గురువు గారితో రవి శాస్త్రిగారు చేసిన ఈ ఇంటర్వ్యూ నేను చూడడం వల్లనే క్రియాయోగ దీక్షను తీసుకోవడం జరిగింది. రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు.... సాంబశివరావు మాస్టారు బాపట్ల
ప్రస్తుత కాలములో సిద్దయోగి అంతర్ముఖనంద గురూజీ బోధిస్తున్న యోగ విద్య నిజమైన ప్రాణాయామము అని తెలియ చేసినందుకు పూజ్యలు రామ్మూర్తి గారికి మరియు రవి శాస్త్రి గారికి ధన్యవాదములు...జై గురుదేవా 🙏
శాస్త్రి గారు మీ ఇంటర్వ్యులు చాలా baguntunnayi వా రి ని అడిగే ప్రశ్నలు చాల జ్ఞాన వంతంగా వుంటాయి.మీ రు ఇంటర్వ్యు చేసిన వారిని చాలామంది ఇంటర్వ్యు చేశారు కానీ వారినుంచి సరియైన ప్రశ్నలు అడగలేకపోతున్నరు వారి ని ప్రశ్న అడగాలనఅంటే మీకు ఎంత జ్ఞాన మో... వారి నుంచి మంచి సమాధానాలు రాబడతారు
Excellant speech sir... breath technique నేర్చుకోవాలి అని ఉంది గురూ జీ!!!మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి గురూజీ... బాబాజీ ఆశీర్వాదం వల్లన ఈ వీడియో నా వరకు వచ్చింది.. 🙏
It's a boon from Sri Guru Babaji for all of us especially South Indians to present acharya Rama Murty ji to initiate kriya with his love n tenderness.. Plz follow his steps as he followed towards the truth.. aum shanti Aum sree guru babaji namo namaha 🙏🥰
This is nice video. I personally appreciate Shri Bhamidipati Sri Rama Moorthy and Niravi TV for bringing this video on public domain. Kriya Karma and introspection of inner soul is explained in a simple way to reach the understanding of even layman. 🙏🙏🙏
Thanks Ravi Shastri garu because of your interview with Sri ram Murthy garu i came to know about kriya yoga and taken kriya yoga deeksha from sri guru ram Murthy garu. Thank you.
Highly useful information. Interview is excellent. Ramamurthy garu is very genuine and does what he advocates. Thank you for doing interview with Ramamurthy garu.
Thank you Niravi for introducing such a great great Guruji and bringing up kriya yoga knowledge to us Got initiated into kriya yoga after seeing this video. Feeling blessed to have Sri Rama Murthy guruji as my guru. I am very Thankful to Sri rama murty Guruji. 🙏🙏 Om babaji 🙏🙏
🙏Om Babaji Thanks to Niravi channel for bringing up the knowledge of Kriya yoga to public through Shri Rammurthy Guru ji. I am blessed to be the practioner of Kriya Yoga and had wonders in my life..a victim of CORONA Delta wave had bounced back to previous energies in my life,out from Remdesivir IV side effects. Due to Breathing breathing and breathing exercises of Kriya yoga. 14months of my practices and Blessings of Gurus helped me by showing the way to new life through Ram murthyGuru ji 🙏 Miracles happens through this Kriya practices...this page and comment box is not sufficient to express....one should experience it. Thank you Ravi garu for bringing up this to all viewers🙏Guru Krupa hi Kevalam🙏Bhagawath Krupa hi kevalm🙏Sarwee Jana Sukhinobhavanthu 🙏
గురువు గారు రామ్మూర్తి గారితో Interview చూసాను. చాలా ఆనందంగా అనిపించింది. ముందుగా రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ Interview తో ఆయన గురువుగారికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలు తెలిసేలా చేశారు. ఎందుకంటే గురువుగారు తన గొప్పదనం గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ Interview ద్వారా ఆయన గురించి కొన్ని తెలియని విషయాలు తెలిశాయి. రామ్మూర్తి గారి గురువుల గురించి కూడా చక్కగా తెలిసేలా చెప్పారు. క్రియా యోగం గురించి, శ్వాస యెక్క గొప్పదనం గురించి విడమరిచి చెప్పారు. రామ్మూర్తి గారు నాకు Kriya yoga initiation ఇచ్చినందుకు సదా కృతజ్ఞుడిని. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి , ఇంకెందరికో మార్గదర్శకంగా ఉండేలా చూసి ఆయన మరిన్ని higher levels కు చేరాలని ప్రార్థిస్తున్నాను. భవదీయుడు S. Raghunadh
Thank you for having such a great interview sir. After watching the video contacted guruvugaru and got initiated into kriya yoga which is awaiting since a long time
Very interesting, inspiring and motivationa interview. We wish to see another episode with more experiences, learnings and teachings from Rammurthy garu!
Sri Rama Murthy guruv garu ni Memu kalisaamu chaala Prema ga matlaadaru Maaku kriya ichaaru. Very powerful guru gaaru Yeppudu guruvu latho connect ayi untaaru Veeri interview kosam yeppatinundo yedhuru chusthunna Thank you Ravi sasthri garu Guruvu gaaru tho inko interview chesi AA jnaanamrutham maaku panchaali ani pradhana🙏😊 Thank you guru gaaru Guru krupaahi kevalam 🕉️🙏🌈💓💓 Vaaru chaala powerful
🙏🏻🙏🏻🙏🏻 రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు. ఇంత మంచి గురువును మాకు పరిచయం చేసినందుకు చేసినందుకు. ఇన్ని సంవత్సరాలకు మా అన్వేషణ పూర్తి అయింది. గురువుగారు మాకు ఎన్నో నేర్పించి ఒక దారిలో పెట్టారు. ఈ ఈ క్రియ క్రియ తీసుకున్నాక మాకు.. చాలా ధైర్యం వచ్చింది. గురువుగారికి శతకోటి వందనాలు అలాగే రవి శాస్త్రి గారికి మా కృతజ్ఞతలు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ravi Sastri garu mata atmanandamayi garini kuda interview cheyagalaru (sushumna kriya meditation).Meeru chese interviews chala baguntayi. Thank you Ravi Sastri garu
ఇంతటి పరమ సత్యాలను సాధనతోనే నమ్ముతారు లేకుంటే కుటుంబ సభ్యులు కూడా వినరు నిజంగా రామ్మూర్తి సారు తెలిపిన విషయం పరమ సత్యం సారు ఫోన్ నంబరు ఇవ్వమని విన్నపం రవి శాస్త్రి గారూ మీకు వేన వేల కృతజ్ఞతలు
భారతములో ఉన్న చరిత్ర మహాయోగి జడభరతుడు చిన్న తప్పు చేసినందుకు మూడు జన్మలు ఎత్తినాడు యమ నియమాలు పాటించకుంటే మంచి చేసినా చెడు చేసిన విశ్వములో ఫీడ్ అయి ఉంటాయి యోగి ఏ తప్పు తప్పు చేసిన మళ్ళి జన్మ జన్మ తప్పకుండా వస్తుంది మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా యమ నియమాలు పాటించ లి
What an amazing video!! Gripping video and learnt so many things from Sri Ramamurthygaru 🙏 Especially for a newbie who embarked on Kriya yoga journey (Sushumna kriya yoga) from.last 14months, this seems like divine ambrosia 🙏
For Kriya Yoga Classes Contact :
Durgesh : 7013302582
⁰
I like to do
@@nirmalachappidi3239 +×
Sir, kurnool dristrict lo evaraina unnara
Hyderabad?
సాధకునికి కావలిసిన విషయాలు చక్కగా, నెమ్మదిగా ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టటంలో ఆరితేరారు శ్రీ రవి శాస్త్రి గారు... చాలా మంచి ఇంటర్వ్యూ...
శాస్ట్రీ గారు.. ధన్యవాదాలు.. మీరు ఇలాంటి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను తెలియ చేస్తున్న విధానం నిజం గా చాలా అభినందనీయం
గురువు గారితో రవి శాస్త్రిగారు చేసిన ఈ ఇంటర్వ్యూ నేను చూడడం వల్లనే క్రియాయోగ దీక్షను తీసుకోవడం జరిగింది. రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు.... సాంబశివరావు మాస్టారు బాపట్ల
ఏమని వర్ణించాలి ఇంత గొప్ప అనుభూతి సర్వేజనా సుఖినోభవంతు
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏👍రామ్మూర్తి గురువుగారి దగ్గర క్రియా దీక్ష తీసుకున్నాను 🙏🙏🙏🙏🙏
sir ni ela contact avvali
@@srilakshmithumuluri7296comment box lo number vundhi chudandi durgesh gariki call chesthe details cheptharu All the best
ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలని ఎన్నో విషయాలను మాలాంటి వారికి తెలియజేయలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను ... Nirav ఈటీవీ కి ధన్యవాదాలు
క్రియా యోగం ధర్మ మార్గంలో సత్యం చూపుతుంది!ఇది నా అనుభవం మాత్రమే!
అవును
OM BABAJI🙏🙏🙏 THANKS FOR RAMA MURTHY SIR GREAT INTERVIEW 👌👍🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
After watching this video myself and my wife have taken Kriya Diksha from Guruvu Garu..OM Babaji
ధన్యవాదాలు niravi
channel..మా గురువు గారు నీ మాకు పరిచయం చేసారు.Thankyou soo much ...అలాoటి గురువు మాకు దొరకడం మా అదృష్టం
ప్రస్తుత కాలములో సిద్దయోగి అంతర్ముఖనంద గురూజీ బోధిస్తున్న యోగ విద్య నిజమైన ప్రాణాయామము అని తెలియ చేసినందుకు పూజ్యలు రామ్మూర్తి గారికి మరియు రవి శాస్త్రి గారికి ధన్యవాదములు...జై గురుదేవా 🙏
శాస్త్రి గారు మీ ఇంటర్వ్యులు చాలా baguntunnayi వా రి ని అడిగే ప్రశ్నలు చాల జ్ఞాన వంతంగా వుంటాయి.మీ రు ఇంటర్వ్యు చేసిన వారిని చాలామంది ఇంటర్వ్యు చేశారు కానీ వారినుంచి సరియైన ప్రశ్నలు అడగలేకపోతున్నరు
వారి ని ప్రశ్న అడగాలనఅంటే మీకు ఎంత జ్ఞాన మో... వారి నుంచి మంచి సమాధానాలు రాబడతారు
Excellant speech sir... breath technique నేర్చుకోవాలి అని ఉంది గురూ జీ!!!మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి గురూజీ... బాబాజీ ఆశీర్వాదం వల్లన ఈ వీడియో నా వరకు వచ్చింది.. 🙏
kmc channel follow Kandi month lo second Sunday kriya yoga class జరుగుతుంది
@@kandulanagendrababu7233 tq tq tq sir
@@prashanthi9094 thank you
Prashanthi garu number comment box lo vundhi chudandi
EE roju ee vedio chudatam na adrustam.... Thank you Guruvu Garu. Anni religions ee swasa ne aadaram cheskoni cheppabadai ani telusundi....
ధన్యవాదములు niravi channel.. మా గురువు గారు ని మాకు పరిచయం చేశారు... Tq so much... అలాంటి గురువు దొరకడం మా అదృష్టం.
It's a boon from Sri Guru Babaji for all of us especially South Indians to present acharya Rama Murty ji to initiate kriya with his love n tenderness..
Plz follow his steps as he followed towards the truth.. aum shanti
Aum sree guru babaji namo namaha 🙏🥰
This is nice video. I personally appreciate Shri Bhamidipati Sri Rama Moorthy and Niravi TV for bringing this video on public domain. Kriya Karma and introspection of inner soul is explained in a simple way to reach the understanding of even layman. 🙏🙏🙏
I hv witnessed this kriya yoga & got immense benifit emotionally, spiritually & stability of thought process. Well explained.
Dr vijay
Really?
అవునా
థాంక్యూ నిరవి టీవీ
ఇంత మంచి వీడియో ను మాకు అందించిన మీకు సదా రునపడిఉన్నము🎉
ఈ రోజు2లక్షల వ్యూస్ దాటివెల్లింది
కారణ జన్ములకు కారణం లేనిదే ఏ కార్యము జరుగదు అని మీరు రుజువు చేశారు!గురువు నిర్దేశించబడి ఉంటుంది!అని తెలిపారు!నమస్తే!
Chala bagundi sir.kriya gurichi manchi vishayaalu cheppaaru.thank u sir. Om babaji.
Great interview. Na bhuto na bhavishyati 🙏🙏🙏
🙏🙏🙏 Om Babaji . Pranamam Acharyulu Rama Murthy garu ki🙏 video chuse avakasam andinchinanduku Ravi gariki na krutagyatulu🙏 .
క్రియయోగం అద్భుతం 🙏🙏🙏🙏
ఆత్మ జ్ఞానం కోసం వేచి చూస్తున్న అందరికి 🙏🙏🙏
Thanks
Thanks Ravi Shastri garu because of your interview with Sri ram Murthy garu i came to know about kriya yoga and taken kriya yoga deeksha from sri guru ram Murthy garu.
Thank you.
Very good information thanks, rammurthy garu Ravi garu,
రవి గారు 10000 ల నమస్కారాలు 🙏🏼🙏🏼
Ravi Sastry garu... eagerly waiting for this interview...
రవి శాస్త్రి గారికి .. భమిడిపాటి రామ్మూర్తి గారికి నా హృదయపూర్వక ప్రణామములు...
Highly useful information. Interview is excellent. Ramamurthy garu is very genuine and does what he advocates. Thank you for doing interview with Ramamurthy garu.
Sir rammurthy garu ekkada address
Thank you Niravi for introducing such a great great Guruji and bringing up kriya yoga knowledge to us
Got initiated into kriya yoga after seeing this video. Feeling blessed to have Sri Rama Murthy guruji as my guru.
I am very Thankful to Sri rama murty Guruji. 🙏🙏
Om babaji 🙏🙏
ఈ ఇంటర్వ్యూ చాలా బాగ చేశారు.
నేర్చుకోవాలి నేర్పుతార?
kmc channel follow Kandi month lo second Sunday kriya yoga class జరుగుతుంది
Sriram garu comment box lo number vundhi chudandi
🙏Om Babaji
Thanks to Niravi channel for bringing up the knowledge of Kriya yoga to public through Shri Rammurthy Guru ji.
I am blessed to be the practioner of Kriya Yoga and had wonders in my life..a victim of CORONA Delta wave had bounced back to previous energies in my life,out from Remdesivir IV side effects.
Due to Breathing breathing and breathing exercises of Kriya yoga.
14months of my practices and Blessings of Gurus helped me by showing the way to new life through Ram murthyGuru ji 🙏
Miracles happens through this Kriya practices...this page and comment box is not sufficient to express....one should experience it.
Thank you Ravi garu for bringing up this to all viewers🙏Guru Krupa hi Kevalam🙏Bhagawath Krupa hi kevalm🙏Sarwee Jana Sukhinobhavanthu 🙏
🙏🙏 Jai Guru Babaji🙏🙏 Thank you Rammurthy garu 🙏🙏 we are blessed to see this video🙏 Thank you Ravi Shastry garu🙏🙏
Thanks
ఓం క్రియా బాబాజియే నమః...
Very motivative interview we are grateful to sri Ramamurthy gurujii and Ravi sastry garu om Babaji🙏
Guruvugariki mariyu systri gariki Naa Manas poorvaka danyavadamulu
I did not ever realise that breathing is so important 🙏🙏🙏
Thankyou ravi garu🙏🙏🙏
Thankyou niravi chanel🙏🙏🙏
Thankyou niravi chanel team 🙏🙏🙏
Thankyoy guruvu garu 🙏🙏🙏
గురువు గారికి పాడబి వందనం,అయ్య పత్రిజి గారు చెప్పిన స్వాసమీదధ్యాసకి ప్రణయమకి తమరుచెబుతున్న క్రియాసాధనకి తేడా తెలుపగలరు.
Exceptional message of Sri Rama murty garu to the mankind.
🙏🏻🙏🏻 excellent interview got so much information on kriya yoga. How important breathing practice. To reach highest level of spirituality🙏🏻🙏🏻🙏🏻
Shastri gaur meku chala chala thank you thank you thank you 🙏🙏🙏🙏🙏
చాలా ధన్యవాదములు
ఓం గురుభ్యోనమః రామ్మూర్తి గారికి ధన్య వాదములు
చాలా బాగుంది 👌👍👏
Good sir
This is true. Most important to human life. HE is came from the divine knowledge. Aatmanamaskaram .
గురువు గారు రామ్మూర్తి గారితో Interview చూసాను. చాలా ఆనందంగా అనిపించింది.
ముందుగా రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి.
ఈ Interview తో ఆయన గురువుగారికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలు తెలిసేలా చేశారు. ఎందుకంటే గురువుగారు తన గొప్పదనం గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ Interview ద్వారా ఆయన గురించి కొన్ని తెలియని విషయాలు తెలిశాయి. రామ్మూర్తి గారి గురువుల గురించి కూడా చక్కగా తెలిసేలా చెప్పారు.
క్రియా యోగం గురించి, శ్వాస యెక్క గొప్పదనం గురించి విడమరిచి చెప్పారు.
రామ్మూర్తి గారు నాకు Kriya yoga initiation ఇచ్చినందుకు సదా కృతజ్ఞుడిని.
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి , ఇంకెందరికో మార్గదర్శకంగా ఉండేలా చూసి ఆయన మరిన్ని higher levels కు చేరాలని ప్రార్థిస్తున్నాను.
భవదీయుడు S. Raghunadh
Sri ravi shasri garu namaste swami 💐🌹🙏💐🌹🙏💐🌹🙏
Super, exlent sir thanks to nirivitv
ఓం బాబాజీ
🙏🙏🌹🙏🙏
భమిడిపాటి రామ్మూర్తి గారికి ప్రణామములు
🙏🙏🙏 nirvi tv ravisasthrygariki kruthajnathalu 🙏
OM BABAJI.AtamaNamaskarmuluGuruji
Thank you for having such a great interview sir. After watching the video contacted guruvugaru and got initiated into kriya yoga which is awaiting since a long time
How you contact
Where we have to go to take initiation
@@rajeswarichittapragada3815 comment box lo number vundhi chudandi durgesh gariki call chesthe details cheptharu All the best
THANK Q SIR, A VERY VERY USEFUL
PROGRAM
Wonderful 💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚
Thanq shastri gaaru
Useful information 🙏 Thank you
Very interesting, inspiring and motivationa interview. We wish to see another episode with more experiences, learnings and teachings from Rammurthy garu!
😊🙏🙏🙏 great information ❤tku..jai gurudev
Many thanks shastri garu for sharing this video..
Thank you for the amazing insights into kriya yoga 🙏🙏🙏 we are blessed
Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 🙏 om Sri antharmukananda Sri gurubhyonamaha
Thank you Rsm Murthi ji for bringing kriya to light 🙏
Ramanna . Really Great and Excellent.
Edi Correct
1.Sushmna kriya yoga
2.Kriya yoga
3.Mantra Japam
4.PranaYamam
5.Dhyanam
Andaru veru veruga cheptaru , cheppina pratisari made great antaru.
Ravisaastri gaariki paadaabhi vandanaalu
Sri Rama Murthy guruv garu ni
Memu kalisaamu chaala Prema ga matlaadaru
Maaku kriya ichaaru.
Very powerful guru gaaru
Yeppudu guruvu latho connect ayi untaaru
Veeri interview kosam yeppatinundo yedhuru chusthunna
Thank you Ravi sasthri garu
Guruvu gaaru tho inko interview chesi
AA jnaanamrutham maaku panchaali ani pradhana🙏😊
Thank you guru gaaru
Guru krupaahi kevalam 🕉️🙏🌈💓💓
Vaaru chaala powerful
Sri rama murthi guruvu garini kalavadam ela please help cheyyandi
Sri Rama Murthy garini ela kalavalo cheppagalara please. Is there any contact number.
Guruvu gari address cheppandi plg
Comment box lo number vundhi chudandi, durgesh gari number ichharu varini contact chesthe details cheptharu, All the best
Guruvugari అడ్రస్ చెప్పండి plzzzz
Wonderful...thank u all
🙏🏻🙏🏻🙏🏻 రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు. ఇంత మంచి గురువును మాకు పరిచయం చేసినందుకు చేసినందుకు. ఇన్ని సంవత్సరాలకు మా అన్వేషణ పూర్తి అయింది. గురువుగారు మాకు ఎన్నో నేర్పించి ఒక దారిలో పెట్టారు. ఈ ఈ క్రియ క్రియ తీసుకున్నాక మాకు.. చాలా ధైర్యం వచ్చింది. గురువుగారికి శతకోటి వందనాలు అలాగే రవి శాస్త్రి గారికి మా కృతజ్ఞతలు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువూ గారి నెంబర్ ఇవ్వండి plzzz
Ravi Sastri garu mata atmanandamayi garini kuda interview cheyagalaru (sushumna kriya meditation).Meeru chese interviews chala baguntayi. Thank you Ravi Sastri garu
Great
Babaji Swami Babaji swami Babaji Swami Babaji swami
Ilanti guruvulu dorakatam adrishtam. Om baba ji.
Thank you
🙏🙏🙏 OM Babji 👍 Kompella Srinivas, Yanam.
Jai gurudev
Great speech
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
As a SUJOK HEALER myself strongly recommend to everyone to know the BREATH properly and practice to fulfill GURU'S WISH .. murty...
Thanks
ఇంతటి పరమ సత్యాలను సాధనతోనే నమ్ముతారు లేకుంటే కుటుంబ సభ్యులు కూడా వినరు నిజంగా రామ్మూర్తి సారు తెలిపిన విషయం పరమ సత్యం సారు ఫోన్ నంబరు ఇవ్వమని విన్నపం రవి శాస్త్రి గారూ మీకు వేన వేల కృతజ్ఞతలు
Comment session lo vundhi starting lo chudandi
Well explained Sir
Eager to listen
Rajakeeya nayakulu kriyagogi ithe vala avasaralaku desanni dosestaru
Pranam guruji Om babaji
🙏
Thanks again
భారతములో ఉన్న చరిత్ర మహాయోగి జడభరతుడు చిన్న తప్పు చేసినందుకు మూడు జన్మలు ఎత్తినాడు యమ నియమాలు పాటించకుంటే మంచి చేసినా చెడు చేసిన విశ్వములో ఫీడ్ అయి ఉంటాయి యోగి ఏ తప్పు తప్పు చేసిన మళ్ళి జన్మ జన్మ తప్పకుండా వస్తుంది మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా యమ నియమాలు పాటించ లి
He's my Gurudev 🙏🕉️
🙏🙏🙏 Sri gurubhyonamaha
ANNA ADBHUTHAHA AMAZING VIDEO. MANY QUESTIONS ANSWERED🙏🙏🙏
❤
What an amazing video!! Gripping video and learnt so many things from Sri Ramamurthygaru 🙏
Especially for a newbie who embarked on Kriya yoga journey (Sushumna kriya yoga) from.last 14months, this seems like divine ambrosia 🙏
క్రియాయోగ శ్రీ. రామమూర్తి గురువు గారి ఫోన్ నెంబర్ ఇస్తారా?
Comment session lo vundhi chudandi
Guruji ki athama namaskaram
Wanderfull