భాషాస్రవంతి లో భాషాభిమానం

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ల్యాంకోహిల్స్ లో జరగిన కార్యక్రమం లో తెలుగు భాష, విశిష్టత, అన్యభాషాపదాలు, భాషాభిమానం మొదలయిన విషయాలపై ప్రసంగం

Комментарии • 8

  • @adilakshmialla7137
    @adilakshmialla7137 Год назад

    తెలుగు భాష అందాన్ని చవి చూపించిన సోదరునకు శుభాభినందనలు శుభాభివందనములు

  • @bhadravathinattay4857
    @bhadravathinattay4857 Год назад

    Pedananna garu gurtuvachharu srinu
    Telugu pandit maa telugu pradaan adhyapakylu varasatvam mundukuteesuku veltunnaduku danyavadalu
    Chala chala manchi prasangam

  • @maheswararaokatneni1930
    @maheswararaokatneni1930 Год назад

    👍👍👍

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 2 месяца назад

    తెలుగుభాషలో పదాలు తక్కువ అయినప్పుడు పరభాషాపదాలు వాడటంలో తప్పులేదు. నిజానికి సంస్కృతం కూడా మనకు పరభాషే. ఉన్న పదాలను మరచి పోవడం భావదారిద్ర్యం అవుతుంది. ఉదా. మమ్మీ, డాడీ

  • @k.apparoy7397
    @k.apparoy7397 Год назад

    Basha Chakravathy Srinivasa Chakravathy 😊