5 days కష్టం మాములుగా లేదు చాలా చాలా బాగుంది మీరంటు ఓ ఇల్లు మీకుఇష్టంగా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు మీ నాన్నగారు మీ బావగారు మీరందరు కలిసిపోవాలి అని చాలా ఎదురు చూస్తున్న ఆది కూడా నెరవేరుతది రచన గారు from తెలంగాణ ❤❤❤❤
హాయ్ అండి మీరు చాలా ఓపికగా బాగా చేసారు. ఉన్న దానినే ఎంత బాగా అందంగా వుంచవచ్చో చూపించారు. ఒకప్పుడు మాది కూడా పెంకుటిల్లు. ఇప్పటి స్లాబ్డ్ ఇళ్ళకన్న అవే బాగుండేవి. మీ ఇల్లు కూడా బాగా నచ్చిందండి. మీకు ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
నేను కూడా అమ్మాయి అయితే నా బెడ్ రూం చూస్తే ఎవరైనా తు అంటారు.మీరు నిజంగా గ్రేట్ అన్నీ ఉన్న మాకు బ్రతకడం రాదు.మీరు ఉన్నవాటిని ఇంత అందంగా హుందాగా పెట్టుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది.కొంచెం కుళ్ళు కూడా మిమ్మలను చూస్తే.
అక్కా వాటి అన్నిటికీ ఖర్చు యెంత అంటే ,ఎక్కడ తీసుకున్నావో చెప్పవా మేము రీమోడల్ చెయ్యాలి కొంచెం ,నువ్వు రీమోడల్ చేసేసరికి సింపుల్ గా చాలా అందం గా ఉంది సూపర్ కీప్ రాకింగ్ అక్క 😊😊చెప్పడానికి matalu లేవు 😊 nuvvu ontari kadhu memu andhram unnam ga 😊
చాలా చాలా బాగుంది అసలు మీ ఇల్లేనా 😮 అన్నట్టుంది ఆసమ్ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లా సో బ్యూటీ మీరు కూడా సిస్టర్ కష్టే ఫలి... గో గో గో హై విష్ యు ఆల్ ది బెస్ట్...
Kitiki laki ... Miru pettinadi kakunda ... Light color Curtains vesthe veluthuru kuda osthadi ... But I appreciate your efforts ... Mimalni nenu starting nundi follow avthuna ... You are simply superb as a soul , thoughts and person
Mee ఓపికకు 🙏 Really mindblowing. ఎంత బాగా చేసారో, మీ కష్టం చాలా క్లియర్ గా తెలుస్తుంది. మీరు చాలా hard వర్క్ చేస్తారు రచన. You are inspiring every one with your deeds.
Hi rachana sister. Amezing amezing enni sarlu cheppina saripodu. Mee kastam telustundi. Mee dedication kuda.emi cheppalo ela pogadalo kuda teliyadamledu naku. Indrabhavanamla undi. Exlent, marvels,super, suparo super .❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😍😍😍😍🤗🤗🤗🤗👍👍👍👍👌👌👌👌
హాయ్ రచన అక్క , రచన అక్క కష్టానికి 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻.......... అక్క అన్నిటికీ కన్నా హైలెట్ మీ బెడ్ రూమ్ లో మీ ఫోటో సూపరో సూపర్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Akka nijanga chala bagundhi,,,,nakaithe super ga nacchindi,❤,,,inthaku mundhu bed ippudu bed ,ha room lo unte kottha kottha ga undhi kadha,,,,peddha peddha house kattukoleni vallaki chala baga chupinchav akka ❤ thankyou,,,,i will try this😊
@@palleturiammayi5556చాలా అంటే చాలా కష్టపడ్డావు నువ్వు ఇంత హార్డ్ వర్క్ నువ్వు ఒక్కదానివే చేయటం నిజంగా నీకు ఓర్పు సహనం పనితనం కూడా చాలా ఉంది నువ్వు ఇలాగే ముందుకు సాగిపోవాలని ఆ దేవుడు నిన్ను దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
రచన గారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మీ ఇల్లు సొంతంగా లేక మీరు అద్దెకి ఉంటున్నారా తప్పుగా అనుకోకండి మామూలుగా అడుగుతున్నాను కానీ ఇల్లు రీ మోడలింగ్ చాలా బాగుoది❤❤
Own aithee ok akka but rented aithee money waste kadhaa meeru kastapadii money earn chestunaru kadhaa ponii inkedhannaa vere manchi house rent ki teeskondii okavela idhi rent house aithe ani cheptunna akkaa❤❤❤
Chala bagaundi I was thinking about ventilation aa moment lo meeru aa windows ala chupinchay sariki ventilation block cheydam laydhu ani anukunanu nice makeover
Eni colors badulu plain colors light colors petalsindi,so inka bagundedi ela different walls ki different petesariki migilipoyina peices petinatlu undi,else 3 walls okati one wall inkoti petalsindi,just a suggestion
Unna Danilo manaki nachinattu andam ga chesukovadam chala happy ga vuntundi ❤chala Baga chesav akka 😊ur really very talented person great 👏 no words excellent 👌 vundi room and kitchen oka middle class Vallu kuda ela vunna Danilo ritch ga chesukovachu ani prove chesav tq❤😊
హాయ్ రచన సిస్టర్ డైలీ వీడియో పెట్టట్లేదు అంటే మీరు ఎలా ఉన్నారో అనుకున్నాను సిస్టర్ కానీ మీరు 5 రోజులు పడ్డ కష్టం వెనకాల ఎంత ఫలితం చూసి చాలా ఆనందంగా ఉంది హౌస్ రీ మోడలింగ్ చాలా బాగుంది రచన సిస్టర్ మీ ఐడియాలు ఎవరికి రావు ఉన్నదాంట్లోనే సంతోషంగా గడపడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి రచన సిస్టర్ ఎక్సలెంట్ రచన సిస్టర్ నీ ప్రయత్నం మాటల్లో చెప్పలేనిది 😮😊❤❤❤👌👌👌👍👍👍🤝😊
Mi opikaki ,mi kastaaniki hattsoff sister chala ante chala baga remodification chesaaru illuni all the best for your bright future sister mi videos chala bauntaai main gaa miru genuine gaa matladathaaru geniune gaa untaaru miru adhi chala istam naaku❤
రచన ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను.నిజంగా నిజం చెప్తున్నా చాలా చాలా.......బాగుంది......తెలుసా. ఇల్లుని చూసి చెప్పుచు నీ మనసు ఎంత అందమైంది అని.చక్కని ఆడపిల్ల లక్షణం చూపించావు ఇల్లు చక్కగా మార్చుకుని. Supero.... Superrrrrrrr❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హాయ్ అక్క చాలా బాగా చేశావ్ అక్క మీ హౌస్ నీ సూపర్ అక్క నీ అలోచనలు అనీ సూపర్ బాగా చేసుకున్నావ్ అక్క ఎవ్వరి సహాయం లేకుండా గ్రేట్ నాకు చాలా నచ్చింది మీ హౌస్ నైస్ అక్క
Chala chala kastapaddaru. Chala chala bagundi. "Kaste phali" annaru peddalu. Alaage Mee kastaniki thaggatlu Mee illu ippudu chala andam ga undi. Mee intini Choosthu memu Enjoy chesthamu , intilo untu meeru enjoy cheyandi. All the best 💐👍 God bless you 🕉️🙏
Rachana garu me manasu entha manchidho alage meeru kuda alane undali ani anukuntaru😊 futurelo meeru anukunadhi sadinchali and epudu ela happy ga undali ani korukuntunnnanu🥰 alage nannu kuda bless cheyandi sister..❤❤
Vedio lo koncham sepu lo ne motam ipotundi la kanpistundi ,kani meru ala makeover cheyadanki chala time padatadi your effort on work really super Inka chepali ante chala chala bagundi 👌🏠
Akka ..Home ni chala andham gaa decorate chesaru..motham marchesaru..now me house over all meelane chala chala andham gaa undhi akka..All the best❤Rachana akka
Vunna dhanilone chala clean ga neet ga sardhukunnaru simply superb andi 🥰👌👌👌 chinna salaha em anukokandi antha bagundi but doors ki colour em anna veyyandi look super vuntundi baga patha doors kada colour anna sticker anna veyyandi chala baguntundi 😊
Chala hard work chesavu super ga vundhi.. decoration skills super..bed and pillow covers chala bagundhi..Balagam photo Raju gaari channel lonidhi sweet memories chala bagundhi..ni hard work chala great naanna 👍👍😍💚💐
Tanq soo much naana.. Me comment enka kanipinchaledu enti ani chustunna.. Health ki emyna ayinda ani.. Watspp lo messege cheddam anukunna.. Naanna.. Me comment chusa.. Dhanyavadhamulu.. 🙏😍💐
@@palleturiammayi5556ayyo naanna naa health bagane vundhi ..kani amma gaariki first month..maasikam antamu 27 date na chesamu..and e roju ma naanna gaariki mokkukunnamu..naa aarogyam bagane vundhi naanna..emi feel kaku nana ..you don't worry 💚😍💐🙏🙏
మీ సారి సూపర్ sister , me bedroom కూడా సూపర్ sister... Just I shocked...
ఎవరికి ఎవరికి ఈ bedroom tour నచ్చింది ఒక లైక్ వేసుకోండి 👍?
హాయ్ రచన సిస్టర్ నీ వీడియోస్ వెరీ నైస్
చాల చాల ధన్యవాదములు అండీ 🙏🙏🙏♥️😍💐
Chala bugudhi akka
So beautiful sis
5 days కష్టం మాములుగా లేదు చాలా చాలా బాగుంది మీరంటు ఓ ఇల్లు మీకుఇష్టంగా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు మీ నాన్నగారు మీ బావగారు మీరందరు కలిసిపోవాలి అని చాలా ఎదురు చూస్తున్న ఆది కూడా నెరవేరుతది రచన గారు from తెలంగాణ ❤❤❤❤
చాల ధన్యవాదములు andi😍💐🙏
మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు దానికి తగ్గట్టు ఇల్లు చాలా అందంగా ఉంది Akka 😊
Sis mee kastam baga telustundi ee bedroom design lo great job sis
హాయ్ అండి మీరు చాలా ఓపికగా బాగా చేసారు. ఉన్న దానినే ఎంత బాగా అందంగా వుంచవచ్చో చూపించారు. ఒకప్పుడు మాది కూడా పెంకుటిల్లు. ఇప్పటి స్లాబ్డ్ ఇళ్ళకన్న అవే బాగుండేవి. మీ ఇల్లు కూడా బాగా నచ్చిందండి. మీకు ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
నేను కూడా అమ్మాయి అయితే నా బెడ్ రూం చూస్తే ఎవరైనా తు అంటారు.మీరు నిజంగా గ్రేట్ అన్నీ ఉన్న మాకు బ్రతకడం రాదు.మీరు ఉన్నవాటిని ఇంత అందంగా హుందాగా పెట్టుకున్నందుకు నాకు సిగ్గుగా ఉంది.కొంచెం కుళ్ళు కూడా మిమ్మలను చూస్తే.
Ayyo alaa anakandi.. 💐😍
Akka super గావుంది but motham okka colour sheet వెయ్యాలి అక్క అపుడు చూడానికి ఇంక సూపర్ గా వుండును ❤ బట్ నైస్ గా వుంది నీ కష్టానికి ప్రతిఫలం
Ipduu ide trend Andi ఒక్కో wall ఒక్కో కలర్ .పెద్ద డిజైనర్స్ కూడా ఇలాగే వేస్తున్నారు అపార్ట్మెంట్స్ లో కూడా. Great effort ❤
Avunu ma nenu alaane anukunna.. 😍💐😍
@@palleturiammayi5556 haa correct ey miru trend set చేస్తున్నారు follow avtunnaru kuda 👏👏👍👍 I admire your lifestyle sis.
అక్కా వాటి అన్నిటికీ ఖర్చు యెంత అంటే ,ఎక్కడ తీసుకున్నావో చెప్పవా మేము రీమోడల్ చెయ్యాలి కొంచెం ,నువ్వు రీమోడల్ చేసేసరికి సింపుల్ గా చాలా అందం గా ఉంది సూపర్ కీప్ రాకింగ్ అక్క 😊😊చెప్పడానికి matalu లేవు 😊 nuvvu ontari kadhu memu andhram unnam ga 😊
Sare ma thank u🙏🙏😍💐🙌.. Thappakunda chepthanu.. 😍💐🙏
చాలా బాగుంది రచన గారు. మీ బెడ్ రూమ్. చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది
Avuna tanqq andi🙏😍💐
చాలా చాలా బాగుంది అసలు మీ ఇల్లేనా 😮 అన్నట్టుంది ఆసమ్ మీ కష్టానికి తగిన ప్రతిఫలం లా సో బ్యూటీ మీరు కూడా సిస్టర్ కష్టే ఫలి... గో గో గో హై విష్ యు ఆల్ ది బెస్ట్...
చాల తాంక్స్ అండీ 💐💐
Kitiki laki ... Miru pettinadi kakunda ... Light color Curtains vesthe veluthuru kuda osthadi ... But I appreciate your efforts ... Mimalni nenu starting nundi follow avthuna ... You are simply superb as a soul , thoughts and person
Tappakunda. Dhanyavadhamulu andi🙏😍💐🙌
ఉన్నంతలో ఏలా happy గా ఉండలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు నేను వంటరిగా వుంటను నాకు ఇద్దరు పిల్లలు చాలా కష్టంగా ఉంటుంది వంటరితనం
Devudu thoduga vunata varaku emi kadu sis
Na kada pillalu kuda leru nenu yepudo chavalisindhi brathikanu yenduku Naku ordham kavadam ledhu
@@MandadiDeepa-lk9jpnijam cheppalante oka vidhamga miru adrushtavanthulandi endukante fake people dagara undekante ontariga miku nachinattu undochu
Nenu ontarigane untunna sis naku babu chala ante chala kastam ga untundhi kidnylo stons roju paniki vellali parapani chestha
@@b.nisssika tq
Wow 👌గా చేశావు రచన నీకు చాలా టాలెంట్ వుంది రచన నువ్వు 👌
Taq ma😍💐💐
అక్క you r so క్యూట్ 🥰
Akka బాగుంది అనే మాట చాలా చిన్నది అక్క దాని వెనకాల నువ్వు పడ్డ కష్టం నువ్వు సెట్ చేసే విధానం సూపర్ అక్క
చాల ధన్యవాదములు మా 😍💐🙏
సూపర్ సిస్టర్ చాలా బాగా remadaling చేశారు so beautiful m family అంత కలవాలి అని కోరుకుంటున్న సిస్టర్ ma family'ని దీవించండి సిస్టర్
Super...మీ ఒపిక కి hattsup....super andi రచన గారు
Taq andi🙏😍💐
Chala baga chesaav akka❤
బాబాయ్ సిస్టర్ నీ ఓపికకి నమస్కారం నిజంగా హాట్ ఫుల్ గా లవ్ యు సిస్టర్
House remodeling chala bagundi rachana garu..chala kastapaddaru Andi remodeling cheyadamiki...ur a hardworker andi.nice vlog rachana garu nice video😊😊
Taq andi.. 🙏
Mee ఓపికకు 🙏
Really mindblowing.
ఎంత బాగా చేసారో, మీ కష్టం చాలా క్లియర్ గా తెలుస్తుంది. మీరు చాలా hard వర్క్ చేస్తారు రచన. You are inspiring every one with your deeds.
Tanq soo much andi♥️🙏😍1
చాలా బావుంది మీ సారి కూడా బావుంది అలాగే మీరు ఒక ఇళ్లు కట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🤗🤗🤗❤️❤️❤️❤️
Hi rachana sister. Amezing amezing enni sarlu cheppina saripodu. Mee kastam telustundi. Mee dedication kuda.emi cheppalo ela pogadalo kuda teliyadamledu naku. Indrabhavanamla undi. Exlent, marvels,super, suparo super .❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😍😍😍😍🤗🤗🤗🤗👍👍👍👍👌👌👌👌
Tanq sooo much andi😍💐🙏
Bigboss house లాగా colourful ga undi 🥰
Ekkada kuda BB House 😅😅
Naga manikanta.. naku E bandhalu badyathalu vadhu ..😂😂
Avuna dhanyavadhamulu 😍😍💐
Sssssssss❤
Matlalu levu andi 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏👏👏🙏🙏👏🙏👏👏🙏👏🙏👏🙏👏🙏asalu merru antha great anty vammo nenu chepalenu vundantlo ney antha santhosh ga vunaro chala chala bagundhi meru chesina antha pani ni yevaru cheyaleru chala great asalu
Thank u andi😍💐🙏
Windows ki.. self ki chloth curtains veyyu sis..best avvi wash Chesko vachu malli veyochu..❤😍😍
First, comment, andhi, super, andhi, miru, unadanilo, chala, bhag, andamuga, tayaru, chesaru, really, your, great, andhi, vantariga, undhi, enta, bhag, prati, pani, chestaru, adhi, RUclips, kani, mari, ento, pani, ahina, chala, bhag, chestaru, nijang, great, andhi, muru, good, lack, all, very, best, ❤😊
Chaala chaala dhanyavadhamulu andi 🙏😍💐
Super 😊 akka. I liked your your dedication on hard work. Me vlogs naku chala estam akka❤.
Thank you so much 🙂💐1
Chala bagundhi rachana❤
Thank u ma♥️😍💐
హాయ్ రచన అక్క , రచన అక్క కష్టానికి 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻.......... అక్క అన్నిటికీ కన్నా హైలెట్ మీ బెడ్ రూమ్ లో మీ ఫోటో సూపరో సూపర్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Taqq ma♥️😍💐
Sister na peru kuda rachana memalni chusthunte oka manchi traditional manchi manasu vunnavammailaga anepisthundi ,good luck
హాయ్ సిస్టర్ మీ వీడియోస్ చూస్తుంటే పక్షి కూతలు కోడి కూతలు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది
ఉన్నంతలో చాలా చక్కగా చేస్తున్నారు హౌస్ ని
Avuna k andi. 😍💐😍
Neni neni first chusanu❤❤
Taqq💐♥️
Chala chala బాగా చేసుకున్నావు మా superrr🎉🎉కానీ okati chepthanu తప్పుగా ఆనుకోవద్దు. బియ్యం డబ్బాపైన విప్పిన బట్టలు తీసెయ్యి మా...
Sare andi.. Taq.. 💐😍కాని అవి కోళ్లకి మేత 💐😍
@@palleturiammayi5556 avaina biyyame kadha maa
Akka ilanti pani unnapudu Okkasari chepu akka help cheyadaniki vastamu kada
Avuna k ma taq💐😍💐
Wooow rachana superb simple simple ani chala heavy work chesav nakaite chala baga nachindi
Tanqq soo much ma😍💐🙏
Baga chesaru remodel, kani bright and light colors vesthe mee room lo velugu ekkuvaga undedhi, chala baga chesaru finally
26:29 Super Madam. House 🏠. మొబైల్ మైక్ ఏం వాడుతున్నారు వాయిస్ బాగా వస్తుంది...🫸🫷
Mice ayithe vaadaledandi aa vedio ki.. Evaaloche vedio ki untundi mice😍💐
Chala bagundi ..
Meku government ichina land slow ga kattukondi
Konchem konchem ga
Sare andi😍💐😍
Hi akka nv chala great nv chala mandiki inspiration akka love you akka ❤
Too ma😍💐😍
Akka nijanga chala bagundhi,,,,nakaithe super ga nacchindi,❤,,,inthaku mundhu bed ippudu bed ,ha room lo unte kottha kottha ga undhi kadha,,,,peddha peddha house kattukoleni vallaki chala baga chupinchav akka ❤ thankyou,,,,i will try this😊
Avuna tanqq ma😍💐🙏
Hi andi ..
Meru kitchen lo fridge back side ki wall ki koncham distance unchukondi.unchi unte ook otherwise okasari check chesukondi
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బ్లూ కలర్ శారీలో సూపర్ ఉన్నారు సో బ్యూటిఫుల్ సో ఎలిజెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఆఫ్ వావ్ కిచెన్ బెడ్రూమ్ సూపర్ ❤️❤️
Taq soo much ma😍💐♥️
చాలా బాగుంది అక్క ❤❤❤nvu chesina a pani aeina naku oka అన్నోకోర్జ్ ment ❤❤❤nennu cheyyali annipisthadhiui ❤❤❤tqqqq❤
మీది సొంత ఇల్లా! అద్దె ఇంట్లో ఉంటున్నారా?
@@palleturiammayi5556చాలా అంటే చాలా కష్టపడ్డావు నువ్వు ఇంత హార్డ్ వర్క్ నువ్వు ఒక్కదానివే చేయటం నిజంగా నీకు ఓర్పు సహనం పనితనం కూడా చాలా ఉంది నువ్వు ఇలాగే ముందుకు సాగిపోవాలని ఆ దేవుడు నిన్ను దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Wall mate konadaneki money eanthaindhi
రచన గారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి మీ ఇల్లు సొంతంగా లేక మీరు అద్దెకి ఉంటున్నారా తప్పుగా అనుకోకండి మామూలుగా అడుగుతున్నాను కానీ ఇల్లు రీ మోడలింగ్ చాలా బాగుoది❤❤
Valla relatives illu addeku tiskunnaru
Thanq andi next vedio lo chepthanu.. 💐😍
Own aithee ok akka but rented aithee money waste kadhaa meeru kastapadii money earn chestunaru kadhaa ponii inkedhannaa vere manchi house rent ki teeskondii okavela idhi rent house aithe ani cheptunna akkaa❤❤❤
ప్లాస్టింగ్ లేకుండా అంటిస్తే ఉంటాయా అండి ఎక్కువ రోజులు ఉండవు ఏమో కదా
Avunandi😍💐
Chala bagaundi I was thinking about ventilation aa moment lo meeru aa windows ala chupinchay sariki ventilation block cheydam laydhu ani anukunanu nice makeover
Avuna😍💐
Eni colors badulu plain colors light colors petalsindi,so inka bagundedi ela different walls ki different petesariki migilipoyina peices petinatlu undi,else 3 walls okati one wall inkoti petalsindi,just a suggestion
Tappakunda 😍💐😍
You are replying to all comments, very good of u for the patience
👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍 హాయ్ అండి రచన గారు ఎలా ఉన్నారండి ఈ వీడియోస్ రావట్లేదు
E madhyana vedios cheyaledandi💐
Bed epudu konnav
Enupa mancham ma. 💐
బాగా చేస్తారు సిస్టర్ రూమ్ అయితే నాకు నచ్చింది ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేస్తారా నేను కూడా చాలా స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది
తాంక్స్ అండీ.. అల్ ది బెస్ట్ 🙏😍💐
@@palleturiammayi5556 థాంక్యూ సిస్టర్
చాలా బాగా చేసారు రచన చాలా బాగా చేసారు ఇలాగే డిఒఐస్ కూడా చేయండి మీ వ్లాగ్స్ లో అలానే ఈ రీమోడలింగ్ కాస్ట్ కూడా నెక్స్ట్ వీడియో లో చెప్పగలరు
Tappakunda andi.. 😍💐💐
చాలా చాలా బాగుంది రచన మీ ఇల్లు చాలా అందంగా ఉంది తల్లి నువ్వెప్పుడు సంతోషంగుండాలి ❤❤
Chala bagundi akka naku 22 na papa puttindi divinchu akka na pregnancy motam ni video s chusanu❤.... Bless chy akka baby ni
Godbless ur baby.. 🙏🙏🙌🙌💐😍
అక్క నాకు చాలా....... బాగా..... నచ్చింది అక్క ❤ సూపర్ గా వుంది
Suitcase ku cloth chutteyandi dust padakunda untundi
Hard work chesaru ga chala bagundi neat clean and cute
Alage andi taq so much🙏💐💐
Okka vedio lo mem mee 5 rojulu kastam chusam akka
Really great chala bagaa chesaru akka intini superb❤❤
Tanqq sooo much ma😍💐😍
Me kastaaniki phalitham vachindakka super ❤
Avunu. Intini sardaali ante choosinantha easy ga undadu. Chaala bagundi...naakkuda simply ga untene istham
హాయ్ రచన గారు చాలా బాగా రిమోడలింగ్ చేసుకున్నారు మీరు, చాలా కష్టపడి చేసుకున్నారు అంతా మీరే👌👌👌 మీరు చీరలో చాలా బాగా కనిపిస్తున్నారు రచన గారు.
Tanqq andi🙏😍💐
బ్యూటిఫుల్ గా వుంది తల్లీ 👌
రచన నువ్వు జాగ్రత్త కఠినమైన మనస్తత్వం కలిగిన హిజ్రాలు ఉన్నారు వాళ్ళు డేంజరస్ గా ఉంటారు జాగ్రత్త సిస్టర్ ఎప్పటికీ నిన్ను గౌరవించే నీ తమ్ముడు🎉
S👍 ur correct💐
Unna Danilo manaki nachinattu andam ga chesukovadam chala happy ga vuntundi ❤chala Baga chesav akka 😊ur really very talented person great 👏 no words excellent 👌 vundi room and kitchen oka middle class Vallu kuda ela vunna Danilo ritch ga chesukovachu ani prove chesav tq❤😊
Tanq ma😍💐🙏♥️
Chala bagundi rachana garu chala kastapadaru edayina badaga unna wall flowers chusthu unte marchipoyela chesukunav superb
Avuna k andi 🙏😍💐♥️
👌👌👌👌👌👌 సూపర్ గా ఉంది బెడ్ రూమ్ మీరు నెక్లెస్ లో శారీలో సూపర్ గా ఉన్నారు రచన గారు
Rachana veelu unnapudu doors kuda change chese ...lekapothe vativalla unna andam kuda pothundi ....super chesav anni love u bangaram ❤❤❤❤❤❤❤❤
Tanq andi alaage💐😍
హాయ్ రచన సిస్టర్ డైలీ వీడియో పెట్టట్లేదు అంటే మీరు ఎలా ఉన్నారో అనుకున్నాను సిస్టర్ కానీ మీరు 5 రోజులు పడ్డ కష్టం వెనకాల ఎంత ఫలితం చూసి చాలా ఆనందంగా ఉంది హౌస్ రీ మోడలింగ్ చాలా బాగుంది రచన సిస్టర్ మీ ఐడియాలు ఎవరికి రావు ఉన్నదాంట్లోనే సంతోషంగా గడపడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి రచన సిస్టర్ ఎక్సలెంట్ రచన సిస్టర్ నీ ప్రయత్నం మాటల్లో చెప్పలేనిది 😮😊❤❤❤👌👌👌👍👍👍🤝😊
ధన్యవాదములు మా 🙏😍💐♥️
Super...ni chinna illu ni indrabhavan la chesukunavu... super 👌👏👏
Wow chala kastapaddaru andi daani result kuda anthe baaga vachindhi chaala bagundhi mi remodeling home tour❤😊
అక్క నీచీర కట్టుకునే విధానం చుసి నేను నేర్చుకున్నాను, రూమ్ చాలా బాగుంది
Tanqq sooo much ma😍💐🙏
Chala peaceful ga vundakka bedroom hai ga nidrapaduthundi.
Superb ga chesarakka
Meru blue saree lo chala bagunaru.👌😍😘🥰
Avuna thanku ma😍💐🙏
Super అక్క...👌😍
చాలా బాగుంది
Remodel చేసిన తర్వాత చాల చాలా బాగుంది అక్క..
ఆ ఓపికకు ఆ పనితనానికి హ్యాట్సాఫ్ అక్క❤
Tanqq ma123
Mi opikaki ,mi kastaaniki hattsoff sister chala ante chala baga remodification chesaaru illuni all the best for your bright future sister mi videos chala bauntaai main gaa miru genuine gaa matladathaaru geniune gaa untaaru miru adhi chala istam naaku❤
Chaala dhanyavadhamulu andi😍💐😍
@@palleturiammayi5556 TQ so much sister miru reply ichinanduku
త్వరలో నికు నచ్చే నిన్ను మెచ్చే వరుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రచన
Intrest ledandi😍💐
@@palleturiammayi5556 ok
Unna dantlo ela happy ga undalo chala baga chesav akka🥰
Taq andi🙏😍💐
రచన ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను.నిజంగా నిజం చెప్తున్నా చాలా చాలా.......బాగుంది......తెలుసా.
ఇల్లుని చూసి చెప్పుచు నీ మనసు ఎంత అందమైంది అని.చక్కని ఆడపిల్ల లక్షణం చూపించావు ఇల్లు చక్కగా మార్చుకుని.
Supero.... Superrrrrrrr❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాల చాల ధన్యవాదములు సిస్టర్ 🙏😍💐
హాయ్ అక్క చాలా బాగా చేశావ్ అక్క మీ హౌస్ నీ సూపర్ అక్క నీ అలోచనలు అనీ సూపర్ బాగా చేసుకున్నావ్ అక్క ఎవ్వరి సహాయం లేకుండా గ్రేట్ నాకు చాలా నచ్చింది మీ హౌస్ నైస్ అక్క
Tanqq soo much ra💐😍💐
Colour full ga undhi Rachana garu meeru nijamga great 👍
అక్కా సూపర్ నీ కష్టాన్ని కీ హేడ్ ఆఫ్ 🙏👌👌👌👌👌👌
Chala chala kastapaddaru. Chala chala bagundi. "Kaste phali" annaru peddalu. Alaage Mee kastaniki thaggatlu Mee illu ippudu chala andam ga undi. Mee intini Choosthu memu Enjoy chesthamu , intilo untu meeru enjoy cheyandi.
All the best 💐👍
God bless you 🕉️🙏
Dhanyavadhamulu andi🙏💐
Bagundhi but windows ki manchi silent colours door carton and batala caboot ki carton pedthe bagunnu
Akka miru chala baga vuntaru
Mi videos ante naku chala estam
Superb make over....inka migilina door and other places makeover videos pettandi....chala interesting ga unnayi
Tappakunda andi🙏💐😍
Mamulu kastam kadhu o my god .. fast Ela undei epudu wow super chala kasta padarru akkaaa ❤️ meku antha manchi jaragali god bless you sister ❤️😊
Tanqqq ma😍💐😍
చాలా ఓపిక గా అందంగా చేసారు చాలా బాగుంది 👌
Thanx andi😍💐🙏
antha super undi ma. inka aa doorski and kitchen lo table ki edo oka paint teesukuni veira rachana addiripoiddi inka🎉🎉🎉. video superr🎉🎉🎉
Tanq andi😍💐🙏
బాగుంది సిస్టర్ వీడియో 👌 మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాం.
Tanqq so much andi♥️😍💐
Rachana garu me manasu entha manchidho alage meeru kuda alane undali ani anukuntaru😊 futurelo meeru anukunadhi sadinchali and epudu ela happy ga undali ani korukuntunnnanu🥰 alage nannu kuda bless cheyandi sister..❤❤
Tappakunda godbl u andi 🙏🙏🙏🙌🙌🙌
Vedio lo koncham sepu lo ne motam ipotundi la kanpistundi ,kani meru ala makeover cheyadanki chala time padatadi your effort on work really super Inka chepali ante chala chala bagundi 👌🏠
Thank u andi😍💐🙏
Akka ..Home ni chala andham gaa decorate chesaru..motham marchesaru..now me house over all meelane chala chala andham gaa undhi akka..All the best❤Rachana akka
Tanq ma😍💐😍🙏
Chala bagundandi,kani nadoka chinna salaha...windows ki manchi certains vesunte bavunnu ❤
యువర్ రిల్లి గ్రేట్ అర్చన గారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది మీ ఇల్లు ఈప్పుడు చాలా చాలా బాగుంది యువర్ లుకింగ్ సో బ్యూటీఫుల్ ❤️❤️❤️ ❤
చాల ధన్యవాదములు అండీ 🙏😍💐♥️
Hi.sister how r u. Ni room nilane chala andhamga undhi. Chala kastapaddav. Take care. God bless u chinna.
Vunna dhanilone chala clean ga neet ga sardhukunnaru simply superb andi 🥰👌👌👌 chinna salaha em anukokandi antha bagundi but doors ki colour em anna veyyandi look super vuntundi baga patha doors kada colour anna sticker anna veyyandi chala baguntundi 😊
Sare andi tappakunda 😍💐🙏♥️
@@palleturiammayi5556 🥰 thanks andi positive ga thisukunnanduku🙏
Kastapadatam ante ninnu chusi nerchukovali rachana really super ra naku sisters lekapoina ninnu na sister ga anukuntunanu love u ra❤
Taqq soo much andi. 🙏♥️😍💐
Chala hard work chesavu super ga vundhi.. decoration skills super..bed and pillow covers chala bagundhi..Balagam photo Raju gaari channel lonidhi sweet memories chala bagundhi..ni hard work chala great naanna 👍👍😍💚💐
Tanq soo much naana.. Me comment enka kanipinchaledu enti ani chustunna.. Health ki emyna ayinda ani.. Watspp lo messege cheddam anukunna.. Naanna.. Me comment chusa.. Dhanyavadhamulu.. 🙏😍💐
@@palleturiammayi5556ayyo naanna naa health bagane vundhi ..kani amma gaariki first month..maasikam antamu 27 date na chesamu..and e roju ma naanna gaariki mokkukunnamu..naa aarogyam bagane vundhi naanna..emi feel kaku nana ..you don't worry 💚😍💐🙏🙏
chala bagundi sis...mimlni chuste chala happy feel avutaru ma pillalu....meerante vallaki chala istam....❤❤❤❤
Avuna thnx andi.. Me pillalaki pedda hi.. 😍💐😍
Chala chala bavundhi vunna place ni ela entha neetga pettala ani alochinchi baaga andamga pettaru so beautiful ❤ God bless you friend
Tanqq so much andi😍💐
Chala ante chala bagundi Rachana garu kani mottam anta oke colour ayite bagunnu so sanside veyyaledandi adhi bosu ga vundhi 👌👌👌👌👌
Avuna k andi😍💐
Super akka motham change chesesaru ga ....baga chesaru
హాయి అక్క మీరు చాలా బాగా రీ మోడలింగ్ చేశారు. చాలా బాగుంది. వీడియో.
Tanqq ma😍💐😍
Hi Rachana sis how r you opikaga chesi neet ga House unchutharu Nice .... thinna thinakapiyina House neetga unte haayiga untundi pranaaniki very nice❤
బాగుంది sis చాలా బాగా చేసారు