ఇదే చివరి వీడియో అనుకుంట.! పాపం అంజలి చాలా బాధపడుతుంది కొంత మంది మాటలకు

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 58

  • @surekhareddy3101
    @surekhareddy3101 Час назад +2

    Swathi me villageku permanent ga vastundi anta jagratha godavalu rakunda chusuko Raju Anna Anjali gagratha

  • @k.anuradha2305
    @k.anuradha2305 2 часа назад +14

    హాయ్ రాజు గారు మీరు నిన్న వీడియో పెట్టకపోయేసరికి Bangalore వెళ్ళి ఉంటారని అనుకున్నా .అంజలి మాటలు నాకు చాలా ఇష్టం .వాయిస్ బాగుంటుంది . నేను మీ అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను.

  • @sonyvishlavath7376
    @sonyvishlavath7376 46 минут назад

    Daddy Daddy song😂😂😂

  • @pinky3163
    @pinky3163 Час назад +5

    రాజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది గుడ్ చాలా నిదానం ఓపికగా మాట్లాడుతున్నావు అంతకన్నా బాగా అంజలిని చూసుకుంటున్నావు నీ ఇల్లు ఫ్రీ గా స్వాతి వాళ్ళ అమ్మా నాన్నకు ఇచ్చినప్పుడే నీ మనసు ఏందో అందరి కర్థం అయింది ఓకేనా

  • @LakshmiSravani-n1c
    @LakshmiSravani-n1c 27 минут назад

    Ane Vallu enni ayna antaru Anjali nuvu ni Lage undu pure heart Ga badha padaku niku Raju bro ki ebbandi lenapudu evaru em anukuna meru patinchukovalsina avasaram ledu Kada anjali

  • @mnraom7950
    @mnraom7950 Час назад

    ఒక్కక్కరికి హావ భావాలు ఒక్కోరకంగాఉంటాయి. అంజలి హవభావాలు అమె నిజస్వభావము .అవి ఓవరాక్షన్‌ కాదు. నొప్పించే మెసేజలుపెట్టకండి. ఆదివారము చేసే ఆరాధనే ముఖ్యమైనది.

  • @Bhavani-km2eb
    @Bhavani-km2eb 2 часа назад +7

    ఒకళ్ళ మాటలు పట్టించుకోవద్దు మీరిద్దరూ మంచిగా హ్యాపీగా ఉండండి
    కల్మషం లేని మనసు అంజలి నీది

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 Час назад +3

    Feel అవ్వద్దు అంజిలి మేము ని గురించి అలా ఎం అనుకోవడం లెదు..
    నువ్వు ఎలా ఉన్నావొ అలాగే ఉండు
    Happy ఉండు..

  • @sanniboyina_hemalatha
    @sanniboyina_hemalatha 2 часа назад +6

    అంజలి వాయిస్ చాలా బాగుంది అంజలి మాట్లాడుతుంటే ముద్దుగా అనిపిస్తుంది ఎవరో ఒకరు ఏదో అన్నారని నువ్వు వీడియోలు ఆపొద్దు

  • @JeswanthPandu
    @JeswanthPandu Час назад +6

    Anjali. Nivu. Nilane. Undu. Feel. Avvaku. happy ga. Undu

  • @Venugopalareddy4646
    @Venugopalareddy4646 53 минуты назад

    Hii madam nanu youtube videos ki thumbnail design chestanu meeku interest vunte message chyandi

  • @saradasripathi3939
    @saradasripathi3939 2 часа назад +4

    Anjali yevari maatalu pattinchukovadhu nuvvu neelane undu memu chala enjoy chestunnamu Anjali genuine ga undhi negative comments pettakandi chala manchi ammai

  • @LSandhya
    @LSandhya Час назад +11

    నేను మీకు ఎప్పుడు కామెంట్ పెట్టలేదు కానీ ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే అంజలి గారిని చర్చి కి పంపించండి ప్లీజ్ అండి ప్లీజ్ రాజుగారు

  • @pinky3163
    @pinky3163 Час назад +7

    నిజం చెప్పాలా రాజు ఆ పిల్ల మనసు మంచిదే చూడ్డానికి బాగుంటది అందరికీ కుళ్ళు తీసుకెళ్ళు బయటికి అమ్మాయి మనస్తత్వము నీ కూతురు మనసుతో ఒకటి ఓకేనా. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అమ్మాయిని ఇబ్బంది పెట్టే మాటలు అస్సలు అనొద్దు రాజు ఓకేనా

  • @bhavanivadlamudi5677
    @bhavanivadlamudi5677 2 часа назад +5

    Anjali matalu kosam vidiyo chustanu

  • @Swarparani
    @Swarparani 2 часа назад +2

    Made for each other Anjali and raju church Sunday pray er ku attend avandhi may God bless you 🙏♥️

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 2 часа назад +1

    Nee puttumaccha super...nv super ra ...tastlenollu vadileyra...ninnu evaryna ishtaadalsinde ante😊nakyte Baga nacchavra anjali😊🥰

  • @NeelaveniRayavarapu-jb3ms
    @NeelaveniRayavarapu-jb3ms 3 часа назад +1

    Evaru kosam nuvu alochinchadhu anjili nuvu ni lage vundu evarukosam nuvu maradhu ❤happy ga vundu ❤

  • @hemacooks443
    @hemacooks443 2 часа назад +2

    Anjali voice cute

  • @Venugopalareddy4646
    @Venugopalareddy4646 53 минуты назад

    హాయ్ సార్ నేను యూట్యూబ్ వీడియోస్ కి థంబ్‌నెయిల్ డిజైన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి సార్

  • @pinky3163
    @pinky3163 Час назад +3

    రాజు youtube లో అంజలి. మాట్లాడే ప్రతి మాట నాచురల్ ఏ, నీది కూడా
    కామెంట్స్ కు మీరు ఏమి ఫీల్ అవ్వకండి
    నాలుగు సంవత్సరాల కిందట స్వాతి వీడియోలో ఆమె లాంగ్వేజ్ ఎట్లుందో చూసినాము ఇప్పుడు ఎట్లా ఉందో చూస్తున్నాం అట్లా నటించడం అవసరం లేదు ఓకేనా మీరు చేసేదే కరెక్ట్ ఎవరి కామెంట్స్ కి వర్రీ అవ్వకండి

  • @pinky3163
    @pinky3163 Час назад +1

    ఆ మచ్చ అనేది చాలా అదృష్టం తెలుసా
    ఎవరో పనికిమాలిన వాళ్ళు కామెంట్ పెట్టి ఉంటారు మీరు ఏం వరి కాకండి.

  • @NagamaniMuktha
    @NagamaniMuktha 2 часа назад +4

    Anjali nuvvu ne laane undu,feel avvaku

  • @rajithasai7604
    @rajithasai7604 2 часа назад +1

    Nice couple ❤❤

  • @venkateswarlurayala1837
    @venkateswarlurayala1837 2 часа назад +4

    అంజలి ముద్దుగా ముద్దుగా mataladuthunnavuthalli

  • @yojanayojana3212
    @yojanayojana3212 2 часа назад +3

    Wife ra anipilisthey thapuledu muduga pilusthundhi enduku bad coments

  • @pinky3163
    @pinky3163 Час назад +6

    స్వాతి ఆళ్లగడ్డ కాదు ఒకప్పుడు
    ఇప్పుడు అంజలి రాజు ఆళ్లగడ్డ❤
    అంజలి ఆళ్లగడ్డ టైటిల్ మార్చుకో youtube లో ఇది పెట్టు

  • @merrykare6463
    @merrykare6463 2 часа назад

    Anna new subscriber Naku Anjali akka ata naku chall istmu tanu matallu bagauatye

  • @Beautypravallika
    @Beautypravallika 3 часа назад

    రిప్లై ఇవ్వు అన్న అన్న ఫస్ట్ లైక్ నాదే ❤️❤️❤️

  • @shaikalthaf5127
    @shaikalthaf5127 2 часа назад +2

    😢 star Papa Ki Honey pettandi matal Bagavathi

  • @hemacooks443
    @hemacooks443 3 часа назад

    Hi Anjali lam from BANGALORE

  • @basrebharathi2835
    @basrebharathi2835 2 часа назад +1

    Hi annya Anjali

  • @bhagyabhagya4316
    @bhagyabhagya4316 Час назад +1

    Hi anna

  • @basrebharathi2835
    @basrebharathi2835 2 часа назад +2

    😅😊

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 2 часа назад

    Okka sunday church ki vellaka pothea 3 nellala blessings kolpothamu adhi devudini nammu kunnavallu

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra 2 часа назад

    Good afternoon

  • @vijayalakshmikarnati5800
    @vijayalakshmikarnati5800 2 часа назад +2

    Rajuni guda church ki tikallu

  • @SmithaJaanu
    @SmithaJaanu 2 часа назад

    Fish curry video detailed ga chestha annaru kadha bro

  • @rajithasai7604
    @rajithasai7604 2 часа назад +1

    Raju Ani piluvaku vadina😂😂

  • @rajithasai7604
    @rajithasai7604 2 часа назад

    Hi vadinamma

  • @shaikhussainalam4133
    @shaikhussainalam4133 2 часа назад

    First laik first comment heaaaaaa pin mai coment❤😊

  • @merrykare6463
    @merrykare6463 2 часа назад

    Oka sare hai chapu akka

  • @afrinpathan987
    @afrinpathan987 2 часа назад

    Hi Raju

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 2 часа назад

    😂😂😂comedytho champestav bro..over em cheyatle chala intrestga anpistundi nakyte...😊evari matalu pattinchukokandi.meru melane undandi..

  • @bushraahmed8941
    @bushraahmed8941 3 часа назад +2

    ❤❤

  • @laxmi-sf2ql
    @laxmi-sf2ql 3 часа назад +2

    Anjali nv church ki vellu manaku

  • @BujjiBujji-xf1rp
    @BujjiBujji-xf1rp 2 часа назад

    Hii

  • @BujjiBujji-xf1rp
    @BujjiBujji-xf1rp 2 часа назад

    Anju

  • @DIVYAGOGULA-ks3uw
    @DIVYAGOGULA-ks3uw 2 часа назад +1

    Anjali nu chala bagunau

  • @vijayalakshmikarnati5800
    @vijayalakshmikarnati5800 2 часа назад +2

    Church ki vallu sanday mis kavaddu

  • @Jaswivlogs880
    @Jaswivlogs880 Час назад

    రాలేదా మీరు బెంగుళూరుకుఅన్న

  • @prabha4599
    @prabha4599 2 часа назад

    abba Anjali entha charming ga unnavo muddu muddu ga bangaru thalli over action kadu nidi over cuteness anthe nu

  • @NeelaveniRayavarapu-jb3ms
    @NeelaveniRayavarapu-jb3ms 3 часа назад

    Hai anjali ❤

  • @umamanasa6000
    @umamanasa6000 2 часа назад

    Hi Anna