తపిలంటు మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇత్తడి కంచుకు లోపల సైడులు మధ్యలో కేంచూం మందంగా తట్టి అతికించేవారు. నెయ్యి వేసి సిమ్ లో ఒకవైపే చూక్కుకట్టె విధంగా కాల్చెవారు.సూపర్ గా వుంటుంది.
నిజానికి తపిలంటు అంటే తప్పాల (గిన్నె) కు లోపల వైపు చిన్న చిన్న పూరి సైజ్ లో అంటించి అడుగున కొన్ని నీళ్లు పోసి గుడ్డతో గిన్నె కు మూత కట్టి ఆవిరి మీద ఉడికిస్తారు.అవి వేడిగా తింటే చాలా బాగుంటాయి. తెలంగాణ లో గిన్నెని సరవ అంటారు.అందుకే సర్వపిండి రొట్టెలు అయినాయి. ఆంధ్రా లో తపాల చెక్కలు అంటారు. పేరు ఏదైతేనేమి రుచి అద్భుతం😊
Good recipe
Thanks shering this recipe ❤
Tq so much andi🥰
Just now i prepared this recipe mam
It's superb 😋 😋 😋
Thank you mam
తపిలంటు మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఇత్తడి కంచుకు లోపల సైడులు మధ్యలో కేంచూం మందంగా తట్టి అతికించేవారు. నెయ్యి వేసి సిమ్ లో ఒకవైపే చూక్కుకట్టె విధంగా కాల్చెవారు.సూపర్ గా వుంటుంది.
Nice andi this is my favourite recipe
Tq so much ma 🥰
ఏవండీ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ఒకసారి నాకు కాల్ చేయవా మేడం
నిజానికి తపిలంటు అంటే తప్పాల (గిన్నె) కు లోపల వైపు చిన్న చిన్న పూరి సైజ్ లో అంటించి అడుగున కొన్ని నీళ్లు పోసి గుడ్డతో గిన్నె కు మూత కట్టి ఆవిరి మీద ఉడికిస్తారు.అవి వేడిగా తింటే చాలా బాగుంటాయి. తెలంగాణ లో గిన్నెని సరవ అంటారు.అందుకే సర్వపిండి రొట్టెలు అయినాయి. ఆంధ్రా లో తపాల చెక్కలు అంటారు. పేరు ఏదైతేనేమి రుచి అద్భుతం😊
ఎస్ తపాల చెక్కలు అంటారు. 😊
Avunu meeru cheppe paddhati correct
Carrot veyyaru .
Ma telangana sarvapindi famous snack item teatime lo.......memu bandli( kadai) lo oedtamu little crispyga vastundi......👌👌😋😋
Super andi
Maa chinnappudu naa friend Tapala chekkalu ani chesedi. Ela chesedo gurthuledu, kani idi chala bagundi , I’ll try this
ఎర్ర కారం కూడా ఎలా చేయాలో చూపించండి అమ్మ
Hi andi🥰
ruclips.net/user/shortsmupELoqnb_E?si=aKCZO06LGlNOYm8s👈click the Link for Red chutney video.
Onions+ tomato + red chilli+ salt+ garlic+ tamarind anthe errakaram
Andhra Tapala chekkalu, Telangana sarvapindi, carrot usually not added but ok for healthy version
Maadi telagana but we call tappalantu only not sarvapindi
Chala bagundi
Tq andi 🥰
Yummy
Tq andi🥰
Sarvapindi idi telangana lo
Super
తెలంగాణ లో సర్వపిండి,ఆంధ్ర లో తపిలంటు,
Telangana lo tappalantu ani kuda antaaru
18th like
Hi ma 🥰
Good
👌👏
❤ ❤
Tq so much andi 🥰
Idi thapilantu kadu akki rotte correct ammammalu Ila veggies tho cheyaledu kanchu thapilaku antinchi chestaru. but ido rakam baguntundi
Nanu chepthanu cheyandi tapilantu… ma intlo regular gaa chestham biyam 3cups+ kandipappu 1cup
Neet ga clean chesi rava laa pindi mara pattali … aa rava ni 1:2 cups water tho boil chesi dani chinna balls cheskoni pan meda spread chesi fry cheyali
We call this as anapakaya attu or rotti
This is not tappilantu
Tappilantu ismade of Jonnapindi
Maa nannamma valla kalamlo carrot 🥕 lu levandi,sorakaayalu undevi.😂
Maa ammamma eppudu carrot lantivi vadalede 🤔
A kaalam lo carrots, sorrakaaya vese vaaru kaadu
Jonnapindi use cheste inka manchidi
' తెపాలా రొట్టె ' అంటారు . ఇదేనా?
Tapala rotte, sarva pindi, vadappa anni okate
Poorvam carrots vaaduka ledandi
మా ప్రాంతం లో తాలి పిండి,గంజప్పా,అని అంటారు ప్రాసెసంతా. ఒకటే....
Edi sarvapindi telangana lo , Andra lo biyyam roti antaru. Edi asalu tapilantu kaadu, tapilantu ki sorakaya use cheyaru
Tappalantu antaam Maadi Hyderabad eh
Sarwapindi😀😀😀
Tepals Cheka ki carrot veyyaru poindi I koncham gattiga kalapali idi kuda ok
Carrot,veyaru.... karnataka li vestaru
Oil endammaaa...
Salt vesara😅😅
అమ్మమల కాలం లో, cabbage, క్యారెట్, ఎక్కడుండే వండి?
క్యాబేజీ కాదు ఆనపకాయ/ సొరకాయ తురుము
😋👌🙏
Akki rotti
Hi
Hi ma 🥰
Oil chala 0ostunnaru😮
ఇది తపెలంట కాదు, అది వేరే విధంగా చేస్తారు