దసరాకి పల్లెటూరి అమ్మాయికి ఎవరెవరు ఎక్కడినుండి ఎలాంటి బట్టలు వేశారో చూసేయండి

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 567

  • @vinodvinnu9588
    @vinodvinnu9588 2 месяца назад +10

    First like first comment pls pin cheyi archana garu..❤

  • @sarithayadav7777
    @sarithayadav7777 2 месяца назад +10

    You tube channel tho niku entha mandi abhimaanulu unnaro chusava rachana..mana vallu manake kavatledu.kani mana manchi korevallu ee bhumi meeda chala unntaru..you're great 👍 👌 rachana..

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 2 месяца назад +1

      మీరు చాలా అదృష్టవంతులండి. ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నందుకు. బట్టలు పెట్టడమనేది మన భారతదేశ సంప్రదాయానికి ప్రతీక. మిమ్మల్ని ఉద్యోగురాలుగా చూడాలని మాలాంటి వారి ఆశ.

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      Dhanyavadhamulu 🙏🙏🙏

  • @tulasasree8735
    @tulasasree8735 2 месяца назад +4

    నీ వీడియోస్ చూస్తాను గాని రచన కామెంట్స్ అయితే పెద్దగా పెట్టను బాగుంటాయి నువ్వు ఎలా ఉంటావో అలా ఒరిజినల్ గా చూపిస్తూ నాకు ఎంతో బాగా నచ్చుతుంది అర్ధనారీలు అందరూ కూడా నీలాగా ధైర్యంగా ఆత్మవిమానంతో బతకాలి ఒకల్ని ఆశించకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉండడం నాకు ఎంతో నచ్చుతుంది నేను కూడా నీలాగా ఒంటరిగా బతుకుతున్నాను ఒంటరి ప్రయాణం ఎంత బాధాకరమో నాకు తెలుసు నువ్వెలాగే స్వయంకృషితో వీడియోస్ లో ఎంతో మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నీ అక్క నిన్ను కలవాలని ఎన్నోసార్లు అనుకుంటున్నాను అది ఎప్పటికి కుదురుతుందో మాది నల్లజర్ల నిన్ను ఎలా కలుసుకోవాలో తెలియడం లేదు కోయిలగూడెం వరకు నాకు తెలుసు నువ్వు ఇలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి గాడ్ బ్లెస్స్ యు రచన సిస్టర్

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      అవునా సరే అండీ.. చాల చాల ధన్యవాదములు 🙏💐😍

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 2 месяца назад +5

    హాయ్ రచన.ఎంత అదృష్టవంతురాలివి కదా ....చూడు అభిమానంతో నీకు బట్టలు పెట్టారు ఒక అక్కగా ఒక చెల్లి గా ఒక కూతురు గా మారి ఇంటికి పిలిపించుకొని కొందరు ఎంతో శ్రమతీసుకోనిఎంతోదూరంనుంచివచ్చికోందరు నీకు బట్టలు పెట్టారంటే వాళ్లు మనసులో నీవు ఎంత స్థానం సంపాదించుకోన్నవోచూడు నాకైతే చాలా చాలా హాపీ గా ఉంది బట్టలు అన్ని చాలా బాగున్నాయి నీవు తీసుకోన్నశారికూడ చాలా బాగుంది ఎంతరేటు పెట్టామని కాదు ఎంత ఇష్టపడ్డారు అనేది కావాలి రచన చాలా సంతోషంగా ఉంది ఎపుడు అందరి మనసుల్లో నీవు ఒక ఆత్మీయురాలిగ ఉండాలి అందరికి అభిమానమే నీకు దీవెనలు రచన ఆరోగ్యం జాగ్రత్త

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      సరే మా అలాగే.. ధన్యవాదములు 🙏😍💐

    • @tcharles1825
      @tcharles1825 2 месяца назад

      ​@@palleturiammayi5556❤️

  • @Aneesh-k1n
    @Aneesh-k1n 2 месяца назад +4

    Wow dresses nd sarees Anni kuda bagunnayi miru anta chala abhimanam andi mi subscribers ki pure love chupincharu.. nice

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 месяца назад +2

    హాయ్ రచన గారు వీడియో చాలా చాలా బాగుంది నీకు దసరాకి పెట్టిన బట్టలు చాలా బాగున్నాయి😊

  • @Sushma5008
    @Sushma5008 2 месяца назад +3

    Hi అక్క
    Video చాల బాగుంది అక్క
    బట్టలు కూడా చాలా బాగున్నాయి
    నువ్వు ఏ dress వేసుకున్న బాగుంటావు అక్క...❤😊

  • @laxminarayana4449
    @laxminarayana4449 2 месяца назад +5

    Chala bagunnai dresslu saree's total super... Muslim's kuda chala manchi vallu vunnaru.. gifts evaricchina vaddhanaku..endhukante vallu badha padutharu..bad comment pedutharu ani vaddhu antavu evado vokkadu waste gaadu vuntadu nana..ninnu abimaninchi ninnu biddala..akkaga..chelliga..voka friend la chusukone vallanu dhuram chesukovaddhu kadha.. first nivu vaddhu annappudu nenu chala badhapaddanu thelusa naanna ok bye 😍💚😍💐

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 2 месяца назад +1

    హాయ్ అక్క వీడియో చాలా బావుంది. అందరు మీ ముఖ వచ్చుల్యాణికి తగ్గట్టు ఉన్నాయి. మీకు కరెక్ట్ చూట్ అయ్యాయి.

  • @ratnakumariguvvala7179
    @ratnakumariguvvala7179 2 месяца назад +2

    Comment ki reply istey matho matladinattu anipisthundi annav sister chalaa... happy ga undi ma🤗😍

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 2 месяца назад +1

    కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు కానీ వీడియోలు పెట్టండి రచన గారు అన్ని డ్రెస్సులు చాలా చాలా బాగున్నాయి ఈ బట్టలు చాలా చాలా బాగున్నాయి సూపర్ సూపర్ ఆల్ కలర్స్ బాగున్నాయి మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి🥻👗🙏👌👍

  • @seethamahalakshmi6567
    @seethamahalakshmi6567 2 месяца назад

    Super ga unnay sister anni clothes 😍😍😍

  • @supremhero5786
    @supremhero5786 2 месяца назад +5

    నీకు డ్రస్సులు చీరలు చాలా బాగున్నాయి 🤗

  • @samrapolusamatha8256
    @samrapolusamatha8256 2 месяца назад

    Congratulations Rachu❤ for 150k subscribers 🎉

  • @JhansiKundeti-ij1iq
    @JhansiKundeti-ij1iq 2 месяца назад +3

    Hi ..rachana.... Battalu Anni chala bagunnay ....Anni kuda vesukuni prathi video pettali .. memu chudali... Nu adi vesukuna baguntavra ... God bless you....😊

  • @venkateswararaopolisetti7615
    @venkateswararaopolisetti7615 2 месяца назад

    అక్క మీకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని మీకు సెట్ అవుతాయి చాలా చాలా బాగుంటాయి

  • @Sruthv
    @Sruthv 2 месяца назад +3

    Baby pink dress hilight ga undhi Rachan Akka 😍💗

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      అవునా కే మా తాంక్యూ 😍

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 2 месяца назад +5

    హాయ్ రచన బాగున్నావా ఈరోజు వంట ఏమి చేశావు బట్టలు చాలా బాగున్నాయి సూపర్ 👌

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      తాంక్యూ సో మచ్ శ్రీ 💐😍

  • @Shaikfarida-y5t
    @Shaikfarida-y5t 2 месяца назад +4

    Hi akka me videos chesty manasuku chala prashamtaga undi akka😊😊😊❤

  • @ChalamalaPadma
    @ChalamalaPadma 2 месяца назад +2

    All saree & dresses super akka ❤❤❤❤🎉🎉🎉

  • @sunithayella1223
    @sunithayella1223 2 месяца назад +1

    RACHANA = PURITY🎉🎉HONEST🎉🎉. GOD BLESS U RACHANA🎉🎉.

  • @tennetiSailaja
    @tennetiSailaja 2 месяца назад +2

    Hai Rachana garu me బట్టలు చాలా చాలా బాగున్నాయి . దీపావళీ కి, క్రిస్టమస్ కి ,31st ki ,జనవరి పండగ కి మీకు సరిపోతాయి కుట్టించుకొని వేసుకొని sontoshamu వుండండి❤❤

  • @SalvapoojijoshiSalva
    @SalvapoojijoshiSalva 2 месяца назад +3

    Super rachana garu chala bagunai drasslu 😊😊😊

  • @tangudumaniMani
    @tangudumaniMani 2 месяца назад

    మీ బట్టలన్నీ చాలా బాగున్నాయి రచన గారు

  • @rajeswarikondapalli4202
    @rajeswarikondapalli4202 2 месяца назад

    Appude ayipoyindaa anipinchindi vedio enduko theleedu Mee vyakthitwam baaga nachindi naku. Eppudu happyga undandi rachana gaaru

  • @narasammanippatlapalli
    @narasammanippatlapalli 2 месяца назад

    Dear Rachana, maaku pillalu puttalani please bless cheyyava. You are a very nice human being.

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      తప్పకుండ.. Godbless ur family.. 🙏🙏🙏🙌🙌🙌 pilla paapalatho kala kala laadali ani manaspurthiga korukuntunna 🙏🙏🙏

  • @savalamsudharani4271
    @savalamsudharani4271 2 месяца назад

    Chelli neelaga alochiste andaru chala happy ga vuntaru ne vidios regular ga chustunnanu okasari na msgki replay ivvava nenu chala happy ga feel avuta

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      అవునా చాల చాల థాంక్స్ అండీ సుధారాణి గారు.. ఇలాగే అభిమానం చూపించండి 😍💐

  • @laxmigorusu2339
    @laxmigorusu2339 2 месяца назад +4

    Hai akka sarees anni superb

  • @pithanivijju8806
    @pithanivijju8806 2 месяца назад

    Neku avi vesukunna set ipotayi sis your so beautiful ❤

  • @KomeraSudharani
    @KomeraSudharani 2 месяца назад

    హాయ్ అక్క బాగున్నార మీ చాలా మంచి వాళ్లు అక్క మీది మంచి మనసు అక్క మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అక్క 😊

  • @JenigaPadma
    @JenigaPadma 2 месяца назад +1

    Super rachana garu drasslau chala bagunai super 👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Moonlightmelos1
    @Moonlightmelos1 2 месяца назад

    Akka sarees anni chaala baavunnae akka u r very kind hearted person. Love u ❤.

  • @jambub8411
    @jambub8411 2 месяца назад +1

    Hi amma❤❤❤

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 2 месяца назад

    U r so qt ma God bless u

  • @gowthamigowthami2547
    @gowthamigowthami2547 2 месяца назад

    Hii akka elaunnaru akka ....తిన్నారా లేదా అక్కా మీరు నాకు చాలా ఇష్టం అక్క....❤❤❤❤

  • @RamaRaju-s3f
    @RamaRaju-s3f 2 месяца назад

    Hi akka god bless u❤

  • @satyavasagiri1093
    @satyavasagiri1093 2 месяца назад

    Multicolored saree chala bagundi andi

  • @shanthipushpachinthapally67
    @shanthipushpachinthapally67 2 месяца назад

    Miku rani pink color baavuntundi

  • @suranisuwarna6209
    @suranisuwarna6209 2 месяца назад

    Super super rachana ❤❤❤❤❤🎉 andariki ishtamaina rachana

  • @JingaRajinikanth
    @JingaRajinikanth 2 месяца назад

    Hii akka!
    Na bandhuvulu anadam chala happy ga undhi akka!
    Nijam ga akka youtube subscribe motham manam antha okey family akka😊✨✨😇😇😇😇😇🫂!
    Video chala bagundi akka😊😊!

  • @swethamutyala5608
    @swethamutyala5608 Месяц назад

    Hi akka clothes chala bavunnayyi akka😊😊

  • @ratnamalahome3999
    @ratnamalahome3999 2 месяца назад

    చీర చాల బాగుంది

  • @mamidisettiabhishek4985
    @mamidisettiabhishek4985 2 месяца назад

    హాయ్ రచన, దీపావళి కోసం నేను వెయిటింగ్. ఆనందం అనేది బట్టల కాస్ట్ లో నో, పెట్టుకునే నగల లో నో, మనం వెళ్లే స్టార్ హోటల్స్ లోనో, తిరిగే కార్లు లోనో ఉండదు రచన. మన మనసులోనే ఉంటుంది. అందుకనే డబ్బు, నగలు, ఖరీదైన home appliances లేకపోయినా ఆనందంగా బతుకుతున్నారు చాలామంది. నువ్వు రచన అదృష్టవంతురాలివి, నువ్వు ఎవరివో actually మాకు తెలియదు. నిన్ను ఎప్పుడు డైరెక్ట్ గా కూడా 90% subscribers చూసి ఉండరు. కానీ నాతో సహా నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్లది కదా అభిమానం అంటే? (నీది కదా అదృష్టం అంటే). ఇలాగే నువ్వు జీవితాంతం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      అవునా చాల చాల ధన్యవాదములు అండీ 🙏🙏🙏💐💐💐💐

  • @AarthiPukkalla
    @AarthiPukkalla 2 месяца назад

    Meru chala manchivaru akka

  • @dechirajuguys3662
    @dechirajuguys3662 2 месяца назад +2

    Rachana nuvvu bagundaali athey memu korukunedhi

  • @kunjapentamma
    @kunjapentamma 2 месяца назад

    Hai. Sister. Nenu me all videos chustanu. Memalni first time bus lo chusamu. lam proud of you.vizag lo untamu. Kudi rite me next video lo hai chepandi.

  • @AJSvlogs-q3l
    @AJSvlogs-q3l 2 месяца назад +2

    Oni ki bavuntadhi annav ga akka Dani meedaki parikininki kanakambaram ledha yellow ledha pink ina kuttinchu akka bavuntadhi aa blue voni meedaki

  • @ghhg7849
    @ghhg7849 2 месяца назад +1

    Super sister❤❤❤❤

  • @prasannagosala5532
    @prasannagosala5532 2 месяца назад +1

    Hi sister chala bagundhi me videos

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu 2 месяца назад +1

    💐😍❤️

  • @amarnadhch8907
    @amarnadhch8907 2 месяца назад +1

    Dress aani bagunai akka👌👌😇😇

  • @kdevi71
    @kdevi71 2 месяца назад

    Almost anni green colour e akka
    1st green crepe saree bagundhi akka light pink dress kuda bagundhi

  • @kushalreddy4865
    @kushalreddy4865 2 месяца назад

    Saree super akka

  • @thripurapuravikumar9446
    @thripurapuravikumar9446 2 месяца назад

    శారీస్ చాలా బాగుంది 🎉సిస్టర్

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 2 месяца назад +38

    హాయ్ అక్క ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ పర్లేదు అక్క మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఇవ్వండి కామెంట్ కి రిప్లై ఇచ్చిన అంతమాత్రాన ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదు మీ పైన మాకు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది మా పైన నీకు ప్రేమ ఎప్పుడూ ఉంటుంది మీ మీద ఎంత అభిమానం ఉంటే ఇంటి ఆడపిల్లల అంత బాగా చూసుకుంటారు మీ మీద అభిమానం ప్రేమ లేనవాళ్ళంటూ ఎవరూ ఉండరు అక్క ❤️❤️❤️

  • @Ramfailure-j2l
    @Ramfailure-j2l 2 месяца назад +2

    Hii akka bless me dress saree s ani chala bagunaye a saree niku chala baguntadi adi first kattukoni video tiyandi my request ❤❤😊plz

  • @RevathiAtturi
    @RevathiAtturi 2 месяца назад

    Hii akka mi videos nenu chustanu

  • @GangireddySankar
    @GangireddySankar 2 месяца назад +1

    హాయ్ అక్క మీ వీడియోలు ఎప్పుడో చూస్తాను గాని కామెంట్ పెట్టలేదు ఇదే ఫస్ట్ కామెంట్ అమెరికా అక్క పంపించిన చీర చాలా బాగుంది అదైతే మీరు లంగా వాణి కుట్టించుకోవడం

  • @Vadlablessy2008
    @Vadlablessy2008 2 месяца назад

    Chudu enthamandi premanu pondukunnavioo super raa God bless you Nana edwadduu.

  • @venkateshdoddipalli5874
    @venkateshdoddipalli5874 2 месяца назад +1

    Hii Rachana Ela unnav
    Dresses chala bagunayi❤❤❤

  • @ApexEducationalServices
    @ApexEducationalServices 2 месяца назад +1

    Meru chese chepala kura memepudu teast chesthama ani waiting siss😊 epudu invite chestharuu ❤❤mariii...😅

  • @MogiliSwetha-q5o
    @MogiliSwetha-q5o 2 месяца назад

    Happy to see u akka❤

  • @santu5745
    @santu5745 2 месяца назад

    Super akka ❤❤

  • @kalyanikalyani7383
    @kalyanikalyani7383 2 месяца назад

    ❤❤❤❤ love you Rachana super selection

  • @subbumaheshkomaram234
    @subbumaheshkomaram234 2 месяца назад

    Hi akka nice sarees 😊

  • @RatnakumariKarra
    @RatnakumariKarra 2 месяца назад

    Chala bagunnayi

  • @eshwarchandra9685
    @eshwarchandra9685 2 месяца назад

    God Bless you

  • @kondajashnavi4821
    @kondajashnavi4821 2 месяца назад +1

    Hi akka nenu me video ni chusthanu ❤

  • @shamsheergreenarmy5200
    @shamsheergreenarmy5200 2 месяца назад +1

    Hiii akka ❤

  • @Banala.Gayathri
    @Banala.Gayathri 2 месяца назад +1

    Woww super ma

  • @pallaviallaparthi1468
    @pallaviallaparthi1468 2 месяца назад

    Anni chala chala baagunnai rachana ❤

  • @satyavasagiri1093
    @satyavasagiri1093 2 месяца назад

    Multicolored saree diwali vesukondi colourful diwali kada chala baguntundi archana garu

    • @Chantibhagi
      @Chantibhagi 2 месяца назад

      @@satyavasagiri1093 miru kuda rachana Aunty lagena great aunty

    • @satyavasagiri1093
      @satyavasagiri1093 2 месяца назад +1

      @@Chantibhagi hold your tongue and comment ok bro .. 1st we are all human beings ok and please learn how to give respect others and take. I hope your family taught you about manners

  • @karremeghana1354
    @karremeghana1354 2 месяца назад

    Nextlevel ga unnayi akka meku yedaina super ga untundi akka

  • @jsmangajumala1516
    @jsmangajumala1516 2 месяца назад

    Hi rachana sister how are you..I am mahalaxmi..battalu chaala bagunnayi...main ga Hari brother vallu pettina saree super functions ki kattu kovachu...valla cellction super vundhi... blouse baaga stitch cheyinchuko...neeku super ga set avvuddi saree ..ok na sister..nennu thappakunda kalusta vachi..kgm daggara ma vuru😊

  • @vijayajanni1124
    @vijayajanni1124 2 месяца назад

    Akka chala bagunnai dresses

  • @rajanikumari3572
    @rajanikumari3572 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anni Baagunnayyi. Dasara roju. 2 videolu. Chesaavu. Naaku maatram. Dasara roju. Naa Birthday. Wishes cheppamani 1 nela...... Aduguthunaa. 😔. Anni bbaagunnayi

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      Avuna messege chusukoledu ma.. Belated ga happy birth day ma 🙏🙏🙏🙌🙌🙌 godbless u

  • @ponimonikrishnakumar3376
    @ponimonikrishnakumar3376 2 месяца назад +3

    హాయ్ రచన గారు ఎలా ఉన్నారు మీకు పెట్టిన బట్టలు చాలా బాగున్నాయి వాళ్ల అభిమానం ఉన్నందుకు మీకు బట్టలు డ్రెస్సులు ఇచ్చారు అలా అని మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి మీరు వంట చేశారా మరి తిన్నారా మీరు ఈ బట్టలు కుట్టించుకున్న తర్వాత మాకు మళ్ళీ మీరు వేసుకుని మాకు మళ్ళీ కనిపించాలి రచన గారు అప్పుడే ఈ డ్రెస్ లో మీరు ఎలా ఉంటారో మేమందరం చూడాలి కదా రచన గారు లైట్ పింక్ డ్రెస్ చాలా బాగుంది అది తొందరగా కుట్టించుకొని వేసుకోండి ఓకే రచన గారు మరి మేము కూడా ఉంటాను బాయ్

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      సరే అండీ తప్పకుండా అలాగే 🙏😍💐

  • @sompellisathish975
    @sompellisathish975 2 месяца назад +1

    akka super Mee sarees

  • @kdevi2796
    @kdevi2796 2 месяца назад

    Chala bugunnyi andi

  • @tulugumani9632
    @tulugumani9632 2 месяца назад

    Hii akka anni dresses neeku baga set ayyayi

  • @kathasrikanth7733
    @kathasrikanth7733 2 месяца назад

    Super 👌🥰

  • @BallannaBallanna-hu3jo
    @BallannaBallanna-hu3jo 2 месяца назад

    Hi akka chala bagunay super.

  • @kdevi2796
    @kdevi2796 2 месяца назад +1

    Mee meda vall abhimanem ❤

  • @VishnupriyaGanta
    @VishnupriyaGanta 2 месяца назад

    Hai akka ala vunaru akka sarees dresses chala bhagunai avi meku bhaga set avatai akka merepudu happy ga vundali akka meru bhagunte memu happy ga vuntam me videos ante ma amma ki chala estam apudu me gurinche adagta vuntaru archana video vachinda leda ani okasari mimalni meet avali ani vundakka ma amma gariki

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      Avuna tanqq sooo much maa😍💐😍alaage🙏

    • @VishnupriyaGanta
      @VishnupriyaGanta 2 месяца назад

      @@palleturiammayi5556 akka mimalni meet avalani ma amma anukuntunaru akka

  • @GunavathiYadav-vw7gv
    @GunavathiYadav-vw7gv 2 месяца назад +1

    Hi rachna garu super

  • @januvlogs1751
    @januvlogs1751 2 месяца назад

    Vasko akka baguntundi

  • @satharmastar8761
    @satharmastar8761 2 месяца назад +1

    Hi ra God bless you mma

  • @anilkumarch4746
    @anilkumarch4746 2 месяца назад

    Wednesday KOYYALAGUDEM lo chusanu mimmalani

  • @saifalimohammad6488
    @saifalimohammad6488 2 месяца назад +1

    ❤❤❤❤👌👌

  • @sridhararepalli1788
    @sridhararepalli1788 2 месяца назад

    Hi rachna Talli ne dressess chala bagunnaye Amma ❤❤❤

  • @madhavi508
    @madhavi508 2 месяца назад

    హాయ్ రచన గారు dresses sarees chala బాగున్నాయి అండి ma ammaayi ki మంచి job రావాలని కోరుకోండి

  • @lakshmiprasanna6413
    @lakshmiprasanna6413 2 месяца назад

    Hi sister...Anni baavunnaye.....and all green colour eh ekkuva unnaye

  • @JanakiRamulu-dm8om
    @JanakiRamulu-dm8om 2 месяца назад +1

    Hi rachana nice ❤❤❤

  • @srikanyatupuru5976
    @srikanyatupuru5976 2 месяца назад

    Hii palleturi ammayi garu ❤

  • @svgaming9052
    @svgaming9052 2 месяца назад

    S super akka 💐💐💐❤❤❤

  • @RAM_7126
    @RAM_7126 2 месяца назад

    Ni selection em bangalee but brother pettina sarre bagundiii aa selection gd so meru dipavali ki aa sarre kottukondiii super ga untav
    Na expecting nuvv kattukuntav ani 😊

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  2 месяца назад

      K andi try chestanu😍💐

    • @RAM_7126
      @RAM_7126 2 месяца назад

      @@palleturiammayi5556 try kadu true cheyandi aa sarre lo meru super ga untaru.

  • @savalamsudharani4271
    @savalamsudharani4271 2 месяца назад

    Bhattalu chalabhagunnai

  • @Vijayalakshmi-g1r
    @Vijayalakshmi-g1r 2 месяца назад

    Sarees dresses chala bagunnaye

  • @s.shylajashaylu6839
    @s.shylajashaylu6839 2 месяца назад

    Super dress s sister 🎉❤

  • @AmmA-q8x
    @AmmA-q8x 2 месяца назад +1

    Hi. ర చ న.గారు.మీ.sares.super.గా ఉన్న యీ