పాటకు కావలసిన భాగాలన్నిటినీ వివరించడం ఒక ఎత్తైతే, మీ గాత్రమాధుర్యంతో ప్రతీ పాటలోఉండే ఆలాపన, సాకీ, పల్లవి, అనుపల్లవి, చరణాలు పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు. పాట యొక్క ముఖ్యాంశాలను వివరిస్తూ, పాడి వినిపించిన తీరు అత్యద్భుతం. 👏👏👏👏👏👌👌👍👍💐💐💐💐🙏
Dear Dr Narayana garu Hearty Congrats 💐💐💐💐💐💐💐Excellent & lucid explanation.It is very useful for new and aspiring lyricists. Your efforts are always inspiring ,we always proud of you . Viswanath MNV Sr Scientist ,DAE, Nuclear Fuel Complex, Hyderabad
ధన్యవాదములు సార్. ఈ రోజు ఇప్పుడే మీ 3 వ భాగాన్ని చూడటం జరిగింది. చాలా బాగుంది. అలాపన, సాకి పల్లవి, చరణం వీటి గురించి పాటల ద్వారా విపులీకరించారు. నమస్తే
ఈ ఎపిసోడ్ లో ఈ ఉదయం నా హృదయం అనే పాట కన్నెమనసులు చిత్రం లోనిది. పయనించే ఓ చిలుకా పాట కులదైవం లోనిది. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము పాట రంగులరాట్నం చిత్రం లోనిది. జయమ్ము నిశ్చయమ్మురా భయ 13:42 మ్ము లేదురా పాట శభాష్ రాముడు చిత్రం లోనిది. సమయం తక్కువ కావడం వల్ల వేగంగా చెప్పడంలో పొరపాట్లు దొర్లాయి. మన 13:25
పాటకు కావలసిన భాగాలన్నిటినీ వివరించడం ఒక ఎత్తైతే, మీ గాత్రమాధుర్యంతో ప్రతీ పాటలోఉండే ఆలాపన, సాకీ, పల్లవి, అనుపల్లవి, చరణాలు పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు. పాట యొక్క ముఖ్యాంశాలను వివరిస్తూ, పాడి వినిపించిన తీరు అత్యద్భుతం. 👏👏👏👏👏👌👌👍👍💐💐💐💐🙏
Sri Viswanath garu, I felt immense pleasure and it gave me some more strength to continue my programme
Dear Dr Narayana garu
Hearty Congrats 💐💐💐💐💐💐💐Excellent & lucid explanation.It is very useful for new and aspiring lyricists.
Your efforts are always inspiring ,we always proud of you .
Viswanath MNV
Sr Scientist ,DAE,
Nuclear Fuel Complex,
Hyderabad
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు నారాయణ గారు
నా మాటను, పాటను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపిన ప్రతిఒక్కరికి, గాయని శ్యామల వెలమూరి సోదరికి కృతజ్ఞతావందనాలు... నారాయణ డివివిఎస్
ధన్యవాదములు సార్. ఈ రోజు ఇప్పుడే మీ 3 వ భాగాన్ని చూడటం జరిగింది. చాలా బాగుంది. అలాపన, సాకి పల్లవి, చరణం వీటి గురించి పాటల ద్వారా విపులీకరించారు. నమస్తే
సార్ బాగా చెప్తున్నారు నేను. మాలంటి.. మట్టిలో.. మాణిక్యాన్ని.. కి.. మస్తు ఉపయోగ పడుతుంది.. సార్ thanks..
పాటగురించి ,పాట రాయడం గురించి పల్లవి,అనుపల్లవి,చరణం ,సాకీ ప్రాధాన్యత గురించి చక్కటి విశ్లేషణ చేశారు ,ధన్యవాదములు సార్
Very unique video. Your effort in bringing it up for us is much appreciated.
Brother you are explaining very well its very useful for new lyricist like me, thanks. Maccha.ajaybabu,.v.v. Giri Nagar, Hyderabad
ఈ ఎపిసోడ్ లో ఈ ఉదయం నా హృదయం అనే పాట కన్నెమనసులు చిత్రం లోనిది. పయనించే ఓ చిలుకా పాట కులదైవం లోనిది. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము పాట రంగులరాట్నం చిత్రం లోనిది. జయమ్ము నిశ్చయమ్మురా భయ 13:42 మ్ము లేదురా పాట శభాష్ రాముడు చిత్రం లోనిది. సమయం తక్కువ కావడం వల్ల వేగంగా చెప్పడంలో పొరపాట్లు దొర్లాయి. మన 13:25
Very enlightening talk. Enthusiastic learning singers may get trained by stalwarts like Sri Narayana garu.
Poet Azeez Super Sir
Paatha paatalu jeevanadulu laantivi avi Eppatiki endipovu Ippudu vachhe krotta patalu chinna chinna cheruvulu pilla kaluvaluaalu lantivi avi kontha kalamu maatrame vundi kanumarugu avutaayi
Thanks for all of you for your heartful co-operation and encouragement
🙏🙏🙏🙏🙏
Good informative for music lovers
Sir naku okaa patta rasisthara sir