +2

    Supar 👌👌👌

  • @ramachandrumedi9663
    @ramachandrumedi9663 2 месяца назад +9

    సూపర్ రాశావు బామ్మర్ది సూపర్ సాంగ్ నీ ఆక్టింగ్ నీ యాక్టింగ్ బాగుంది బామ్మర్ది

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад +1

      ధన్యవాదాలు బావ గారు ❤

  • @karthikkontham5927
    @karthikkontham5927 2 месяца назад +2

    Nice ram bhai

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou so much
      Karthik Bhai 🙏

  • @narsimhasingaram7481
    @narsimhasingaram7481 2 месяца назад +2

    All Best తమ్ముడు ❤❤❤

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు అన్న గారు 🙏

  • @aadyareddy1178
    @aadyareddy1178 2 месяца назад +2

    Super all the best Ram

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou
      Thankyou so much Sister ❤

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 Месяц назад +2

    Devune nammu kondi Anna

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@pedapudidevika8907
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenn4723
    @naveenn4723 2 месяца назад +2

    Bagundhi ram anna

  • @naveenchirumarthi6955
    @naveenchirumarthi6955 Месяц назад +2

    All the best ra🎉🎉🎉

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@naveenchirumarthi6955
      Thankyou so much r

  • @MamathaMooragundla
    @MamathaMooragundla 2 месяца назад +3

    Super akka acting...❤

  • @borramounika9198
    @borramounika9198 2 месяца назад +5

    Super anna

  • @NemalMaheheswari
    @NemalMaheheswari 24 дня назад

    Full emotional song 💗😢😢😢

  • @tonyraju3697
    @tonyraju3697 Месяц назад +2

    సూపర్ సాంగ్ ❤

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@tonyraju3697
      Thankyou very much 🤝🙏

  • @swapnam4277
    @swapnam4277 Месяц назад +1

    Brother church ki thisukellandi

  • @Shyampatel.K
    @Shyampatel.K 27 дней назад +2

    ఇది ఒక మానసిక వ్యాధి. అంతే కానీ ఇది మంత్రాలు తంత్రాలు, బాణామతి చేస్తేనో ఇలా జరగదు. ఒక గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించినట్టు ఉంది ఈ పాట. లిరిక్స్ బాగున్నాయి కానీ ఎవరో ఏదో చేస్తే ఇలా జరగదు.
    అందుకే ఎప్పుడు నెగిటివ్ ను వదిలి పెట్టి పాజిటివ్ గా నే ఉండాలి 👍
    చెల్లెలు బాధ బాగానే చూపించారు కానీ ఈ రకమైన నెగిటివ్ ఆలోచనలు లు ప్రోత్సహించవద్దు అనేది నా ఉద్దేశ్యం 👍

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  27 дней назад

      @@Shyampatel.K
      Thankyou brother 🤝
      మేము మీలాగే ఇది ఒక వ్యాధి అనుకొని హాస్పిటల్ ప్రాబ్లం అని చాలా చోట్ల చూయించాము కానీ ఏ స్కానింగ్ తీసినా, ఏ రిపోర్ట్ చూసినా అంతా నార్మలే వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పామో మాకు మాత్రమే తెలుసు... కానీ నిజ జీవితంలో నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయి దానికి మా సిస్టరే సాక్ష్యం, దానికే ఈ పాటే రూపం 🙏

    • @Shyampatel.K
      @Shyampatel.K 27 дней назад +1

      @@RAMBAAKITUNES ఇది మానసిక వ్యాధి బ్రో
      సైకాలజీస్టు కు చూయించాలి. నేనుకూడా ఇలాంటి వ్యక్తులకు చాలా మందికి నయం చేయించాను.
      వేరే దిక్కుల ఆలోచన చేయకుండా కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడితే వందశాతం బాగు అవుతారు 👍
      ఎన్నో హిస్పిటల్ స్ తిప్పాము అన్నారు కదా ఒక డాక్టరే కానీ సమయం ఇచ్చి మందులు వాడాలి. ఇక్కడ నయం అవుతలేదని అక్కడ, అక్కడ నయం అవుతలేదని ఇక్కడ కాకుండా ఒక దగ్గరే టైమ్ ఇచ్చి వాడితే వందశాతం మంచిగా అవుతారు, అయ్యారు 👍

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  24 дня назад

      ​@@Shyampatel.K
      మందులు కూడా వాడుతున్నాము

  • @chanduanneparthi6117
    @chanduanneparthi6117 2 месяца назад +2

    Nice lyrics
    All the best Ram

  • @absgoudsabsgouds2555
    @absgoudsabsgouds2555 2 месяца назад +2

    బాగుంది

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు ❤

  • @ShankarAdelli-uv6it
    @ShankarAdelli-uv6it 2 месяца назад +5

    సూపర్ మంచి వీడియో మంచి సాంగ్ ఆల్ ఆఫ్ యు గుడ్ యాక్టర్స్ గుడ్ సాంగ్

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou so much brother For your warm wishes ❤

  • @bhimlalakavath
    @bhimlalakavath 29 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭plz Anna oka sari preyar cheinchandi sister khallu chethula ku mekulu kottina chota prayer oil rayyandi yesu rakthamu ani devuni thalluchukoni raste sister ku baguaithadi meru enno chesi vunnaru kada plz oka sari ki nammadi bro na commet chustarani anukuntunna e badha pata ke parimithamu cheyakandi oke oka sari plz prayer cheinchadi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭🙏😭

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  29 дней назад

      @@bhimlalakavath
      👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @bathiniraju4095
    @bathiniraju4095 2 месяца назад +1

    సూపర్ రా తమ్ముడు

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు అన్న 🙏

  • @BhaskarDubbaka
    @BhaskarDubbaka Месяц назад +3

    సాంగ్ చాలా బాగుంది అన్న ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ కావాల్సిందే😢

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@BhaskarDubbaka
      చాలా చాలా ధన్యవాదాలు అన్న 🙏

  • @DasaganiVamshi
    @DasaganiVamshi 2 месяца назад +2

    🎉 Every Shot Reality

  • @saipolasa1057
    @saipolasa1057 Месяц назад +1

    Nise song❤😢😢😢😢

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@saipolasa1057
      Thankyou 🙏🤝🤝🤝

  • @ashokgouddubbaka
    @ashokgouddubbaka Месяц назад +2

    Nice lirics brother keep it up🎉🎉🎉

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@ashokgouddubbaka
      Thankyou very much Anna garu 🤝

  • @sandhyabhanu285
    @sandhyabhanu285 2 месяца назад +2

    Super Anna ...nice lyrics😢

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 Месяц назад +2

    Jesus Christ healing anna

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад +1

      @@pedapudidevika8907
      👍👍👍👍
      🙏🙏🙏🙏
      Thankyou

  • @MaheshMahesh-h4w5f
    @MaheshMahesh-h4w5f 16 дней назад

    Nise song❤

  • @PadmaKunchem
    @PadmaKunchem Месяц назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      Thankyou so much medam
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mahichakkani
    @Mahichakkani Месяц назад +2

    Chala heart touching anna song literally got tears on my eyes anna I hope I wish and pray for your sister anna don't worry anna your sister will be back with god's grace with full on happiness anna

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@Mahichakkani
      Thankyou
      Thankyou so much andi 🙏🏿
      మీలాంటి ఎంతో మంది ప్రార్ధన వలన చెల్లి మల్ల మామూలు మనిషి అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. God bless 🙂

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 Месяц назад +1

    Manchi ga undi song andi

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@pedapudidevika8907
      🙏🙏🙏🙏
      Thankyou so much andi 🫡

  • @prashanthbaki3741
    @prashanthbaki3741 2 месяца назад +2

    సుప్పర్ బాబాయ్ నైస్ వీడియో

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      థాంక్యూ రా బెటా❤

  • @srinuuma
    @srinuuma 2 месяца назад +7

    మంచి సాహిత్యం రామ్... బాగా రాసినావు మంచిగా నటించినవు.....మంచి భవిష్యత్తు ఉంది నీకు......

    • @UDAYTSSPDCL
      @UDAYTSSPDCL Месяц назад +1

      Arei mana srinu sir ra​@@RAMBAAKITUNES

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@srinuuma
      Thankyou
      Thankyou so much sir 🙏

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@UDAYTSSPDCL
      🙏👍👍👍👍

  • @JanardhanGudepu-rc6vf
    @JanardhanGudepu-rc6vf 2 месяца назад +1

    Bhagundhi anna

  • @aravindjakku4452
    @aravindjakku4452 Месяц назад +1

    Awesome mama you are get bright future and congratulations mama wish you all the best for u r future singer and acter❤❤❤

  • @sakd4269
    @sakd4269 2 месяца назад +1

    Super Ram Anna

  • @bharathiamma3037
    @bharathiamma3037 Месяц назад

    Super bro 👌👏👍

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@bharathiamma3037
      Thankyou so much
      Thankyou so much 🤝

  • @ravimukkerla3083
    @ravimukkerla3083 2 месяца назад +1

    Super ra mama

  • @shobanbabu1021
    @shobanbabu1021 2 месяца назад +1

    Suppar baaki chala chala bagunadhira ❤❤❤

  • @rampk1576
    @rampk1576 2 месяца назад +1

    Good luck Brother.🎉

  • @SonuSonu-qt5fv
    @SonuSonu-qt5fv Месяц назад +2

    Anna miru manchi position lo vundali ani manaspthiga korukuntunnanu anna❤

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@SonuSonu-qt5fv
      Thankyou so much
      Thankyou so much
      Thankyou so much

  • @enagarajyadav
    @enagarajyadav 2 месяца назад +1

    Good bro..
    Bagundhi video.. all the best congratulations ram..💐💐🤝🤝

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou
      Thankyou so much brother ❤

  • @hariramchary4136
    @hariramchary4136 2 месяца назад

    Awesome Ram ❤❤

  • @BVKCreations444
    @BVKCreations444 Месяц назад +1

    ఓ యదార్ధ కన్నీటి గాదను కండ్లకు కట్టినట్లుగ చూపించిన వైనం సూపర్...
    మీ ఫ్యామిలంత ఎంత నరకాన్ని అనుభవించారో తెలుస్తోంది... ఈ పాటలో ఆవేదన , ఆక్రందన😢 ఈ వీడియో ద్వారా స్పష్టంగా కనబడుతోంది...
    పాట సరికొత్తగ ఉంది... లిరిక్స్ , పాడే విధానం , సంగీతం చాల బాగున్నాయి.
    @BVK Creation's@
    బూడిద విజయ్ కుమార్
    రహీంఖాన్ పేట
    యాదాద్రి భువనగిరి

  • @Karthik-y3o
    @Karthik-y3o 2 месяца назад +3

    Super song Athamma mama anna Chelli badnam gurinchi chala Baga thisaru ❤😢😢😢 e song lo acting chesinavaki 🙏🙏🙏🙏

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад +1

      ధన్యవాదములు ❤🙏🙏

  • @Suresh_12345-b
    @Suresh_12345-b Месяц назад +2

    Very painful

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@Suresh_12345-b
      🙏🙏🙏🙏🙏😥

    • @Suresh_12345-b
      @Suresh_12345-b Месяц назад +1

      @@RAMBAAKITUNES ఎవరికీ ఈ కష్టం రాకూడదు.. అన్న

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@Suresh_12345-b
      🫡😥😥

  • @RajuYadav-k2g
    @RajuYadav-k2g Месяц назад

    Super mama sammi

  • @gaddameediraju5569
    @gaddameediraju5569 2 месяца назад +2

    చాలా బాగుంది రా ఇలా నే కొనసాగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారా

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు అన్న 🙏

  • @GampalaParusharamu
    @GampalaParusharamu Месяц назад

    Chala pain full song 😢😢😢😢😢😢

  • @Kiraakgirl
    @Kiraakgirl Месяц назад +1

    Just ipude me interview chusa , that was so emotional anna. Ninu oka chelli la korukuntuna mi chelli tvaraga kolukovalli and meru me family happy ga vundalli ani manspurthiga kokrukuntuna anna

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад +1

      @@Kiraakgirl
      Thankyou so much sister 👐
      మీరు అనుకున్నట్టే అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా.

  • @madhuborra2333
    @madhuborra2333 2 месяца назад

    Super ra Ram ,

  • @ayyapadasudunagarajugurusw2587
    @ayyapadasudunagarajugurusw2587 2 месяца назад +2

    చాలా బాగుంది సాంగ్ క్యారెటర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు రైతుల గురించి కూడా ఓక వీడియో చేస్తా బాగుంటది సింగర్ గాత్రం మనుసుని కంపించ చేస్తుంది 👍👍👍

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      చాలా చాలా ధన్యవాదాలు అన్న.. ఆల్రెడీ రైతుల గురించి ఒక పాట రాసిన ప్రస్తుతానికి నా దగ్గరే ఉంది. కాకపోతే అమౌంట్ లేక స్పాన్సర్స్ లేక చెయ్యలేకపోతున్న.. తప్పకుండా ఎవరైనా ముందుకు వస్తే రైతు సాంగ్ చేద్దాము pls support
      My num: 814 3131331

  • @ravimukkerla3083
    @ravimukkerla3083 2 месяца назад

    👌👌👌

  • @jyothinanakram7890
    @jyothinanakram7890 Месяц назад

    All the best bro 💐

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@jyothinanakram7890
      Thankyou so much

  • @malleshb2551
    @malleshb2551 2 месяца назад

    Super ram

  • @crazykitchentelugu1721
    @crazykitchentelugu1721 Месяц назад +1

    Em badhapadakandi anaya sis baga avuthundi bro song super anaya

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@crazykitchentelugu1721 Thankyou so much
      Thankyou so much
      Thankyou so much 💕

  • @SivasankarYamala
    @SivasankarYamala 2 месяца назад +1

    మాటలు లేవు బ్రో

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkurimeti6381
    @anilkurimeti6381 2 месяца назад +1

    Super action and nice song ra

  • @nareshreddymaduri7482
    @nareshreddymaduri7482 2 месяца назад

    Super bro nice

  • @nareshm7178
    @nareshm7178 2 месяца назад

    సూపర్బ్ బ్రో 🤝🤝🤝🤝

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      థాంక్యూ బ్రదర్ 🙏

  • @Prashanth7870
    @Prashanth7870 2 месяца назад

    బాగుంది తమ్ముడు మంచి పొజిషన్ కీ వెళ్ళాలని కోరుకుంటున్న👌

  • @sravanthirajaboina3002
    @sravanthirajaboina3002 2 месяца назад

    Super 👌

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@sravanthirajaboina3002
      Thankyou so much

  • @navaneetharaju5425
    @navaneetharaju5425 2 месяца назад

    Super ra ....All the best ur future ra ram 💐💐💐♥️

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు అక్కా ❤

  • @sureshsuri5203
    @sureshsuri5203 2 месяца назад

    All the best brothers super 🔥

  • @muralivutla4815
    @muralivutla4815 2 месяца назад

    Super ❤

  • @gandarapunarendragandarapu2123
    @gandarapunarendragandarapu2123 2 месяца назад

    Super bro

  • @named_as_madhu
    @named_as_madhu Месяц назад +1

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@named_as_madhu
      😍😍😍😍❤️

  • @ambajisrilatha4992
    @ambajisrilatha4992 Месяц назад +1

    Antha manchigarali anna meku me kutumbaniki

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@ambajisrilatha4992 ధన్యవాదములు సిస్టర్.🫱🏻‍🫲🏼
      మీరు అనుకున్నట్టే అంత మంచే జరగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా 🙏

  • @PaladuguNarsimha-em3kt
    @PaladuguNarsimha-em3kt 2 месяца назад

    Super mama ❤

  • @SathwikPothula-u9v
    @SathwikPothula-u9v Месяц назад

    👌

  • @PadmaKunchem
    @PadmaKunchem Месяц назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@PadmaKunchem
      Thankyou medam
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KavyaChaganti-pv7yr
    @KavyaChaganti-pv7yr Месяц назад +1

    Annaya still alane unnda akka ki plz reply ivvandi

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@KavyaChaganti-pv7yr
      Hiii

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@KavyaChaganti-pv7yr
      ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు....

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@KavyaChaganti-pv7yr
      ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు...

    • @KavyaChaganti-pv7yr
      @KavyaChaganti-pv7yr Месяц назад

      @@RAMBAAKITUNES akkadaina chipicharaaa

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@KavyaChaganti-pv7yr
      చూపించాము

  • @medaailaiah8702
    @medaailaiah8702 2 месяца назад

    Super song ram my proud of you❤

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు మీ ప్రేమకు...❤🙏

  • @ravimukkerla3083
    @ravimukkerla3083 2 месяца назад

    🙏🙏🙏👌👌👌

  • @KaPittu
    @KaPittu Месяц назад +1

    😢😢😢😢😢😢😢😢

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@KaPittu
      🫡🫡🙏🙏🙏🙏🙏

  • @rameshbolla3273
    @rameshbolla3273 2 месяца назад

    Supar.Ram.Bhki😂😂

  • @chandanaChitti-v5b
    @chandanaChitti-v5b Месяц назад +1

    Hi Annaya me interview chushina chala bhadhaga anipinchindhi me chelli ella vundhi eppudu mari song superb👌 Annaya na life lo kuda illage garindhi marrige lo

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@chandanaChitti-v5b
      Thankyou
      Thankyou so much 🤝
      చెల్లికి ఇంకా పూర్తిగా క్యూర్ అవ్వలేదు...

  • @Man_vs_Maths
    @Man_vs_Maths 2 месяца назад

    Ram brother... mi voice chala bagundi...all the best ❤

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou so much Your BEST compliment ❤

  • @SaiprashanthPatteri
    @SaiprashanthPatteri Месяц назад

    brother prathi daniki solution untadi miru try cheyandi bengal kerala

  • @madhukarshetty1275
    @madhukarshetty1275 2 месяца назад

    Ram super

  • @sunitha3711
    @sunitha3711 2 месяца назад +1

    Anna super rasavu

  • @nareshcharypamulaparthy1853
    @nareshcharypamulaparthy1853 2 месяца назад +1

    సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా అర్థమయ్యే విధంగా పాట పాడావు రామన్న
    భగవంతుని ఆశీస్సులతో ఈ పాటను ప్రజలందరూ ఆదరించి, ఉత్తమ గాయకుడిగా నీకు పేరు తెస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      ధన్యవాదాలు నరేశ్ భాయ్... మనకు వచ్చిన ఈ సమస్య, మన చెల్లెమ్మకు జరిగిన ఈ అన్యాయం మరే ఆడబిడ్డకు జరగొద్దనే ఉద్దేశ్యంతోని ఈ పాటను రూపొందించి తెరమీదకు తీసుకురావడం జరిగింది 🙏

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 2 месяца назад +1

    ఎంత బాధపడినారో అర్ధం అవుతుంది అన్న 😢😢🙏🕉️🐄

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      @@sambayadavnomula194
      ధన్యవాదాలు అన్న గారు.. మా బాధను అర్థం చేసుకున్నందుకు 😢🙏

  • @MobileGaming-mr5mn
    @MobileGaming-mr5mn 2 месяца назад

    Super ram Anna good bro Mee voice chala bagundhi

  • @naveenkumar.2898
    @naveenkumar.2898 2 месяца назад

    👌👌🙏🙏🙏anna

  • @DyapaSarikareddy
    @DyapaSarikareddy Месяц назад +1

    E song una ammai ha mi sister leka artist ha

  • @chandumudhirajofficial2488
    @chandumudhirajofficial2488 Месяц назад +2

    palleturi vallaku chala connect avthadi bro okappudu aa sitution anubhavam naku but konni rojulu bad days unyty

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@chandumudhirajofficial2488
      అంతే అన్న గారు. పల్లెటూరులో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు నిత్యం చూస్తూ ఉంటాము. కొన్ని రోజులు గడ్డు పరిస్థితులు తప్పవు. ఏదీ ఏమైనా కొంత సమాజానికి సందేశంగా ఈ పాటను చేయడం జరిగింది అన్న 🙏

    • @chandumudhirajofficial2488
      @chandumudhirajofficial2488 Месяц назад +1

      @@RAMBAAKITUNES ok brother all the best for your good song I will support nd subscribe now 👍

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  Месяц назад

      @@chandumudhirajofficial2488
      Thankyou
      Thankyou so much

  • @narsimhap5629
    @narsimhap5629 2 месяца назад

    Everything perfect ga chesav, good job Thammudu

    • @RAMBAAKITUNES
      @RAMBAAKITUNES  2 месяца назад

      Thankyou so much Anna Your BEST compliment

  • @harithareddyguduru1813
    @harithareddyguduru1813 Месяц назад

    😢😢😢