One of the best Telugu traveller in India .. Humble GA ,common man la ,ekkadunna show off lekunda ,travel vlogs ni Chala informative ga marchina , mali nunchi Japan daka maku Anni deshalu chupinchina ma Uma Anna ki thanks a lot ..proud to be Ur follower 🎉🎉
ఉమా గారు నేను ఇంట్లొ కూర్చొని ప్రపంచదేశాలను మన తెలుగు వ్యక్తి ద్వారా తెలుగు భాషలో అనేక దేశాలను చూస్తూ ఎన్నో విషయాలను తెలుసుకోవటం మన తెలుగు ప్రజల అద్రుష్టం . అందుకు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే . ఖచితంగా మీ లాంటి ( ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ మనకు చూపించే ) వ్యకులను ఖచితంగా అభినందించాల్సిందే . కాకపోతె ఒక్కటె బాధ . ఎందుకని మనదేశం ఇంకా అటువంటి మౌలికవసతులతో కూడిన అభివ్రుద్ది జరగటం లేదు అని .అది ఎప్పటికి జరుగుతుంది . అసలు జరుగుతుందా లేదా ? అసలు రాజకీయ నాయకులు ఓటుకి డబ్బు ఎందుకు ఇస్తున్నారో , ప్రజలు ఎందుకు తీసుకుంటున్నారొ ?
మన ఇండియాలో జనాభా కంట్రోల్ లేదు బ్రదర్ అందుకనే డెవలప్మెంట్ లేదు మరియు మన దరిద్రానికి ఈ రాజకీయ నాయకులు ఒకటి డెవలప్మెంట్ ఇంకా ఎక్కడవుతాం, మన బ్రతుకులు ఇంతే అని సరి పెట్టుకోవడమే, ఎస్.
Meru chusinde nijam kadu brother mana gurunche world mottam chepuktunru ah field lo nina ah country in positive negatives untay ..meru India mottam chudaledu inka India gurnuchi telavdu ..meru mi town lo politics surrounds chuste ade nijam ani judge chestunaru.
Huge respect to Japan county 🙏 for clean cities , development even after huge disaster. Story aythey chala inspiring ga undi...mana desam ela eppadiki develope kadu, kaledu... 🙌
its nice to see hiroshima in your video. As a student we read a lot related to nuclear bomb explosion. few corrections, officially WW2 started in 1939. Even, Japan invaded china in 1937 which leads to friction with US. US didnt start manhatten project with intention to destroy japan. US president FDR initiated nuclear research in fear of Hitler possessing nuclear bombs. initially he want to use against Germany. At the end of Nuclear bomb completion Germany is not a threat. And also US is not idle against Japan till they possess nuclear bomb. Both fought land & navala batlles from 1942 to 1945 like Java sea, Coral sea, Midway, mariana islands, solomon island, phillipines, iwo jima, Okinawa battles.
Aa desha nayakulaki vaalla deshanni baguchesukovalanna thapanundi kabatte aa desham ala develop aindi. Mana leader's ki dochukovadam meeda intrest kabatti manam itlunnam.anni unna kuda. Manamevvarini adagam kuda. e leader develop aina kuda 🥳
నాకు విదేశాలు తిరగాలని కోరిక బాగా ఉండేది. కానీ మీరు ఇంత క్షుణ్ణంగా చూపించిన తరువాత , తొందరేముంది తర్వాత చూడొచ్చులే అని మనసు చెబుతుంది. ఆ క్రెడిట్ అంతా మీదే ఉమా గారు
Hi,uma we r staunch followers of ur vlogs.we had been to Japan and toured .Really very heart stretnhing to visit the museums.Thank u so much we r feeling as if we r revisiting them
ఉమా గారు జపాన్లోని హిరోషిమా ప్రదేశాన్ని మమ్మల్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ,అదే విధంగా నిన్న చూపెట్టిన టువంటి ఘోస్ట్ ఐలాండ్ కూడా బాగుంది, ప్రపంచ దేశాల చారిత్రక కట్టడాలు మరియు భౌగోళిక పరిస్థితులను మమ్మల్ని చూపించడంలో మీరు ఎప్పటికీ ముందుంటారు బ్రదర్❤❤❤
I feel like i am reading my history books back in my school days about Hiroshima and Nagasaki Atomic bomb explosions......What a disaster happened in Hiroshima.........Just a massive destruction.........What a shame........Video of Atomic bomb destruction is really scary when imagined ..........Sad and brutal reality ......Very heart touching and emotional vlog.......
Hi UMA really shocking video about Hiroshima. It's very horrible to see that things ,which are melted due to 7k degrees temperature. Biggest disaster in the world Hiroshima bomb explosion 💥. Once Asian games conducted in Hiroshima recently ten years back. Really hats off to Japanese dedication towards their country development. Hiroshima city is so much Greenery and cleanliness. Beautiful city. All the best UMA Sharanya
Brother చాలా బాగా explain చేశారు. చాలా బాధగా ఉంది చూస్తుంటే. బుక్స్ లో చదివిందే కానీ ఇప్పుడు మీరు రియల్ గా చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మీరు చూపించే ప్రతి ఎపిసోడ్ లో చాలా information ఉంటుంది. ఇలా చూపించే వాళ్ళు ఎవరు లేరు. Indian No.1 telugu youtuber❤❤❤❤❤
Uma garu pearl harbour meeda Japan chesina attack reason ships nee damage cheddam ani kadu. Actual reason yenti antey US world war lo assal interest chupiyaled yeppud anti gane undindi world war ki, so Japan vallu edhi gamaninchi US nee kuda yenduk involve cheyodu ani cheppi then they have attack on pearl harbour. This was the main reason US also was involved in world war.
You should also explain how this war started, even about pearl harbour attack by Japanese. The attack on Pearl Harbor was a surprise military strike by the Imperial Japanese Navy Air Service upon the United States against the American naval base at Pearl Harbor in Honolulu, Hawaii, just before 8:00 a.m. on Sunday, December 7, 1941. Wikipedia
Japan neet clean deciplaine developed country with out any resources country .Arab countries petrol ammukoni tailets kuda Gold lo chesaru .luxury life deal chestunnaru.nijamaina hardwork people Japanese great
Sakura is not a japanese national folwer.. it is just sesonal national flower... "Chrysanthemums" is recognized as the national flower because it is the Imperial Emblem of Japan. It is printed on the cover of a Japanese passport.
🎉🎉Umaa gaaru mee prathi videos maximum chusthanu mee valla enno telukuntunnamu. Memu elago ala countries tirigi chudalemu mee valla chudagaluguthunnamu. Thank you ❤❤❤
World lo jarigina sangatanala gurinchi super ga explai cheshavu uma brother............. Chala countrys chusthunnamu.... I am happy.... From kurnool ,andhra pradesh, India(bharath)
పది నిముషముల తరువాత మీరు మాట్లాడిన వాక్యాలు జీవిత సత్యాలు. రమణ మహర్షి చెప్పినట్లు ఇనుము ని ఎవరూ నాశనము చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నశింపజేస్తుంది. అలాగే మనిషిలోని చెడు ఆలోచనలే మనిషిని చంపుతుంది. ప్రపంచ శాంతి కోరుకునే వారిలో భారతీయులే ముందుంటారు. జపాన్ అణు విస్ఫోటనము తరువాత జీవిత సత్యము గ్రహించింది. నేను ఎన్నో జపనీయుల మాటలు విన్నాను. వారు ప్రతీకారము చేయడానికి పూనుకోలేదు పైగా శాంతి కాముకు లైనారు. స్నేహమేరా జీవితం. అందరూ స్నేహముగా ఉంటే ప్రపంచము మరింత అందముగా ఉంటుంది. కానీ వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్టు గానే జరుగుతోంది.
హాయ్ ఉమా గారు . మీ వివరణ చాలా బాగుంది .. నాకు అపుడపుడు హీరోషిమ , నాగసఖీ గుర్తుకు వస్తే అమెరికా ప్రెసిడెంట్ మీద ఉక్రోషం కలుగుతుంది .. చరిత్ర లో ఇదొక విషాద సంఘటన ... అసలు ఏంటి ఏమవుతుంది అని బయటకు వచ్చి చూస్తే అ వెలుతురు ను చూస్తేనే కను గుడ్డు రాలిపోయాయట .... ఆమ్మో వింటేనే ఒకలాంటి భయం కలుగుతుంది ..... మొత్తానికి జపాన్ చాలా బాగా చూపావ్ .. అలాగే మౌంట్ ఫ్యూజియమా కుడా ఒక వీడియో చేస్తే.......... ......
That make the sun rising country Japan to find a manufacturing techniq called Just in Time which changed the process. Say no to war and terrorism. Regards
రెండవ ప్రపంచ యుద్ధంలో చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని చక్కగా చూపిస్తూ చరిత్రను చెప్పారు ఉమా గారు నాటి యుద్ధ నష్టాన్ని చూస్తుంటే మనసు చలించి పోతున్నది ...రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పటికీ నేటికీ ప్రపంచంలో చాలా దేశాల మధ్య శాంతి నెలకొల్ప కపోవడం బాధాకరం ....
Hey Uma we have Cherry Balsam trees as well, In fact University of Washington lo it is a big festival. Season is almost done and it is now time for Tulips .
😢😢😢😢 మరో బాధతాప్తహృదయన్ని హిరోషిమా నగరాన్ని పరిచయం చేసారు... చాలా "మౌనవేదనభరితం" మానవుని గా పుట్టి మానవత్వం మరచి మృగ తత్వం తో మనషి జాతి ని నిర్మూలించడానికి ఓ సహసమైన ప్రయత్నం చేసారు అమెరికన్లు కానీ అణు బాంబులు వేసిన అమెరికా ఓడింది.జపాన్ మళ్ళీ పునర్జీవనం చేసుకుంటూ విజయమే సాధించింది. ఉమా గారు ధన్యవాదాలతో.... మీ అరుణాచల జగన్నాథ్.
One of the best Telugu traveller in India ..
Humble GA ,common man la ,ekkadunna show off lekunda ,travel vlogs ni Chala informative ga marchina , mali nunchi Japan daka maku Anni deshalu chupinchina ma Uma Anna ki thanks a lot ..proud to be Ur follower 🎉🎉
ఉమా గారు నేను ఇంట్లొ కూర్చొని ప్రపంచదేశాలను మన తెలుగు వ్యక్తి ద్వారా తెలుగు భాషలో అనేక దేశాలను చూస్తూ ఎన్నో విషయాలను తెలుసుకోవటం మన తెలుగు ప్రజల అద్రుష్టం . అందుకు మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే . ఖచితంగా మీ లాంటి ( ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతూ మనకు చూపించే ) వ్యకులను ఖచితంగా అభినందించాల్సిందే . కాకపోతె ఒక్కటె బాధ . ఎందుకని మనదేశం ఇంకా అటువంటి మౌలికవసతులతో కూడిన అభివ్రుద్ది జరగటం లేదు అని .అది ఎప్పటికి జరుగుతుంది . అసలు జరుగుతుందా లేదా ? అసలు రాజకీయ నాయకులు ఓటుకి డబ్బు ఎందుకు ఇస్తున్నారో , ప్రజలు ఎందుకు తీసుకుంటున్నారొ ?
మన ఇండియాలో జనాభా కంట్రోల్ లేదు బ్రదర్ అందుకనే డెవలప్మెంట్ లేదు మరియు మన దరిద్రానికి ఈ రాజకీయ నాయకులు ఒకటి డెవలప్మెంట్ ఇంకా ఎక్కడవుతాం, మన బ్రతుకులు ఇంతే అని సరి పెట్టుకోవడమే, ఎస్.
correct%
కులాలుగా..మతాలు గా విభజించి...సాధారణ ప్రజలే కొట్టుకున్నట్లు చేస్తున్నారు..ఈ చెత్త రాజకీయ నాయకులు
Curruption and cast and religion pitchi vala
Meru chusinde nijam kadu brother mana gurunche world mottam chepuktunru ah field lo nina ah country in positive negatives untay ..meru India mottam chudaledu inka India gurnuchi telavdu ..meru mi town lo politics surrounds chuste ade nijam ani judge chestunaru.
ఒక మొక్క కి అంటు కడుతున్నట్టు ఎంత క్లారిటీ గా చెప్పు తున్నారు హాట్స్ అఫ్ ఉమా గారు ❤️❤️
ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన జీవి ఉందంటే మాత్రం అది మనిషి
Huge respect to Japan county 🙏 for clean cities , development even after huge disaster. Story aythey chala inspiring ga undi...mana desam ela eppadiki develope kadu, kaledu... 🙌
Mana mind set marute mana desanni kuda marchukuni example ga set cheyohu…. India was, is always great🙏
అన్ని దేశాలలో ప్రజలు భార్య పిల్లలకోసం పని చేస్తే జపాన్ వాళ్ళు దేశం కోసం పని చేస్తున్నారు
అన్నా! మీరు years, dates చెప్పేటప్పుడు అవి స్క్రీన్ మీద display అయితే కొంచెం స్టడీస్ లో helpfull గా ఉంటుంది... Thank you. 🙏
💣🔥💣🔥💣🔥💣
👉హిరోషిమా 🥹బ్రతుకు భవిష్యత్తు మీద విరోచిత పోరాటం నచ్చింది‼️
ఈ 🌏భూమి మీద ఏది శాశ్వతం కాదు... 🦖🦕డైనోసార్లే అంతరించిపోయినాయి మనమెంత ⁉️
Super video bro
Japan country gurinchi chala information esthunaru
Good job bro 😊😊
Stay safe 🤗
uma garu meeru story chepthunte naaku edupu vatchindi, you are great bro
మన దేశం మీద కూడా అనుభంబ్ వేస్తే బాగుంటది మనది కూడా జపాన్ లాగా మనదేశం బాగుపడుతుంది
its nice to see hiroshima in your video. As a student we read a lot related to nuclear bomb explosion. few corrections, officially WW2 started in 1939. Even, Japan invaded china in 1937 which leads to friction with US. US didnt start manhatten project with intention to destroy japan. US president FDR initiated nuclear research in fear of Hitler possessing nuclear bombs. initially he want to use against Germany. At the end of Nuclear bomb completion Germany is not a threat. And also US is not idle against Japan till they possess nuclear bomb. Both fought land & navala batlles from 1942 to 1945 like Java sea, Coral sea, Midway, mariana islands, solomon island, phillipines, iwo jima, Okinawa battles.
చాలా బాధ అనిపించింది 😢.. Thanks ఉమా బ్రదర్ ఇంత చక్కగా వివరించినందుకు 🙏..
Ha
Really great uma garu,you are really showing us all world and also spreading the culture of peace..... highlight....
Aa desha nayakulaki vaalla deshanni baguchesukovalanna thapanundi kabatte aa desham ala develop aindi. Mana leader's ki dochukovadam meeda intrest kabatti manam itlunnam.anni unna kuda. Manamevvarini adagam kuda. e leader develop aina kuda 🥳
గుడ్ మార్నింగ్ ఉమా బ్రదర్. నిన్న గోస్ట్ ఐలాండ్ సూపర్ 😍😍👌🏻👌🏻
నాకు విదేశాలు తిరగాలని కోరిక బాగా ఉండేది. కానీ మీరు ఇంత క్షుణ్ణంగా చూపించిన తరువాత , తొందరేముంది తర్వాత చూడొచ్చులే అని మనసు చెబుతుంది. ఆ క్రెడిట్ అంతా మీదే ఉమా గారు
Hi,uma we r staunch followers of ur vlogs.we had been to Japan and toured .Really very heart stretnhing to visit the museums.Thank u so much we r feeling as if we r revisiting them
Uma garu meeru cheptunte maku kuda heart agipoinatu indi.. Yenta baga chupincharu annitini... Ur really great👏👍❤
Me videos asalu chala baguntai andi oka vyasanam laga aipoindi antha baguntai ❤ super 👍❤ from repalle 😊
ఉమా గారు జపాన్లోని హిరోషిమా ప్రదేశాన్ని మమ్మల్ని కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ,అదే విధంగా నిన్న చూపెట్టిన టువంటి ఘోస్ట్ ఐలాండ్ కూడా బాగుంది, ప్రపంచ దేశాల చారిత్రక కట్టడాలు మరియు భౌగోళిక పరిస్థితులను మమ్మల్ని చూపించడంలో మీరు ఎప్పటికీ ముందుంటారు బ్రదర్❤❤❤
ఈ బాంబ్ వేసిన pilot 96 years బ్రతికాడు...ఉమా...
సూపర్ ఉమా గారు మీకు మీరే సాటి వీడియో చూపించి విషయం వివరించడానికి థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳❤💗🙏🌹
సూపర్ bro.. నీ వీడియోస్ చూస్తుంటే కళ్ళ.ముందు జరిగినట్టే ఉంది...
Unstoppable Uma and also King of Tourists❤
I feel like i am reading my history books back in my school days about Hiroshima and Nagasaki Atomic bomb explosions......What a disaster happened in Hiroshima.........Just a massive destruction.........What a shame........Video of Atomic bomb destruction is really scary when imagined ..........Sad and brutal reality ......Very heart touching and emotional vlog.......
Sir I see Japan video very good Japan story thankyou sir show Japan live video
Hi UMA really shocking video about Hiroshima. It's very horrible to see that things ,which are melted due to 7k degrees temperature. Biggest disaster in the world Hiroshima bomb explosion 💥. Once Asian games conducted in Hiroshima recently ten years back. Really hats off to Japanese dedication towards their country development. Hiroshima city is so much Greenery and cleanliness. Beautiful city. All the best UMA Sharanya
Brother చాలా బాగా explain చేశారు. చాలా బాధగా ఉంది చూస్తుంటే. బుక్స్ లో చదివిందే కానీ ఇప్పుడు మీరు రియల్ గా చూపిస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మీరు చూపించే ప్రతి ఎపిసోడ్ లో చాలా information ఉంటుంది. ఇలా చూపించే వాళ్ళు ఎవరు లేరు.
Indian No.1 telugu youtuber❤❤❤❤❤
అన్వేష్ కి చైనా సిరీస్ ఎలా అయితే హిట్ అయ్యిందో మీకు జపాన్ సీరీస్ కూడా అలాగే అవుతుంది
Uma garu pearl harbour meeda Japan chesina attack reason ships nee damage cheddam ani kadu. Actual reason yenti antey US world war lo assal interest chupiyaled yeppud anti gane undindi world war ki, so Japan vallu edhi gamaninchi US nee kuda yenduk involve cheyodu ani cheppi then they have attack on pearl harbour. This was the main reason US also was involved in world war.
Uma anna japan series super vundhi anna, daily waiting for u r videos
9:15 Exactly 💯% correct annayya 🤗
Meeeeeeee😂..... Godz r Great😂 ani antaaaaanu mr. U....😂....
Emantaaaaruuuu 🤩🤩🤩🤩🤩😈👽💚
You should also explain how this war started, even about pearl harbour attack by Japanese.
The attack on Pearl Harbor was a surprise military strike by the Imperial Japanese Navy Air Service upon the United States against the American naval base at Pearl Harbor in Honolulu, Hawaii, just before 8:00 a.m. on Sunday, December 7, 1941.
Wikipedia
Annna super ga chappav Anna super super super ❤❤❤❤❤❤❤
Macha explore Japanese villages n lifestyle waiting mama
Anna please Japanese actress gurinchi cheppava
1) ayane asakura
2) yumi kazama
3) ririko kinosta
4) Akari neo
5) ai uheara
6) momiko ishiko
7)yuki yuzudu
8) yama guchi
9) shin Azaria
Hi uma garu Japan series maku kuda Baga nachinde all super nice thank you so much
Anna Next Destination South Korea
Please......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Japan neet clean deciplaine developed country with out any resources country .Arab countries petrol ammukoni tailets kuda Gold lo chesaru .luxury life deal chestunnaru.nijamaina hardwork people Japanese great
Nice , chala clear ga explain chasaru .....
This is unique passion uma❤
Accidently i saw one video of you but now I'm totally addicted to u r videos
Some of them while talking they dont show anything but uma while talking will show all backrounds ❤
Sakura is not a japanese national folwer.. it is just sesonal national flower... "Chrysanthemums" is recognized as the national flower because it is the Imperial Emblem of Japan. It is printed on the cover of a Japanese passport.
Meru start chasi japan series lo intha varaku okati koda miss avaledhu Anna chala bagundhi exploring mathram 👌😇
మీకు చాలా thanks 🙏🏻..చాలా బాధగా, భయం గా anipinchindi 😢🦚
🎉🎉Umaa gaaru mee prathi videos maximum chusthanu mee valla enno telukuntunnamu. Memu elago ala countries tirigi chudalemu mee valla chudagaluguthunnamu. Thank you ❤❤❤
World lo jarigina sangatanala gurinchi super ga explai cheshavu uma brother............. Chala countrys chusthunnamu.... I am happy.... From kurnool ,andhra pradesh, India(bharath)
Tq brother
Chala baga explain chesaru uma garu 🙏
పది నిముషముల తరువాత మీరు మాట్లాడిన వాక్యాలు జీవిత సత్యాలు. రమణ మహర్షి చెప్పినట్లు ఇనుము ని ఎవరూ నాశనము చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నశింపజేస్తుంది. అలాగే మనిషిలోని చెడు ఆలోచనలే మనిషిని చంపుతుంది. ప్రపంచ శాంతి కోరుకునే వారిలో భారతీయులే ముందుంటారు.
జపాన్ అణు విస్ఫోటనము తరువాత జీవిత సత్యము గ్రహించింది. నేను ఎన్నో జపనీయుల మాటలు విన్నాను. వారు ప్రతీకారము చేయడానికి పూనుకోలేదు పైగా శాంతి కాముకు లైనారు. స్నేహమేరా జీవితం. అందరూ స్నేహముగా ఉంటే ప్రపంచము మరింత అందముగా ఉంటుంది. కానీ వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్టు గానే జరుగుతోంది.
Nijamga chala badhakaramiana vishayam video chustunantha sepu kallalo neelu tirugutune unai...sadako sasaki story chinnapudu vinnanu vinapaudu chala badha vesindi malli enni rojula tarwata vintunte chala badhaga undi...future lo elantivi jaragakudadhu ani korukutunna.
అన్న మీరు చాలా అదృష్ట వంతులు అన్న అన్ని ప్లేసెస్ చూస్తున్నారు మీ వీడియోస్ చూస్తున్న మేము చాలా అదృష్ట వంతులo ❤
సైన్స్ టీచర్,మాథ్స్ టీచర్ ఎలాగో మీరు మాకు ట్రావెల్ టీచర్ ❤
Hi Uma brother if you have time we need to see the village lifestyle in Japan.😊
Miru 50 minutes pettina Video 🎥 Bore Raadhu Because ❤ Chala Interesting points🎯 and Valuable things chupistharu miru 😍...!
Exactly....
Hai ma'am..
Daily morning mi video kosam wait chestam bro chala baga explain chestunaru Japan gurinchi memu daily kotha things telskuntunam
Uma the greatest comedy is : The fight among people is for seat in heaven only😄
super bro naku kallalo neru tiriginai😢❤
Excellent bro very intresing sad story andaru chudali e video
ఉమా గారు మీ జపాన్ లో హీరోసిమా, నాగసకి, గురించి చాలా బాగా చూపించి వాటి గురుంచి చాలా బాగా చెప్పారు,
Hi bro, this video was extraordinary, matallocheypaleym.. best video...
హాయ్ ఉమా గారు . మీ వివరణ చాలా బాగుంది ..
నాకు అపుడపుడు హీరోషిమ , నాగసఖీ గుర్తుకు వస్తే అమెరికా ప్రెసిడెంట్ మీద ఉక్రోషం కలుగుతుంది ..
చరిత్ర లో ఇదొక విషాద సంఘటన ... అసలు ఏంటి ఏమవుతుంది అని బయటకు వచ్చి చూస్తే అ వెలుతురు ను చూస్తేనే కను గుడ్డు రాలిపోయాయట .... ఆమ్మో వింటేనే ఒకలాంటి భయం కలుగుతుంది .....
మొత్తానికి జపాన్ చాలా బాగా చూపావ్ .. అలాగే మౌంట్ ఫ్యూజియమా కుడా ఒక వీడియో చేస్తే.......... ......
9.30 super cheppinavu bro
ఉమ అన్నా
ఈ వీడియో నేను మిస్ అయ్యాను అందుకే అడిగెను ఈరోజు వీడియో లొ భువాని అన్న గురించి ❤❤❤
లవ్ ఫ్రమ్ తెనాలి ❤❤❤
ఉమ మామ ❤❤❤
That make the sun rising country Japan to find a manufacturing techniq called Just in Time which changed the process.
Say no to war and terrorism.
Regards
రెండవ ప్రపంచ యుద్ధంలో చారిత్రాత్మకమైన ప్రాంతాన్ని చక్కగా చూపిస్తూ చరిత్రను చెప్పారు ఉమా గారు నాటి యుద్ధ నష్టాన్ని చూస్తుంటే మనసు చలించి పోతున్నది ...రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐక్యరాజ్యసమితి ఏర్పడినప్పటికీ నేటికీ ప్రపంచంలో చాలా దేశాల మధ్య శాంతి నెలకొల్ప కపోవడం బాధాకరం ....
Chala clarity ga explain chestunav anna me video valla prapancha deshalu anni chustunam😊
Chala baga chepperu jivit satyam ni Kani yevalu idi realize avadam ledu. Good exploring uma garu mee valla countries ni chustunnamu.
చాలా మంచిగా కళ్ళకు కట్టినట్టు చూపించారు బ్రదర్
God bless you
Your presentation awasome and hats off to your intelligent narration. Keep it up.
Japan villages ki vellu bro.. video cheyandi 👀🔥
Every video , every information mimalni minchina traveller telugulo evaru leru keep it up and stay safe brother have a good day brother 😊❤️
Veelaithe Renkoji temple ki kuda vellu bro, akkada Netaji Subash Chandra Bose gaari ashes akkade paathipettaru.
Mee videos Anni chustunnanu nenu simple ga superb ga vunnaye
Very well explained bro ❤ waiting for more videos
So impressed by your videos love from Chiba , Japan 😇
Hi anna...super video...beautiful country. ..beautiful. ..beautiful. ..❤❤❤❤
Information is good nice explanation uma brother
God bless you Uma brother 🎉
Video chala baagundi uma gaaru 🙂
Daggarlo world war 3 suchanalu kuda kanipistunnayi bro present situations chusthunte
Uma Anna world information
Very good given message and iwill see that wonderful anna your a
Dinamic hero
Hey Uma we have Cherry Balsam trees as well, In fact University of Washington lo it is a big festival. Season is almost done and it is now time for Tulips .
😢😢😢😢 మరో బాధతాప్తహృదయన్ని హిరోషిమా నగరాన్ని పరిచయం చేసారు... చాలా "మౌనవేదనభరితం" మానవుని గా పుట్టి మానవత్వం మరచి మృగ తత్వం తో మనషి జాతి ని నిర్మూలించడానికి ఓ సహసమైన ప్రయత్నం చేసారు అమెరికన్లు కానీ అణు బాంబులు వేసిన అమెరికా ఓడింది.జపాన్ మళ్ళీ పునర్జీవనం చేసుకుంటూ విజయమే సాధించింది. ఉమా గారు ధన్యవాదాలతో....
మీ
అరుణాచల జగన్నాథ్.
వెరీ గుడ్ బ్రదర్ మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్తున్నారు❤
HATS OFF OF FOR KNOWLEGDE ANNA. NI VIDEOS CHALA INTERESTING GA VUNTAYI.
9:17 naa anveshana gurinchi edhi 😅
Avuna bayya
ఉమా గారు మీరు చూయిస్తున్న ప్రదేశాలు చూసి మైమరచి, వాటి చరిత్ర తెలుసుకొని, అందులో లీనం అవుతున్నాము 🙏
Uma గారు చాలా బాగా విడియో తీశారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు thank u
మనిషి లాంటి భయంకరమైన కృర జంతువు భూమి పై లేదు🙏🙏🙏
Neuclear effect cheppu anna❤
అన్న జపాన్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో పూర్తి వివరాలు చెప్పండి
అన్న సూసైడ్ ఫారెస్ట్ కూడా చూపించండి❤😍
Anna North Korea chupenchu plz
Nort korea chupista ante Kim mama bomb pedtadu phant lo
hats off to you you have explained clearly the situation at time and the reasons for atomic bomb at japaan
Anna ma school cheppina sir kante miru cheppindhe chala baga ardam aindhi annayya 😅❤
వీడియో చాలా బాగుంది మేము ఇంట్లో కూర్చుని జపాన్ చూస్తున్న థాంక్యూ
Umma bro correct ga war jarugutuna time lo meeru aakadki velli. War valla kalige nastani vidamarchi chapinabduku. Meeku thanks.