నాన్నతో ఇదే మొదటి కలయిక అలాగే చివరి కలయిక అవుతుందని అస్సలు ఉహించుకోలేదు 😔😔😔.

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025
  • #palleturiammayi55

Комментарии • 872

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om Месяц назад +296

    అయ్యో దేవుడా..... మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నా.... రచన ధైర్యం గా ఉండు ప్లీజ్ 🙏🙏

    • @AnilaAnila-qp3nt
      @AnilaAnila-qp3nt Месяц назад

      🙏⛪🙏🫂😭😭😭🙍🙏💐💐💐

  • @weloveentertainment1450
    @weloveentertainment1450 Месяц назад +91

    Be strong రచన గారు నాన్న గారి ఆత్మ కీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😢😢😢😢

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi Месяц назад +93

    రచన బాధపడకు మీ నాన్నగారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @vadluriagnes6214
    @vadluriagnes6214 Месяц назад +53

    పుట్టిన ప్రతి మనిషి దేవుడి దగర్కు వెళ్లాల్సిందే కనీసం కొన్ని గంటలైనా మీ ననతో గడిపావు సంతోషించు తల్లి విధిరతను ఎవరు మార్చలేరు ధైర్యంగా ఉంది అమ్మ జాగ్రత్త నీ బాధని ఎవరు తీర్చలేరు😢

  • @sumavenkat.j5214
    @sumavenkat.j5214 Месяц назад +27

    రచన బాధపడకు రా చెల్లి మొదటి సారి నిన్ను ఇలా చూస్తున్న నాన్న గారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటున్నాను 😢😢😢

  • @kanakavoke2041
    @kanakavoke2041 Месяц назад +23

    Mee nanna gari ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను భాధ padakanadi

  • @Vivek-c9v
    @Vivek-c9v Месяц назад +16

    Uncle gaari ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @PavaniPithani
    @PavaniPithani Месяц назад +38

    🙏 మీ నాన్న గారి ఆత్మ శాంతించాలని ఆ దేవుని కోరుతున్నాను రచన గారు మీరు ధైర్యం కోల్పోవద్దు మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు మీ తోటే ఉంటాడు 🥹😢

  • @ItsmeSneha1
    @ItsmeSneha1 Месяц назад +71

    Don’t feel 😢sister

    • @pamarthiSrinivas-pz1pp
      @pamarthiSrinivas-pz1pp Месяц назад +1

      Hi sneha garu

    • @Bhagya-123
      @Bhagya-123 Месяц назад

      హయ్ అమ్మ స్నేహ ని వీడియోలు చాలా👌👌 గా ఉంటాయి రచన వల్ల నాన్న గారికి ఆ బగావంతుడు ఈలా చెయ్యడం కార్కక్ట కాదు తండ్రి కూతురు కాలసి వీడియోలు చెయ్యలి అని మన యు ట్యూబ్ ఫ్యామిలీ అనుకున్నది ఎన్నో మేసెజ్స పెట్టరు కాని తన కలానేరవెరకుండ నే ఇంత గోరము జరిగింది తనకు మీరు దర్యా ని ఇవ్వాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నను అమ్మ 💐🙏🙏💐రచన అంటే నాకు చాల చాలా ఇష్టము తల్లి💖💖💖

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Месяц назад +6

    అయ్యో అయ్యో డేవుడ బాధపడవద్దు సిస్టర్ మా నాన్నగారు కూడా మాకు ఇలానే దూరమయ్యారు సిస్టర్ 🙏🙏🙏🙏😭😭😭😭

  • @brk.1974
    @brk.1974 Месяц назад +12

    RACHANA బాధపడకు AMMA. దేవుడు మిమల్ని ADHARINCHI, ODARCHALANI, కోరుతూ UNNANU AMMA. 🙏🙏😭😭BE STRONG AMMA👍

  • @Naina_3786
    @Naina_3786 Месяц назад +97

    అక్క నువ్వు మీ నాన్న మాట్లాడుకోవాలి అని నేను కోరుకునేదన్ని,కానీ youtube లో ఇపుడు ఈ వీడియో ఇలా చూస్తా 😢అనుకోలే అక్క😢😢 మీ నాన్న గారి ఆత్మ కి శాంతి చేకూరాలని 🙏💐 god నీ వెదుకుంటున్న

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 Месяц назад +1

      బాధపడకు అక్కా నా ఆవేదన ఎవరూ టీర్చలెనిడి ప్లీస్ కంట్రోల్ ఏడవకు ఒంటరిగా ఉండి బాధపడకూ స్కూటీ అక్క దగ్గర కొన్నిరోజులు ఉండండీ మాఊరు దూరం లేకుంటే నిన్ను మాఇంటికె తీసుకొచ్చు కుండును

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 Месяц назад +1

      అక్క భగవంతుడు మనకు ఇచ్చినడాన్ని స్వీకరించవలసిండెగా నెనుచూడు క ళ్లు సరిగా కనబడవు ఎక్కడికక్కడె పడిపొతుం ంటాను కుడికాలూ చెయ్యీ వైకల్యమె మీరుబాధపడవద్దు అక్క

  • @srinivasuvarre2716
    @srinivasuvarre2716 Месяц назад +55

    Uncle గారి ఆత్మకు శాంతి కలగలని దేవున్ని కోరుకుంటున్నా. నిన్ను ఓదార్చడం తప్ప ని బాధని తీర్చలేము రచన కాని నువే mi అమ్మ గారికి తొడుగ ఉండాలి.

  • @Srikakulam-abbay
    @Srikakulam-abbay Месяц назад +7

    Be స్ట్రాంగ్ అక్కా,,,,,,నాన్న గారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్న,,,,,,🙏🏻🙏🏻ఇక నుండి మీరు మీ అమ్మ గారు మీ సొంత ఇంట్లో,,,, ఉండండి అక్కా,,,,, అమ్మ ని నువ్వే బాగా చూసుకోవాలి,,,

  • @Jyothiteluguammayi1716
    @Jyothiteluguammayi1716 Месяц назад +5

    Rip🙏🙏🙏మాటలు రావడం లేదు సిస్టర్ ఏం చేస్తాం అంతా a శివయ్య మహిమ మన చేతిలో ఏం లేదు ఎనీవే మీరు స్ట్రాంగ్ ga ఉండండి మీ నాన్న గారిలా ప్రేమ చూపించే హస్బెండ్ మీ లైఫ్ లోకి రావాలి సిస్టర్ గాడ్ bless యూ

  • @Sanju-nature
    @Sanju-nature Месяц назад +3

    అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సిస్టర్.....

  • @tamminennisireesha8624
    @tamminennisireesha8624 Месяц назад +17

    అక్క మీరు బాధపడకండి అక్క మీ నాన్నగారికి శాంతి కలగాలని మేము కోరుకుంటున్నాం అక్క

  • @JayaLaxmi-d1m
    @JayaLaxmi-d1m Месяц назад +3

    మీ నాన్నగారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్

  • @indirageddam789
    @indirageddam789 Месяц назад +5

    బాధపడకు రచన.... చావులు ఎవ్వరికీ తప్పవు... ఇంక గుండె నిబ్బరం కలిగి ఉండు ‌..❤❤

  • @SobhaRaniKandelli
    @SobhaRaniKandelli Месяц назад +5

    😢😢😢బాధ పడకండి మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను rip 🙏🙏

  • @PandrankiGanesh
    @PandrankiGanesh Месяц назад +2

    రచన గారు బాధపడకండి పుట్టిన ప్రతి మనిషికి చావు పుట్టుకలు తప్పవు కదా ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి❤❤❤

  • @ushaputnala1613
    @ushaputnala1613 Месяц назад +4

    మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను తల్లి బాధపడకు ధైర్యంగా ఉండు రచన ఆఖరి క్షణమైనా నాన్నను దగ్గరగా చూసావు వచ్చే జన్మలోనైన మళ్ళీ మీ నాన్న తో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటాను ఆ దేవుణ్ణి

  • @LlaukikaJoy
    @LlaukikaJoy Месяц назад +2

    అయ్యో రచన అక్క ఇలా అవుతుంది అని నేనైతే అనుకోలేదు మీరిద్దరు ఎప్పుడు కలుస్తారా అని చూసేదాన్ని కానీ నాన్నగారి ఆత్మ శాంతించాలని దేవుడికి ప్రార్థిస్తున్నా 🙏💐🙏💐🙏💐💐😔😔🙏

  • @sharonlakshmi3595
    @sharonlakshmi3595 Месяц назад +18

    మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్న అక్క దైర్యం గా ఉండు అక్క అమ్మ ని బాగా చూసుకో అక్క

  • @skpathimaskpathima7854
    @skpathimaskpathima7854 Месяц назад +4

    నాన్న గారి ఆత్మ శాంతించాల్ని దేవుడుని కోరుకుంటున్నాను🙏🙏🙏 అక్క బాధ పడకు థైర్యం గా వుండు అక్క

  • @DurgaDevi-j9d
    @DurgaDevi-j9d Месяц назад +11

    అయ్యో రచనా ఎంత పని జరిగింది నాన్నతో కలవాలి నాన్నతో మాట్లాడాలని ఎంతో తపన పడే దానివి దేవుడు ఇలా దూరం చేసాడు ఏంటి రచన నాన్న కోసం ఎన్నో కలలు కన్నావు కదమ్మా బాధపడకు అమ్మ తల్లి రచన మేమందరం ఉన్నాం అమ్మ మరిచిపోకు అమ్మ దేవుడు నాన్నకు ఇలా దగ్గర చేశాడా నిన్ను అయ్యో తల్లి

  • @plokanadham2960
    @plokanadham2960 Месяц назад +4

    అయ్యో చాలా బాధ వేసింది రచన గారు మీ నాన్న గారు చనిపోవడం, బాధపడకండి అని చెప్పలేము అండి మీకు కానీ మీరు కలిసి ఉండుంటే బాగుండేది ఇలా అయినందుకు చాలా బాధ వేస్తోంది రచన గారు, మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రచన గారు.

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq Месяц назад +16

    యోహాను 14:27
    శాంతి( లేక,సమాధానము) మీకనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే(లేక,సమాధానము) మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
    Peace I leave with you, my peace I give unto you: not as the world giveth, give I unto you. Let not your heart be troubled, neither let it be afraid.

  • @Chandusingerchandu
    @Chandusingerchandu Месяц назад +4

    Be strong akaa మీ నాన్నగారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను అక్క నీ బాధ తీర్చలేము కానీ చాలా ధైర్యంగా ఉండు అక్క అమ్మగారిని బాగా చూసుకో akaa

  • @ARKAHANDLOOMDESIGNERSAREES
    @ARKAHANDLOOMDESIGNERSAREES Месяц назад

    అయ్యో చాలా బాధాకరం.. మీ బాధ తీర్చలేనిది.. ధైర్యం గా వుండూ తల్లీ.. ఎప్పటికీ అయినా మీ అమ్మా నాన్న తో కలిసి వుండే రోజు వస్తుంది అని ఆశించాను కానీ అది ఇలా అని అస్సలు వూహించలేదు.. ఒకప్పుడు మన వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజం మంచికోరుకుని దూరమైన బంధాలను బందుత్వాలని కలపాలి అని అనుకునే వారు ఇప్పుడు అలా లేదు అది మన దురదృష్టం ఎవరిని నిందించలేము మనకి ఎంత ప్రాప్తమూ అంతే లభిస్తుంది ఆడపిల్ల అంటే ప్రతి తండ్రికి చెప్పలేనంత ప్రేమ ఇష్టం వుంటుంది సొసైటీ కోసం తన బాధని గుండెల్లోనే దాచుకుని వుంటారు ఇది నిజం తల్లీ అది లేక పోతే నిన్ను దగ్గరికి కూడా రానిచ్చే వారు కాదు అన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి మన చేతిలో ఏమి లేదు కదా.. నిమిత్త మాత్రులము మాత్రమే ధైర్యం గా వుండటం తప్ప ఏమి చెయ్యలేము నువ్వు ధైర్యం గా వుండి అమ్మకి ధైర్యం చెప్తూ అట్లీస్ట్ అమ్మతో అయినా కలిసి వుండే అవకాశం వుంటుంది అని ఆశిస్తున్నాను.. నాన్న గారి పవిత్ర ఆత్మ కి సద్గతి ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తూ ఓం శాంతి..🙏🙏

  • @vijayakonasima
    @vijayakonasima Месяц назад +4

    Be strong Akka నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😭😭😭😭

  • @MukhadharKorada
    @MukhadharKorada Месяц назад +2

    రచన అక్క నీ బాధ ఎవ్వరు తీర్చలేనిది అక్క తండ్రి లేకపోతే ఆ బాధ ఎల్ల ఉంటుందో నాకు బాగా తెలుసు అక్క మీ డాడీ ఎక్కడ ఉన్న నిను చూస్తు ఉంటారు అక్క నువ్వు బాధ పడ్డకు అక్క అత్తను బాధ పడతారు మీ అమ్మ గారి నీ బాగా చూసుకొని అవ్విడకు సపోర్ట్ గా ధైర్యం చెప్పు అక్క మీ నాన్న గారు ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను be strong akka

  • @shaiksabera8962
    @shaiksabera8962 Месяц назад +1

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతీ చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను రచన గారు
    మీరు ధైర్యంగా ఉండండి 😞😞

  • @pavithrakomma6549
    @pavithrakomma6549 Месяц назад +6

    Ee video chustunnappudu.. Literally cried.... Be strong Rachana garu... Idi khachithanga devudi thappu.... Andaru orphanage lo parents ni vadilesthunte... Mee lanti kuthuri daggariki teeyale ka povdam okarakam ga.... Aayana durdrushtam..... Vache janmalo malli mere mee nannaki kuthuri la puttali... Aayana atmaku shanthi kalagali.... Be strong.... Yevvaramaina povalasinde.... Ippudu aayana time... Repu manam....

  • @NagamaniChinnaidugari
    @NagamaniChinnaidugari Месяц назад +11

    తప్పకుండా రచన మీ నాన్నగారికి శాంతి కలుగుతుంది ఇప్పుడు మీ అమ్మగారు సంగతి మీరే చూసుకోవాలి రచన గారు మీ అమ్మగారిని చాలా హ్యాపీగా ఉంచుట ఉంచడానికి ప్రయత్నించు

  • @pathannurunnisa302
    @pathannurunnisa302 Месяц назад +7

    Rachana àkka 😢😢😭😭😭😭 dont feel meeru badhpadithe memu chudalekapothunnam

  • @Luckyyy_21356
    @Luckyyy_21356 Месяц назад +4

    Rachana mana chethi lo emi ledu badha padaku thandri gaari athma ki shaanthi chekooralani bagavanthunni koru kunttunna 💐🙏💐

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi Месяц назад

    Sister మీరు బాధ పడకి ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి ఆదరణ కలిగించాలని ప్రార్థిస్తున్నాను..rest in peace 🕊️💐😢😢

  • @ravikiran8751
    @ravikiran8751 Месяц назад +1

    చాలా బాధాకరమైన విషయం 😢😢😢😢, ధైర్యంగా ఉండండి

  • @mm....creation1842
    @mm....creation1842 Месяц назад +6

    Be strong akka😢😢 nanna blessing meku untayi 🙏🙏

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli Месяц назад +1

    బాధపడకండి రచన గారు చివరి క్షణాల్లో నాన్నతో గడిపారు మీ నాన్న ఎక్కడికి వెళ్లిపోలేదు మీ అమ్మలు మీ అమ్మతో ఇప్పటికీ ఉంటాడు మీ నాన్న నీ మనసులో ఎప్పటికీ చిరకాల మీ నాన్న ఎప్పటికీ నీ దగ్గరే ఉంటాడు మీ నాన్న చిరంజీవిగా బాధపడొద్దు మీ అమ్మకు ధైర్యం చెప్పండి మీ అమ్మని ధైర్యం కోల్పోకుండా నీవే మీ నాన్నకు ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @KrupaBala
    @KrupaBala Месяц назад

    అక్క భాధ పడకు మా నాన్న గారు చనిపోయారు. ఆ భాధ నాకు తెలుసు పైగా నువ్వు కొన్ని సంవత్సరాలు దూరం గా ఉండీ. కలసి ఉండాలి. అని ఆశ పడి ఆ ఆశ నెరవేరకపోతే. నరకం లా ఉంటుంది. 😭నాన్న ఆత్మ కు శాంతి కలగాలని. ప్రార్థిస్తున్నాను 🙏🏻

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Месяц назад +3

    చాలా బాధగా ఉంది సిస్టర్. మీరు ధర్యంగా ఉండండి.

  • @Momsworld_9
    @Momsworld_9 Месяц назад +1

    Sister మీనాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలి అని దేవుడిని కోరుకున్నాను 🙏

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 Месяц назад +1

    రచన బాధపడకు, నువ్వు బాధ పడకుండా ఉండాలని దేవుడు ఆ 12 గంటల సమయాన్ని అయినా నీకు ఇచ్చి ఉంటాడు. Unexpectedగా ఆయన కాలం చేసి ఉంటే నువ్వు ఆయనతోఆ టైం కూడా స్పెండ్ చేయలేకపోయాను అని ఇంకా బాధపడే దానివి. Must be you say, thank God. చనిపోయిన వాళ్ల గురించి బాధ పడవద్దు అని నేను చెప్పను కానీ, ఉన్న వారి గురించి జాగ్రత్త తీసుకో అని మాత్రం చెప్తాను. మీ సొంత ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మగారికి ఏలోటు రాకుండాకంటికి రెప్పలా చూసుకో. పోయిన వారి గురించి బాధపడటం కంటే ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం, మంచిది కూడా. మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏. ఈ బాధల్లో, ఇబ్బందుల్లో పడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు బాగుంటే మీ అమ్మగారిని బాగా చూసుకుంటావు, నా మాటలు అర్థం చేసుకో. టేక్కేర్ బాయ్.

  • @sailajaboddu91
    @sailajaboddu91 Месяц назад

    Ayyooo😢..... So sad..... Be strong rachana gaaru.... Mee amma gaarini jagrattaga chusikondi

  • @Mbanda122
    @Mbanda122 21 день назад

    దేవుడు 🙏🙏వచ్చేయి మన్నారు
    వెళ్లిపోయారు 🎇రచన గారు
    మీరు హ్యాపీ గా ఉండాలి 🥰🥰

  • @suvarnainkollu5052
    @suvarnainkollu5052 Месяц назад

    మీ నాన్న గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నా.... రచన ధైర్యం గా ఉండు

  • @meenabangaru9935
    @meenabangaru9935 Месяц назад

    Ayyoooooo... Dhevudaaaa... Yanntha pani ayyindhi raaa.... 😢😢😢😢😢
    Be strong.... Daddy Yakkada unna ni vennta unntaru ra... 🙏

  • @monikasworld456
    @monikasworld456 Месяц назад

    హాయ్ రచన గారూ, నేను మీ వీడియోలు చూస్తు ఉంటాను కానీ మొదటి సారి ఈకమెంటు రాస్తున్నాను. మీరు మీ పేరెంట్స్ ని కలుస్తారు అనుకున్న కానీ,చుట్టు పక్కా వారి కోసం ఇన్ని రోజులు మీరు మీ పేరెంట్స్ ని ,అలాగే వారు మిమ్మల్ని దూరం పెట్టవలసి వచ్చింది.. ఇకనుంచి పక్క వారి ప్రభావం మీ పై లేకుండా చూసుకోండి.. కొంత ఉపశమనం పొందుతున్నారు. సమయం పడుతోంది ఈ పరిస్థితి నుండి తేరుకోవటానికి. మీరు చాల దైర్య వంతులు మరియు చాలా తెలివిగల మంచి వారు... అమ్మగారు మీకు మరింతగా దగ్గర అవుతారు.. మీరు ఇంకా మెరుగు పడతారు. 🙂🙏

  • @AdrushtaLakshmiAishwaryakalimi
    @AdrushtaLakshmiAishwaryakalimi Месяц назад

    రచన నాకు చాలా ఏడుపు వచ్చింది అమ్మ మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్న చాలా బాధగా ఉంది నువ్వు ఇలా మారిపోవడం మీ నాన్నగారికి ఇష్టంలేక నీతో మాట్లాడకపోవడం అంతా కూడా కర్మ ఫలమే తప్పుగా అనుకోకు ప్రతిదీ కాలం లెక్క కడుతుంది పూర్వ జన్మలో చేసిన పాపం అయిన పుణ్యమైన మళ్లీ ఈ జన్మలో అనుభవించడానికి పడతాము అది మాత్రం నిన్ను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను ఇది ఏమైనా నీ జీవితంలో అలా రాసి ఉంది కానీ మీ నాన్నగారు చివరికి మాట్లాడకుండానే వెళ్లిపోవడం అనేది ఇంకా ఎప్పటికీ తీరని కోరిక చాలా బాధగా ఉంది ఏడుపొస్తుంది దేన్నైనా తీసుకు రాగలవు ఏమో కానీ ప్రాణం పోతే తీసుకురాలేము ఇంక ఎప్పటికీ తీరని ఆశ ఇది అందరూ ఉండి కూడా ఒక్కదానివే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ నీ బాధ ఏదో పడుకుంటూ నీ బ్రతుకేదో బ్రతుకుతున్నావు ప్రతి దానికి స్కూటీ అక్క నీకు ఒక మంచి నేస్తం, తోడు స్ట్రాంగ్ గా ఉండు కనీసం అప్పుడైనా మీ నాన్నగారు నీతో మాట్లాడారా గట్టిగా కోరుకో ఆ భగవంతుని ప్రార్థించు రేపటి జన్మలో ఆయనే నీ తండ్రి కావాలి ఆయన కోరుకున్నట్టు నువ్వు కొడుకుగా పుట్టాలి నీకు మీ నాన్నగారికి తీరని ఆశలన్నీ కూడా ఆ జన్మలో తీరాలి అని ఆ భగవంతునికి నిండు మనసుతో నీ కోరికను చెప్పుకుంటూనే ఉండు కచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది నిజంగా కావాలని నిజమైన మనసుతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తే కచ్చితంగా కోరిక నెరవేరుతుంది ఈ జన్మలో కోరిక నెరవేరక పోయిన రేపటి జన్మలో కచ్చితంగా నెరవేరుతుంది నేను నమ్ముతున్నాను నీ కోరిక కచ్చితంగా నెరవేరుతుంది మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను ఆ భగవంతున్ని తప్పకుండా నీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు

  • @hafeejahafeeja9090
    @hafeejahafeeja9090 Месяц назад +6

    Be strong rachana

  • @Vennela-l7e
    @Vennela-l7e Месяц назад

    😭😭😭 బాధపడకు సిస్టర్ అమ్మ ను బాగా చూసుకో సిస్టర్ 😭😭

  • @mrchannel1258
    @mrchannel1258 Месяц назад

    బాధపడకండి ...... ఎవరు ఎన్ని చెప్పినా మీకు మాత్రం బాధ తప్పదు.... మీ బాధ పోదు... అయినా ప్రతి మనిషికి చావు అనేది తప్పక వస్తుంది ఏం చేయిలెం... నాకు కూడా మా నాన్న అంటే ప్రాణం నాకు ఉన్నది ఆయన ఒక్కరే...

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Месяц назад +1

    రచన గారు (చిలకమ్మ) తల్లి బాద పడకండి నాన్న గారు పట్టుదల వలన ఇలా జరిగింది...ని తప్పు ఏముంది దేవుడు నిన్ను అలా పుట్టించారు నాన్న మనస్సు భాద పడింది ఆత్మ శాంతి కలగాలి 🙏🙏 నాన్న గారి మంచి తనం మీలో కూడ ఉంది!!!!చివరి క్షణం లో దగ్గర ఉన్నారు సంతోషించండి అమ్మ ను జాగ్రత్తగా చూసుకోండి రచన నాన్న గారి మనస్సు లో మీరు ఉన్నారు నాన్న బయటకు కు చెప్ప కోలేక బాధ పడి ఉంటారు ...మంచి వాళ్ళకు దేవుడు దగ్గరగా ఉంటారు నీవు ధైర్యంగా ఉండాలి కన్న తల్లిదండ్రుల ను చూడనివారు ఎంతో మంది ఉన్నారు నీవు పొలం చేయించి ధాన్యం ఇచ్చారు కూతురు ఐన కొడుకు ఐన నీ బాధ్యత గా చేసారు ...వైకుంఠ లో ఉంటారు నాన్న గారు (నేను చాలా బాదాగా ఉంది నాకు )నాన్న పరిపూర్ణం గా జీవితం" 80"సంవత్సరాలు ఉంటాయ? నీవు బాద పడకండి అమ్మ బాద పడుతుంది జాగ్రత్త

  • @VankadariLakshmi
    @VankadariLakshmi Месяц назад +2

    Ayyo rachana garu chala badhaga unddi andi me nanna gari aathmaku santhi kalagalani korukuntunnanu

  • @sowmyakolli
    @sowmyakolli Месяц назад

    బాధ పడకు సిస్టర్ దేవుని పిలుపు కి అందరం తలవంచాలి నువ్వు బాధ పడకు ఆయన ఆత్మ కు శాంతి కలగాలి సిస్టర్ నువ్వు మీ నాన్న గారు ఉన్నపుడు క్షమాపణ అడిగి ఉంటే బాగుండేది ఎందుకు అంటే మనకు జన్మ నిచ్చిన తల్లీ తండ్రుల మనస్సు నొచ్చుకునేలా మనం ఉండకూడదు అయినా బాధ పడకు లాస్ట్ సరిగా అయినా దేవుడు ఒక అవకాశం ఇచ్చారు నీకు తండ్రి ఊపిరి ఉన్నపుడే ఆయన చెంత కు వెళ్ళావ్ మీ నాన్న గారి మనస్సు ఆ క్షణం లో చాలా సంతోష పడివుంటుంది ఎందుకంటే తల్లీ తండ్రి కి ఎంత కష్టం అయినా కన్నా బిడ్డలు దగ్గర ఉంటే వారి కష్టం కూడా మరిచిపోతారు నువ్వు బాధ పడకు సిస్టర్ దేవుని యొక్క పరలోకపు పిలుపు మనం కూడా అక్కడికి వెళ్ళాలి నువ్వు స్ట్రాగ్ ఉండాలి ఇప్పుడు సరేనా అమ్మ ను బాగా చూసుకో నువ్వు చాలా మంచి మనస్సు ఉన్న మనిషివి బాధ పడకు కానీ చాలా బాధ కారం 😢😢😢

  • @chinnarichinni2233
    @chinnarichinni2233 Месяц назад +1

    సిస్టర్ బాద పడకండి నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని మనస్తూర్తిగా కోరుకుంటూ నా సిస్టర్

  • @venigara4164
    @venigara4164 Месяц назад +3

    Me nannagari athmaki shanthi chekurali ani korukukntunnanu sister strongga vundandi

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Месяц назад +13

    నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుతున్నాను. అక్క బాధపడవద్దు..

  • @RajiniVandrangi
    @RajiniVandrangi Месяц назад

    Uncle గారి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని కోరుకుంటున్న.
    రచన నువ్వు బాధ పడకు

  • @ManjuEswarVolg713
    @ManjuEswarVolg713 Месяц назад

    మీ నాన్న గారు కి ఆత్మ శాంతి కలగాలి కోరుకుంటున్నాను రచన akka🙏🙏

  • @naveenkota2501
    @naveenkota2501 Месяц назад

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ మీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాలని కోరుతూ.ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 Месяц назад +1

    భాదపడకు రచన ఎక్కడ ఉన్న నాన్న గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు వుంటాయి.😢 అమ్మ గారిని బాగా చూసుకో రచన ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళి వుండండి అమ్మకు తోడుగా. take care dear 🎉

  • @madhankumar3952
    @madhankumar3952 Месяц назад

    Mee naanna gaariki thala koruvi meeru pettalaindhi....you have every right

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 Месяц назад +1

    మీరు ఆ వీడియో తీయకు రచన.పెట్టుకో గుర్తుగా తప్పేముంది.మీకు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.

  • @Pendemsalomi
    @Pendemsalomi Месяц назад

    🙏😭 Rachana, sister బాధ పడకు దేవుడు ఎలా పెడితే అలాగే జరుగుతుంది. మాకు కూడా చాలా బాధగా ఉంది.

  • @vennalam1862
    @vennalam1862 Месяц назад +2

    రచన మా నాన్నకి గారు కూడా ఇలాగే జరిగింది టెన్ డేస్ హాస్పిటల్ లో ఉన్నాను చివరికి మా నాన్నగారు చనిపోయారు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Месяц назад

    Sister mi video chusi maa nanna jyapakalu gurtukochadu chala badha paddanu

  • @bujjibabuk6109
    @bujjibabuk6109 Месяц назад +2

    Rachana Garu be strong Amma ni baga chusukondi

  • @VijayparimalaK
    @VijayparimalaK Месяц назад +2

    Rachanagaru.... Badha padodhu nanagaru paina devunitho untaru and me ishtalu me korikalau Anni ayanaki thelusthayi kabatti ayana manaspoorthiga mimmalni asheervadistharu andi... Please feel bad.
    Heartfelt condolences on your father's death.... 😔💐 May his soul rest in peace....💐
    May God be with you and bless your life .....🌷

  • @shajjusworld
    @shajjusworld Месяц назад

    Nijam ga chala badha ga undhi rachana nanna tho miru kalisi undali anukunedanni but ila avuthundi anukoledu😭😭😭😭

  • @RaniG.
    @RaniG. 22 дня назад

    సిస్టర్ బాధపడవద్దు నాకు కూడా మా నాన్నగారు లేరు నాన్నగారు లేని లోటు ఎలా ఉంటుందో తెలుసు

  • @kavithaendluri4978
    @kavithaendluri4978 Месяц назад

    Strong ga undandi akka mee nannagari athmaki Shanthi kalagalani korukuntunnanu

  • @chandrababu-l2e
    @chandrababu-l2e Месяц назад

    మీ నాన్నఆత్మశాంతికలగాలనిఆ దేవున్నికోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏😢

  • @phantomdeluxeplayer9332
    @phantomdeluxeplayer9332 Месяц назад

    అంకుల్ గారి ఆత్మ కి శాంతి కలగాలని దేవుని కోరుకుంటున్నాను.. ధైర్యంగా undadi sister.

  • @PanduSirisha-r8l
    @PanduSirisha-r8l Месяц назад +1

    E video chusthunte Naku Chala 😩 adupu Vasthundhi sister Maa father ki healthy kuda bagoledhu sister

  • @tennetiSailaja
    @tennetiSailaja Месяц назад +4

    బాధపడకండి రచన గారు 😢😢

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Месяц назад

    Uncle గారి ఆత్మ shaantinchali,, 😢😢😢ధైర్యంగా ఉండండి రచన గారు ,, బాధ్ పడకండి ,, మేము మీతో ఉన్నాం ,, అంకుల్ మీరు కలిసి ఒకే వీడియో పెడతారు చూద్దాం ఎప్పుడైనా అనుకున్న ,, కాని ఇలా అవుతుంది అనుకోలేదు ,, నాన్న లేని లోటు తీర్చలేనిది 😢😢 ,,

  • @jhansigedela408
    @jhansigedela408 Месяц назад

    బాధపడకు అక్క.మీ నాన్న గారు ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూనా. నాకు చాలా బాధగా ఉంది అక్క.. 😢

  • @VijayaLakshmi-nm4vf
    @VijayaLakshmi-nm4vf Месяц назад

    Rest in peace uncel💐💐💐rachana sister eppudu mother nee Baga chuskondi meeru mother kalsi undadi manashanthi ga untundi niku Amma ku kuda❤❤❤

  • @RaviSrilatha123
    @RaviSrilatha123 Месяц назад

    రచన గారు మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @dragon_545
    @dragon_545 Месяц назад

    Chala badha ga undhi rachana meeru badha padakandi ma nanna gaari aatmaku saanthi kalagaalani devuni korukuntunna😢😢😢😢😢

  • @brsyedmohammedhussain4605
    @brsyedmohammedhussain4605 Месяц назад

    Badhapadakandi rachana sister be strong.amm ni Baga chuskondi. be strong

  • @pallaviallaparthi1468
    @pallaviallaparthi1468 Месяц назад

    Strong ga unamdi Rachana ❤

  • @jhansijhanu360
    @jhansijhanu360 Месяц назад +2

    Don't worry rachana garu miru miru strang undandi amma ni Prema ga appude koncham aa badha tagguthundi uncle atama ki santhi chekuralani korukontunnanu

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Месяц назад

    Ayyayyoo so sad Rachana...aayana aathma ki shanthi kalagaalsni korukuntunnaa om shanthi🌺🌺🙏🏻🌺🌺

  • @ashaarepu3385
    @ashaarepu3385 Месяц назад

    మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలి అని కోరుకుంటూన్న 💐🙏అక్క

  • @wildgamerz6161
    @wildgamerz6161 Месяц назад +2

    Om shanti 🙏🙏🙏

  • @sweetgirl-uq5pe
    @sweetgirl-uq5pe Месяц назад

    హాయ్ రచన గారు ఎప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు కానీ మొదటి సారి చేస్తున్నాను బాధపడకండి మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగలనీ కోరుకుంటున్నాను 😢😢😢😢

  • @SrilathaRathna
    @SrilathaRathna Месяц назад

    Akka badha padakandi...meeru edustunte naku edupu vostundhi..akka bee strong

  • @SOWMYAGOWADASOWMYAGOWADA
    @SOWMYAGOWADASOWMYAGOWADA Месяц назад

    Akka nijam ga miru elanti video tjo ma mundhuku vastharu ani asalu anukoledhu 😢😢 badha padaku akka

  • @a...k.16127
    @a...k.16127 Месяц назад

    ఓం శాంతి ...be brave రచనా....నీ మనసుకు త్వరలోనే ప్రశాంతత రావాలని కోరుకుంటున్నాను ..gangreen అంటారు అనుకుంటా..

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 Месяц назад

    🙏🏻🙏🏻😭😭Rip 😭😭😭peddha nanna gaaru.. 😭😭అక్క బాధ పడకు.. కాలం సమయం మన చేతుల్లో లేవు 😢😢ela జరగాలని ఉంటే అలానే జరుగుతుంది.. నువ్వు ధైర్యం గా వుండు అక్క.. Be care full.. Amma జాగ్రత్త.. అమ్మకి నువ్వే ఉన్నావు నువ్వు అక్క బాగా చూసుకోండి జాగ్రత్త.. ధైర్యంగా ఉండు ఓకేనా

  • @nagasowmyachandu8161
    @nagasowmyachandu8161 Месяц назад +2

    rachana badha untundhi kani nuvvu strong ga undi amma ni baga chusuko....badhapadaku 😢

  • @sumamalikalu
    @sumamalikalu Месяц назад

    చాలా బాధాకరం.
    మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
    🙏 💐🙏

  • @andalabrundavanam
    @andalabrundavanam Месяц назад

    మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడుని కోరుకుంటున్నాను,be strong

  • @Rahul2315-b1k
    @Rahul2315-b1k Месяц назад

    Dont worry akka , inka miru matram em cheyyagalaru, dont feel akka. Very bad situation asalu😔😔

  • @SuneethaT-n3c
    @SuneethaT-n3c Месяц назад +2

    Be strong akka amma nu baga chusukindi amma lone nanna ni chusukindi akka

  • @moulibittu2852
    @moulibittu2852 Месяц назад

    మీ నాన్నగారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను రచన గారు 😢😢😢😢