3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు.. గత మూడు సంవత్సరాలుగా కలబంద సాగు చేస్తున్నారు. తొలి ఏడాది నాలుగు ఎకరాలకు రూ. 80 వేలు.. రెండో ఏడాది 2 లక్షలు ఆదాయం పొందానని చెప్పారు. కలబంద (అలోవెరా) సాగులో తన అనుభవాలు ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 3 ఏండ్లుగా 4 ఎకరాల్లో అలోవెరా(కలబంద) పండిస్తున్నా | Aloe vera Cultivation In Telugu | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #కలబంద

Комментарии • 636

  • @mvsnagireddy8358
    @mvsnagireddy8358 Месяц назад +2

    రాజేందర్ రెడ్డి గారు ధన్యవాదములు...

  • @markasmedia1555
    @markasmedia1555 3 года назад +205

    15:53 ....నేనైతే బాధపడ్డ కని ఇంకొకడు బాధ పడొద్దుకద, ఇది రైతు అంటే 🙏🙏🙏

  • @amaramarsaaho2797
    @amaramarsaaho2797 3 года назад +19

    రాజేందర్ అన్న మీ వీడియోస్ అన్ని చూసా. గుడ్ వీడియోస్ అన్న.

  • @rameshvarma09
    @rameshvarma09 3 года назад +28

    చాల మంచి విషయం చెప్పారు... ఇపుడు చదువుకున్నవారు ఈ రంగం లోకి రావాలి...

  • @vinayrequirements5814
    @vinayrequirements5814 2 месяца назад

    పెద్ద పుషాల కార్తీలో వేసినం సర్. రైతుకి పాదాభివందనాలు - రైతుబడికి రాజేందర్ గారికి కృతజ్ఞతలు మరియు శతకోటి వందనాలు.

  • @durgakdr5538
    @durgakdr5538 3 года назад +1

    First time visit chesa Rajendra Gaaru mee channel ni ..anni videos cover chesanu ...meeru okarakam ga desaniki seva chestunnaru ..un employees ki daari chupistunnaru ..akkada unna varini andariki parichyam chesi marketing kalpistunnaru ..🙏😊 keep it up

  • @rohithgoud3904
    @rohithgoud3904 3 года назад +5

    Nenu raithu biddanu kaadhu & maaku boomi kuda ledhu but I like to watch agricultural videos definitely i will do farming in future

  • @maheshgudipati5142
    @maheshgudipati5142 3 года назад +1

    Anna meru chala honest person ,meru formers ki chala help chestunnaru thank u ,iam also former nenu flowers forming chesthanu.

  • @niranjanyadav8574
    @niranjanyadav8574 Год назад +9

    ఏలాంటి స్వార్దం లేని జీవులు ఈ రైతులు. నేను కూడా రైతు బిడ్డ నే

  • @swamy834
    @swamy834 3 года назад +10

    Thanks Rajender Reddy garu...for ur efforts to provide useful information to formers.🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Thank you so much 🙂

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 года назад +59

    మార్కెట్ వివరాలు కూడా తెలియచేయండి సార్
    నీటి వనరులు తక్కువగా ఉన్న మా రాయలసీమ రైతులకు ఈ కలబంద పంట అనుకూలంగా వుంటుంది.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +4

      Sure

    • @nirmal6362
      @nirmal6362 3 года назад +3

      at the moment, it is secret - however, speak to companies such as patanjali and dabur.

    • @premakumarkarumanchi7068
      @premakumarkarumanchi7068 3 года назад +6

      I am interested to farmaring the Alovera farm.
      Pls guide me

    • @shahaverbhanu7220
      @shahaverbhanu7220 3 года назад +4

      @@premakumarkarumanchi7068 I am also interested if u have any any idea pls msg me

    • @maheshkadiyam4445
      @maheshkadiyam4445 3 года назад

      @@premakumarkarumanchi7068 pls give me your mobile number

  • @nandurinarayanarao4024
    @nandurinarayanarao4024 3 года назад +33

    రైతు కుటుంబం నిజాయితీకి నిదర్శనం. శ్రమించి తోటి వారికి కూడా సహాయం చేస్తారు. అభినందనలు మిత్రమా. ప్రపంచానికి పరిచయం చేయాలి. ధన్యవాదాలు.

  • @venkatreddy-bx1eh
    @venkatreddy-bx1eh 2 года назад

    Antara pantaga sagu cheyadam bagundi....thank you rajendr Reddy garu.

  • @nreddy2230
    @nreddy2230 3 года назад +5

    New thoughts good for farmers. Thanks Rajendar.

  • @maheswark3569
    @maheswark3569 3 года назад +7

    Both are respected interview.
    Good

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 года назад +13

    సూపర్ వీడియో అన్న

  • @Unemployedstill
    @Unemployedstill 3 года назад +166

    దీన్ని బట్టి చదువు కన్నా మనిషి తెలివి గొప్పది...

  • @VillageAgriculture
    @VillageAgriculture 3 года назад +166

    సూపర్.. బ్రదర్.. ఇలాంటి వారి గొప్పతనం ప్రపంచానికి తెలియాలి.. నేటి వారికి ఎంతో స్పూర్తిదాయకం..

  • @dhanalakshmiungarala3712
    @dhanalakshmiungarala3712 3 года назад +6

    Ramulu garu super 👍👍👍

  • @ramshivas400
    @ramshivas400 3 года назад +9

    మీరు చేసిన ఈ వీడియో ఆ రైతుకి (రాములు గారికి) ఎంతో మేలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను 🙏... Please share his number, I need saplings. May be 50000 saplings I will buy.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you
      Number is in video

  • @memecediy-8442
    @memecediy-8442 3 года назад +103

    చాలా మంచిగా ఎంతో మర్యాద గా వివరించారు🙏

  • @padmagnt817
    @padmagnt817 3 года назад

    Ayya mee kasttam sambrudhigaa phalinchhali. Mee paathalaku, mee kasttaniki, mee oopika ki padhabhivandhanaalu

  • @vijaybrothervadde1046
    @vijaybrothervadde1046 3 года назад +12

    తాత గారు మంచి ఓర్పుతో నిదానంగా చెప్పారు 💐జై కిసాన్ 💐

  • @venkatborra4400
    @venkatborra4400 3 года назад +16

    చాలా ఉపయోగకరమైన వీడియో ఆలోవేర పంట మన తెలుగు రాష్ట్రాల రైతులు కూడా పండిస్తారు అనే విషయాన్ని తెలిపారు

  • @Ravana00007
    @Ravana00007 3 года назад +3

    1000kg ke 3000 vastundi raithu ke
    Bayata 100ml jell 100rs ammutunnaru
    Enduke raithulu india lo thaggepothunnaru

  • @indrasenar910
    @indrasenar910 3 года назад +4

    E software lo banisa batuku kante ide manchidi

  • @KVR008
    @KVR008 2 месяца назад +2

    ఇలా అరుదుగా లేదా కొత్త కొత్త పంటలను కోని వాళ్ళను కూడా మీ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది రాజేందర్ రెడ్డి గారు

  • @haritharoyala2967
    @haritharoyala2967 3 года назад +9

    Peddayana ku na🙏🙏🙏🙏🙏
    Respect midaggare nerchukovali andaru...andu ke raju miru

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад +1

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @jayaramv2663
    @jayaramv2663 3 года назад +9

    రైతు రాజ్యం వర్ధిల్లాలి చాలా మంచి విషయాలు తెలుస్తాయి అని ఆశిస్తూ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gorumuddalu-24
    @gorumuddalu-24 3 года назад +7

    Thank you for sharing

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thanks for watching!

  • @nagaraju-hd8bq
    @nagaraju-hd8bq 2 года назад +2

    How to marketing video chayandi

  • @apsa80rythukuvaram
    @apsa80rythukuvaram 4 месяца назад

    Super information tq sir

  • @dreamthinkercreation2699
    @dreamthinkercreation2699 3 года назад +14

    ಉತ್ತಮ ಔಷಧಿ ಗುಣವನ್ನು ಹೊಂದಿರುವ ಈ ಗಿಡದ ಬೇಸಾಯ ಮಾಡುತ್ತಿರುವ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏👍👍👍❤

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv Год назад +1

    జనార్దన్ రెడ్డి గారి నెంబర్ పెట్టండి...

  • @venkateshwarkattera1884
    @venkateshwarkattera1884 3 года назад +40

    రాజేందర్ రెడ్డి గారు మీరు ఇంటర్వ్యూ చేసే తీరు చాలా బాగుంది. రైతు కూడా చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు. మీ ఇంటర్వ్యూ ల వలన రైతులకు చాలా ఉపయోగము ఉంటుంది.

  • @ravimanuka6790
    @ravimanuka6790 3 года назад +5

    నేను బాధ పడ్డ కానీ వేరే వాళ్ళు బాధ పడవద్దు అది రైతు అంటే

  • @KNOWandACT...
    @KNOWandACT... 3 года назад +2

    కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ హైదరాబాద్ సిద్దిపేట నుండి ఎవరైనా కలబంద పండించే రైతులు ఉన్నారా...చెప్పగలరు ఫోన్ నంబర్...
    Karimnagar Warangal Nizamabad Hyderabad Are there any aloe vera farmers from Siddipet ... can you tell me please

  • @sheshapparaichur9686
    @sheshapparaichur9686 3 года назад +2

    Rajendar reddy గారు మా భూమి నల్లభుమి మరియు మోర్సు రకం భూమి,1.5ఎకరం ఉంది ఏ విధమైన పంట వేస్తే లాభదాయకం,నేను ఒక టీచర్ ను

  • @naveensouda6955
    @naveensouda6955 2 года назад +12

    Memu pg PhD chesaka waste anipisthundi... how dignified he was great

  • @kousalyamekala869
    @kousalyamekala869 8 месяцев назад +1

    Konchem contact number pettandi sir mokkalu konukuntam

  • @venkannagoudkollu9466
    @venkannagoudkollu9466 3 года назад +8

    Good job bro, మీ ఆంకేరింగ్ బాగుంది...ఇలాంటి ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేయాలని నా కోరిక🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 8 месяцев назад

    రెడ్డి గారు ఈ పంట కొనేవారు ఎవరో దయచేసి వారి వివరాలు తెలుప గలరు.

  • @padmagnt817
    @padmagnt817 3 года назад

    Thanks for sharing brother

  • @money99932
    @money99932 Год назад +3

    మీ వీడియోలు చాలా మందికి ఉపయోగంగా ఉంటాయి అన్న 🙏 రైతు ఫోన్ నంబర్ కావాలి ప్లీజ్

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 3 года назад +9

    పతంజలి కంపెనీ వారు మంచి ధర ఇచ్చి కొంటున్నారు రైతులకు తెలపండి

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +2

      Sure
      Will try to educate

    • @sridharsri3649
      @sridharsri3649 3 года назад +1

      Sir nen pedutha yevaru kontunnaru chepthara plz my num 6361991912

    • @madgulasureshbabu936
      @madgulasureshbabu936 3 года назад +2

      @@sridharsri3649 patanjali samsta vaaru manchi dhara isstunnasru

    • @sridharsri3649
      @sridharsri3649 3 года назад +2

      Ade em rate isthunnaru sir antunna

    • @sriramsurya3551
      @sriramsurya3551 3 года назад

      Sir, can you provide any contact number of Patanjali company authorised person
      Please

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 2 года назад +5

    తెలుగు రైతు బడి కార్యక్రమం నకు ధన్యవాదములు

  • @sureshbulls
    @sureshbulls 3 года назад +2

    అన్న నేను ఈ పంట పెట్టాలి అనుకుంటున్నాను నాకూ వీళ్ల నంబర్ పేటు

  • @doit4934
    @doit4934 3 года назад +5

    మగుటం లేని మరాజు రైతు

  • @rajukeloth2755
    @rajukeloth2755 9 месяцев назад

    రాజేందర్ అన్న గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మీతో మాట్లాడాలి ఈ పంట పెట్టాలని నేను ఎప్పటినుంచో నాకు వివరించండి ప్లీజ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్

  • @lovelysatya4512
    @lovelysatya4512 3 года назад +1

    Thank you , super information

  • @sudigalisudhernandyal6002
    @sudigalisudhernandyal6002 Год назад +1

    Hello sir అలోవెరా పండించే రైతు అడ్రస్ and ఫోన్ number isthara sir... Please

  • @chandras2172
    @chandras2172 3 года назад +2

    దీనికి మార్కెట్ ఉందా?!! కొనే వారు ఎవరూ?!! వివరాలు తెలప గలరు
    దీనికి మార్కెట్ లేదు.. ముందు గా ఏదైనా కొనే కంపెనీ తో మీరు vappandam చేసుకొని పంట వేయడం మొదలు
    పెట్టాలి

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Will do video soon

  • @RameshT999
    @RameshT999 3 года назад +4

    Market lo alovera gel 100 gms konalante minimum 100 rupees avutundi.. mana raitanna ki atleast 20 ayina ivvachhu kada kg ki

  • @prabha7079
    @prabha7079 2 года назад +1

    Great 👍

  • @bhuvanabolla7563
    @bhuvanabolla7563 3 года назад +6

    బ్రదర్, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, రైతు రాజు అని నిరూపిస్తున్నారు

  • @revathinelluru3231
    @revathinelluru3231 3 года назад +7

    Can you ask questions slowly , it makes farmer comfortable to answer.

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham Год назад

    TELANGANA LO HYDROPONICS CULTIVATION PERUGUTUNDI....EE HYDROPONICS SAAGUBADIKI ALOE VERA CULTIVATION ATYANTA ANUKULAMAINDI...ALOE VERA PROCESSING LO VACHE WASTE MATERIALS..ORGANIC FERTILIZERS TAYARIKI UPAYOGINCHA VACHCHU....

  • @jeevanreddy6217
    @jeevanreddy6217 3 года назад +1

    Kothimeera parigi mandal lo naskal villege lo chestharu. Marokasaari kothimeera paina video cheyandi clear ga plz

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Sure
      Try chestham
      ఆ ప్రాంతానికి వచ్చినపుడు వీడియో చేస్తాం

  • @shivab806
    @shivab806 3 года назад +12

    3000 tun pedda mosam

    • @anilkonakanchi
      @anilkonakanchi 28 дней назад

      Yes brother ,, nenu ippude related video chusa,,, aa video lo oka Ton 15000 ani chepparu..

  • @ramachandrareddykothapally7948
    @ramachandrareddykothapally7948 3 года назад +7

    Farmer baga chepadu. Rajendra garu meru kuda questions baga adigaru. Rajendra garu elanti manchi videos cheyali ani korukuntunanu

  • @P2Tmedia
    @P2Tmedia 3 года назад +12

    Marketing e ఎవరు చెప్పరు secret of this business, when we have lands educted farmer is always rich no need to think less about educated people, his son is hero here

  • @Anilkumar-7531
    @Anilkumar-7531 3 года назад +1

    Both are great

  • @Smileysdpt
    @Smileysdpt 3 года назад +15

    Thanks to Rajendhar Anna for Sharing a Great Useful Video for Former's..

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      You're most welcome bro

  • @srishailamalvala2485
    @srishailamalvala2485 3 года назад

    super sir am also triying

  • @tejagaming9003
    @tejagaming9003 3 года назад +4

    Papam a raithu chudu anna ninnu entha manchiga gauravistunnado papam chala manchodu
    Nuv super anna alanti vallani ma munduku testunna nadulu
    Love u anna 🥰🥰🥰

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      Yes bro
      He is the great one
      Thank you

    • @tejagaming9003
      @tejagaming9003 3 года назад

      @@RythuBadi anna nuvvu great anna prathi okka comment ki opikagaa reply istunnavu
      🥰🥰

  • @ravindrabharathi8309
    @ravindrabharathi8309 3 года назад +13

    Such a great channel bro with well info👍👍🤝 Not sure what they get by explaining all these .. don’t know weather I am right person or not to tell this.. pls provide them some return gift in any form for every episode whoever explains with pure souls♥️ if u are already doing it offline .. u r great👍
    Thanks bro for unique videos.. jus subscribed now♥️

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +3

      Thanks 👍
      Keep support us
      Will do more

    • @svk6497
      @svk6497 3 года назад +2

      Raithu pone nebar kavali anna

  • @lucky-fr1ux
    @lucky-fr1ux 3 года назад +1

    Ap lo ekkada veyaledu.... great thatha

  • @vinaysreeyapu7208
    @vinaysreeyapu7208 3 года назад +5

    Rajendar anna Meeru ilage Raithulani Gowravinchi answers rabattandi Jai Kisan,Superb Rajendra anna

  • @kousalyamekala869
    @kousalyamekala869 8 месяцев назад

    Sir namaste sir memu e panta veyalanukuntunnam

  • @shobansiddakkagari5701
    @shobansiddakkagari5701 Год назад

    Sir market gurinchi details cheppandi sir

  • @ShashiKumar-tf4uf
    @ShashiKumar-tf4uf 3 года назад +5

    మస్తుగా అడిగినవ్ అన్నా సూపర్ 💕❤

  • @lalithamurthy6156
    @lalithamurthy6156 3 года назад +1

    Nice information

  • @k.narayanaraoagriculture4454
    @k.narayanaraoagriculture4454 3 года назад +1

    A. p లో marketing akkad sir ప్లీజ్ ఇన్ఫర్మేషన్

  • @bharathm3121
    @bharathm3121 3 года назад +1

    Nice 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌 👋 👌

  • @vaniterala160
    @vaniterala160 3 года назад +1

    Hello sir.
    Ramulu (rithu) phone no. Pampiyandi.

  • @sirisalaraju6643
    @sirisalaraju6643 3 года назад +1

    Jai javan jai kisan

  • @dimplegirlammulu2181
    @dimplegirlammulu2181 7 месяцев назад

    Edi ekkda sale chestharu andi koncham valla number untea send chesthara

  • @DKRkRk
    @DKRkRk 3 года назад +2

    Telugu raithubadi mobile number send me plz

  • @dineshjari7440
    @dineshjari7440 2 года назад +1

    Farmers dagarra unna maryada mana politicians ki unta bagupadathadhi

  • @peddaboinaravi9460
    @peddaboinaravi9460 3 года назад +3

    మీరు వివరాలు అడిగే పద్దతి బాగుంది అన్న ఒక్క పదం కూడా ఆంగ్లం వాడకుండా..మొత్తం పూర్తిగా తెలుగులో అర్థం అయ్యే విదంగా

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      ధన్యవాదాలు

  • @FunandEntertainment933
    @FunandEntertainment933 3 года назад +1

    Namaskaram, memu kuda idhi pandichaali anukuntunnam. But marketing ela andi deeniki.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      నమస్కారం మహేష్ గారు..
      మార్కెటింగ్ కోసం కొంత శ్రమ చేయాల్సిందే.
      బై బ్యాక్ తీసుకునే కంపెనీలు ఉంటే బెటర్. మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. త్వరలో వీడియో చేస్తాం.
      అన్నీ తెలుసుకున్న తర్వాతే పంట సాగు గురించి ఆలోచించండి.

  • @goudgoud7930
    @goudgoud7930 Месяц назад

    Raithu antha amayakatham nijaiethi e world lo Evriki undadhu nijnga ❤

  • @sidhusidharth5062
    @sidhusidharth5062 7 месяцев назад

    Aloe Vera evari dagara unna memu kontham

  • @rajakp8471
    @rajakp8471 2 года назад +1

    Try cheddamanukunna, but I won't try this crop. Reason market

  • @Anjaneyulu-Guneboina
    @Anjaneyulu-Guneboina 3 года назад +2

    మార్కెటింగ్ ఎక్కడ అతని నెంబర్ ఇస్తే బాగుండేది

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      మాకు తెలియని వ్యక్తుల నంబర్లు.. వాళ్లను అడగకుండా ఇవ్వలేము. ఈ వీడియో రైతు అనుభవం చెప్పేందుకు ఉద్దేశించినది మాత్రమే. పంట కొనే వాళ్లు ఎవరైనా ఉంటే.. వాళ్లతో వీడియో చేస్తాం.

  • @jyothigugulothu5163
    @jyothigugulothu5163 Месяц назад

    బుచ్చి రాములు గారి ఫోన్ నెంబర్ సెండ్ చేయండి సార్

  • @pardhasaradhi5589
    @pardhasaradhi5589 7 месяцев назад

    Ana naku alove vera forming marketing company kavalli ana

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 3 года назад +10

    Super Reddy Garu I'm from bobbili vizianagaram district Andhra Pradesh, your fan

  • @jayasimha2080
    @jayasimha2080 3 года назад +5

    Anchor good, both are awsome with mutual respect...

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 года назад +2

    మీ వివరణకు ధన్యవాదాలు పెద్దాయన🙏 కలబంద ఎడారి మొక్క కాబట్టి నీటిని చాలా తక్కువ మోతాదులో ఇవచ్చు. కలుపు ఎక్కువ ఉన్న పర్లేదు.

  • @muralid2425
    @muralid2425 Год назад +2

    Raithu anna neeku padhabhivandhanam🙏

  • @AadhyaVlogs412
    @AadhyaVlogs412 3 года назад +2

    సార్ దయచేసి ఆ రైతన్న మొబైల్ నెంబర్ ఇవ్వగలరా ?

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      వీడియోలోనే ఉంది. చూడగలరు.

  • @kalyandasari1810
    @kalyandasari1810 3 года назад +4

    HOW CAN WE GET MARKETING FOR ALOVERA

  • @anjaliskitchenandvlogs7391
    @anjaliskitchenandvlogs7391 3 года назад +1

    Kismatodivi Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shekarg1908
    @shekarg1908 2 месяца назад

    Hi sir am from Tamil Nadu we have only half acre land but lack of water so which is best plantation for this one

  • @gangadharallolla2014
    @gangadharallolla2014 Год назад +1

    Sir చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
    కాని ఎన్ని రోజులు తరువతా కోత చెప్పాలి

  • @kalyanphanindra4163
    @kalyanphanindra4163 23 дня назад

    this farmer has done Ph.D.-level work in what he was growing and doing....

  • @chittesivakumarsiva6940
    @chittesivakumarsiva6940 4 месяца назад

    Anna namaste

  • @MahaLakshmi-hn3pt
    @MahaLakshmi-hn3pt 3 года назад +2

    Nenu intlo chala aloevera penchuthanu asalu dead easy plant asalu deni gurinchi patinchukobaledu... Just water enka ami avasaram ledu