బలహీనతలోన నీవేనా బలమయ్యా నా దీనస్థితిలోన నా ధైర్యము నీవయ్యా కృపామయుడా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా సర్వోన్నతుడా నా దేవా నా సర్వం నీవయ్యా యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా ఒంటరినై నేను దిగులుచెందగా శోధన వేదన నన్ను చుట్టుముట్టగా నాకు తోడుగా నీవే నా మార్గదర్శిగా కృపల వెంబడి కృపలతో నడిపించావుగా యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా తప్పిపోయిన నన్ను వెదకి రక్షించితివే తప్పులెన్నో చేసిన నన్ను మన్నించితివే నీ దరికి చేర్చుకొని ఆదరించినావే నీ కృపలెన్నో నాపై క్రుమ్మరించినావే యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా నిన్ను హింసించిన నన్ను సహించి నిన్ను దూషించిన నన్ను ప్రేమించి నీ కృపతో అల్పుడనైన నన్ను నింపి నీ సేవకు పిలచి నన్ను హెచ్చించి నీ దయతో నన్ను మార్చి నీ కృపతో నన్ను నడిపే యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
Linus Garu always he will rocks with his awesome music,he is a god gifted musician to the Christian world ,and congratulations to the whole team especially bro hanok rendered very melodies.
Excellent song and God bless u Manoj garu and Linus anna , Noel garu and Ps.Hanok garu for ur dIvine singing.His grace is sufficient in our weaknesses.Amen
బ్రదర్ మదిరి లీనస్ గారు మంచి సంగీతంతో ఆత్మీయ గీతాన్ని అందించినందు మీకు మరియు మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు🎉🎉 నీజమే దేవుని కృప ఉంటేచాలు అన్ని మనకు సంవృద్ధిగా ఉన్నట్టే. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 💐🙏💐 మీ అందరికి మరోసారి హృదయపూర్వక అభినందనలు మరియు దేవుని దీవెనలు 💐🙏💐 మీ బ్రదర్ డాక్టర్ తేర రాజేష్ మరియు కుటుంబసభ్యులు
Great song.. All glory to God in Jesus name Amen Maranatha Devunikee samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙇 🙏
ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వాగ్ధానం కొరకు మొబైల్ ఓపెన్ చేస్తే వాక్యము : నిన్ను విడువని ఎడబయను🙂 ఉంది అప్పుడే ఈ సాంగ్ చూసా ఎంత హాపీ అంటే చెప్పలేను..... దేవునికి మహిమ కలుగును గాక..... మీరు ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు పడాలి అని ప్రార్థిస్తున్నా ... మరనాత🙏
బలహీనతలోన నీవేనా బలమయ్యా
నా దీనస్థితిలోన నా ధైర్యము నీవయ్యా
కృపామయుడా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా
సర్వోన్నతుడా నా దేవా నా సర్వం నీవయ్యా
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
ఒంటరినై నేను దిగులుచెందగా
శోధన వేదన నన్ను చుట్టుముట్టగా
నాకు తోడుగా నీవే నా మార్గదర్శిగా
కృపల వెంబడి కృపలతో నడిపించావుగా
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించితివే
తప్పులెన్నో చేసిన నన్ను మన్నించితివే
నీ దరికి చేర్చుకొని ఆదరించినావే
నీ కృపలెన్నో నాపై క్రుమ్మరించినావే
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
నిన్ను హింసించిన నన్ను సహించి
నిన్ను దూషించిన నన్ను ప్రేమించి
నీ కృపతో అల్పుడనైన నన్ను నింపి
నీ సేవకు పిలచి నన్ను హెచ్చించి
నీ దయతో నన్ను మార్చి
నీ కృపతో నన్ను నడిపే
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
Amen🙏👏❤️🙌
Amen! All the Glory be to GOD 🙏
Linus Garu always he will rocks with his awesome music,he is a god gifted musician to the Christian world ,and congratulations to the whole team especially bro hanok rendered very melodies.
Thank you! All the Glory be to GOD 🙏
Maranatha ayyagaru
Thank you! All the Glory be to GOD 🙏
Vandhanalu brother s god bless you
Super song Maranatha✝️✝️ Aanuku Raju 👌👌
Thank you! All the Glory be to GOD 🙏
Super ☝️
Thank you! All the Glory be to GOD 🙏
Excellent song and God bless u Manoj garu and Linus anna , Noel garu and
Ps.Hanok garu for ur dIvine singing.His grace is sufficient in our weaknesses.Amen
Thank you Sister! All the Glory be to GOD 🙏
Your Grace is enough for me O my lord....
Wonderful and Meaningful lyrics, Music, Singing and Presentation.. 🎉🎉
Glory to GOD..
Thank you Annayya! All the Glory be to GOD 🙏
Glory..to.. God......vear..nice..... maranatha ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you! All the Glory be to GOD 🙏
Praise the Lord...❤
Thank you! All the Glory be to GOD 🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ గాడ్ బ్లెస్ యు ఆల్ టీం దేవుడు మహా కృప మీ అందరికి తోడైన గాక ఆమెన్
Thank you! All the Glory be to GOD 🙏
Great lyrics and composition 🙏🏼
Thank you! All the Glory be to GOD 🙏
Praise to be god anna❤️😇
Thank you! All the Glory be to GOD 🙏
బ్రదర్ మదిరి లీనస్ గారు మంచి సంగీతంతో ఆత్మీయ గీతాన్ని అందించినందు మీకు మరియు మీ బృందానికి హృదయపూర్వక అభినందనలు🎉🎉 నీజమే దేవుని కృప ఉంటేచాలు అన్ని మనకు సంవృద్ధిగా ఉన్నట్టే. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 💐🙏💐 మీ అందరికి మరోసారి హృదయపూర్వక అభినందనలు మరియు దేవుని దీవెనలు 💐🙏💐 మీ బ్రదర్ డాక్టర్ తేర రాజేష్ మరియు కుటుంబసభ్యులు
Thank you! All the Glory be to GOD 🙏
Amen 🙏🙏🙏
Amen! All the Glory be to GOD 🙏
Nice song praise God 🙏
Thank you! All the Glory be to GOD 🙏
Great song..
All glory to God in Jesus name Amen
Maranatha
Devunikee samastha mahima ganatha Keerthi prabhavamulu yugayugamulu yugaayuganthamulu kalugunu gaaka amen 🙇 🙏
Thank you! All the Glory be to GOD 🙏
Nice song God bless you
Thank you! All the Glory be to GOD 🙏
Excellent song
Thank you! All the Glory be to GOD 🙏
Amen 🙌 Glory to god ❤️👑
Thank you! All the Glory be to GOD 🙏
❤❤❤❤❤❤❤❤❤ supper ann song 👌👌👌👌
Thank you! All the Glory be to GOD 🙏
Maranatha 🙌🏼
Song baghudi Anna God bless brother
Thank you! All the Glory be to GOD 🙏
Super annaya
Thank you! All the Glory be to GOD 🙏
❤🎉
Maranatha ayyagariki ammagariki maranatha. Hanok ayyagariki ammagariki maranatha. And to all maranatha.
Thank you! All the Glory be to GOD 🙏
God bless you
Thank you! All the Glory be to GOD 🙏
Wonderful song brother.God bless you all 🙏
Thank you! All the Glory be to GOD 🙏
ALL GLORY TO ALMIGHTY.....GOD MAY BLESS THESE KIDS
Thank you! All the Glory be to GOD 🙏
Awesome,Linus Babai🎉🎉🎉
Woww super song brothers🤩💞
Thank you! All the Glory be to GOD 🙏
Nice 🎉🎉🎉
Thank you! All the Glory be to GOD 🙏
Maranathaa
Happy to be a part of this amazing project 😍
Amazing work with the video Don! It was a pleasure having you on the team.
Great....👌💫💖💖
Thank you! All the Glory be to GOD 🙏
అల్ థి బెస్ట్ సార్ 🙏🙏🙏
Thank you! All the Glory be to GOD 🙏
@HisVoiceWorship 🙏
🎉
Excellent song 👍🙏👍🙏
Thank you! All the Glory be to GOD 🙏
super 👍
Thank you! All the Glory be to GOD 🙏
Glory to God
Thank you! All the Glory be to GOD 🙏
Glory to God ❤ ✨
Thank you! All the Glory be to GOD 🙏
Very nice Song brother Glory to God....🎉
Thank you! All the Glory be to GOD 🙏
God bless you brother
Nice song Manoj Anna. The tune is awesome and catchy ❤
Thank you Anup! All the Glory be to GOD 🙏
Excellent 👌👍😊
Thank you! All the Glory be to GOD 🙏
Superb!!! Awesome editing. Keep going Linus. God bless you!
Thank you! All the Glory be to GOD 🙏
వందనాలు అన్న
All the Glory be to GOD 🙏
Brothers, Beautiful composition, lyrics, and sung very well. Thanking God for this beautiful song. Dear Manoj, God bless you with many more songs
Thank you my Brother Tim! All the Glory be to GOD 🙏
ని పాటలా కోసం నేను వెట్టిగ్ సార్ 🙏🙏🙏
Thank you! All the Glory be to GOD 🙏
Super song good lyrics ,music .
❤️❤️❤️❤️
Thank you Sukumar! All the Glory be to GOD 🙏
Amen
Amen! All the Glory be to GOD 🙏
Excellent
Thank you! All the Glory be to GOD 🙏
ఉదయాన్నే ప్రార్థన చేసుకొని వాగ్ధానం కొరకు మొబైల్ ఓపెన్ చేస్తే వాక్యము : నిన్ను విడువని ఎడబయను🙂 ఉంది అప్పుడే ఈ సాంగ్ చూసా ఎంత హాపీ అంటే చెప్పలేను..... దేవునికి మహిమ కలుగును గాక.....
మీరు ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు పడాలి అని ప్రార్థిస్తున్నా ... మరనాత🙏
Thank you! All the Glory be to GOD 🙏 దేవునికి మహిమ కలుగును గాక.....
Amen
Thank you! All the Glory be to GOD 🙏
Hi Linus God bless you
🙏🙏
🛐🛐👏👏👏👏👏💐💐💐💐
❤❤❤❤
Nice voice💐
Thank you! All the Glory be to GOD 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Niceeeee❤❤❤❤
Thank you! All the Glory be to GOD 🙏
❤❤❤❤❤❤
Super Manoj garu. ❤
Thank you Sir! All the Glory be to GOD 🙏
✝️🔥🔥
Thank you! All the Glory be to GOD 🙏
😊😊😊😊
Super anna🙏🏽 song 🎉🎉
Thank you! All the Glory be to GOD 🙏
Song chala bagundi anna ❤
Thank you! All the Glory be to GOD 🙏
God bless you
Thank you! All the Glory be to GOD 🙏
❤🎉🎉