Это видео недоступно.
Сожалеем об этом.

అలోవెరా సాగు | కలబంద సాగు | Aloe Vera Cultivation | Aloevera Farming in Telugu |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • రైతు సోదరులకు ఓ విన్నపం....ఎవరైనా మార్కెటింగ్ వాళ్లు మీకు ఫోన్ చేసి మీరు అలోవెరా సాగు చేయండి ఎంతైనా తీసుకుంటాం అని చెప్తారు...మీరు ఆ comaony వాళ్ళు అడిగారు కదా అని తొందరపడి సాగు చేయకుండా పూర్తి వివరాలు సేకరించి వీలైతే ఏదైనా అగ్రిమెంట్ తీసుకొని తదుపరి మీరు సాగుకు వెళ్తే మంచిది. రైతు రమేష్ గారు ఆ విధంగా ఒప్పందం చేసుకొని సాగు చేస్తున్నారు...మేము చేస్తున్న వీడియోలు తోటి రైతులకు ఉపయుక్తంగా ఉంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాము...ఈ సందర్భంగా మీరు చేసే లావాదేవీలకు ఎటువంటి బాధ్యత వహించము ధన్యవాదాలు 🙏🙏

Комментарии • 28

  • @vijayabhaskarreddy4902
    @vijayabhaskarreddy4902 25 дней назад +8

    చాలా మంచి విషయం తెలియజేశారు ధన్యవాదాలు ఈ మంచి కలబంద మీద నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఓ సమావేశం జరిగినప్పుడు వేరుశనగను బట్టను తట్టుకోవడానికి ఈ అలోవీరా లోని జీను ను చూపించి వేరుశనగ రకాన్ని తయారు చేయమని ఓ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే మన ఇళ్ళల్లో తల వాకిలి దగ్గర వేరుని తలకిందులుగా వేలాడ కట్టడం వలన ఆ కలబంద ఎలా పెరుగుతుంటే అలాగా సంసారం వృద్ధి చెందుతుంది అని నమ్మడం పశువుల పాకలో కట్టడం వలన ముంగారు టైములో వర్షం పడ్డప్పుడు పిడుగులు పడకుండా ఉండడానికి అలాగే ఉగాది దాటిన తర్వాత చిట్టి ఈగలు ఇంటిలోకి వస్తాయి అవి రాకుండా ఈ కలబంద ఆకర్షించు తాది ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మొక్కకు ఇంటిలో వేలాడ తీసినప్పుడు ఎర్రమన్ను గుడ్డతో కట్టి దాదాపుగా నాలుగు సంవత్సరాలైనా కూడా వాడు పట్టదు మరి ఆ జీరో ని తీసుకొచ్చి వేరుశనగ లో ఎందుకు ఒప్పించ రాదు అని నేను ప్రత్యక్షంగా అప్పటి బోర్డు మెంబర్ అయినటువంటి పోచా బ్రహ్మానంద రెడ్డి గారి సమక్షంలో ఏ డి ఆర్ గా పద్మలత మేడం గారి అధ్యక్షతన ఓ సమావేశం జరిగినప్పుడు నేను సవివరంగా కూడా చెప్పడం జరిగింది

    • @agritelugu1655
      @agritelugu1655  25 дней назад

      @@vijayabhaskarreddy4902 కలబంద గురించి మరిన్ని వివరాలు తెలియచేసి నందుకు ధన్యవాదాలు సర్

  • @ramanareddy5438
    @ramanareddy5438 25 дней назад +3

    Good information

  • @designermunikumar
    @designermunikumar 25 дней назад +1

    Thanks

  • @azzuazzu6130
    @azzuazzu6130 15 дней назад

    Beginners will get more helpful information from you sir ❤❤

  • @ojanaturalfoods9621
    @ojanaturalfoods9621 25 дней назад +1

    🎉

  • @sheik9418
    @sheik9418 22 дня назад +2

    Don't enter into this forming without marketing.

  • @bhumeshwarjadi3722
    @bhumeshwarjadi3722 22 дня назад

    Marking ela

    • @agritelugu1655
      @agritelugu1655  22 дня назад

      మార్కెట్ మనమే చూసుకోవాలి అండి

  • @jagadeeshwarreddy8286
    @jagadeeshwarreddy8286 13 дней назад +1

    Sir farmer location

    • @agritelugu1655
      @agritelugu1655  13 дней назад

      @@jagadeeshwarreddy8286 Ananthapur dist కూడేరు Village

  • @sahadevkondapally1274
    @sahadevkondapally1274 24 дня назад

    Phone no plz wer is market how much ton rate

  • @SrinathThamballa
    @SrinathThamballa 14 дней назад +1

    Sir number kavali

  • @erasangareddy3097
    @erasangareddy3097 24 дня назад +2

    phone no pettandi

  • @SrinathThamballa
    @SrinathThamballa 14 дней назад +1

    Sir farmer number pettandi

  • @SvsVlogs6
    @SvsVlogs6 20 дней назад

    సార్ ఆ రైతు నంబర్ పెట్టండి

  • @UsikeKanakam
    @UsikeKanakam 9 дней назад

    సార్ రైతు నెంబర్ పెట్టండి