@@raghuramilipilla3521 అయ్యో, నాకు తెలియదండి. "కులమతాలు గీచుకున్న గీతాల జొచ్చి పంజరాన కట్టుపడను నేను నిఖల మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడు నేను" అన్న జాషువా ను దళితకవి ని చేస్తున్నాం. కుల ధ్రువీకరణ పత్రాలు యివ్వడం లో మనం ఎవరినీ వదలం. బాధాకరం. 🙏
👏👏👏 చాలా బాగుంది. ఈ సారి లెస్స తెలుగు సమావేశం లో చెప్తారని ఆశిస్తున్నాను
శభాష్ . చెప్పే తీరు అద్భుతం.
తెలుగు వెలుగుల శోభను నీ కమ్మని గళంతో ఈ అధునాతన లోకంలో నింపుతున్నావు.
శుభాభినందనలు 🎉 శుభాకాంక్షలు 🎉
ధన్యవాదములు 😊
త్రిపునేని రామస్వామి చౌదరి గారు అంటే ఒక విజ్ఞానశాస్రం మరియు సమాజిక సాంఘిక సంబంధ విలువల
గురుంచి చెప్పిన ఒక ప్రజా గురువు
@@BalarajuNeerati రామస్వామి గారిని పేరు చివరన " చౌదరి " తగిలించకండి. ఆ తోకను ఆయన గెజట్ నుండే తొలగించుకొన్నారు
చాలా బాగా చెప్పారు.
@@user-mj4zo8ro4n ధన్యవాదములు
అయ్యా, గొప్పగా వివరించారు. ఆంధ్రాలో గొప్ప పేరున్న దళిత నాయకుడు కత్తి పద్మారావు గారు, చౌదరి గారు అనే సంబోధిస్తారు. ఇది ఆయన్ని కించపరచడమే
@@raghuramilipilla3521 అయ్యో, నాకు తెలియదండి. "కులమతాలు గీచుకున్న గీతాల జొచ్చి పంజరాన కట్టుపడను నేను
నిఖల మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడు నేను" అన్న జాషువా ను దళితకవి ని చేస్తున్నాం. కుల ధ్రువీకరణ పత్రాలు యివ్వడం లో మనం ఎవరినీ వదలం. బాధాకరం. 🙏
శింభుక వృత్తాంతం వాల్మీకి రామాయణం లో ఉన్నదా?
ఉన్నాది అండి.
@@NaaNenu ఉత్తర రామాయణం లో
ఈ సమాజములో నా పేరు పక్కన చౌదరి అనే పదము వద్దు కులాలు అంటే నాకు నచ్చదు అని వ్యక్తి