కాకరకాయలు ఎక్కువగా వున్నప్పుడు వాటిని రౌండ్ గా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కాసేపు ఉంచి వాటిని ఎండలో అరబెట్టండి ఎండిన తర్వాత సాంబార్ రసం లోకి వడియాలు గా వేయించుకుంటే బాగుంటాయి
అక్కా మీ వీడియోస్ మీ కూతురు చానల్ అన్నీ చాలా బాగుంటాయి అక్క మీరు మీమాటలు ఇంకా వినాలనిపిస్తుంది మీరు ముగ్గురు చాలా భాగ మాట్లాడతారు అక్క మన రాయలసీమ గురించి అపుడు అపుడు మాట్లాడటం చాలా భాగుంటుంది అక్క ఎపుడు మీరు వీడియోస్ పెడతారో అని చూస్తుంటాను అక్క మాది కడప👍👍👍👍👌👌👌👌👌🤗🤗
స్టార్ ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 4 వంతు ముక్కలకి ఒక వంతు ఆవపిండి ఒక వంతు కారం అర వంతు ఉప్పు ఒక పావు స్పూను మెంతులు వేసి అన్నీ కలిపి వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని వేసి కలుపుకుంటే ఆవకాయ రెడీ
వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి చేసుకొని వాటిని నిమ్మరసం ఒక నాలుగు కాయలు కాస్త ఉప్పు వేసి ఒక గాజు జాడీలో గాని ప్లాస్టిక్ దాంట్లో గాని వేసుకొని పప్పన్నల్లో గాని పెరుగు అన్నంలోకి గాని చాలా బాగుంటాయి 🎉❤🎉
ఆ మొక్కల్ని కొబ్బరికాయ్ పచ్చడి చేసుకుంటాం కదా వాటిల్లో వేసుకొని ఇంకా చింతపండు వేసుకోకుండా ఆ ముక్కలు వేసుకొని పచ్చడి చేసుకుంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది
Evalla video aite chala happy ga unde.pavan punches anjita meeda😂😂😂😂😂anjita maati maati ki avunu mummy, aaaaa mummy, ledu mummy, 😂😂😂😂😂😂😂too much plz stop behaving like a baby
చాలా బాగుంది అండి మీ రు మాట్లాడుతున విధానం అంత బాగుంది
మారుగుజ్జు మహారాణి చాలా నవ్వు వచ్చింది 😂bro funny ga bro
స్టార్ ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగానే చక్రాలు గానే చేసి కాస్త తేనెలో నానబెట్టి తింటే చాలా బాగుంటాయి
కాకరకాయలు ఎక్కువగా వున్నప్పుడు వాటిని రౌండ్ గా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కాసేపు ఉంచి వాటిని ఎండలో అరబెట్టండి ఎండిన తర్వాత సాంబార్ రసం లోకి వడియాలు గా వేయించుకుంటే బాగుంటాయి
మన పండించిన కూరగాయలు,పండ్లు తింటే ఆ తృప్తి వేరే కృష్ణవేణి 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻😊😊😊
Mee understanding chala bagundi amma mee form land lo kuda manchiga fruits vachai antha naturalga
Miru chala chakkaga cheparu about family
Beautiful family
true words ❤
Saree super amma ur looking like vijyashanthi garu 😍😍 the way u called uncle ramudu hw sweet ofu stay bless ur family amma❤
Your videos are the best stress buster and inspiring to me. I started watching all your videos ❤.
I love mi vedios aunty garu....mirante chala ishtam...mi mugguru ante inka ishtam...❤❤❤❤❤
Wow nice vegetable 😍
100/nijam cepparu❤
అక్కా మీ వీడియోస్ మీ కూతురు చానల్ అన్నీ చాలా బాగుంటాయి అక్క మీరు మీమాటలు ఇంకా వినాలనిపిస్తుంది మీరు ముగ్గురు చాలా భాగ మాట్లాడతారు అక్క మన రాయలసీమ గురించి అపుడు అపుడు మాట్లాడటం చాలా భాగుంటుంది అక్క ఎపుడు మీరు వీడియోస్ పెడతారో అని చూస్తుంటాను అక్క మాది కడప👍👍👍👍👌👌👌👌👌🤗🤗
❤️❤️😊👍
స్టార్ ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని 4 వంతు ముక్కలకి ఒక వంతు ఆవపిండి ఒక వంతు కారం అర వంతు ఉప్పు ఒక పావు స్పూను మెంతులు వేసి అన్నీ కలిపి వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని వేసి కలుపుకుంటే ఆవకాయ రెడీ
jeedi mamidi fruits vasthai chala baguntai
👌❤❤❤
Super Aunty.super vlog,
👌💯
Mee video chustunte naku time teliyatam ledhu❤
వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పింది చాలా బాగుంది షార్ట్స్లో pettandi
Star fruits tho pachadi petandi chala baga untadhi 👌👌
Tomato 🍅 oettaleda
Juice cheyandi baguntundi❤
మీ బాండింగ్ చాలా బాగుంటుంది
Super Aunty chala baa vundhi enka different types of trees planting cheydhi aunty mi videos super ❤
మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ 🙏
❤️❤️❤️😊
Star fruit tho roti pachadi baguntadhandi chesi petandi amma
Pawan situation taggattu on the spot jovialgaa untadu smart brother fruits evi korikuntayo teliyadu tinoddu
Star fruit pickle cheyandi baguntadi
Amma meru a butta patukoni Vijaya santhi garu laga bale vunaru super amma ❤❤
Hi andi me farm chala bagundi..naku farming antai chala istammm.....meru jasmine flowers lanti vi kuda pettachga andi meku place vundi kada mam..
వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పచ్చిమిర్చి చేసుకొని వాటిని నిమ్మరసం ఒక నాలుగు కాయలు కాస్త ఉప్పు వేసి ఒక గాజు జాడీలో గాని ప్లాస్టిక్ దాంట్లో గాని వేసుకొని పప్పన్నల్లో గాని పెరుగు అన్నంలోకి గాని చాలా బాగుంటాయి 🎉❤🎉
Super video amma
కొంచెం నిమ్మరసం కూడా కలపండి చాలా బాగుంటది
Kakara Kaya pakoda chyandi 👌🥰
Mee vedios roju istam ga chustanu
Meeru tinadam kuda chala istam
Meedi, me ammayya tho bonding naku nachuthnndhi
Thalli, kutulu ante mela undali ani anipisthundhi😊
చెట్లు కొన్ని ఎండుతున్నట్లున్నాయ్ ఆంటీ
నీళ్ళు ఎక్కువసార్లు పడితే మంచిది
Super
Super video sister
Amma star Apple upukaram kalupukuni tinte chala baguntundi
Mother and daughter bonding chuste naku ma mother guruthu vastundi
Star fruit pickle petandhi aunty health ki chala manchidhi
Super ❤
Super Super mam meeru ❤❤❤
Aunty eyes lo kanipistundhi ah happiness fruits vegetables cut chesinaka
మీ mangoes పేరు పునాస మావిడి madam. అంతకు మించి పెరగవు. ఉన్న వాటిలో పెద్ద కాయలు కోసుకొని పప్పు లో వేసుకో వచ్చు తొక్కుడు పచ్చడి చేసుకో వచ్చు ❤❤
Star fruet to pachadi petukondi baguntadi
Nyc vlog fastga ipindhi anipinchindhi 45 min... Eagerly waiting for more vlogs nd lastlo intha podugu comment pettandi annappudu bhaley anipinchindhi😂❤❤❤
I love u aunty❤️❤️
Jeedi mamidi maku 3 acres undhi amma.. Harvest chesaka last lo. Kalchi chithakotti thintam. Super taste untundhi 🙃.
Ilage lifelong happy ga undali meeru ❤
Iam from USAlove you amma ❤matladali once memu india vachina puri Mimmo nomi kalavali amma me number kosam 1yr nundi try chesthuna
Super Amma nice family bro
Kakarkaya is my favorite amma.
Amma miru super ga chepparu love you Amma ❤
ల్యాండ్ లో చేయండి మేడం వీడియోస్ సూపర్ గా ఉంటాయి చాలా బాగా చేస్తారు మీరు
Amma garu miru na inspiration andii ❤
❤️❤️❤️
Sorakaya appalu cheukondi amma
Home tour Cheyendi Andi 🤩🤩
Aunty. Me. Videoes. Chalabaguntae
స్టార్ ఫ్రూట్స్ ముక్కల్ని కచ్చాపచ్చాగా చిన్న చిన్న వాటిల్ల మిక్సీలో చేసుకొని పులిహార కలుపుకుంటే కాకపోతే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది
స్టార్ ఫ్రూట్స్ తో మనం ఆవకాయ ఎలా పెడతామో అలా పెట్టండి బాగుంటది
❤💯
Amma, ❤hay, video, nice
Chetlu ekkada thecharu andi. address cheppandi pls
Amma sorakaya dosalu veyandi bhagu ntai
Amma montions gurinchi chappa plz
పచ్చడి చేసుకోండి కొబ్బరి కాయ పచ్చడి లాగా అన్ని వేసేసి పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు తాలింపులో వేసేసి దగ్గరగా మగ్గాక కొబ్బరి కూర వేసుకొని కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పుల్లగా ఉన్నవి వాటిని దగ్గరగా మగ్గించేసి కొబ్బరికాయ పచ్చడిలా చేసుకోవచ్చు 🎉🎉🎉
Panasa kayalu chala vachaye super ma❤❤❤
Akka sugarcane pettandi akka
Yr saree is good looking, videos are very interesting
😊
Hi aunty madi kodur memu kuwait lo untamu mi family videos anni chusthamu chala baguntai
Memu Kuwait lone untam andi memu chustham😊
I love you ❤love you amma
Iam from USA aunti me native railway kodur dagare ma mothers home
Mi videos antte naku chal istam aunty anjitha akka cute vocie 🥰😍
Amma me farm lo jidi palu chettu ledha aa palu pachadi petukovachu alage kuda thintaru chala baguntaye
Nenu kuda miss ina form me farm land
Saripoyaru iddaruuu
ఆ మొక్కల్ని కొబ్బరికాయ్ పచ్చడి చేసుకుంటాం కదా వాటిల్లో వేసుకొని ఇంకా చింతపండు వేసుకోకుండా ఆ ముక్కలు వేసుకొని పచ్చడి చేసుకుంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది
❤❤❤
ఎన్ని ఎకరాల భూమి అండి
Chinna Chinna Unnao hybrid chetla maa Durga unnai peddaga
Hai Aunty me videos baguntayi
మీరు మీ కుటుంబ అంటే చాలా ఇష్టం అమ్మ
❤️❤️😊
Sorakaya garelu cheyandi chala baguntayee
Bhirakayallo ,pachhi royyalu vesukoni tinu pappi ,vadili pettavu
Hi amma 🙏🙏me family chala bagundi amma
సొరకాయ పాయసం చేయండి అమ్మ
Ma..... miss you videos 😢❤❤❤❤
😊
Star fruit pachadi pettandi amma❤ Chala baguntundi
Hi amma good evening 😊
Evalla video aite chala happy ga unde.pavan punches anjita meeda😂😂😂😂😂anjita maati maati ki avunu mummy, aaaaa mummy, ledu mummy, 😂😂😂😂😂😂😂too much plz stop behaving like a baby
Star fruit mottam lo vesukontaru bagundhi
Avuna i will try
Hi akka and amma meru super nice fmaliy akka 🎉🎉
Pullati Starfrutes tho pachadi pettandi aunty Or rity pachadi ina baguntundi aunty try cheyandi❤
❤అమ్మ అక్క చాలా అదృష్టవంతురాలు నీలా అమ్మ దొరకడం❤😢
Troly konandi kuralu andulo veyochhu weeks vuntayi nadapochhu
Hi aunty good evening....😊