Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • #pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm #NeverSeenInHistoryKriyaYogamMataji Interview by Ravi Sastry | Mahayogini Sri Ram Jayanti | PMC
    Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry
    *****************************
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి MA ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

Комментарии • 482

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 3 года назад +25

    అమ్మ గారికి పాదాభివందనం 🙏🙏
    అమ్మా మీ అనుగ్రహం మరియు ఆశీస్సులు కావాలమ్మ 🙏🙏

  • @nagulukonda3881
    @nagulukonda3881 4 года назад +5

    క్రియాయోగ మాత్రం ధన్యవాదాలు ఈ వీడియో చూసి నాకు చాలా ఆనందం కలిగింది రవి గారు మీకు ధన్యవాదాలు అమ్మ ఫోన్ నెంబర్ తెలుపగలరా రవి గారు

  • @chandub9102
    @chandub9102 4 года назад +62

    ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 3 года назад +23

    రవి శర్మ గారు నమస్తే. మన మధ్య నే ఉన్న మహానుభావులందరినీ దర్శింపచేసే మీకు మా కృతజ్ఞతలు.

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 года назад +3

    Chalaa... Chalaa.... తెలుసుకున్నము..... Ravi garu... Meeku padabhivandanalu.... Sirssu vanchit chestunnanu..... 🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 года назад +14

    రవిగారు మీకు అనేకానేక ధన్యవాదములు 🙏💐
    చాలా అదృష్టం ఇంతటి మహాత్ముల దర్శనం, వారి సందేశాలను వినగలగటం, శ్రీ మాత్రే నమః

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 3 года назад +3

    రామ జయ అమ్మ జగజ్జనని పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏 మీ యొక్క దైవం అనుభవాలు పరమాద్భుతం. మీ మీ దర్శన భాగ్యం కల్పించడం కోసం నిరంతరం వేచి చూస్తున్నాం తల్లి జగన్మాత.🙏🙏🙏🙏🙏

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 3 года назад +58

    Srirama jayanthi garu,Pillar No 68,lakshmi Nagar colony, Gudimalkapur,Mehadipatnam,House No 17,shamshabad ply over kinda vunna pillars lo 68 No pillars pakkane lakshmi Nagar colony main Road lo vuntundi,House No,17 lo vuntaru,Sunday Only Morning 11 ki Darshhanam

    • @deepthiadvani1115
      @deepthiadvani1115 3 года назад +1

      Hello andi want to meet her can I get any number

  • @rajendradevi7185
    @rajendradevi7185 3 года назад +9

    అమ్మ మీకు పాదాభివందనం మీసాదనసంపత్తి కి శతకోటి వందనాలు మీ దర్శనభాగ్యం మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను నాకోరికమన్నించగలరా

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 3 года назад +10

    🙏🙏🙏 మీకు ఎన్నో ఎన్నో అభినందనలు, కృతజ్ఞతలు

  • @jaishreeramjaibajrangabali4554
    @jaishreeramjaibajrangabali4554 3 года назад +2

    Annayagaru meeku chala chala danyavadalu,anthamanchi avadhootha ammavari sandeshanni mavaraku theliyachesharu,kruthagnyatalu,🙏🙏🙏🙏🙏

  • @MrWowfacts
    @MrWowfacts 3 года назад +5

    అద్బుతం! మీ PMC ఛానెల్ వారికి సహస్ర నమొవాకాలు! అమ్మ అనుభవాలు విని ధన్యులం అయ్యాము. వారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించమని ప్రార్ధిస్థూ...

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 3 года назад +4

    అమ్మగారు మీకు మీకు శతకోటి పాధభి వందనాలు , మీ దర్శన బాగ్యం లభించాలని ఆశిస్తున్నా ప్రయత్నిస్తున్న

  • @vasudhaajay3061
    @vasudhaajay3061 3 года назад +11

    అమ్మ కు పాదాభి వందనం 🙏🙏🙏

  • @nagaiahk519
    @nagaiahk519 3 года назад +6

    Thank amma. ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @smartricebowlcooking6798
    @smartricebowlcooking6798 3 года назад +6

    ఎంతో సంతోషంగా ఉంది అమ్మ.

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 4 года назад +9

    🙏...స్వామీ మంచి దారిలో నడిపిస్తున్నారు. వస్తున్న కలతల వలన మనఃశ్శాంతి దూరమవుతూంది. సంతోషకరమైన పరిస్థిని అనుగ్రహించగలరు.🙏

  • @ramusiva3674
    @ramusiva3674 4 года назад +74

    అమ్మ మీ దర్శన భాగ్యం కావాలి మీ దర్శన భాగ్యం కలిగేటట్టు దీవించండి మీ అనుగ్రహం కావాలి అమ్మ

  • @vvrajutv
    @vvrajutv 4 года назад +7

    అద్భుతం. అమ్మగారికి శతసహస్ర వందనాలు

  • @Jay-qp9su
    @Jay-qp9su 3 года назад +3

    🙏 thank you Ravi garu Meeru chesthunna melu matallo cheppalemu. A bhagwanthunni Ela cherali evarini daari adagali ani theliyaka chekatlo kottumittaduthunna naa lanti endariko daari chuputhunnaru, Amma cheppinatlu meeru inka manchikaryalu chestharu🙏🙏🙏🙏

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz 4 года назад +11

    రవి గారు మీకు ధన్యవాదములు🙏

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 4 года назад +5

    Nijam ga ravi garu, anukokunda open chesanu mathaji chudagsliganu. Chala chala santhosham ga undi.

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 4 года назад +5

    Ammaa ki koti pranamalu🙏🙏🙏

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 4 года назад +9

    Please enable English subtitles for all your videos so that more viewers can benefit from such divine wisdom. Mataji reveals such amazing secrets of the breath!!

  • @TheGoldenstring
    @TheGoldenstring 4 года назад +7

    Great interview and wonderful eye opener . Thanks Ravi garu 🙏

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 4 года назад +6

    అమ్మ మీరు అద్భుతం

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 3 года назад +8

    అమ్మా రామ జయంతి మాత , మీకు పాదభి వందనాలు

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op 4 года назад +3

    Om shree RAAM JAYANTI MAATHA Garu. Sree RAVI SHASTRI ji Garu Athama pranaamalu. Thanks to you Ravi Garu.

  • @bestapps6197
    @bestapps6197 4 года назад +2

    సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు

  • @ruyadavonpassive5267
    @ruyadavonpassive5267 3 года назад +2

    Amma chala manchiga chepparu..,❤️❤️❤️

  • @jayashreebojjupally7708
    @jayashreebojjupally7708 4 года назад +2

    Ammagaaru mee darshanam maaku A-ha devudey kaliginchaali, naa ananthakoti namskaramulu naa ananthakoti paadhabi vandanamulu

  • @venkatareddygudimetala8317
    @venkatareddygudimetala8317 3 года назад +1

    Sri gurubyo namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sri matre namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhalakhmi6821
    @sudhalakhmi6821 3 года назад +1

    Thank you very much mathaji gariki vandanamulu

  • @prameelams243
    @prameelams243 4 года назад +23

    దయచేసి ఈ అమ్మగారి చిరు నామా తెలియచేయండి

  • @priyankan5063
    @priyankan5063 4 года назад +40

    అమ్మ మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

    • @hemalatau
      @hemalatau 3 года назад

      అమాశతకోటినమసాకారాలు

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 4 года назад +2

    Srirama jayanti matajiki Koti koti sastanga pranamalu

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Jai hanuman jai hanuman jai hanuman jai sriram jai sriram jai sriram

  • @guruprasad1189
    @guruprasad1189 4 года назад +1

    Dhanyavadhalu రవి శాస్త్రి గారు.ప్రసాద్ శర్మ . Kriyavan.

  • @radhika8027
    @radhika8027 4 года назад +11

    అమ్మా మీ blessings ఇవ్వండి
    🙏🙏🙏❤️❤️❤️

  • @chsnmurthy8637
    @chsnmurthy8637 3 года назад +3

    Namaste amma Garu

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 3 года назад +1

    SRI Rama Jayam. Mathaku Padabhivandanalu.

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 4 года назад +3

    Thank you to PMC for this divine interview! we are so fortunate to learn mataji's divine experiences!

  • @mounikatumma9825
    @mounikatumma9825 3 года назад +1

    Pmc channel & ravishasthri gaariki Chala chala 🙏🙏🙏

  • @msuryanarayana4323
    @msuryanarayana4323 3 года назад

    Amma gari darshan kaliginchatam maa adrustam tq PMC channel

  • @sivaparvathitallapureddy5586
    @sivaparvathitallapureddy5586 4 года назад +1

    Super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreesreechary8980
    @sreesreechary8980 3 года назад +2

    SRI matrenamah...🙏🙏🙏

  • @pindiravi2691
    @pindiravi2691 4 года назад +9

    అన్న గారు ఇ విడియో నా ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియజెసింది నా పేరు కూడ రవి యే అమ్మగారు మిమ్మల్ని మద్యమద్యలో రవిగారు అన్నప్పుడల్ల నన్నె పిలుస్తు నాప్రశ్నలకె జవాబు చెప్పిన అనుబుతి కల్గింది మీరు ఇ విడియో చెసినందుకు చాల చాల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @KavithaKukunoor
    @KavithaKukunoor 4 года назад +5

    Amma so happy to hear & see you 🙏
    Namaskarams & receiving your blessings 🙏
    May God give you very long life 🙏

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 4 года назад +1

    Guruvugaru neeku na paadabi vandanalu Meeru Inka Chala videos cheyyali

  • @mallaiahundati5708
    @mallaiahundati5708 4 года назад +85

    రవి శాస్త్రి గారు మీకు నమస్కారము ఇంత గొప్ప అమ్మవారి దివ్య దర్శనం చేసుకొనుటకు అడ్రస్సు తెలపగలరు ప్లీజ్

  • @puppyvasu9722
    @puppyvasu9722 3 года назад

    Amma mee padalaku shatakoti pranamalu..🙏🙏

  • @madhavgangavarapu282
    @madhavgangavarapu282 3 года назад

    Meeku danyavadalu amma

  • @mounikatumma9825
    @mounikatumma9825 4 года назад +1

    🙏🙏🙏 mee paadhalaki shathakoti vandhanaalu amma...

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar 4 года назад +3

    అమ్మ జైగురుదేవ్ జై ఈశ్వరి

  • @madhaviy353
    @madhaviy353 3 года назад +1

    Thank you very much Ravi garu

  • @ramanadhabojanapu2272
    @ramanadhabojanapu2272 3 года назад

    Amma me padalku sathata koti vandanalu

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 4 года назад +2

    PMC masters kipranamalu 🙏🏿🙏🏿🙏🏿 rajendra prasad kalyani shiva Akhila Ravikumar sandhya kamalamma vinay Vikki Lahari rambabu Sunitha Ramaiah somalaxmi 🙏🙏🙏 palani Vasantha 🙏🙏🙏

  • @kodamasimham8153
    @kodamasimham8153 3 года назад +2

    Baabu!U R doing well and good for devotees.May His somany blessings.Maathaaji teachings are all Swarhaparatwa to save ....

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 3 года назад

    Manchi vishayalu cheppinanduku meeku danyavadamulu amma

  • @naginagendra2523
    @naginagendra2523 4 года назад +5

    mataji mee blessing kavali na peru nagendra hv naaku dhyanaya yogam prasadinchu so that i can dedicate my life to human service amma mee padhaluku shathakoti namaskaramulu

  • @edukondalup.a2824
    @edukondalup.a2824 4 года назад +2

    Jai Mathaji namonamaha, mi darshanam andhariki subham kaligistunnadi talli.

  • @ranganathreddy4623
    @ranganathreddy4623 3 года назад

    Amma shathakoti vandanalu.

  • @vamshianthati7036
    @vamshianthati7036 4 года назад

    Amma meku vandhanam

  • @lathatirunagary160
    @lathatirunagary160 3 года назад

    Chalabaga chaparu Amma thank you Ravi garu nice video

  • @gopidivanaja3431
    @gopidivanaja3431 4 года назад +1

    Devine mother
    Thank you very much Ravi Shastri garu

  • @padmajakollu4966
    @padmajakollu4966 3 года назад

    Meku padabhi vandanalu Amma

  • @sumanlingampally9740
    @sumanlingampally9740 4 года назад

    Amma na manusulo korekalu nearavearchu thalli .meku padabevandhanalu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ccchandishwar
    @ccchandishwar 3 года назад +2

    Great master, great experience s

  • @jaganmohinidevimallapragad7181
    @jaganmohinidevimallapragad7181 4 года назад +1

    RavijNamathe..వెరీ గుడ్ ఇంటర్వ్యూ God bless us.

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 4 года назад +13

    Amma meeru maakosam undalammaa🙏

  • @kumarir3225
    @kumarir3225 3 года назад +1

    Thanks Ravi garu , Amma interw chuse bayam maku kaligiñdi

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 4 года назад +1

    E AMMA GAARITHO CHAALA DAYS TARVATHA MALLI VIDEO SANTHOSHAM MEERU UNTARU AMMA MEEKU EM KAAKUDADHU💐💐👌👌🙏

  • @ramanachari6765
    @ramanachari6765 4 года назад +1

    Namonàmaha

  • @sivakumarir8397
    @sivakumarir8397 4 года назад +2

    Mathaji ki Pranamamulu

  • @bharathmassmedia9827
    @bharathmassmedia9827 4 года назад +8

    There is no knowledge without practice, and there is no practice without knowledge !!!
    So, pl provide some cases DETAILS for the popular purpose ... Chaalaa healings ani cheppekante, idigo veerini Ilaa chesthe ala thaggindani Testimonials prakatisthe manchi vupayogam kadaa...
    Thank you
    WISH YOU ALL THE SERVICE- SUCCESS- HEALTH-WEALTH-HAPPINESS ...IN ABUNDANCE !!!

  • @kishorekumardevaki2523
    @kishorekumardevaki2523 4 года назад +2

    Amma chala bhaga vivarincharu. Memu mimmalni kalavali. Dheevinchandi.

  • @rudrapakapandurangarao2675
    @rudrapakapandurangarao2675 4 года назад

    Chala manchi margam chupicstunnru

  • @raghavaraopabbisetty1579
    @raghavaraopabbisetty1579 4 года назад +2

    Thanks Ammaji.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 года назад +5

    అమ్మ చెప్తూన్నదంతా నిజమే ఒకరి కష్టాలు పోవాలని పూజ చేస్తే చేసినవారికి ఆ కష్టాలొస్తాయి🥰🥰🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @kundetigowridevi1924
    @kundetigowridevi1924 4 года назад +1

    Jai mathaji🙏🙏🙏🙏🙏
    Swasa gurinchi chala vishayalu chepparama🙏🙏🙏🙏🙏

  • @nagarajumogillapalle6608
    @nagarajumogillapalle6608 3 года назад

    Amma gaarki paadhabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏻

  • @kchiranjeevi7697
    @kchiranjeevi7697 4 года назад +3

    రవి గారికి నమస్కారాలు దయచేసీ అమ్మ గారి చిరునామ తేలియజేయండి

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 4 года назад +1

    Jaiguru jaiguru Gurram Om Kameswara Rao Gurram Naga venkata Sainadh jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru jai guru

  • @sivanagarajuveerla8514
    @sivanagarajuveerla8514 4 года назад

    Om Shanthi

  • @jamijaya2843
    @jamijaya2843 3 года назад

    Tq amma

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 года назад +1

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya

  • @manivemala1236
    @manivemala1236 3 года назад

    Ammaa mi padaalaku satha koti 🙏🙏🙏🙏💐

  • @chanikyalokachary1532
    @chanikyalokachary1532 4 года назад +2

    Amma gariki Sastanga namaskaralu...

  • @wnenu114
    @wnenu114 4 года назад +1

    Maathaji .... Padhabhi vandanam miku

  • @dharmatejas2540
    @dharmatejas2540 3 года назад +1

    Thank you sir

  • @Dammusai
    @Dammusai 4 года назад

    Danyavadalu

  • @sahithiumamahesh505
    @sahithiumamahesh505 3 года назад

    Jai gurudeva

  • @mavillaeaswari4407
    @mavillaeaswari4407 4 года назад +10

    నేను ఎవరికీ హీలింగ్స్ చేయాలనుకోవటంలేదు భగవంతుడికి నేను దగ్గర అయ్యేమార్గంకావాలి

  • @pindiravi2691
    @pindiravi2691 4 года назад +26

    అమ్మ 🙏🙏🙏 ఎంత గోప్ప సాదకు రాలివి తల్లి పాదబి వందనం

    • @shanthisree405
      @shanthisree405 4 года назад +1

      Aum amma padabivandanam pl give me health I want service to public my son ni bless him

    • @shanthisree405
      @shanthisree405 4 года назад

      Aum 🙏🙏🙏🙏🙏

    • @shanthisree405
      @shanthisree405 4 года назад

      Aum jai guru dev pl give add for darshan

  • @kmahender165
    @kmahender165 4 года назад +1

    Thank you so much

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 года назад

    Amma 🙏🌺🙏🌺🙏🌺🙏👍padabhivandanamu

  • @shobharanibangaru
    @shobharanibangaru 4 года назад

    Talli shatakoti vandanalu.. nannu adyatmikamga nadipinchu

  • @anasuyakoduri3421
    @anasuyakoduri3421 3 года назад

    Pramanam mataji I wish I will get some energy from you

  • @jyothigummadi1464
    @jyothigummadi1464 3 года назад

    Great amma

  • @ramadevimettem2539
    @ramadevimettem2539 4 года назад

    Amma neeku Paadhabhi vandanalu