మాది కాకరపర్రు నేను బాబు గారిని చూడలేదు కాని నాకు బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది సత్యనారాయణ రాజు అంటే నాకు చాలా ఇష్టం అయన కృషి వలనే బాబు గారి పేరు మీద వేదపాఠశాల ఉంది నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడే ఉంటాను అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాతం గా ఉంటుంది బాబుగారు పొడుకున్న మంచం ఎప్పటికి ఉంది. శివ
శ్రీ సదానంద గిరి గారికి అనేక ధన్యవాదములు, 🙏మీరూ ఈ తెలుగు నేల మీద జన్మించిన మహా యోగులు గురించి చెబుతుంటే చాలా చాలా చాలా ఆనందంగా, చాలా గొప్ప గా అనిపిస్తోంది మహోదయ 🙏🙏...... 💐రవి గారు చాలా ప్రత్యేకంగా ధన్యవాదములు మీకు కూడా 🙏💐
స్వామి గురువుగారు ఆ భరద్వాజ్ మాస్టారు మహానుభావుడు నాకు ఇంగ్లీష్ లెక్చరర్ గా వున్నారు 1980-1982లో. అప్పట్లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు మాస్టారు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా చోట్లా మహానుభావుడుగా వర్ధిల్లుతున్నారు
గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారములు అయ్యా రవి శాస్త్రి గారు అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి అనే విషయం గురువు గారి ద్వారా వినాలని ఉంది దయచేసి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించవా వలసినదిగా కోరుతున్నాను
Hello, I think, these guruji also long back person! He didn't revealed that thing! My perception he is also from 700years to 900years back personality. He's aura is awesome and everything explained in detail. Simply he nailed. Padabivandanalu🙏🙏🙏 🚩🚩🚩🚩🚩
Niravi tv ki hrudayapurvaka dhanyavaadaalu 🎉 Ravi gariki pratyeka abhinandanalu....Chakkati prasnalu adigaaru. Guruvu gaaru daggara orpu vinayam choopinchaaru...🙏🙏 Ee video nenu atleast 3 times vinnanu Oka chinna request. Ee video lo Swamiji cheppina perlu, pratyeka gudi lu mee description lo pettandi.
It would be a great addition if you scroll pictures of these great people when you introduce and speak regarding them. Because, we can keep there pictures with us. Thank you.
Enthate ghanatha kalegena andhrapradesh lo nanu putenanduku chala anadestu a garvapduthuna swamy me dwara ma AP ke uba charethra teleparu chala danvavdalu
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత మంది మహానుబావులు కోసం ఎంత చక్కగా వివరించారు మీకు ధన్య వాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ గురువారం దత్త సత్సంగం తో పునీతులం అయ్యాము స్వామీ.... మాటలలో చెప్పలేని ఆనందం .. జై గురుదేవ దత్త 🙏🙏
Hii
Wt u see niku telidi chusava 😂
మా సురేంద్ర బాబు గారి గురించి ఇన్ని విషయాలు తెలుసుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది జైశ్రీరామ్
Yekkada vuntaru ee Surendra babu gaaru
Please cheppandi madi ravulapalem
@@MsAesthetic000yevvariki teledu yekkada vunnaru
Surendra kadandi Sri sudhindra babu garu.Tanuku daggara Undrajavarem lo vuntundandi
కాకరపర్రు@@sanjanamadhu8657
రవిశాస్త్రిగారూ, మీరు మహా పురుషుల గురించి తెలియజేస్తున్నారు.. మీకు అభినందనలు మరియు నమస్కారములు. 🙏
Ravi Shastri garu meeku padabhivandanam 🙏
ఈ తరాలకు లేనటువంటి జ్ఞానాన్ని భోదించినందుకు మీకు జన్మ జన్మలకు రుణపడి వుంటాము. రవిశాస్త్రి గారు స్వామి ప్రణవానంద గారిపైన వీడియో చేయాలని కోరుకుంటూ...
చాలా అరుదైన విషయాలను తెలియజేశారు. వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.
ఎంతోమంది యోగలను పరిచయం చేస్తున్న రవి గారూ మీ జన్మ ధన్యం .మీకు ధన్యవాదాలు 🙏
మాది కాకరపర్రు నేను బాబు గారిని చూడలేదు కాని నాకు బాగా తెలిసిన వారుగా అనిపిస్తుంది సత్యనారాయణ రాజు అంటే నాకు చాలా ఇష్టం అయన కృషి వలనే బాబు గారి పేరు మీద వేదపాఠశాల ఉంది నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అక్కడే ఉంటాను అక్కడ ధ్యానం చేస్తే చాలా ప్రశాతం గా ఉంటుంది బాబుగారు పొడుకున్న మంచం ఎప్పటికి ఉంది. శివ
గురువు గారికీ ప్రణామాలు.... అద్భుతమైన పరిచయం
శ్రీ సదానంద గిరి గారికి అనేక ధన్యవాదములు, 🙏మీరూ ఈ తెలుగు నేల మీద జన్మించిన మహా యోగులు గురించి చెబుతుంటే చాలా చాలా చాలా ఆనందంగా, చాలా గొప్ప గా అనిపిస్తోంది మహోదయ 🙏🙏...... 💐రవి గారు చాలా ప్రత్యేకంగా ధన్యవాదములు మీకు కూడా 🙏💐
❤.
స్వామి గురువుగారు ఆ భరద్వాజ్ మాస్టారు మహానుభావుడు నాకు ఇంగ్లీష్ లెక్చరర్ గా వున్నారు 1980-1982లో. అప్పట్లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు మాస్టారు గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా చోట్లా మహానుభావుడుగా వర్ధిల్లుతున్నారు
మీరు కూడా పుణ్యపురుషులు
Namaskaram
🙏💐
నువ్వు చెప్పే ఆయన వేరే లే!
UT blessed sir
స్వామి త్వరగా శ్వాస పుస్తకం రిలీజ్ చేయండి
నమస్కారం, ఒకమారు చిప్పగిరి గ్రామం, గుంతకల్లు దగ్గర శ్రీ భం భం బాబా. మహా యోగి. స్వామీగారిని ఒకమారు అడుగుగలరు.
From PVRRAYUDU (85 years) Former Dy.Dir.Defence Lab Hyderabad
Great Video. Congrats to you and Pranams to Swamiji. Keep it up.
శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారములు.
చాలా అద్భుతంగా ఉంది.
నేను సుధీంద్రబాబుగారిని పాలంగిపొలములలో 1998 సం.లో.దర్శించుకున్నాను.
💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐
Om sri sairam
ధన్యాత్ములు మీరూ 🙏💐
🙏🏻🪷🪷🪷🪷🙏🏻
Can u pls share the ashram address?
గురువు గారికి రవి శాస్త్రి గారికి నమస్కారములు అయ్యా రవి శాస్త్రి గారు అంతర్ముఖ ప్రాణాయామం ఎలా చేయాలి అనే విషయం గురువు గారి ద్వారా వినాలని ఉంది దయచేసి ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించవా వలసినదిగా కోరుతున్నాను
స్వామి వారి పాదములకు ప్రణా మము ssswamy
సదా నంద స్వామి వారికి నమస్సులు. రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు.
పూజ్య గురువులకు కి
నమస్కారములు🙏🙏
చాలా విషయాలు తెలుసుకుంటునా ను...రవి శాస్త్రి గారు చాలా మంచి video's తీస్తున్నారు
ధన్యోస్మి...మహానుభావులకు.. ఎందరో ప్రముఖులు.. ఋణపడి పోతున్నారు మీ కూ
Illantivi vinnataniki challa adrustam… niravi tv ki challa thank you… especially to you Ravi garu
ఆ ఏరియా పాడేరు దగ్గర మొదకొండమ్మ అమ్మవారు పాదాలు.
Yes very powerful godess
Thanks you gurujii. Intha manchi యోగులను parichayam chesina రవి sastry గారికి kruthagnathalu.
శ్రీ సంత్ సదానంద గిరి గారి ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు మీ ఛానల్ ద్వారా తెలిపినందుకు మీకు మా హృదయపూర్వక ధ్యవాదములు
Om namassivaya.meeku dhnyavadamulu.
E video chudagaliginanduku yankar gariki sukhinobhavantu
Guruvugariki namassumanjalulu
Hello,
I think, these guruji also long back person! He didn't revealed that thing!
My perception he is also from 700years to 900years back personality.
He's aura is awesome and everything explained in detail.
Simply he nailed.
Padabivandanalu🙏🙏🙏
🚩🚩🚩🚩🚩
Thanks
Chala bagundi guruji.namaste.❤
నాకు 16వ ఏట సురేంద్ర బాబు గారి దర్శన భాగ్యం కలిగింది 🙏🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మందపల్లి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నీకి సమీపంలో ఉంది, శ్రీచక్రం చూడటానికి వెళ్లేవారు వెళ్ళండి 🙏
గురు దేవుల దివ్య పాద పద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏🙏
Gurudevula Divya padapadmamulaku namaskaram
I Rambabu 2019,I namaskar to Swamiji padapadmam at Nulakapeta asramam, from that day I surended to swamy.may I know phone no .
Please kindly do favour.
Thank you for your excellent service for spirituality.
THANK YOU
THANK YOU
THANK YOU TO THIS VALUABLE WORDS
ఇంతకీ ఈ swami గురుంచి =ఎక్కడి వారు, ఎక్కడ ఉoటారో చెప్పాలేదు
E.vidio.chustmte.manasu.dyanamloki.velipotumdi.exlent.vidio.danaya.vadahalu.eddaraki.nmo.sri.sudindrayanamaha.
శ్రీ సదానందయోగివారి నోటపలికిన యధార్ధఅనుభవాలు విశ్వసించతగినవి చివటం పరిసరప్రాంత కాకరపర్రుఅగ్రహార నివాసిని బాబుగారివిషయాలు వారిశిష్యబృందం సమావేశాలు పరిచయమే కాని గుప్తంగావుండకపోతే బాబుగారి కోపానికి ఆహుతి అవుతాం ఏనుగుమహల్ విశిష్టిత ఇపుడేతెలిసికున్నాం వారు అన్నట్లుగా ఈఆంధ్ర విజ్నానుల మేధావుల నిత్యసాధకులు గుప్తంగా వుండేప్రాంతం సర్వేజనాశుఖినోభవంతు! ఓం శాంతిః శాంతిః శాంతిః.
❤❤ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ❤
400--500years vallanu kuda chusamu nijam mahayogi lu unnaru.💯👍
ఓంశ్రీ గురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏
Thank you Swami 🌹🙏 Thanks Niravi TV
Thanks a lot swamiji. Thanks to the interviewer. Namaskarams to the Lord
💐బ్రహ్మచారి ప్రసన్నచైతన్య, హైదరాబాద్💐
Swami mimalani chustay Chala manasanti ga undi
THANKQ THANKQ GURUJI ravibabu
Om Namo Gurudheva Nee Padhamule Saranagathi. Jai Gurudheva
Mind blowing andi.. Ravi garu🙏
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏
Sairam andi ,
Babugaru gurunchi inka yanthomandhi mahanubhavulu gurunchi chala chakkaga chepparu
Guru devulaku namaskaram
Ravi sasri swami ki namaskaram
Tq sir
Thank you so much guruji 🦚🙏🙏🙏🙏🙏🙏🦚❤❤❤🎉🎉🎉🎉🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
Guruvu garu meeku padhabhivandanalu. Maku theliyani chala vishayalu chepthunnaru. Tq
Thank you very much for sharing such wonderful experiences with great spiritual personalities 🙏🙏🙏
🙏🙏Thanks Ravi
🙏🙏 Thanks guruji Chala adbhutham 🙏🙏
Thanks Ravi shastry garu🙏🙏
జయ గురు దేవ దత్త
Super guruji 👌🙏
swamy sudheendrababugaru gurinchi baga cheparu .meru chepina swasa technique tho prblms solved nidra lemiki margam chupandi
recently i met swamiji 🙏🙏🙏
Pls అడ్రస్ చెప్పండి
Niravi tv ki hrudayapurvaka dhanyavaadaalu 🎉 Ravi gariki pratyeka abhinandanalu....Chakkati prasnalu adigaaru. Guruvu gaaru daggara orpu vinayam choopinchaaru...🙏🙏
Ee video nenu atleast 3 times vinnanu
Oka chinna request. Ee video lo Swamiji cheppina perlu, pratyeka gudi lu mee description lo pettandi.
thank you ravi sastry gaaru
Super jai gurudev, jai nirivi tv, thanks to Ravi sasri garu
Super super super garu garu
Mee eddhariki Chaala kruthajnathalu...
జై గురుదేవ జై
Super episode
Jai shree guru ji 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 🚩🚩🚩🚩🙏🙏🚩
Divine
Sathakoti pranammamlu guruji
Nice
Aum. Sri. Gurubhyo. Namaha. Satnosam. Aanandam. 🙏🙏🙏🌹🌹🌹🌈
Hi sir excellent video sir
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Super.
Ava dutha chinthana sree guru Deva datta ,,,🙏🙏🙏🙏
good video
💐ఓం నమః శివాయ💐
N Sridhar...Nedurumalli....
Great information but differs..eg..smoking of Ekkirala Bharadwaja master garu...jillella mudi.ammma...chirals Swamy...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Guruvugari ki Padabhivandanamulu
🙏🙏🙏
🙏ಗುರುಗಳೇ ಎಲ್ಲವನ್ನು ಕೇಳಿದ್ದು ಅಷ್ಟೇ ಸ್ವನುಭವಕ್ಕೆ ಬರಲ್ವಾ? 🙏
chaa vishayalu teliyachesaru
Hare Krishna
Thank you for this good information
It would be a great addition if you scroll pictures of these great people when you introduce and speak regarding them. Because, we can keep there pictures with us. Thank you.
Jai srSreeram
Guruvu gareke namaskaaralu
హృదయ పూర్వక నమస్కారములు
Veella valla prapanchaaniki em upayogam
Namasumanjali swamy.dhanyosmi
Pra namalu sreeman Ravi sastry.
Ramram
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻GURU GARU
swami, Kaasi Reddy Nayana gurunchi mee parichayam and anubhavam cheppagalaru 🙏
Namhsumnajali🙏🙏
ఓం నమశ్శివాయ❤
Thank you so much guruji❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Abba entha adrustam chesukonnano ee pravachanam vinnanu. Eswara jnanapradatha datta karunichu.❤❤
🙏🏻🙏🏻Ravi ji 🙏🏻 Where is Surendra babu garuji lives we want to Pranam and Dersan
Enthate ghanatha kalegena andhrapradesh lo nanu putenanduku chala anadestu a garvapduthuna swamy me dwara ma AP ke uba charethra teleparu chala danvavdalu
Sudindraya.nmodeva.pahimam.rakshamam..