సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి పుస్తకపరిచయం
HTML-код
- Опубликовано: 5 фев 2025
- గార్లపాటి పల్లవి రచించిన సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి పుస్తకపరిచయం
భారతీయ సంగీతానికి మారు పేరుగ, భారత రత్నగ సుబ్బలక్ష్మి సుపరిచితాలే అయినా వ్యక్తి గ సుబ్బలక్ష్మి గురించి తెలిసింది అతి తక్కువనే చెప్పాలి . తెలియ చెప్పాలనే ప్రయత్నమే గార్లపాటి పల్లవి రాసిన సుస్వరాల లక్ష్మి MS Subbalakshmi పుస్తకం.