@@SrinivasReddyAvula-l8m avnu kani adi oka family amma,nanna,పిల్లలు గురించే కదా....ఇందులో ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న కొడుకులు,కోడళ్ళు complete family relations gurinchi
3 sep 2021 రోజు ఈ సినిమా నీ ఇప్పటి వరకు ఓ 50 టైమ్స్ చూసి ఉంటాను.ఇంత మంచి సినిమాలు మలి తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం.ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇంత మంచి సినిమా నీ అందించిన ఆ టీమ్ కి 🙏🙏🙏 జై హింద్
ఇలాంటి సినిమాలు, ఇప్పుడు చాలా తక్కువ.మంచి సందేశాన్నికూడా ఇచ్చే సినిమా ఇది. నా హ్రుదయాన్ని కదిలింపజేసింది . . ఇప్పటి సమాజములో ఈ సినిమా లాంటి వి చూసి అయినా కొంత మార్పు రావాలి..
Ilanti cinemalu tisthe janalu em serial tisaru raaa babuuuu ani antaruu. Youth aithe asala raaru vache familylu kuda ilantivi serialalo enni chudatledu ani antaru. E cinema 1987 lo vachindi adhe serials 1995 nundi ala start ayyayiiii. E cinema apdochindi kabatti appati janalu chusaru
ఇలాటివి చూసి అయినా పిల్లలు తెలుసుకుంటే ఈసినిమా లకు విలువనిచినట్లె. ప్రతి సీన్ కి ప్రాముఖ్యత నివ్వాలి. అందరూ బెస్ట్ యాక్టర్స్. అన్నీ ఉన్నాయ్ పిక్చర్ లో.
Chala bagundhi cinema.Really Involved in it. Suhasini gari acting fantastic. Cinema lo prathi character chala baga chesaru. Thank you for the entire tram and thank you for the director.
ఈ సినిమా చాలా అద్భుతంగా నిర్మించారు. కుటుంబం కలిసి ఉన్నంతవరకు కుటుంబం విలువ తెలియదు. దూరం అయితే గాని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సమస్యలు వస్తాయ్, తిరిగి సెట్ చేసుకోవాలి.
మార్పు కోసం ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినీమా... వదిన గారూ, మామగారు, మరిది గారూ, మరదలు లాంటి బంధాల పట్ల ఎలా ఉండాలో ఫైనల్ గా చూపించారు మూవీ లో. సుహాసిని గారి డైలాగ్స్ తో కథ సుఖాంతం ఐంది.
Samsara oka Chadarangam movie mainly Gollapudi garu, Sarath babu gari madya nadiche 10mins scene asalu enni sarlu chusano nake telidu, antha goppaga untundi ee movie👏👏👏👏👏 ee sannivesam lo Gollapudi gari nata viswaroopam🔥🔥🔥🔥 Senior versatile actor Sarath babu garu kuda gollapudi garitho potaa poti ga natincharu👌 & BGM, Tile song👌👌 What a movie with great scenes,dialogues,music,songs,Directon & Excellent performance by all other lead actors👏👏👏👏👏
Sharath Kumar garu nijam ga epudu unna genarestion lo koduku unna cyrecter lo jivinchaeu super anni cyrecters epudu chudali anukuna chudalemu elanti movie
This movie's ending is the beginning of the micro families we are seeing nowadays. The ending of this movie seems sensible then. Over the years, It upgraded to such an extent, that wives are not even allowing their husbands to see or take care of their parents. ego battles, hatred/rivalry increased between inlaws and wife. A lot of family cases increased nowadays for revenge(498a/domestic violence etc). 90% of them are fake.
గొళ్ళపూడిగారి అద్బుతమైన నటనకోసం ఒకలైక్ 👍
తెలుగులో ఇంత కంటే గొప్ప సినిమా ఇంకోటి వుంది అని నిరూపించే సత్తా ఎవరికైనా వుందా....సినిమా వున్నన్ని రోజులు ఈ సినిమా వుంటుంది.
Vundi idee katha kadu mathrudevobava inka chala unnay
Vundi idee katha kadu mathrudevobava inka chala unnay
@@SrinivasReddyAvula-l8m avnu kani adi oka family amma,nanna,పిల్లలు గురించే కదా....ఇందులో ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న కొడుకులు,కోడళ్ళు complete family relations gurinchi
@@SrinivasReddyAvula-l8mbro movies ok kani ee movie lo kutambhalo ela vuntaro teliyasethundi aa movies ee movie ki chala difference vundi
bangaru kutumbam
3 sep 2021 రోజు ఈ సినిమా నీ ఇప్పటి వరకు ఓ 50 టైమ్స్ చూసి ఉంటాను.ఇంత మంచి సినిమాలు మలి తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం.ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఇంత మంచి సినిమా నీ అందించిన ఆ టీమ్ కి 🙏🙏🙏
జై హింద్
100 సంవత్సరాలైన ఈ సినిమా అలానే గుర్తిండిపోద్ది
👌👌
అజరామరమైన ఈ చిత్రరాజాన్ని నిర్మించడంలో భాగమైన ప్రతిఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనం.
ఎన్నో విలువలు,మమతలు,సాంప్రదాయాలు,అనుభూతులు
తెలిపిన, తిరిగి మళ్ళీ గుర్తు చేసిన గుర్తుండిపోయే చిత్రరాజం
ఈ సినిమా కథ రాసిన విసు గారికి పాదాభివందనం.
V
2024 chusina vallu oka like vesukondi
I am watching
చూస్తున్న present
సంసారం ఒక చదరంగం. ఆమ్మో ఒక్కటో తారీకు. మా అన్నయ్య. ఈట్ల సినిమా లు నెవెర్ బిఫోర్ నెవెర్ ఆఫ్టర్
Correct ga chepparu 👌👌 inka suryavansham kuda
Surigadu movie kuda broo
ఇలాంటి సినిమాలు, ఇప్పుడు చాలా తక్కువ.మంచి సందేశాన్నికూడా ఇచ్చే సినిమా ఇది. నా హ్రుదయాన్ని కదిలింపజేసింది . . ఇప్పటి సమాజములో ఈ సినిమా లాంటి వి చూసి అయినా కొంత మార్పు రావాలి..
Raju Naga ఇలాంటి సినిమాలు రావడం ఇప్పుడు రావడం చాలా అరుదు ఇంత మంచి కుటుంబా కథా చిత్రం రావడం మన బాహ్యగం
Super cinema
Ilanti cinemalu tisthe janalu em serial tisaru raaa babuuuu ani antaruu. Youth aithe asala raaru vache familylu kuda ilantivi serialalo enni chudatledu ani antaru. E cinema 1987 lo vachindi adhe serials 1995 nundi ala start ayyayiiii. E cinema apdochindi kabatti appati janalu chusaru
Intha manchi cinema lu Ika mundhu raaavu soo sad..
ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు మళ్ళీ రిలీజ్ cheyandi ధియేటర్ లో బంధాలు అనుభదలు కొంచం అయినా ఉంటాయి
ఇంత గొప్ప సినిమా రాదు లేదు
సూపర్ మూవీ ఇటువంటి సినిమా చూడాలి స్థితి మారుస్తుంది
ఈ చిత్రానికి నిర్మాత అయిన వ్యక్తికి నా పాదభి 🙏🙏🙏🙏🙏🙏🙏నాలు❤️❤️❤️
పెద్ద కొడుకు బాధ్యతను చక్కగా తెలియచేసే కథ. ఇంకా 100 సంవత్సరాల తరువాత కూడా విలువ తగ్గదు. Avm వారికి ధన్యవాదాలు
ఇది సినిమా కాదు ప్రతి ఒక్కరి నిజ జీవితం 👌🙏
ఇలాటివి చూసి అయినా పిల్లలు తెలుసుకుంటే ఈసినిమా లకు విలువనిచినట్లె.
ప్రతి సీన్ కి ప్రాముఖ్యత నివ్వాలి.
అందరూ బెస్ట్ యాక్టర్స్.
అన్నీ ఉన్నాయ్ పిక్చర్ లో.
ఈ సినిమా ని మళ్ళీ థియేటర్ లలో వేయాలి 200 రోజులు ఆడుతుంది
మనల్ని ఎప్పటికైనా గెలిపించేది సరస్వతి దేవి మాత్రమే...మాయలో తాత్కాలికంగా ఆకర్షించే అమ్మాయి ప్రేమ కాదు
Heart touching movie.
Dedicated to all middle class families.. 👪
ఈ జన్రేషన్లో ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ చెయ్యాలి అప్పుడే కుటుంబం యొక్క విలువలు తెలుస్తాయి
Chala bagundhi cinema.Really Involved in it. Suhasini gari acting fantastic. Cinema lo prathi character chala baga chesaru. Thank you for the entire tram and thank you for the director.
ఈ సినిమా చాలా అద్భుతంగా నిర్మించారు. కుటుంబం కలిసి ఉన్నంతవరకు కుటుంబం విలువ తెలియదు. దూరం అయితే గాని, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సమస్యలు వస్తాయ్, తిరిగి సెట్ చేసుకోవాలి.
One of the greatest message oriented movie in TELUGU CINEMA.... wonderful values
Tamil Movie Original: Samsaram Adhu Minsaram a classic national award winning film happy to see it in Telugu version too.
ఇంతకంటే మంచి గొప్ప సినిమా చూపిస్తే లైఫ్ టైం సెట్టెల్మెంట్ ఎవరైనా చూపిస్తే.. ఈ సినిమా కోసం 🙏🙏🙏🙏
Suhasini's acting is marvelous
2022...... Still the best family drama
ఎన్నిసార్లు చూసినా చూడలనిపించే సినిమా సూపర్ ...
నేను 29-8-2024 చూశాను మరి మీరు ...
సంసారం ఒక్క చదరంగం మూవీ
A movie full of ethics, values and emotions.. Excellent music and superb dialogues. Never getting bore. 🎉
heart touching values.. a Indian relations, ethics, moral values and all shown in this films..
Excellent ,,i just can't stop emotion ,,, Excellent movie ,,,every middle class family must watch
ఇది సినిమా కాదు నిజమైన కుటుంబం ఈ సినిమా తీసిన ఆ దర్శకుడికి ధన్యవాదములు
ఈ సినిమా అంటే నాకు చాల పిచ్చి
ఎంత బాగుంటుందో
దీన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు.....
Super
B
S
గొల్లపూడి మారుతీ రావు నటన అద్భుతం
Gollapudi garu suhasini gari acting chala super nice family movie and shavakari janaki awesome performance
మార్పు కోసం ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినీమా... వదిన గారూ, మామగారు, మరిది గారూ, మరదలు లాంటి బంధాల పట్ల ఎలా ఉండాలో ఫైనల్ గా చూపించారు మూవీ లో. సుహాసిని గారి డైలాగ్స్ తో కథ సుఖాంతం ఐంది.
E movie ni మళ్ళీ రిలీజ్ చేయండి
E సినిమా చూసైనా మనుషులు మనుషులాగా ప్రవర్తియించండి
ప్రతీ పాత్ర చాలా అందంగా చెక్కారు 👌👌👌
wow what a excellent movie superb and good massage to every family
SUPER MOVIE
Good movie and entire family feel good and must watch this movie 🍿
ప్రతి భర్త సుహాసిని లాంటి భార్య రవళి అనుకుంటాడు
1:16:44 ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే 🙏వమా.. సూపర్ లిరిక్స్ అండీ బాబూ. 🙏🙏🙏
🎶Samsaram oka chadarangam🎼🎼🎼🎶 super title song
Family entertainer movie ఈ సినిమా చూసి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో feel good movie and heart touching movie
Wow what a movie hatsoff to all actors in this movie
Samsara oka Chadarangam movie mainly Gollapudi garu, Sarath babu gari madya nadiche 10mins scene asalu enni sarlu chusano nake telidu, antha goppaga untundi ee movie👏👏👏👏👏
ee sannivesam lo Gollapudi gari nata viswaroopam🔥🔥🔥🔥
Senior versatile actor Sarath babu garu kuda gollapudi garitho potaa poti ga natincharu👌
& BGM, Tile song👌👌
What a movie with great scenes,dialogues,music,songs,Directon & Excellent performance by all other lead actors👏👏👏👏👏
కలసి ఉంటే కలదు సుఖం wowwww 🤝🤝🤝
Sharath Kumar garu nijam ga epudu unna genarestion lo koduku unna cyrecter lo jivinchaeu super anni cyrecters epudu chudali anukuna chudalemu elanti movie
Super movie anisarlu chisina Mali chudalanipisthundhi 👌👌👌👌👌👌👌👌😘👌👌👌👌👌👌👌👌
awesome matalu levu elanti movie malli radu
Really tears come on my eyes.
Showcasing family values
Real movie
Loved the character's
What an excellent movie (with such a melodrama )
X lent movie every seen highlets e lanti viluvalatho kudina movies raavu inka no words this movie 👌👌👌👌
Suprb movie ... nenu monthly oka sari ayina chusta
👌👌👌🙏🙏🙏
Manshi yokka jevitham eee cinima chusthe thelusthumdiii... Happy dasara...
Gollapudi Maruti Rao: A very fine actor!!
Excellent film everyone has to see
Really this movie director 🙏 real life emotions, relations, and life facing problems 👍 thanks to this movie director.
Super chilakamma
నేను రోజుకి ఒక్కసారి అయినా ఈ సినిమా చూడాలి అప్పుడే నా మనసు హాయిగా ఉంటుంది 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
Yearly once ayina chudali... ❤
చాలమంచి సాఘీక చిత్రం గొల్లపూడి గారి అభినయం అద్బుతం
Sinasabi garu and manorama garu em acting andi, sinasabi garu edipinchesaru ,meelanti kodalu intlo unte chalu,. Manchi movie.i like very much
That's original and manorama is great
This is not film its ours llife heart touching climax is good 🙏
Excellent msg for human life
All credits to Visu for such story and screenplay..
Hope ppl commenting here know it's a remake of Tamil film 'samsaram adhu minsaram'
Gollapudi maruthi rao acting superbly.
గొల్లపుడి మారుతి గారు పాత్ర సూపర్
Hats off 😐 gollapudi maruthirao garu
Very very good movie the real story of our lives which we r facing hatsoff t all the team
If every girl like Suhasini then there will not be any old-age home in india
Now a days sons are like sarath babu. Bcoz of this v having lot of old age homes
Super dairction. Super movie 🎥 👌👌
Before getting marriage people n family must watch........ My request 😫
కుటుంభ విలువలు తెలిపిన చిత్రం
Hats off to all...who worked for this movie
2023 lo chusina vallu entha mandi
2024 lo ninne chusam old ne best
❤❤❤❤❤❤❤super movie old ippatiki 100 sarlu chusanu super
3/4/2023 ఇపుడు కూడా ఈ సినిమా చూస్తున్న
I love this movie
Good Message for family ki. Super.....
Can u please remake this movie again about now a days switchvations
7th time I watching..this movie...👌👌👌👌
Im kanndaing telgu this move my heart touch since one dimond since sar drioktar super all akotrs best profmce men fadher carktor super
It's not a movie, this is life
Nice Movie & Bangaru Kutumbam Movie Also
నాకు చాల నచ్చిన సినిమా
Chilakamma yating super
100times Chusina move chala Bagunadi elantivi teeyali andi
Naa life best movie chusanu...
Good movie👌
S p gari gontu vinte chala edupu vachindi. 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭balu garu 😭😭😭🙏🙏
Wah fantastic 🎥
This movie's ending is the beginning of the micro families we are seeing nowadays. The ending of this movie seems sensible then. Over the years, It upgraded to such an extent, that wives are not even allowing their husbands to see or take care of their parents.
ego battles, hatred/rivalry increased between inlaws and wife. A lot of family cases increased nowadays for revenge(498a/domestic violence etc). 90% of them are fake.
suhasini actress action super mam
1:27:40 peaks💥 pure goosebumps ochai❤️🔥
10000 years also really good ❤❤❤❤❤❤❤❤❤❤❤
2:18: 25 seconds correct lines about youth only education can change your life
Goillpude hithige super songe Move samsaram chadarangam Rajendra Prasad Sarath Babu renduvela heroine movie movie 10=10=2023=9=38
Very Nice Movie...
20 times iam watching this movie