Swasa Vidya-How Guided Breathing (Kriya) Transformed Lives:106 Years Baba &Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 337

  • @allabakaash8092
    @allabakaash8092 Год назад +35

    భారతదేశం యొక్క గొప్ప తనం యోగ విద్య ధ్యానం, మీ లాంటి యోగులను కనీసం టీవీ లలో చూడడం మీ మాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 Год назад +10

    స్వామీజీ గారు జీవనవిధానం గురించి చాలా మంచి సందేశం ఇచ్చారు వారికి తమ ద్వారా నా ప్రణామం , మీకృషికి మా ధన్యవాదాలు. స్వామీజీ వారిని నేను ఎక్కడ దర్శించు కోవచ్చు తెలుపండి.

  • @muralimohan2297
    @muralimohan2297 2 года назад +19

    శ్వాసమీద ధ్యాస
    *బుద్ధం శరణం గచ్ఛామి!*
    ధర్మం శరణం గచ్ఛామి!*
    *సంఘంశరణం గచ్ఛామి!*
    *సర్వం క్షణికం క్షణికం!*
    *సర్వం దుఃఖం దుఃఖం!*
    సదానందగిరి స్వామివారికి హృదయపూర్వక నమస్కారములు
    రవిశాస్త్రిగారికి ధన్యవాదములు💐💐💐💐💐💐💐💐💐💐💐
    *బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్*

  • @kasiraopagidi123
    @kasiraopagidi123 2 месяца назад +2

    Ravi sastri garu meeru ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులతో మంచి మంచి సాధనాలు తెలియ చేస్తున్నారు many many thanks

  • @upenderponnagani2269
    @upenderponnagani2269 2 года назад +101

    సనాతన మన ఋషి సంప్రదాయ యోగ విద్యలను చాలా సులభముగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు అందించినందుకు గురుదేవులకు ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదములు . ఇలాంటి ఇంటర్వ్యూ ఇలాగే మరిన్ని కొనసాగాలని ప్రార్ధన.

  • @sasirekhamachiraju3751
    @sasirekhamachiraju3751 Год назад +5

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము గురువుగారి నుండి 🙏 ఇవే మన భగవద్గీత లో కూడా చెప్పారు. ఈ ఆహార నియమాలు, ఇంద్రియాల నియంత్రణ, ముఖ్యంగా జిహ్వ నియంత్రణ (ఉప్పు వాడకం) ఎప్పటికప్పుడు ప్రయత్నిద్దామను కుంటాము. కానీ మళ్ళీ మామూలే. పదే పదే ఇలాంటి మహానుభావులందరి సందేశాలు వింటే మెల్లిగా మారతామేమో 🙏

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli 2 года назад +22

    శ్రీ గురుభ్యోన్నమః చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు ఇవి ఆచరించి నేను కూడా అభివృద్ధి చెందాలని ేేే ఆశీర్వదించ వలసిందిగా ప్రార్థన

  • @kasiraopagidi123
    @kasiraopagidi123 2 месяца назад +1

    Ravi sastri గారికి krutagnataabhi వందనాలు .గురువు గారికి శ తకోటి కృతజ్ఞాతాభి వందనాలు

  • @ramadevi6108
    @ramadevi6108 Год назад +9

    గురువుగారికి పాదాభివందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Год назад +4

    ఇటువంటి అంశాలను యోగుల ద్వారా పరిచయం చేస్తూ వవునందుకు ధన్యవాదాలు మీకు 🙏🙏🙏

  • @madhavirani2737
    @madhavirani2737 2 года назад +23

    చాల విలువైన విషయాలు తెలియచేశారు.బాబా గారికి నమస్సులు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      మానవుని కోరికలు అనంతము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      సంతోషము.నిరాశ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అవును.టైం కు తినడము లేదు.టైం కు నిద్ర పోవడము లేదు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад

      అవును.కోరికలు లేనప్పుడు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      కోరిక తీరితే సంతోషము.కోరిక తీరక పోతే దుఃఖము.

  • @mohankalavala1161
    @mohankalavala1161 Год назад +1

    Take a bow(respect) guruji.Bahuth dhanyavadh...

  • @pavvanh5555
    @pavvanh5555 3 месяца назад

    సదానందగిరి స్వామికి హృదయ పూర్వక నమస్కారంలు🙏 రవి గారికి ధన్యవాదములు 🌹

  • @drlklaxminarasimhabhajanab7780
    @drlklaxminarasimhabhajanab7780 Год назад +4

    గురుదేవులకు సాష్టాంగ ప్రణామాలు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు

  • @naralajanardhan3635
    @naralajanardhan3635 2 года назад +12

    మీకు ముందుగా ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏
    మంచి విషయాలుతో మీ సంభాషణలు చాలా అద్భుతంగా ఉంది. మాటలకు అందని ఆనందాన్ని కలిగిస్తుంది. మానవజన్మ మనుగడకు ఇది అనుసంధానమైనది.
    ఇంకా ఇటువంటి అంశాలను మరిన్ని అందించగలరని ప్రార్ధిస్తున్నాను 🙏.
    ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 2 года назад +2

    శ్రీ గురుబ్యోనమహ ఈ అనంత విశ్వంలో ఎంత తెలుసు కున్నా oka అణువంత కుడా వుండదు మీరూ మీ వీడియో ద్వారా entha మాంచి గురుపదేశాన్ని గురువులను పరిచయం చేస్తు న్నాధుకు మీకు హృదయ పూర్వక ధన్యవధాలు

  • @gobbaka
    @gobbaka 6 дней назад

    చాలా మంచి విషయాలు అందచేస్తున్నారు 🙏

  • @joyousride3702
    @joyousride3702 Год назад +1

    I really appreciate the way the anchor spoke. It was really a wonderful lesson for all the people of today.

  • @kvnnb9913
    @kvnnb9913 Год назад +9

    గురువుగారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 5 месяцев назад +1

    గురువు గారికి పృణామములు

  • @VihaanDasare369
    @VihaanDasare369 Год назад +2

    Namaskaram guruvugaaru, anchor gaaru chaala viluvaina sandesham cheppadam practical ga cheshi chupinchinanduku danyavadamulu

  • @dodlabalakishan4849
    @dodlabalakishan4849 26 дней назад

    చక్కని గొంతు అమ్మ చాలా బాగా పడి నారు

  • @sureshpujari8109
    @sureshpujari8109 Год назад

    ప్రహిమాం.. ప్రహిమామ్.. శరణు శరణు... స్వామీ.. కలియుగం అజ్ఞాన oలో.. మీ దివ్య జ్ఞాన ప్రసాదం.. మాకు ఎంతో మేలు.. వస్తున్నాం.. మీ బాటలో.. నడిపిద్దాం.. నవ భారత్ నీ.. మోక్ష మార్గం లో..

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 Год назад +1

    Om gurubhyo namaha Om guruparamparabhyo namaha Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +12

    ధన్యవాదములు స్వామి 🙏💐

  • @malleshbabun5410
    @malleshbabun5410 2 года назад +1

    sadanadha guru gari padapadmamulaku ma anda danda sastanga namaskaramulu adbhuthamu amuruthma ga chepparu Dhanyosmi Dhanyosmi Niravitv sasthrti garu pranams om sairam

  • @PM-tl2si
    @PM-tl2si Месяц назад

    Thanks for an excellent interview. You are serving the community in a great way Ravi garu 🙏

  • @jayasree912
    @jayasree912 2 года назад +7

    జై గురుదేవ్ 🙏🙏 అనంత కోటి పాదాభివందనాలు గురుదేవా 🙏🙏

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 2 года назад +8

    AYYA RAVISASTRY GARU
    THIS PROGRAM IS EXCELLENT, YOUR
    EXTRACTION AND SWAMY JI
    ANSWERING IS BEYOND IMAGINATION.
    KINDLY START CLASSES WHICH ARE
    NECESSARY TO ELIMINATE OURS
    IGNORANCE AND CHOOSE RIGHT
    PATH

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 года назад +6

    అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏

  • @rajimadhu2390
    @rajimadhu2390 2 месяца назад

    ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ ನಿಮ್ಮ ಮಾತು ನಿಜ

  • @maddikerafakruddin2041
    @maddikerafakruddin2041 Год назад +1

    Pujya Swami guruji thanks very good motivation.

  • @kubhaskarrajukubipolarraju5226
    @kubhaskarrajukubipolarraju5226 2 года назад +3

    Niravi tv మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sudeeshkumar4984
    @sudeeshkumar4984 Год назад +1

    Guvugaru inthaku mundhu video lo 3 bandhalu chepparu uddyana bandham lantivi but vatini practical ga chesi chupesthe chala adrustam kalugu hundhi maku 🙏🙏

  • @shirdisrinivas3636
    @shirdisrinivas3636 Год назад

    🙏🙏 చాలా ఉపయోగ మైన, మంచి విషయాలు చర్చించారు! గురుభ్యో నమః 🙏

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian Год назад

    అయ్యా,
    మీకు శతకోటి వందనాలు
    🙏🙏🙏

  • @anjaneyus.r6081
    @anjaneyus.r6081 2 года назад +5

    ⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
    శ్రీ రామ జయ రామ జయజయ రామ
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @pratapvisanala675
    @pratapvisanala675 Год назад +2

    usefulness video for good health thanks to niravi channel 🙏

  • @sriharim4565
    @sriharim4565 2 года назад +2

    You are more than thousands of scientists swamy.

  • @chilkaarundhathi2359
    @chilkaarundhathi2359 Год назад +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajshekar9442
    @rajshekar9442 Год назад +1

    chala chala manchi vedio chesaru brother very very useful

  • @FathimaBee-k6h
    @FathimaBee-k6h 3 месяца назад

    Chala chala dhanyavadalu guru garu chala dhnyavadalu Ravi sastri garu

  • @anr8423
    @anr8423 2 года назад +1

    Ravi garu me interview lo chinna prashnallaku kuda javabu dhorukuthundhe🙏🙏thanq

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 2 года назад +10

    ఓం శ్రీ గురుదేవుల దివ్యపాదపద్మముల కు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Год назад +3

    సనాతన గురు పరంపర జయహో ఈ సాంప్రదాయం నభవిష్యతి 🙏👌🙏

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 2 года назад +2

    నమస్కారం గురూజీ గారు చాలా మంచి.విషయాలు.తెలియచేస్తున్నారు.ఆచరణలో పెట్టిన.వారు మహనీయులు🙏🙏

  • @guggillasampurna7660
    @guggillasampurna7660 2 года назад +1

    Guruvugariki padabivandanamulu

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 2 года назад +2

    Iam from Dhone sir mee videos maku chalabaga istam sir

  • @sscreationstelugu9397
    @sscreationstelugu9397 2 года назад +1

    swamy ji mee pada padmalaku maa sastanga pranamalu naku correct way for sadana ani naa manasu aanandamlo muniginattu anipistundi maromaru meeku maa mranamalu mee asissulu sada maaku vundali🙏🙏🙏🙏🙏

  • @ramakrishnakukunuri7901
    @ramakrishnakukunuri7901 Год назад

    Gurujii ki namaste. Ravisastry గారికి kruthagnathalu

  • @spandanapatha6678
    @spandanapatha6678 2 года назад +16

    Wonderful episode @ Ravi Shasthri Gaaru. Thank you so much for sharing this. It’s inspirational to see this videos and change our lifestyle to be healthy in physical, mental and spiritual levels. Even a small life style will have a huge impact on our health for sure in this present conditions. You introduced us a very great tool🙏. Special thanks to Santh Sadhananda Giri ji for sharing precious life changing content with the scientific explanation 😊🙏👏💗

  • @tharumanisudhakar8586
    @tharumanisudhakar8586 2 года назад +1

    జై గురు దేవా

  • @krishnakumarimalugu9632
    @krishnakumarimalugu9632 2 года назад +4

    శ్రీ గురుభ్యోనమః

  • @chenmillaumadevi6402
    @chenmillaumadevi6402 2 года назад +5

    ధన్యవాదాలు గురు జీ 🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ధన్య వాదాలు గురువు గారు.

  • @lakshmaiahbalusa436
    @lakshmaiahbalusa436 Год назад +1

    Super super super guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitaatluri12atluri91
    @sitaatluri12atluri91 6 месяцев назад

    ధన్యవాదాలు,నమస్కారములు గురువుగారు 🙏

  • @Navneetharts
    @Navneetharts Год назад

    సూపర్ సార్ మంచి గురూజీ తో వీడియో చేశారు

  • @sujatha3953
    @sujatha3953 2 года назад +3

    Guruvugaariki paadabhivandanalu🙏

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 Год назад +1

    🙏Thank you sir Thank you Masters Thank you Swamiji.🙏

  • @rakeshmehra6321
    @rakeshmehra6321 Год назад +3

    Thank you! Thank you! Thank you! For bringing this wisdom from Maha Gnani!! We are fortunate to listen to him.. 🙏🙏🙏

  • @gajjelasrinivas8487
    @gajjelasrinivas8487 Год назад +2

    ధన్యవాదాలు గురూజీ శతకోటి ప్రణామములు🙏🙏🙏

  • @anithasrinivas5487
    @anithasrinivas5487 Год назад +3

    Beautiful explanation 🙏🙏🙏🙏

  • @KrkKoppolu
    @KrkKoppolu Год назад

    Chala Baga chepparu..Guruvu gariki Naa padabhivandanamulu.

  • @nationalisthub2227
    @nationalisthub2227 2 года назад +3

    Jai sri ram..Guruvu gariki dhanyavaadaalu... Dhyanam ela cheyali ani oka video post ravi garu

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Год назад

    Super ga uvndi swamyji ne Ravi sastryji go head🎉

  • @prahaladega3408
    @prahaladega3408 2 года назад +3

    Nice explanation Guru jee 🙏

  • @sureshbabuyed1289
    @sureshbabuyed1289 2 года назад +1

    మంచి సూచనలు చేశారు

  • @MrRamojirao
    @MrRamojirao 18 дней назад

    చాలా ధన్య వాదములు

  • @kesavulunaidu6315
    @kesavulunaidu6315 Год назад +1

    నలుపు యుంతెనె తెలుపు అనేది థెలుస్థుంధి.

  • @poojalaamarnath5379
    @poojalaamarnath5379 Год назад +1

    TQ u so much Ravi sir giving excellent pranayamam practice from maharaj

  • @himabindug
    @himabindug Год назад

    Ravi Ga ru nakemi anumanam vachindho meeru baga adigaru naku 1:4:2 ardham kaledhu mee valla naku samadhanam dhorikindhi

  • @srinudwarampudi5511
    @srinudwarampudi5511 2 года назад +2

    Tq guruji tq ravi garu

  • @seshui7776
    @seshui7776 7 месяцев назад

    I will practice, this swasa yoga. Thank you all.

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 года назад +2

    Jai Guru Dev

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 2 года назад +2

    Namaste swamy and Ravi sir

  • @Chitti0143
    @Chitti0143 Год назад

    Tq Ravisastri garu and guruji good information

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    ఆహార విహార వ్యవహారంలో కొంచెము మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ఉప్పు ఎక్కువ తీసుకుంటే కార్టిలేజ్ అరిగి పోతుంది.

  • @namapasupathi2629
    @namapasupathi2629 2 года назад +1

    Super jai gurudev, guruvu gari ki vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyap0929
    @ramyap0929 2 года назад +2

    నమస్కారం గురువు గారు🙏🙏
    చాలా చాలా మంచి విషయాలు చక్కగా తెలియచేస్తారు గురువుగారు ..

  • @dr.renukaaravpalli1919
    @dr.renukaaravpalli1919 Год назад +1

    Thank you so much Guruji🙏🙏🙏🙏🙏

  • @Harinath.Sirana
    @Harinath.Sirana 2 года назад +5

    *_అర్థానామ్ ఆర్జనే దుఃఖం_*
    *_ఆర్జితానాం చ రక్షణే !_*
    *_నాశే దుఃఖం వ్యయే దుఃఖం_*
    *_ధిక్ ! అర్థం దుఃఖభాజనమ్ !!_*
    *_డబ్బును ఆర్జించాలన్నా దుఃఖమే ; అలా ఆర్జించిన డబ్బును రక్షించుకోవాలన్నా దుఃఖమే ; రక్షించుకున్న డబ్బు నాశనమైపోయినా దుఃఖమే ; నాశనం కాకుండా మనమే ఖర్చు చేసినా దుఃఖమే... మొత్తానికి డబ్బుకు సంబంధించి ఏ స్థితి ఐనా చివరికి దుఃఖానికే దారితీస్తుంది !!

  • @pavan_talluri6540
    @pavan_talluri6540 2 года назад +2

    Thanks

  • @venkataramana2832
    @venkataramana2832 Год назад

    I like one thing in his speech.....i.e started with mentioning his guru and his wishing him.....

  • @knowledgequest1933
    @knowledgequest1933 Год назад

    గురువు గారికి నా నమస్కారములు. 🙏

  • @yoga5453
    @yoga5453 2 года назад +1

    Chaala adbhuthamaina vivarana ichaaru.

  • @lakshmimettu3831
    @lakshmimettu3831 10 месяцев назад

    Chala chala kruthagnathalu 🙏🏻 gurivu gaaru...

  • @cnmreddy8974
    @cnmreddy8974 Год назад +1

    Thanks for video.

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 Год назад +1

    thank you dear Ravi shastri garu, for bringing this great swami ji and enlightening us.

  • @sharadn3485
    @sharadn3485 9 месяцев назад

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @lakshmaiahbalusa436
    @lakshmaiahbalusa436 Год назад +2

    Super

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 2 года назад +1

    Athma sakshathkaram ayyindaa guru ji

    • @rsgangidi
      @rsgangidi 2 года назад

      Detail ga cheppandi mi ku kaligina anubhavani please

    • @vinayvinnu9988
      @vinayvinnu9988 Год назад

      Keypad abhi Vandana Lo manchi vishayalu Telugu

  • @shashikalaravindra5489
    @shashikalaravindra5489 2 года назад +2

    Super lovely speech guruji thank you so much also thank you ravi sir 👏👏👏👌💐🙏

  • @Vnr-xf3zo
    @Vnr-xf3zo Год назад

    Chala chala manchi vishayalani vupayoginchu Kone vidhanga patakula kosam guruvugar droraga andinch nanduku thamaku guruvugariki satha koti padaabi Vanda naalu ilanti vidiyolani marinni andinchani Naa manavi guvugari paada padmaalaku 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @veduruparthijayasri5010
    @veduruparthijayasri5010 Год назад

    ధాన్యవాదములు స్వామి,

  • @balajipalivela145
    @balajipalivela145 2 года назад +1

    జైగురుదేవ్ గురూజీ 🙏🙏🙏💐💐💐

  • @dandusunitha4797
    @dandusunitha4797 2 года назад +2

    Tq sir

  • @lakshmanachargp8774
    @lakshmanachargp8774 Год назад +1

    Super message

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 Год назад +1

    Superb programmes of sadaanand guru kindly continue...swaasa Vidya fentastic.iam very much impressed...thank you for your covarage..... Peruri venkateshwer Rao alias rudraksha Swamy..hyd... boduppal

  • @raghumuddada328
    @raghumuddada328 Год назад

    Chala chakkaga yoga gurinchi chapparu guruv garu

  • @hrmodding
    @hrmodding Год назад +1

    Wow, We need more of like this from this same guru.