ఏడెకరాల్లో ఎర్రచందనం అరణ్యం.. 15 ఏండ్లుగా సేద్యం.. | Telugu Rythubadi

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 695

  • @ramudukurva8335
    @ramudukurva8335 4 года назад +311

    రెడ్డిగారు సామాన్య రైతులకు కూడా చాలా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మాట్లాడారు ధన్యవాదాలు

  • @tsb1
    @tsb1 3 года назад +82

    యాంకర్ గారికి చాలా మంచి వాక్ చాతుర్యం ఉంది

  • @lokeshloki4620
    @lokeshloki4620 3 года назад +56

    వీటి పై మీ అధ్యయనం చాలా బాగుంది..,👍
    చెట్టు పెట్టి వదిలేయకుండా పట్టు వీడని విక్రమార్కుడు లా పూర్తి స్థాయి మీ పోరాటం వీటి పై చేయడం చాలా బాగుంది ..., 🙏

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 2 года назад +58

    యాంకర్ గారి తెలుగు స్పష్టత ఉచ్ఛారణ వాక్చాతర్యం చాలా బాగున్నాయి. రెడ్డి గారు చాలాబాగా వివరించారు.

  • @kvmichaelbabu4981
    @kvmichaelbabu4981 2 года назад +18

    మీలాంటి రైతు దేశానికి చాలా అవసరం 🔥🔥🔥🔥🔥

  • @anandaraoprakash7387
    @anandaraoprakash7387 4 года назад +81

    ఇటువంటి రైతు లు, చాలా అవసరం. 🙏💐🌹. చాలా బాగా చెప్పారు.

  • @shekar93
    @shekar93 4 года назад +227

    రైతు చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్ గా చెబుతున్నడు. Nice video..

  • @venkatasubbareddy.g2283
    @venkatasubbareddy.g2283 4 года назад +81

    Very clear information is provided by him. He done alot of research before plantation. Happy to heard this information. Thanks

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +8

      You are most welcome

  • @cdamodhar2106
    @cdamodhar2106 3 года назад +23

    రెడ్డిగారు మీరు పెంచుతూ ఇతర రైతులను కూడా యర్రచేందనం పెంచే వి ధంగా సపోర్ట్ చేస్తు కొన్ని సంవత్సరాల తరువాత వారిని మీతో పాటు ద నీకులు చేస్తునందుకు ధన్యవాదములు మీలాగా ప్రతి కొత్త పంటలవారు మంచి సలహాలీస్తారని ఇతర రైతులకు అప్పుడే రైతులు రాజులవుతారు 🎉🙏🙏🙏🎉

  • @ananthastudio5156
    @ananthastudio5156 2 года назад +8

    రైతు చాలా క్లారిటీగా, కాన్ఫిడెంట్ గా చెబుతున్నడు చాలా బాగుంది ...,

  • @sateeshb5653
    @sateeshb5653 2 года назад +3

    విద్యా సాగర్ రెడ్డిgaru . chala clear cheparu sir ...

  • @satishbathineni410
    @satishbathineni410 4 года назад +27

    తెలుగు రైతు బడి ఛానెల్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @damodarreddy7562
    @damodarreddy7562 4 года назад +42

    Explanation is tooo good sir. Even Layman can understand the process. Thank you .

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thanks and welcome

  • @abhilashsandupatla497
    @abhilashsandupatla497 3 года назад +42

    You can become a journalist...the way you question is simply awesome 👍❤️

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +17

      Thank you so much 😀
      I have 12 years experience in journalism.

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 2 года назад +7

    రెడ్డిగారు మీరు ప్రభుత్వం అనుమతితో ఎర్రచందనం అమ్మిన తర్వాత మీడియాతో సవివరంగా వివరించండి మాలాంటి వారికి ఉపయోగపడుతుంది

  • @akulaamarender9142
    @akulaamarender9142 3 года назад +4

    వెరీ గుడ్ అండి చాలా బాగా మాట్లాడారు 🙏🙏

  • @shahbaz8337
    @shahbaz8337 3 года назад +14

    25 ఏళ్ల వరకు వేచి చూస్తున్నారు అంటే చాలా గ్రేట్, ఆహ్ ప్లేస్ లో వెరీ crop vesthey లాభం వచ్చేది.

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 3 года назад +39

    Nice Interview. Best wishes from Sheep and Goat Academy,Hyderabad to Sri CH.Vidyasagar Reddy gaaru for his hard work and thank you for uploading excellent video.

  • @MrRaceles
    @MrRaceles 4 года назад +135

    కొత్త అల్లుడికి ఈ మొక్కలు భూమి ఇస్తే అతని మనుమలు మునిమనుమలు ,బాగుపడతారు
    🙄.

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 4 года назад +24

    Great effort. Hats off to you sir.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +3

      Many thanks

    • @sambasivareddyc1471
      @sambasivareddyc1471 2 года назад +2

      రాజన్న Reddy గారు effort medhi kadhu ఆ rythu dhi

  • @challavenkatesh422
    @challavenkatesh422 3 года назад +12

    14:20 very useful information🤝🤝🤝

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 4 года назад +36

    Congrats Reedy gaaru.

    • @siriagrifarms6734
      @siriagrifarms6734 3 года назад

      మా మొదటి ప్రాజెక్టు:-56 ఏకరాలు.పూర్తి అయినది..
      మా రెండవ ప్రాజెక్టు:-70 ఏకరాలు.పూర్తి ఆయనది..
      మా ప్రతిష్టాత్మకమైనా మూడవ ప్రోజెక్టు:- 500 ఏకరములు
      సెల్స్ జరుగుతున్నవి.
      🌳🌳25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్🌳🌳
      💵💵₹6 లక్షలు💵💵
      ------------------------------------
      💵💵పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.💵💵
      [⏳⌛ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి . ⌛⏳
      🏃🏃దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి. 🏃🏃
      🇳🇫🇳🇫సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.🇳🇫🇳🇫
      🌇🌇 కనిగిరి మండలం, చిర్లదిన్నె ఊరుని అనుకుని 500ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం. 🌇🌇
      🇳🇫🇳🇫భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.🇳🇫🇳🇫
      🕵🕵 వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
      పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
      బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
      మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
      భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
      ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.🕵🕵
      🇳🇫🇳🇫భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.🇳🇫🇳🇫
      ఎర్రచందనం ప్రయేజనాలు
      🛢🛢1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.🛢🛢
      🏭🏭ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.🏭🏭
      👨👨సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.👨👨
      🇨🇳🇨🇳జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.🇨🇳🇨🇳
      💥 వెంచర్ ప్రత్యేకతలు💥
      -------------------------------
      🍀25 సెంట్లు 1 యూనిట్గా విభజించి 100 ఎర్రచందనం మొక్కలతో సహా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును
      ప్రతి కస్టమర్ కు పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించబడును.🍀
      ☀వెంచర్ చుట్టూ డైమండ్ మెష్ ఫెన్సింగ్ ☀
      🕴️🕴️6వ సంవత్సరం నుంచి
      గన్ మెన్ తో కూడిన సెక్యురిటి🕴️🕴️
      👬ఒక రిజిస్టర్డ్ సొసైటీ ఏర్పాటు చేసి, ప్రతి కస్టమర్ ను మెంబెర్ గా గుర్తించబడును👬
      🕑24 గం.లు సిసి కెమేరాలతో పర్యవేక్షణ.🕑
      🐃🐂దేశవాళీ అవులతో గోశాల ఏర్పాటు చేయబడును🐄🐄
      సంప్రదించండి:-
      KSN GOUD
      7013695970

  • @purushothamthota1729
    @purushothamthota1729 2 года назад +2

    Rajender reddy gaaru chala thanks sir🙏

  • @sudhanvagundepally7051
    @sudhanvagundepally7051 Год назад +3

    Excellent and very useful video andi. Keep doing such good work for farmers.
    20k subsidy అన్నారు, కానీ procedure ఏంటో, ఎవరిని కాల్వలో చెప్పగలరు plz.

  • @phanishankar8118
    @phanishankar8118 3 года назад +15

    Puspa chusina tharvatha era chendhanam gurinchi chusi ikkadiki vachina vallu entha mandhi 😁

  • @Nihanth754
    @Nihanth754 3 года назад +12

    Reddy garu excellent explanation 👏

  • @dhyanramsai9
    @dhyanramsai9 2 года назад +4

    Really good service sir🎉🙏☺️

  • @HariOm_154
    @HariOm_154 3 года назад +13

    Very crystal clear information 👍🏻

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 10 месяцев назад

    మంచి సలహా ఇచ్చినారు 🙏

  • @lokeshreddybatchu999
    @lokeshreddybatchu999 2 года назад +1

    Excellent Information Reddy gaaru

  • @alaparthinaresh196
    @alaparthinaresh196 2 года назад +2

    Best effort thanks to him.

  • @srirangamvemula296
    @srirangamvemula296 3 года назад +2

    Supr chala baga chepparu

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 4 года назад +3

    నమస్తే అన్నయ్య
    చాన్నాల్ల తరువాత మిమ్మల్ని ఈవీడియొలో చూసాను చాలా సంతోషంగాఉంది

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 2 года назад +4

    మీరు చెప్పేవన్నీ వాస్తవాలు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ను ఈ విషయంపై ప్రశ్నించాను ఎర్రచందనం అమ్ముకోవటానికి మీకు అవకాశం లేదు అని చెప్పారు హైదరాబాదులో గాని ఎక్కడైనా ఎర్రచందనం కొన్నారు అంటే వారు దొంగతనంగా ప్రభుత్వ అనుమతి లేకుండా కొనుగోలు చేయటము లేదా నమ్మకం చేయటమే దీనిని ప్రభుత్వం గుర్తిస్తే కఠిన శిక్ష విధిస్తుంది నా వద్ద కూడా సుమారు 30 చెట్లు ఉన్నవి కానీ నేను వాటిని అమ్మలేను కనీసం ఏవైనా కొమ్మలు విరిగి కింద పడ్డ తీసి పక్కన పెట్టడం తప్ప పొయ్యిలో కూడా ఉపయోగించలేకపోతున్నాము మీకు నిజంగా ఈ విషయంపై ప్రభుత్వ అనుమతి ఉంటే పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయండి ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేకమంది వద్ద ఎర్రచందనం చెట్లు పెంచినవి ఉన్నవి ఎవరు కూడా వాటిని స్వప్రయోజనాలు కూడా ఉపయోగించటం లేదు అలా ఉపయోగిస్తే అటవీశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మీకు నిజంగా ఈ విషయంపై పూర్తి అవగాహన ఉంటే ఎలా అమ్ముకోవాలని ఎవరు పర్మిషన్ ఇస్తారో సవివరంగా తెలియజేయగలరు

    • @veeranarayanat2144
      @veeranarayanat2144 4 месяца назад

      DGFT had issued a public notice no.74 dated 18.02.2019 legalising the
      export of red sanders wood. As per the recommendation of
      CITES Management Authority India, the Ministry of Environment,
      Forests & Climate change ( MOEF&CC) has recommended an yearly quota
      of 310 MT (250 MT for A.P and 60MT for Tamil Nadu), for export of Red sandal wood
      exclusively sourced from cultivation origin obtained from Pattaland.
      The yearly quota is effective from the year 2017-18.
      The yearly quota may be reviewed as and when necessary.
      Export licence can be obtained from DGFT ( Director General of Foreign Trade) by submitting necessary documents.

  • @ingem1237
    @ingem1237 4 года назад +30

    రేైతుకు మంచి అవగాహన ఉంది, forest product కి ఏమిచేయకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం,

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 2 года назад +1

    Ur channel is useful to country bro

  • @ingem1237
    @ingem1237 4 года назад +6

    Nice
    ఒక సాధారణ రైతు మాత్రం చేయలేరు, చేవ రావడానికి 25 years కూడా సరిపోదు, దీని felling కి ప్రభుత్వ అనుమతి రావడానికి state/central govt ది కూడా కావాలి, చాలా కష్టం.

  • @pgrajulu6374
    @pgrajulu6374 3 года назад +12

    Nice video very useful for new forms formers

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +2

      Many many thanks

    • @RHomesproperties
      @RHomesproperties 2 года назад

      605 Sq.yards Farm plot only 5 Lakhs with 40 Red sandalwood plant's and 40 white Sandalwood plant's and 10 types fruit plants please More details click link

  • @rajareddychellapuram8485
    @rajareddychellapuram8485 4 года назад +5

    You are great vidyasagar Reddy sir

  • @suresh.prajapatigvs4727
    @suresh.prajapatigvs4727 3 года назад +9

    Love you bro good explanation keep it up 👍👍👏👏

  • @sarmag2495
    @sarmag2495 2 года назад +3

    Nice Rajender, keep it up.

  • @MahaLakshmi-vj4nz
    @MahaLakshmi-vj4nz 3 года назад +5

    Excellent questions $ excellent answer's

  • @crazyshiva6625
    @crazyshiva6625 3 года назад +4

    Errachandanam gurinchi masthuga chepindru meeru chala manchivaru ayya

  • @vgreddy_velma
    @vgreddy_velma 3 года назад +7

    great information

  • @haribompalle8783
    @haribompalle8783 2 года назад +1

    Supper ga chaparu

  • @madhurao2349
    @madhurao2349 3 года назад +4

    Good speaking

  • @mandalabhaskar287
    @mandalabhaskar287 2 года назад +2

    Anchor talking super

  • @sriramnandyala6038
    @sriramnandyala6038 3 года назад +5

    Vastavam chepparu nice

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 4 года назад +7

    Good video bro
    Useful one
    Only Sandalwood gurinchi exclusive GA video cheyyandi with full details about buyers and genuine nursery plants

  • @shalinipothuraju656
    @shalinipothuraju656 2 года назад +2

    Good Information
    Watching video and this channel for the first time.
    Thank u sir for letting us know the info.

  • @satyanarayanakadiyali6952
    @satyanarayanakadiyali6952 2 года назад +1

    Wonderful Andi

  • @slaxminarayana8756
    @slaxminarayana8756 2 года назад +4

    Great information useful to farmers

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 3 года назад +5

    గోదావరి జిల్లాలో ఒక ఉల్లో ప్రభుత్వం చెప్పి మరీ శ్రీ గంధం మరియు ఎర్రచందనం పెట్టీ ఇప్పుడు వాటిని క్రాప్ కట్ చేయడానికి అనుమతులు ఇవ్వడం లేదట కొనడానికి ఎవరు రావడం లేదట ఆభుమిలో మరే ఇతర పంటలు సాగు చేయడానికి పంటలు పండడం లేదట నేను వాళ్ళు ఇచ్చిన ఇంటర్వూలో చూసాను

    • @kornelikatta6865
      @kornelikatta6865 3 года назад

      7702219291

    • @veeranarayanat2144
      @veeranarayanat2144 4 месяца назад +1

      DGFT had issued a public notice no.74 dated 18.02.2019 legalising the
      export of red sanders wood. As per the recommendation of
      CITES Management Authority India, the Ministry of Environment,
      Forests & Climate change ( MOEF&CC) has recommended an yearly quota
      of 310 MT (250 MT for A.P and 60MT for Tamil Nadu), for export of Red sandal wood
      exclusively sourced from cultivation origin obtained from Pattaland.
      The yearly quota is effective from the year 2017-18.
      The yearly quota may be reviewed as and when necessary.
      Export licence can be obtained from DGFT by submitting necessary documents.

  • @sreekanth7780
    @sreekanth7780 2 года назад +1

    Good sir👏👏👏 ,avunu ee chetlu antarinchi pootunaei govt kuda farmers ki suupport cheyali

  • @garikinadurgaprasad4755
    @garikinadurgaprasad4755 2 года назад +2

    Super explains

  • @tirumalarowthuchinna3562
    @tirumalarowthuchinna3562 2 года назад +3

    సూపర్🌳👌

  • @shivaPrasad-n2g
    @shivaPrasad-n2g 3 месяца назад

    Thank you sir

  • @pgrajulu6374
    @pgrajulu6374 3 года назад +5

    Thank you bro.

  • @annareddy1063
    @annareddy1063 5 месяцев назад

    Very good brother meru RUclipsr God bless you👌

  • @ravulasriramanjaneyulu7461
    @ravulasriramanjaneyulu7461 3 года назад +4

    Very useful.

  • @dradvocateslifecareproduct8912
    @dradvocateslifecareproduct8912 2 года назад +2

    Good information

  • @mstv3240
    @mstv3240 2 года назад +2

    Reporting exalent

  • @devatasrinivas7965
    @devatasrinivas7965 3 года назад +1

    Chala Baga chepparu sir

  • @bharathsupreme1408
    @bharathsupreme1408 Год назад

    Nuvvu taggadu anna continue chey ❤❤❤

  • @sampath9514
    @sampath9514 4 года назад +33

    100k Subscribers Congratulations Anna😍

  • @paladuguaquaculture2608
    @paladuguaquaculture2608 3 года назад +2

    Very good news

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 3 года назад +3

    Dear rajendra hats of very good informative video, keep it up

  • @RayalaseemaExplorer
    @RayalaseemaExplorer 4 года назад +10

    Good to hear about this farm.

  • @66652
    @66652 3 года назад +12

    పులివెందుల farmers interview please🙏🙏

  • @thotanarendrakumar7118
    @thotanarendrakumar7118 8 месяцев назад +1

    Super sir

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 3 года назад +4

    Wow information

  • @nareshboddepalli1165
    @nareshboddepalli1165 3 года назад +9

    Watching after Pushpa movie

  • @dumberimallanna
    @dumberimallanna 6 месяцев назад

    👌👌రైతు గారు 👍

  • @venkatesh3927
    @venkatesh3927 3 года назад +2

    Super broooo...

  • @raviy8312
    @raviy8312 3 года назад +2

    Reddi garu meru chala duram alochinchi e chetlu nataru

  • @saratmadipalli
    @saratmadipalli 3 года назад +1

    Nice information vidya sugar reddy garu.

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Thank you so much 🙂

  • @indra5061
    @indra5061 4 года назад +4

    Nice content

  • @ksrinivas1729
    @ksrinivas1729 4 года назад +1

    Telugu Raithu badi channel team variki dandalu

  • @karuppaiyanswamy3911
    @karuppaiyanswamy3911 3 года назад +3

    👌👌👌by from TN

  • @polasureshkumar1940
    @polasureshkumar1940 2 года назад

    Nice super sir 👏👏👏👏👏👌👍✊✊✊✊✊

  • @chandbashashaik7075
    @chandbashashaik7075 2 года назад +5

    AMAZING CONTENT

  • @jaswanthjaswanthsai1316
    @jaswanthjaswanthsai1316 4 года назад +7

    1st com 4 like 👍🏿

  • @telugugardenerseedbank4099
    @telugugardenerseedbank4099 3 года назад +2

    good information and thank you for sharing

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 4 года назад +10

    Hats off sir, Govt permission need red trees sir. Which type of Licence need for this cultivation sir.

  • @udaykiran7153
    @udaykiran7153 3 года назад +3

    1 m subscriber's soon

  • @nareshgoud4737
    @nareshgoud4737 3 года назад +2

    Super sir madi nalgonda

  • @VillageVisheshaalu
    @VillageVisheshaalu 2 года назад +1

    Good details

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 года назад +15

    Congratulations to the 100k subscribers Rajender garu.

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 4 года назад +9

    100 k sub congrats

  • @Devanshi3621
    @Devanshi3621 2 года назад +1

    Sir Avacado plantations kosam Oka vedio cheyandi sir

  • @nandha.anilkumar8137
    @nandha.anilkumar8137 4 года назад +3

    Nice explanection

  • @c.ravinderyadav8666
    @c.ravinderyadav8666 3 года назад +4

    Nice topice 👌✌👍💐

  • @Cryptoyuga
    @Cryptoyuga 2 года назад +6

    It’s not hard wood, it’s heart wood - the wood at the center of the tree- used to make medicine.

  • @anushareddy281
    @anushareddy281 3 года назад +2

    Good information sir

  • @kanil4998
    @kanil4998 3 года назад +1

    Thank u sir very open information

  • @phaninunna1281
    @phaninunna1281 2 года назад

    Good effort

  • @gandhamallamanojkumar43
    @gandhamallamanojkumar43 3 года назад +8

    So Nice 👍

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 3 года назад +12

    మన సగ జీవితం ఎర్ర చందనం పెంచడానికి సరిపోతుంది
    ఇకా డబ్బులు ఎప్పుడూ వస్తాయి అని చూస్తు ఉండాలి.
    మనం బ్రతికి ఉన్నప్పుడు తింటే అది సంతోషం
    మనం పోయాక వచ్చే సంపాదన వృదా

    • @sravankumar6512
      @sravankumar6512 3 года назад

      Deeniki badulu guva trees penchithe better

    • @simplediyremedies
      @simplediyremedies 2 года назад +1

      Asset annadi mana kosam kaadu andi next generation ki use avutundi

  • @vineshguguloth6398
    @vineshguguloth6398 4 года назад +1

    Superbbbbb for long gap brother...

  • @manabalanagasrinu1296
    @manabalanagasrinu1296 3 года назад

    Super information sir