తెలుగు భాష అంటే నాకు అమితమైన అభిమానము..నా మాతృభాష. బహుశా నేను పుట్టి పెరిగింది వేరే రాష్ట్రంలో కాబట్టి, నా తల్లి తెలుగుపై నాకు ఇంత ఇష్టం ఏమో❤...ప్రపంచంలో ఎన్నో భాషలు వున్నా,మాటలుతో పాటు లిపి అతి కొద్ది భాషలకు మాత్రమే ఉంది,మన తెలుగు మన అదృష్టం. మన భాషను మన లిపిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
Telugu gurinchi telusu kovadam anty mana amma gurinchi manam telusukovadam hats off brother for make this video and am fan of your voice and last ga me telugu kuda bagundi ........
తెలుగు నీ అంత బాగా డిస్క్రైబ్ చేశ్నవ్...మరి తెలుగు లా ఎందుకు టైప్ చెయ్యలేదు???? షేమ్ అహ్??? ఇంగ్లీష్ ఆల్ఫాబెికల్ టైప్ కంటే తెలుగు ఆల్ఫాబెికల్ టైపింగ్ సూపర్ ఉంటది బ్రో.... డోంట్ ఫీల్ షై టు టైప్ ఇన్ తెలుగు !!
TELUGU is 2nd most widely spoken language in India. 6th most widely spoken language in the world. must be the widest spoken language in the world soon.
very good, make this kind of video's about our mother-tongue {TELUGU} & Elaborate the TELUGU language very much please..................; thanks for making this video, I am very much admire for TELUGU & ENGLISH; awesome TELUGU GREATNESS VIDEO.
Telugu is mother tongue more than French? ...... wow... Bravo.... this is amazing..... next best news i've heard is BBC Telugu...... "Telugu ku saati ledu".... tq 4 sharing....
ఇప్పుడు 10 కోట్ల ప్రజల అధికార భాష తెలుగు.తెలుగు వారు అందరు తెలుగు లొనే మాట్లాడాలి .మన పిల్లలకు తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పి తెలుగును చదవడం వ్రాయడం ఖచ్చితంగా నేర్పించాలి.ఇలా చేస్తేనే మన తెలుగు ఎప్పుడు బతికి ఉంటుంది.ఇది ఒక వాగ్దానం గా ప్రజలు గుర్తు పెట్టు కోవాలి.ఆంగ్లం హిందీ తమిళ్ భాష లలో వ్యాకరణం చాలా తప్పుగా ఉంటుంది.వ్యాకరణం సరిగా ఉండే ఏకైక భాష తెలుగు.జై తెలుగు తల్లి
Mana telugu vallandhariki oka vishayam cheppali tamil vallu. Mana telugu Varu evraina for example joney mater and our Sathyam nadendla garu illanti vallu great ppl nee encorage cheyaru but manam matram endhuku vallani encourage cheaylu accept cheyali they never support other state ppl and they can't accept tat of we did smtg great but we r accepting kalam garu
తెలుగు భాష అంతకు పూర్వం ఉన్నట్లు పరిశోధనలు చెప్పుచున్నాయి! కౌరవ పాండవుల కథ అయిన మహాభారతం పూర్వం నించి తెలుగు భాష ఉంది! భారతదేశం లో ఎక్కువ మంది మాట్లాడిన బాష ! అందుకే తెలుగు బాషని "ప్రజల భాష " అని పిలిచారు ఆంగ్లేయులు...జనత బాష! జనతో బాష! జెన్తో బాషగా అప్పట్లో ఆంగ్లేయుల రాజధాని కలకత్తా లో మొదట వాడారు!ఆ పేరు తో డిక్షనరీ కూడా రిలీజ్ అయ్యింది ఆ కాలం లో! జనతో (gentoo) ఆ తర్వాత gentoo అనే పదాన్ని తీసి తెలుగు అని చెప్ప సాగారు! ఇప్పటికి ఆ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది ఆ చరిత్ర కూడా ముందు మాటలో వ్రాసారు!
తెలుగు దేవభాష. కృతయుగములోనే లిపితోనే తయారైన భాష తెలుగు. ఆ భాషే చాలా భాషల తయారీకి ఆదర్శం ఐయింది. కానీ తెలుగులో గొప్పతనం వేటికి రాలేదు. ఆర్యుల కుట్ర వల్ల లిపి లేని సంస్కృతము ప్రాచుర్యం లోకి వచ్చి అదే మూలం అనుకొనేలా అపోహ జనాలలో ప్రచారం అయ్యింది. కానీ వాస్తవానికి తెలుగు దేవభాష. వాస్తవాలు తెలుసుకోవటానికి చదవండి. thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf
బాష అనేది సంస్కృత పదము. బాషను తెలుగులొ "నుడి" అంటారు. ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక. తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు. ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి. సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం. అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష .. ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం. తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు. అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి ః రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ....... రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................ ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు.... అధ్భుతం.. ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష. సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు. కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా.. భాషకి ఒక ప్రమణం ఎందుకుండాలో కూడా తెలియని అమాయక పరిస్టితి మనది. అందుకే ఆంగ్లములో వుంది మన రాజ్యాంగము. కొందరైతే ఇంట్లొ వాడే భాష బడి లొ చెప్పాలి అంటారు....వీళ్ళకి ఎవరు చెప్పాలి? ఎవరింట్లొ మాట్లాడేది???ఎన్ని వేల రకాలుగా మాట్లాడుతారో జనాలు.. ఎంత దరిద్రముగా రూపు దిద్దుకుంటుందో..ఉన్నది వెలగబెట్ట రా ముందు..కొత్తది తరవాత కనిపెడుదు ..
TELUGU GURINCHI TELIYANI, MANCHI VISESHAALU CHEPPAARU. OKKA PORAPAATUNU RDIT CHESUKUNTE INKAA BHAAGUNTUNDHI. SAMSKRTHAMULONI MAHAABHARATHAMUNU TENIGINCHINA VAARALU KAVITHRAYAMANABHADE MUGGURU. (1)NANNAIAH,(RAAJAMAHENDRAVARAMU), (2) THIKKANA(NELLORE PENNAANADHEE THEERAMULO SRI TALPAGIRI RANGANAADHA SWAMY AALAYA SANNIDHI REVULO OKA MANDAPAMULO KOORCHONI VRAASAARU,IPPATIKEE AA MANDAPAMUNNADHI), (3)ERRAAPRAGGADA,NANNAYA,THIKKANNA VADHALINA PARVAANNI VRAASAARU. SO,THE EPIC MAHABHARATH INSANSKRITWAS TRANSLATED INTO TELUGU LANGUAGE BY ABOVE THREE TELUGU POETS, CORRECTION NEEDED. THANKS FOR OTHER ABROAD TELUGU LANGUAGE AND TELUGU PERSONS RARE UNKNOWN INFORMATION FEEDING VIA YOUR YOU TUBE.
కృష్ణ గోదావరి మధ్యప్రాంతం,త్రిలింగ భూమి అనగా కాళహస్తి,శ్రీ శైలం,ద్రాక్షారామం అనే మూడు శైశవ క్షేత్రాల మధ్య ప్రాంతం లొనే తెలుగు పుట్టింది.పూర్వం గోదావరి నదిని తేలివాన నది అనేవారట,ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు మాట్లాడే భాషే తెలుగు అనే మరొక వాదన కూడా ఉన్నది.
తెలుగు భాషపై ఇలాంటి దృశ్యాలు ఇంకెన్నో చేయాలి అని కోరుకుంటున్నాను.. తెలుగు భాషా పరిరక్షణ మన తెలుగు వారి కర్తవ్యం... జై తెలుగు తల్లీ జై తెలుగు భాష ....
అచ్ఛ తెలుగు లో language ని నుడి అంటారు
జై ఆంధ్ర...జై తెలంగాణ... జై తెలుగు
తెలుగు భాష అంటే నాకు అమితమైన అభిమానము..నా మాతృభాష. బహుశా నేను పుట్టి పెరిగింది వేరే రాష్ట్రంలో కాబట్టి, నా తల్లి తెలుగుపై నాకు ఇంత ఇష్టం ఏమో❤...ప్రపంచంలో ఎన్నో భాషలు వున్నా,మాటలుతో పాటు లిపి అతి కొద్ది భాషలకు మాత్రమే ఉంది,మన తెలుగు మన అదృష్టం. మన భాషను మన లిపిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
జై తెలుగు జై అమరావతి తెలుగుబాష ప్రియులుకు జైహింద్
Thanks for watching.
Telugu is the best language in the world.
చాలా చక్కని వీడియో అందించినందుకు మా హృదయపూర్వక అభినందనలు, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ జై హింద్
username తెలుగు లో పెట్టు
మన తెలుగు భాష పై మరిన్ని చలనచిత్రాన్ని ప్రచురించండి అయ్యా మీకు మా విద్యార్థుల తరుపున ధన్యవాదాలు.
ఈ వీడియో చుసిన తరవాత ఒక తెలుగు వాడిగా పుట్టి నందుకు చాల గర్వ పడుతున్నాను.
Thanks for watching.
అన్నయ్య మన తెలుగు చరిత్రకు సంబందించిన వీడియోలు ఇంకా పెట్టండి.ఈ వీడియో చాలా బాగుంది. very nice
Thanks for watching.
Desha Bhashalandhu Telugu Lessa Thank u So Much Brthr 4 Wonderful Information......
Thanks for watching.
జై తెలుగు! Proud to be తెలుగు వీర♥️ 💪
Jai Telugu thalli jai bharat 🇮🇳🇮🇳🇮🇳
I love Telugu language...
దేశ బాషలందు తెలుగు లెస్స ✊
Thanks for watching. Well said.
జై తెలుగు తల్లి 🙏
Thanks for watching.
Telugu gurinchi telusu kovadam anty mana amma gurinchi manam telusukovadam hats off brother for make this video and am fan of your voice and last ga me telugu kuda bagundi ........
Thanks for watching.
తెలుగు నీ అంత బాగా డిస్క్రైబ్ చేశ్నవ్...మరి తెలుగు లా ఎందుకు టైప్ చెయ్యలేదు???? షేమ్ అహ్???
ఇంగ్లీష్ ఆల్ఫాబెికల్ టైప్ కంటే తెలుగు ఆల్ఫాబెికల్ టైపింగ్ సూపర్ ఉంటది బ్రో.... డోంట్ ఫీల్ షై టు టైప్ ఇన్ తెలుగు !!
చాలా బాగా చెప్పారు 👌👌👌
Thanks for watching.
TELUGU is 2nd most widely spoken language in India. 6th most widely spoken language in the world. must be the widest spoken language in the world soon.
,😁😁😁😁😁
So marathi ,bengali ,punjabi are joke to you 😂
Malaysia dhesam lo 10laksha telugu varu unnaru... We love telugu.. Jai telugu thalli
Is it true...?
Indian in Malaysia most of them are Tamils and they are nearly 80% of total Indian population and 1.8 million to 2 million and telugus are 120000
very good, make this kind of video's about our mother-tongue {TELUGU} & Elaborate the TELUGU language very much please..................;
thanks for making this video, I am very much admire for TELUGU & ENGLISH;
awesome TELUGU GREATNESS VIDEO.
Thanks for watching.
చాలా బాగా చెప్పారు ,,,,,,,,,,మన తెలుగు భాష కోసం సార్.🙏
Telugu is mother tongue more than French? ...... wow... Bravo.... this is amazing.....
next best news i've heard is BBC Telugu...... "Telugu ku saati ledu"....
tq 4 sharing....
Thanks for watching.
జై తెలుగు తల్లీ!!!!
woww wonderful video and beautiful voice andi...
Thanks for watching all our videos regularly.
జై తెలుగు తల్లి...!!!
Thanks for watching.
చాల బాగా చెప్పారు.
🙏🙏🙏🙏🙏🙏🙏 Manchi video chesaru me ku na Abhinandanalu
Thanks for watching.
జై తెలుగు తల్లి తెలుగు తల్లికి వందనం
తెలుగు భాషను మాట్లాడే వారు కూడా వ్యాఖ్యలు స్పష్టంగా రాయండి.
"దేష భాష లందు తెలుగు లెస్స"
meeru దేశ ki badulu దేష rasaru
జై హింద్
Telugu talli ❤️❤️❤️❤️
Chala manchi vishayalu chepparu...😊😊😊
Thanks for watching.
Great sir chalabagachepparu
🌼🙏🌼
తెలుగు దేలయన దేశంబు తెలుగు
ఏను తెనుగు వలభుండ తెలుగొకండ
ఎలా నృపుల గొలువ ఎరుగువే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
Good
me voice chala chala attractive ga undhi bro
శభాస్ అన్న
Thanks for watching.
grt video bro...knwng imprtnc of our lnguag is very useful to al of us...jaii hindh...try to make a video on boudha darma ..tqq
Thanks for watching.
Will be making soon.
ఇప్పుడు 10 కోట్ల ప్రజల అధికార భాష తెలుగు.తెలుగు వారు అందరు తెలుగు లొనే మాట్లాడాలి .మన పిల్లలకు తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పి తెలుగును చదవడం వ్రాయడం ఖచ్చితంగా నేర్పించాలి.ఇలా చేస్తేనే మన తెలుగు ఎప్పుడు బతికి ఉంటుంది.ఇది ఒక వాగ్దానం గా ప్రజలు గుర్తు పెట్టు కోవాలి.ఆంగ్లం హిందీ తమిళ్ భాష లలో వ్యాకరణం చాలా తప్పుగా ఉంటుంది.వ్యాకరణం సరిగా ఉండే ఏకైక భాష తెలుగు.జై తెలుగు తల్లి
Thank you sir.
Thanks for watching.
sir meeru great
Thanks for watching.
Excellent video
Thanks for watching.
super information
Thanks for watching.
Super anna
Hi sir I like your concepts and voice
Thank you.
Thanks for watching.
సోదరా మనమందరం అంటే తెలుగువాళ్ళం సుమారు 6000 సంల క్రితం కౌరవుల తరపున పాండవులకెదురు నిలిచి పోరాడాము. మనం ఉగ్రసేనుడు/శ్రీకృష్ణుడి పాలనలో ఉండేవాళ్ళం.
ఈ కథ గురించి వివరంగా చెప్పగలరు🙏🏻
Bagundi
wowww..very nice sir
Thanks for watching.
Mana telugu vallandhariki oka vishayam cheppali tamil vallu. Mana telugu Varu evraina for example joney mater and our Sathyam nadendla garu illanti vallu great ppl nee encorage cheyaru but manam matram endhuku vallani encourage cheaylu accept cheyali they never support other state ppl and they can't accept tat of we did smtg great but we r accepting kalam garu
Nice....
Thanks for watching.
తెలుగు భాష అంతకు పూర్వం ఉన్నట్లు పరిశోధనలు చెప్పుచున్నాయి! కౌరవ పాండవుల కథ అయిన మహాభారతం పూర్వం నించి తెలుగు భాష ఉంది! భారతదేశం లో ఎక్కువ మంది మాట్లాడిన బాష ! అందుకే తెలుగు బాషని "ప్రజల భాష " అని పిలిచారు ఆంగ్లేయులు...జనత బాష! జనతో బాష! జెన్తో బాషగా అప్పట్లో ఆంగ్లేయుల రాజధాని కలకత్తా లో మొదట వాడారు!ఆ పేరు తో డిక్షనరీ కూడా రిలీజ్ అయ్యింది ఆ కాలం లో! జనతో (gentoo) ఆ తర్వాత gentoo అనే పదాన్ని తీసి తెలుగు అని చెప్ప సాగారు! ఇప్పటికి ఆ పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది ఆ చరిత్ర కూడా ముందు మాటలో వ్రాసారు!
Udaya Basker nice information....
మాష్టారు ఆంగ్లేయులు వచ్చింది 200 ఇయర్స్ బ్యాక్.తెలుగు భాష పుట్టింది 2400 ఇయర్స్ బ్యాక్.
telugodani gouravinchu thammuda
Thanks for watching.
TELUGU is older than Tamil. publish this truth info
Praba Rau yes. Tamil peoples always dominates Telugu.
good joke😂😂
My Tamil language was older than Telugu.Tamil always better than the other languages.
Telugu is mixing of sanscrit&tamil this is true
This guy cut &paste from the tamillanguagehistory
తెలుగు భాష లిపి సృష్టి కర్త ఎవరు చెప్పండి సార్ నాకు తెలియదు🙏.దేశ బాషలందు తెలుగు లెస్స✊
మంచి సమాచారం
Thanks for watching.
Telugu velugu ❤️
Thank u Sir.
Thanks for watching.
ಕನ್ನಡ 💛❤️ ತೆಲುಗು
తెలుగు దేవభాష. కృతయుగములోనే లిపితోనే తయారైన భాష తెలుగు. ఆ భాషే చాలా భాషల తయారీకి ఆదర్శం ఐయింది. కానీ తెలుగులో గొప్పతనం వేటికి రాలేదు. ఆర్యుల కుట్ర వల్ల లిపి లేని సంస్కృతము ప్రాచుర్యం లోకి వచ్చి అదే మూలం అనుకొనేలా అపోహ జనాలలో ప్రచారం అయ్యింది.
కానీ వాస్తవానికి తెలుగు దేవభాష.
వాస్తవాలు తెలుసుకోవటానికి చదవండి.
thraithashakam.org/publications/telugu/pdf/Lu-Ante-Yemiti.pdf
Telugubasa
Telugu Basha gurinchi Kavali in Telugu
But
BBC Telugu was amazing
Thanks for watching.
తెలుగు థల్లికి జేజేలు
nice .
తెలుగు శిలా శాసనాలు చదవటం ఎలా
namaskaram andi telugu gurinchi baagaa chepparu kaani 2:15 nimishaala time daggara shataabdhaala bhaasha telugu baashani meeru tappuga raasaaru mundu adi correct cheyyandi vunna bhaashanina manam kaapaadukovaali kada
Jai telungu జై జై తెలుంగు
Nenu Telugu vadiga puttadam na adrustam
Nuvu muslim kada, telugu yela matrubashe ayinde.
@@kranthi3967 Rey nuvvu karnatakaki dengey ra loafer memu telugu vallam madakasira Andhra dengey ra lanjakodaka ledhante police case pedatha na kodaka
French Native speakers (2007): 80 million, Telugu Native speakers: 74 million..
Thanks for watching.
బాష అనేది సంస్కృత పదము.
బాషను తెలుగులొ "నుడి" అంటారు.
ఆంధ్రబాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
తెలుగునకు సంస్కృతమునకు భేధం చాలా మందికి తెలియదు.
ఏది తెలుగు పదమొ యెది సంస్కృత పదమొ తెలుసుకొనె పరిస్థితి రావాలి.
సంస్కృతము అధ్భుతమైన బాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం.. ఇదే దీని వైశిష్ట్యం.
అందములో తెలుగునుడి ని మించింది లేదు. తెలుగు అజంత బాష ..
ఈ విషయం లొ తెలుగు సంస్కృతము కంటే గొప్పది.ఇదే దీని వైశిష్ట్యం.
తెలుగు సంస్కృతము మినహా మన దేశం లొ మరేబాష కూడా అజంత బాష కాదు.
అజంత బాష ఒక్క వైశిష్ట్యం తెలియాలంటె
ఉదాహరణకి ః
రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
ఇలా ఒక్క ముక్కలొ ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల, వేల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు
దీనికి సంస్కృతము తోడైతే (దీనికి తోడు పద సంపద తోడైతే) ఆ పద సంపద వలన లక్షలు,కొట్ల వాక్యములు ఒక్క వాక్యములొ వ్రాయవొచ్చు....
అధ్భుతం..
ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర బాష.
సంకరం పడితే ఇలా పట్టాలి.అంతే కానీ దిక్కుమాలిన పనికిమాలిన భాషల తో కాదు.
కనీసం ఈ చిన్న విషయం తెలుసుకో రా తెలుగు వాడా..
భాషకి ఒక ప్రమణం ఎందుకుండాలో కూడా తెలియని అమాయక పరిస్టితి మనది.
అందుకే ఆంగ్లములో వుంది మన రాజ్యాంగము.
కొందరైతే ఇంట్లొ వాడే భాష బడి లొ చెప్పాలి అంటారు....వీళ్ళకి ఎవరు చెప్పాలి?
ఎవరింట్లొ మాట్లాడేది???ఎన్ని వేల రకాలుగా మాట్లాడుతారో జనాలు..
ఎంత దరిద్రముగా రూపు దిద్దుకుంటుందో..ఉన్నది వెలగబెట్ట రా ముందు..కొత్తది తరవాత కనిపెడుదు ..
💐
దేశ భాష లందు తెలుగు లెస్స
1st liker
Thanks for watching.
Special thanks.
super
Thanks for watching.
please make a video on SPL status vs package
Thanks for watching.
Jai telugu
telangana
telugu mana maathru bhasha kaavadam mana adhrustam
Telugodiga putinanduku chala garvapadutunanu.
Desha bashalandu Telugu lessa
Watch 1:58 telugu basha vayasu 2400 years anta how ....now 2018..
క్రీస్తుపూర్వం నుంచి లెక్కగట్టాలి బ్రదర్,
Assalu vishayam cheppadam Kante Sodhi cheppi opika Ni pareekshinchadam tamari ki baaga alavaatu ga unnatu ga undhi
కోస్తా+తెలంగాన+ రాయలసీమ= ఆంద్ర.
Mayanmar lo nijam ga telugu place vundha
Sir na question ki entha varaku miru answer cheyaledhu? Audio Recording ki ye Device use chesthunao konchem chepthara please am requesting...
Thanks for watching. We are using Nuendo
Desha bhaasa lendu telugu lessa.
Thanks for watching.
Hadhi Letchumy super
మీరు చెప్పిన ట్లు ,శ్రీక్రృష్ణ దే రాయలు,అన్న తెలంగాణ, ఇప్పటి తెలంగాణ రాష్ట్రం గురించి కాదు అని నా అభిప్రాయం. తెలుగు మాట్లాడే ప్రాంతాలు అని అనుకోవచ్చు.
Garvapaduthunna telugubaasha na maathru baasha ainandhuku
antha super, background loo tamil talapatragrandhalu eee video loo chupadam konchem weird
Thanks for watching
Namaste sir Telugu ki mulamu ye basha nundi vachindi sir
ద్రవిడ భాష
world first language Tamil
Subramani Mani shut u r Tamil ass
You 3rd class sambar bastard. Always trying to bring fake Tamil book which has been created by sambar idiots
vaayi mudu.(shut up)
PhD colleges where free dezes
Bro .Italy Jermaine yekekarana Cheyandi..
Unification Italy Jermaine.
TELUGU GURINCHI TELIYANI, MANCHI VISESHAALU CHEPPAARU. OKKA PORAPAATUNU RDIT CHESUKUNTE INKAA BHAAGUNTUNDHI. SAMSKRTHAMULONI MAHAABHARATHAMUNU TENIGINCHINA VAARALU KAVITHRAYAMANABHADE MUGGURU. (1)NANNAIAH,(RAAJAMAHENDRAVARAMU), (2) THIKKANA(NELLORE PENNAANADHEE THEERAMULO SRI TALPAGIRI RANGANAADHA SWAMY AALAYA SANNIDHI REVULO OKA MANDAPAMULO KOORCHONI VRAASAARU,IPPATIKEE AA MANDAPAMUNNADHI), (3)ERRAAPRAGGADA,NANNAYA,THIKKANNA VADHALINA PARVAANNI VRAASAARU. SO,THE EPIC MAHABHARATH INSANSKRITWAS TRANSLATED INTO TELUGU LANGUAGE BY ABOVE THREE TELUGU POETS, CORRECTION NEEDED. THANKS FOR OTHER ABROAD TELUGU LANGUAGE AND TELUGU PERSONS RARE UNKNOWN INFORMATION FEEDING VIA YOUR YOU TUBE.
Thanks for watching.
దేశ భాషలందు తెలుగు లెస్స....
anni abhaddam
adirindi mana telugu
Thanks for watching.
No feze
what about telugu language birth place
Thanks for watching.
కృష్ణ గోదావరి మధ్యప్రాంతం,త్రిలింగ భూమి అనగా కాళహస్తి,శ్రీ శైలం,ద్రాక్షారామం అనే మూడు శైశవ క్షేత్రాల మధ్య ప్రాంతం లొనే తెలుగు పుట్టింది.పూర్వం గోదావరి నదిని తేలివాన నది అనేవారట,ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు మాట్లాడే భాషే తెలుగు అనే మరొక వాదన కూడా ఉన్నది.
Dhesha baashalendhu Telugu lessa
i have 1 doubt telugu is oldest language or not
What is this