సినిమా పాటలు వ్రాయటం ఎలా?: పార్ట్2

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 32

  • @srihari6460
    @srihari6460 14 часов назад

    చాలా చక్కగా వివరంగా సుమధురమైన గాత్రంతో ఔత్సాహ వర్దమాన పాట రచయితలకు పాట యొక్క లక్షణాలు వివరించారు.కళాభివందనాలు.
    రికార్డింగు విషయం లో శ్రద్ద తీసుకోండి.

  • @middesiva2749
    @middesiva2749 10 часов назад

    మంచిగవివరించారు 👍👍

  • @gowrisankarasastrysistu8269
    @gowrisankarasastrysistu8269 2 года назад +3

    Vivaramu ga cheppina paddhati bagundi Annayya

  • @upenderm35
    @upenderm35 3 дня назад

    Bagunnara Sir, explanation bagundi

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 5 месяцев назад +5

    దేశభక్తి గేయం
    17-7-2019
    పల్లవి:-
    ఓ భారతమాతా నీకు మా వందనం
    మేమంతా నీ ఒడిలో ఆడుకునే పిల్లలం
    ఓ భారతమాతా .... మేమంతా నీ పిల్లలం
    (ఓ భారతమాతా)
    1చరణం.
    కులాలెన్నున్నా ,మతాలెన్నున్నా
    భాషలెన్నున్నా,వర్గాలెన్నున్నా
    మేమంతా కలిసుండే అన్నదమ్ములం.
    మేమంతా భారతీయులం.
    నీ స్వేచ్ఛ కోరి మహనీయులెందరో,
    తమ ప్రాణాలను అర్పించారు.
    ఆ త్యాగధనుల రక్తంతో తడిసిన ఈనేల
    ఎంతో పావనమైనది.
    (ఓ భారతమాతా)
    2.చరణం:-
    వేదాలు, వేదాంగాలు
    ఉపనిషత్తులు, పురాణాలు
    ఈ నేలపైన వెలిశాయి.జనజాగృతి చేశాయి.
    రుద్రమ్మ, ఝాన్సీరాణి వీరవనితలెందరో,
    ఈ నేలను పాలించారు.
    పరాక్రమవంతులైన రాజులెందరో,
    ఈ గడ్డను ఏలారు.
    (ఓ భారతమాతా)
    3.చరణం:-
    గంగమ్మ, గోదావరి
    బ్రహ్మపుత్ర, కావేరి
    ఈ నేలపైన ప్రవహిస్తున్నాయి.
    సస్యశ్యామలం చేస్తున్నాయి.
    వాల్మీకి, వ్యాసమునీంద్రులెందరో,
    తాపసులు తిరిగిన నేల మనది.
    శ్రీ రాముడు,షట్చక్రవర్తులు
    మహనీయులెందరో,
    జన్మించిన పుణ్యభూమి మనది.
    (ఓ భారతమాతా)
    రచన:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

  • @babubiji7725
    @babubiji7725 4 дня назад

    Well explained 👌👌

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 10 дней назад +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు.ధన్యవాదాలు🎉❤

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 10 дней назад

    సినిమా పాట గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

  • @perigangadharreddy50
    @perigangadharreddy50 17 часов назад

    Good explanation sir

  • @Sadgurutirunadaroopini
    @Sadgurutirunadaroopini 2 года назад +2

    మంచి వివరణ, విషయం, విధానం బాగుంది

  • @Vallabhvibes
    @Vallabhvibes 9 дней назад

    మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు...🎉❤

  • @Skanda2202
    @Skanda2202 2 года назад +2

    గురువు గారు చాలా బాగా వివరించారు,...అద్భుతం. అలాగే మీకు సినిమాలో మాటలు ఎలాగ రాస్తారో మీకు ఏమైనా ఐడియా ఉంటె చెప్పగలరు. ధన్యవాదాలు.

    • @voiceofnarayana212
      @voiceofnarayana212  2 года назад +2

      తప్పకుండా. కాని ఈ అంశాలు పూర్తయ్యాక. మీ ఉత్సాహానికి, ప్రోత్సాహానికి‌ ధన్యవాదములు.

    • @Skanda2202
      @Skanda2202 2 года назад +1

      @@voiceofnarayana212 అలాగే గురువు గారు🙏

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 3 дня назад

    మీరు ఈ జనరేషన్ కి SP బాలసుబ్రమణ్యం గారు 🙌🙌🙌🙌,,,

  • @vijayalakshmi-cg2xq
    @vijayalakshmi-cg2xq 2 года назад +1

    Saw full. Nicely explained 👍👍

  • @krishnakumarbhupathi8351
    @krishnakumarbhupathi8351 2 года назад +3

    సినీ గేయ రచయితలకు ఈవీడియో ఒక దిక్సూచి.

  • @prbhakarnidhiltd3388
    @prbhakarnidhiltd3388 2 года назад +1

    Sir
    Cinima patalanni
    Mssic director. Echhe tune ki. Ansurichi rayali antari
    Example ga. Oka kotta tune. Theesukuni. Daniki. Sahityam Ela Anu sandhanam cheyylo. Vi varinchndi. Mastaru, please......

  • @srinubonangi175
    @srinubonangi175 5 дней назад +1

    Super .

  • @ramanujamchintakindi5229
    @ramanujamchintakindi5229 26 дней назад

    Super

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 5 месяцев назад +1

    చాలా బాగుందండి.

  • @ROHITH746
    @ROHITH746 5 дней назад

    పద్యాలు రాయటం చెప్పగలరు 🍓🍓🍓🍓🌹🌹🌹🌹🍬🍬🍬🍬🌹🍓🍓🍓🍓🍓🍓🍓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍓🍓🌹🌹🌹🍓🍓🌹🌹🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍓🍓🍇🍓🌹🌹🍅🍅🍅🙏🙏🙏

  • @MiDREAM-q6r
    @MiDREAM-q6r 2 месяца назад

    Super explain sir

  • @jaya12389
    @jaya12389 2 года назад

    Very nice. Light disturbance dueto movement

  • @Rsmusiccreations
    @Rsmusiccreations 4 месяца назад

    Chala cakkaga vivaririncharu sir thanks 🙏👍

  • @srinuchoudam5040
    @srinuchoudam5040 4 месяца назад

    Chala Baga chepparu sir

  • @NMahesh-q6f
    @NMahesh-q6f 3 месяца назад

    Alapana gurinchi

  • @cnmreddy8974
    @cnmreddy8974 2 года назад

    Chakkaga...vivarinchaaru..sir.

  • @nagisettyvenkataramanamurt2986
    @nagisettyvenkataramanamurt2986 4 дня назад +1

    రికార్డింగ్ బాగోలేదు. మీ వాయిస్ సరిగ్గా వినిపించడం లేదు. శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి. అవి సరిచేయండి. మంచి మైక్ వాడండి.

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc 10 дней назад +1

    Poor voice

  • @TULASIDASDAS-i9j
    @TULASIDASDAS-i9j 2 дня назад

    Voice worst 😢