నానేను - ఇదేనేను
నానేను - ఇదేనేను
  • Видео 53
  • Просмотров 10 444
నాలో నేను - ఉత్తరాలు / లేఖలు (Letters) కోల్పోయిన సంపద
మొబైల్ ఫోన్లు కు ముందు, లాండ్ ఫోన్లు కూడా అంతగా అందుబాటు లేని రోజులలో అంటే ఒక 25, 30 సంవత్సరాల క్రితం వరకూ, ప్రయాణాలు కూడా క్లిష్టం గా వున్నప్పుడు దూరాభారం వలన ఆత్మీయులను తరచుగా కలుసుకో లేని రోజులలో ఉత్తరాలు మానిషి జీవితం లో ప్రథానమైన భాగం
అనుభూతుల్ని వ్యక్త పరచడం లోనూ, చేరవేయడం లోనూ, పదిల పరచడం లోనూ ఉత్తరాలదే పైచేయి.
ఉత్తరాలు ప్రేమాభిమానాలకు నిదర్శనాలు, అవి కాలాతీతాలు.
ఉత్తరాలు భావవ్యక్తీకరణ ను మరింత పెరుగు పరిచేవి, భాషలో నైపుణ్యాన్ని పెంచేవి. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసం మంచి వ్యక్తిత్వానికి పునాది. సరైన వ్యక్తిత్వం జీవితం పట్ల మంచి దృక్పదాన్నిస్తుంది. మంచి దృక్పదం ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని జీవించడం నేర్పిస్తుంది
Просмотров: 435

Видео

త్రిపురనేని రామస్వామి జయంతి నివాళి
Просмотров 51414 дней назад
త్రిపురనేని రామస్వామి గారు ప్రసిద్ది పొందిన కవి, ప్రము రచయిత, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు, హేతువాది, మానవవాది, న్యాయవాది. కవి రాజుగా కీర్తించబడే త్రిపురనేనిని హేతువాదం, మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. తెలుగు సాహిత్యంలో ప్రశ్నించే తత్వానికి పునాది గురజాడవేస్తే, దాన్ని మరింత బలపరిచినవాడుగా త్రిపురనేని రామస్వామి గారిని చెప్పవచ్చు.
జయంతి నివాళి - బసవరాజు అప్పారావు
Просмотров 153Месяц назад
‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ - -బసవరాజు అప్పారావు భావ కవిత్రయం గా ప్రసిద్ధి పొందినవారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నండూరి సుబ్బారావు గారు మరియు భావకవిత్రయం లో మొదటివారు బసవరాజు అప్పారావు గారు.
Adjectives - Defining the noun or Diluting? Are Adjectives Cultural ?
Просмотров 128Месяц назад
We know the purpose of adjectives is to define or describe a noun or noun phrase. But don’t you think we rely on adjectives when we fail to understand the noun itself?
జోహార్: లక్కోజు సంజీవరాయశర్మ Johar: Lakkoju Sanjeevaraya Sarma జన్మదిన నివాళి
Просмотров 3242 месяца назад
ప్రపంచంలోనే అత్యధికంగ 6000 గణిత అవధానాలు చేసి గణితబ్రహ్మ గా పేరుపొంది ప్రపంచపు 6 గురు గణితమేధావులలో ఒక్కరుగా గుర్తింపు పొందిన లక్కోజు సంజీవరాయ శర్మ గారు Mathematical genius - Lakkoju Sanjeevaraya Sarma. Born blind, he never went to any school but learnt numbers and imagined their compounded shapes to spontaneously give a solution to any problem, faster than the Computer. Ms.Shakunthala Devi, th...
గుంటూరు శేషేంద్రశర్మ - జన్మదిన నివాళి
Просмотров 2353 месяца назад
గుంటూరు శేషేంద్రశర్మ గారు గొప్ప కవి, విమర్శకుడు, సాహితీవేత్త, వక్త. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితుడు. వచన కవిత్వం, పద్యరచన - రెండింటిలో సమాన ప్రతిభావంతుడు. ఆధునిక కవిత్వంలో విలక్షణ భావాలకు, ఊహలకు ఆయన ప్రసిద్ధి “సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున...
జాషువా కలం చెప్పిన కథలు 28-09-2024 (Jashuva Kalam Cheppina Kathalu)
Просмотров 2954 месяца назад
శ్రీ గుర్రంజాషువా జయంతినివాళి తిరుపతి వేంకటకవుల రాయబారం పద్యాల తర్వాత మళ్ళీ అంత ప్రాచుర్యం పొందినవి జాషువా శ్మశానవాటిక పద్యాలే. జాషువా పద్యాల వెనుక కథలు
నాలో నేను - మౌనం (Silence)
Просмотров 2394 месяца назад
మౌనేన కలహం నాస్తి It is about the importance of silence
తెలుగుభాషా దినోత్సవం
Просмотров 985 месяцев назад
తెలుగుభాషా దినోత్సవం
నాలో నేను - స్వేచ్ఛ, స్వాతంత్య్రం (Freedom, Independence )
Просмотров 1495 месяцев назад
మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి కానీ ప్రతిచోటా సంకెళ్ళలో చిక్కుకున్నాడు - రూసో ఒక వ్యక్తి యొక్క చర్య వలన ఇతరులకు హాని కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే సమాజం అతనిని నిరోధించవచ్చును - మిల్ స్వేచ్చ మన ఊపిరి - గాంధీ మానసిక స్వేచ్చ నిజమైన స్వేచ్చ - అంబేడ్కర్ స్వేచ్ఛగా ఆలోచించే ధైర్యం చేయండి, మీ ఆలోచన లని అనుసరించే ధైర్యం చేయండి మరియు మీ జీవితంలో అమలు చేయడానికి ధైర్యం చేయండి - స్వామి వివేకానంద ఎక్కడ మ...
నాలో నేను - స్నేహ గీతం Song of Friendship
Просмотров 4525 месяцев назад
“A friend hears the song in my heart and sings it to me when my memory fails” “నా హృదయగానాన్ని వినగలిగిన నేస్తం, నా అనుభూతులు చెదిరినపుడు తిరిగి ఆలపించగలడు.”
నాలో నేను - నవ్వుతూ బ్రతుకుదాం
Просмотров 5096 месяцев назад
నవ్వు, నవ్వు యొక్క ప్రాముఖ్యత ను తెలియజేస్తూ నాలుగు మాటలు
నాలో నేను - మాటే మంత్రమో (Power of Words)
Просмотров 2397 месяцев назад
words have the power to both destroy and heal. When words are both true and kind, they can change our world - Lord Buddha “మాటలు కున్న శక్తి మనిషిని చంపగలదు, ఎంతటి గాయాన్ని అయినా మానప గలదు, దయతో నిజాయితి తో కూడిన మాటలు మన ప్రపంచాన్నే మార్చగలవు”
Scuba Certification
Просмотров 2367 месяцев назад
Scuba Certification
దువ్వూరి రామిరెడ్డి గారికి స్మృత్యాంజలి
Просмотров 62Год назад
దువ్వూరి రామిరెడ్డి గారికి స్మృత్యాంజలి
కృష్ణశాస్త్రి గారికి జయంతి నివాళి
Просмотров 154Год назад
కృష్ణశాస్త్రి గారికి జయంతి నివాళి
ప్రధమ ప్రణయ నాయకి నండూరి ఎంకి
Просмотров 188Год назад
ప్రధమ ప్రణయ నాయకి నండూరి ఎంకి
శ్రీనాథుని సౌందర్యారాధన
Просмотров 268Год назад
శ్రీనాథుని సౌందర్యారాధన
గుర్రం జాషువా జన్మదినం 28092023
Просмотров 271Год назад
గుర్రం జాషువా జన్మదినం 28092023
భాషాస్రవంతి లో భాషాభిమానం
Просмотров 584Год назад
భాషాస్రవంతి లో భాషాభిమానం
మనుచరిత్ర లో "అటజని కాంచె" పద్యం వివరణ - చక్రవర్తి: ల్యాంకో హిల్స్ లో ఉగాది సంబరాలు లో భాగంగా
Просмотров 293Год назад
మనుచరిత్ర లో "అటజని కాంచె" పద్యం వివరణ - చక్రవర్తి: ల్యాంకో హిల్స్ లో ఉగాది సంబరాలు లో భాగంగా
వ్యాసభారతం లో ద్రౌపది
Просмотров 355Год назад
వ్యాసభారతం లో ద్రౌపది
స్వేచ్ఛాగానం
Просмотров 103Год назад
స్వేచ్ఛాగానం
గుర్రం జాషువా జీవితం కవిత్వం వ్యక్తిత్వం
Просмотров 342Год назад
గుర్రం జాషువా జీవితం కవిత్వం వ్యక్తిత్వం
సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి పుస్తకపరిచయం
Просмотров 81Год назад
సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి పుస్తకపరిచయం
EBC Day 9: Trek to Summit
Просмотров 156Год назад
EBC Day 9: Trek to Summit
EBC Day 9: Trek - View of Everest & Other Peaks
Просмотров 134Год назад
EBC Day 9: Trek - View of Everest & Other Peaks
EBC Day 8: Toughest in EBC Trek
Просмотров 140Год назад
EBC Day 8: Toughest in EBC Trek
EBC Day 7: Post Lunch Trek - Memorial Hill
Просмотров 41Год назад
EBC Day 7: Post Lunch Trek - Memorial Hill

Комментарии

  • @lakshmipathiganji2259
    @lakshmipathiganji2259 12 часов назад

    అబ్బా! నా లాంటి వాళ్ళు ఇంకా కొంత మంది ఉన్నారు అని తెలిసి చాలా ఆనందపడ్డాను. వెంటనే ఇంతకుముందు నేను ఉత్తరాల ద్వారా పలకరించుకొంటూ ‌వచ్చిన నా మిత్రులందరికీ ఈవీడియోని పంపిచాను. మీ ఆలోచనల్ని మాతో పంచుకున్నందుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.... నమస్తే.

    • @NaaNenu
      @NaaNenu 12 часов назад

      @@lakshmipathiganji2259 చాలా సంతోషమండి , ధన్యవాదములు 🙏

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 День назад

    Vutharam vudharistundi. Bhaavaanalini anubhuthuluni migilchevi

  • @dadianuradha4536
    @dadianuradha4536 День назад

    ఉత్తరాల గురించి ఉదాహరణలతో చాలా చక్కగా ఉంది

  • @raghuramilipilla3521
    @raghuramilipilla3521 День назад

    అయ్యా, గొప్పగా వివరించారు. ఆంధ్రాలో గొప్ప పేరున్న దళిత నాయకుడు కత్తి పద్మారావు గారు, చౌదరి గారు అనే సంబోధిస్తారు. ఇది ఆయన్ని కించపరచడమే

    • @NaaNenu
      @NaaNenu День назад

      @@raghuramilipilla3521 అయ్యో, నాకు తెలియదండి. "కులమతాలు గీచుకున్న గీతాల జొచ్చి పంజరాన కట్టుపడను నేను నిఖల మెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు, విశ్వనరుడు నేను" అన్న జాషువా ను దళితకవి ని చేస్తున్నాం. కుల ధ్రువీకరణ పత్రాలు యివ్వడం లో మనం ఎవరినీ వదలం. బాధాకరం. 🙏

  • @rajeswariesic
    @rajeswariesic День назад

    చాలా బాగా వ్యక్తీకరించారు..ఉత్తరాలను ఇష్టపడే వారందరి తరపున ఒక ప్రతినిధిగా వాళ్ల భావాలను represent చేసారు..మీరు చెప్పిన ప్రతీ అనుభూతిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను..నా first job కోసంdelhi వెళ్లినపుడు మొదటి వారంలో నాకు 20 letters పైన వచ్చాయి..ఇవి, ఇంకా ఎన్నో జ్ఞాపకాలను తట్టిలేపిన మీ ఉపన్యాసానికి thanks చెప్పడానికైనా మీకో letter రాయాలన్పిస్తుంది😀😀.

    • @NaaNenu
      @NaaNenu День назад

      మీ స్పందన కు ధన్యవాదములు. మీకు ఉత్తరం రాయాలి అనిపించడం , యీ అంశానికి గొప్ప ప్రశంస. తప్పకుండా రాయండి 🙏🙏🙏

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 2 дня назад

    శభాష్ . చెప్పే తీరు అద్భుతం.

  • @vhanurao
    @vhanurao 2 дня назад

    చాలా బాగుంది

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 3 дня назад

    ఉత్తరాలు ఉత్తరంలో హృదయానికి అపురూప సన్నిహితులు. బాగుంది.

  • @kasibabukarri
    @kasibabukarri 3 дня назад

    ఎన్నో విషయాలు ఉత్తరాలలో వ్యక్తపరచ్చినట్లు ఫోన్ లో వ్యక్తపరచ లేము. Really super topic. 👏👏👏👏👏

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 4 дня назад

    Bagundi annayya.

  • @ravindranathsuryadevara6551
    @ravindranathsuryadevara6551 4 дня назад

    మొ గురించి తెలుపకోరుతున్నను

    • @NaaNenu
      @NaaNenu 3 дня назад

      ప్రయత్నిస్తాను అండి. 🙏

  • @NaaNenu
    @NaaNenu 4 дня назад

    ఉత్తరాలు ఇష్టపడే వాళ్ళు, ఉత్తరాలను కోల్పోయాము అనుకొనే వారు comment చెయ్యండి.. నేనే నా, యింకా వున్నారా 😊

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 11 дней назад

    ఈ సమాజములో నా పేరు పక్కన చౌదరి అనే పదము వద్దు కులాలు అంటే నాకు నచ్చదు అని వ్యక్తి

  • @BalarajuNeerati
    @BalarajuNeerati 11 дней назад

    త్రిపునేని రామస్వామి చౌదరి గారు అంటే ఒక విజ్ఞానశాస్రం మరియు సమాజిక సాంఘిక సంబంధ విలువల గురుంచి చెప్పిన ఒక ప్రజా గురువు

    • @raghuramilipilla3521
      @raghuramilipilla3521 3 часа назад

      @@BalarajuNeerati రామస్వామి గారిని పేరు చివరన " చౌదరి " తగిలించకండి. ఆ తోకను ఆయన గెజట్ నుండే తొలగించుకొన్నారు

  • @user-mj4zo8ro4n
    @user-mj4zo8ro4n 13 дней назад

    చాలా బాగా చెప్పారు.

    • @NaaNenu
      @NaaNenu 13 дней назад

      @@user-mj4zo8ro4n ధన్యవాదములు

  • @vhanurao
    @vhanurao 14 дней назад

    శింభుక వృత్తాంతం వాల్మీకి రామాయణం లో ఉన్నదా?

    • @NaaNenu
      @NaaNenu 13 дней назад

      ఉన్నాది అండి.

    • @MrDvramanarao
      @MrDvramanarao 11 дней назад

      @@NaaNenu ఉత్తర రామాయణం లో

  • @vhanurao
    @vhanurao 14 дней назад

    👏👏👏 చాలా బాగుంది. ఈ సారి లెస్స తెలుగు సమావేశం లో చెప్తారని ఆశిస్తున్నాను

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 14 дней назад

    తెలుగు వెలుగుల శోభను నీ కమ్మని గళంతో ఈ అధునాతన లోకంలో నింపుతున్నావు. శుభాభినందనలు 🎉 శుభాకాంక్షలు 🎉

    • @NaaNenu
      @NaaNenu 13 дней назад

      ధన్యవాదములు 😊

  • @pnrao7636
    @pnrao7636 Месяц назад

    మీ ప్రసంగం ద్వారా కృష్ణశాస్త్రి గారి కవితా వైభవాన్ని మరొకసారి తలచుకొని పులకించి పోతున్నాను. ఒక చిన్న అనుమానం. కృష్ణపక్షం పుస్తకానికి ఆ పేరు పెట్టడంలో ఉద్దేశ్యం, ‘ నా point of view’ అని చెప్పడం కావచ్చా? ఇక్కడ పక్షం అంటే రెండు పక్షాలలో, రెండు వాదనలలో ఒకటి అన్న అర్థం స్ఫురించే అవకాశం ఉందా?

    • @NaaNenu
      @NaaNenu Месяц назад

      @@pnrao7636 ధన్య వాదములు అండి. నిజమే నండి. నాకు స్ఫురించ లేదు కానీ మీరు చెప్తే నిజమే నని పిస్తుంది. సాంప్రదాయ కవిత్వం మీద తిరుగుబాటు లో భాగంగా కృష్ణశాస్త్రి గారు చేసిన సమరానికి ప్రతీకగా "కృష్ణ (శాస్త్రి) పక్షం" గా పేరు పెట్టి వుండవచ్చు. ఒక కొత్త విషయం చెప్పినందుకు చాలా సంతోషం. కృతజ్ఞతలు.

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 Месяц назад

    Naku theliyani entho mandi rachayithala gurinchi me dwara thelusukuntunnanu.....dhanyavadalandi chakri garu

  • @user-mj4zo8ro4n
    @user-mj4zo8ro4n Месяц назад

    Very nice. Great job in introducing some of our own great poets to us. Happy to know and learn

    • @NaaNenu
      @NaaNenu Месяц назад

      Many many thanks

  • @vhanurao
    @vhanurao Месяц назад

    👏👏👏

    • @NaaNenu
      @NaaNenu Месяц назад

      Thank you

  • @user-mj4zo8ro4n
    @user-mj4zo8ro4n Месяц назад

    Very well said. Reality, is that we have diluted the noun itself... So, the adjectives...

  • @VenkataramanaKuchalapati
    @VenkataramanaKuchalapati 2 месяца назад

    Nice

  • @dadianuradha4536
    @dadianuradha4536 2 месяца назад

    చాలా చాలా గొప్ప వ్యక్తి గురించి తెలియ చేసేవు

    • @NaaNenu
      @NaaNenu 2 месяца назад

      ధన్యవాదములు

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 2 месяца назад

    Ganitha brahama sanjeeva raya sarma gari gurinchi maku thiliyani enno adbuthamaina vishyalu me dwara maku theliyachesinaduku dhanyavadalu...ilanti videos marinni ma munduku thevalani korukuntunna🎉

    • @NaaNenu
      @NaaNenu 2 месяца назад

      ధన్యవాదములు . తప్పకుండా ప్రయత్నిద్దాం

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 2 месяца назад

    ఆనందవిషాదములు నిండిన చక్కని విషయమును you tube తెర మీదకు తెచ్చినందుకు శుభాభినందనలు🎉 మరిన్ని మంచి విషయములు నీ ద్వారా వస్తాయని ఆశిస్తున్నాను.

  • @jojappajojappa44
    @jojappajojappa44 2 месяца назад

    No voice bro please

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 2 месяца назад

    తెలుగుభాషలో పదాలు తక్కువ అయినప్పుడు పరభాషాపదాలు వాడటంలో తప్పులేదు. నిజానికి సంస్కృతం కూడా మనకు పరభాషే. ఉన్న పదాలను మరచి పోవడం భావదారిద్ర్యం అవుతుంది. ఉదా. మమ్మీ, డాడీ

  • @dadianuradha4536
    @dadianuradha4536 3 месяца назад

    Chala chala Bagundi

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 3 месяца назад

    Sheshendra shrama gari kavithvam gurinchi chakkani vishleshna icharu...thank you chakri garu

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 3 месяца назад

    Chala chakkni vishleshana .

  • @isrilatha2379
    @isrilatha2379 4 месяца назад

    Very nice Sreenu

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      Thank you Latha

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 4 месяца назад

    Jashuva gari gurinchi vari kavithvam gurinchi goppaga vivarincharu... thank you chakri garu

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      @@vijayaranikolati866 Thank you

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 4 месяца назад

    Jashuva gari gurinchi Chala baga cheppavu annaya.

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      thank you ❤

  • @bhasker1966
    @bhasker1966 4 месяца назад

    Chakri superb

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      Thank you 🤝

  • @user-mj4zo8ro4n
    @user-mj4zo8ro4n 4 месяца назад

    కవి కవితనే కాదు, ఆ కవిత వెనుక ఉన్న ఆలోచన, స్పందన, భావం .. అన్ని చాల బాగా వివరించారు.

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      @@user-mj4zo8ro4n ధన్యవాదములు

  • @vhanurao
    @vhanurao 4 месяца назад

    “ప్రయత్నం కాదు, స్పందన” బాగా చెప్పారు. మీ పద్య పఠనం కూడా గొప్పగా ఉంది.

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      @@vhanurao ధన్యవాదములు

  • @madduriumamaheswararao5085
    @madduriumamaheswararao5085 4 месяца назад

    Silence is power

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      thank you

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 4 месяца назад

    మౌనం గురించి చెప్పిన చిన్ని వివరణ మౌనం వలె చాలా వివరంగా ఉంది. ఈ ప్రసంగం మౌనానికి చక్కని ఉదాహరణ.

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      @@karrirbhnchakravarthi629 Thank you ❤️

  • @bharatid6915
    @bharatid6915 4 месяца назад

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      Thank you

  • @HemaLatha-q9b
    @HemaLatha-q9b 4 месяца назад

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      Thank you 😊

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 4 месяца назад

    Adbhutham ga chepperu .

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 4 месяца назад

    Mounam gurinchi prasangamu athi thakkuvaga maatalalo vyaktheekanchi nijamayina vaktha anipinchukunnavu sodara !

    • @NaaNenu
      @NaaNenu 4 месяца назад

      Thank you 😊

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 5 месяцев назад

    Ma vurulo Ramalayam vundi na chinnathanam lo sundarakanda ni Mike lo vini nidra leche vallam....sundaranda parayanam adbutham Ms Ramarao garu adhubhuthanga swaraparicharu...meru chala baga vivarincharu chakri garu

    • @NaaNenu
      @NaaNenu 5 месяцев назад

      thank you

  • @NaaNenu
    @NaaNenu 5 месяцев назад

    thank you 😂

  • @VenkataramanaKuchalapati
    @VenkataramanaKuchalapati 5 месяцев назад

    Super Sir

  • @dadianuradha4536
    @dadianuradha4536 5 месяцев назад

    చాలా చాలా బాగుంది ఎమ్మెస్ రామారావు గారి చాలా బాగా చెప్పావు శీను

    • @NaaNenu
      @NaaNenu 5 месяцев назад

      ధన్యవాదములు

  • @janudadi2498
    @janudadi2498 5 месяцев назад

    M S Ramarao gari gurinch .Sundharakanda parayanam Aavirbhavam gurinch vivarana chala bagundhi

    • @NaaNenu
      @NaaNenu 5 месяцев назад

      Thank you

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 5 месяцев назад

    M.S.RamaRao gari gurinchi speach bagundi.

    • @NaaNenu
      @NaaNenu 5 месяцев назад

      thank you