Unrevealed Secrets of Chandiyagam | Goteti Srinivasarao With Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 21

  • @umadevi4752
    @umadevi4752 19 дней назад +2

    Many.many.thanks Ravi garu chala అద్భుతం గా చెప్పారు ,వారికి.శిరసా.వందనములు

  • @podurisrinivas3535
    @podurisrinivas3535 19 дней назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువు గారు చాలా విషయాలు మీద చక్కటి వివరణ ఇచ్చారు.
    ధన్యవాదములు.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 18 дней назад

    It is nice you didn't encourage commercial exploitation of Chandi Yagam. Many are really treating chandi yagam only for commercial purposes only

  • @r100words
    @r100words 18 дней назад

    We are so blessed to listen so many intricate and In depth explanation on chandi upasana

  • @gautamviews8140
    @gautamviews8140 9 дней назад +1

    అన్నా...
    మీ మొదటి ప్రశ్న లో శ్రీవిద్య అంటేనే... గణపతి, బాల అంటూ మొదలు పెట్టారు.
    శ్రీవిద్య లో గణపతి స్థానం విశిష్టత గురించి ఒక వివరణ ఇప్పించండి అన్న గారు... 🙏

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 7 дней назад

    🙏

  • @prakashmylarapu1814
    @prakashmylarapu1814 18 дней назад

    Guruvugaaroo chalabagavivarincharu chandi ammagurinchi aneka vandanalu

  • @vijayaparakala6692
    @vijayaparakala6692 19 дней назад

    శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @neelakantak7461
    @neelakantak7461 19 дней назад

    Sri gurubyonamaha

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 18 дней назад

    ఉచ్చారణ దోషాలు ఉంటే ఫలితాలు ఉండవు. అందుకే గురువు యొక్క సహాయం తీసుకోవాలి

  • @prakashmylarapu1814
    @prakashmylarapu1814 18 дней назад

    Vupadesamlenide sthothralu 4 brhmasthuthilantivi chadavakoodada

  • @maheshthanneeru4043
    @maheshthanneeru4043 15 дней назад

    Ee mantralu thanthralu yantralatho andarini manchi vaari ga marchochu kada

  • @rampavankumarhanchate9905
    @rampavankumarhanchate9905 19 дней назад

    3:30 చండీ శ్రీవిద్య లో భాగమేనా ??

  • @srilalithaparameshwari.1985
    @srilalithaparameshwari.1985 18 дней назад +3

    అమ్మ కి ఇంత దగ్గర గా ఉన్న మీరు ఎందుకు ప్రతి విషయం లో నన్ను లాగకు అని రవి గారితో అంటున్నారు........... అయన ఏం మాట్లాడిన నేను అనలేదు అని ఎందుకు అంటున్నారు.

  • @nagrotte
    @nagrotte 19 дней назад +1

    గురువు గారు మళ్ళీ రావడం ముదావహం

  • @amulreddy1798
    @amulreddy1798 19 дней назад

    గురువుగారు ఫోన్ నెంబర్ పెట్టండి స్వామి. మీద్వారా పారాయణం నేర్చుకుంటాను

  • @amulreddy1798
    @amulreddy1798 19 дней назад +1

    మరి పెళ్లి కానివారికి. ఉపదేశం ఉండదా స్వామి. నాకు పెళ్లి లేదు అందుకని

    • @nagdkingn
      @nagdkingn 13 дней назад

      Bachelor conditions veru ani chepparu kadandi. Evarikaina upadesam untundi

  • @niranjanmovva296
    @niranjanmovva296 18 дней назад

    😫

  • @Swarupa-j1n
    @Swarupa-j1n 17 дней назад

    Sri matre namaha 🙏🙏🙏

  • @kvsndkraja1
    @kvsndkraja1 День назад

    Sri Gurubhyo namah