నాలో నేను - మాటే మంత్రమో (Power of Words)
HTML-код
- Опубликовано: 5 фев 2025
- words have the power to both destroy and heal. When words are both true and kind, they can change our world - Lord Buddha
“మాటలు కున్న శక్తి మనిషిని చంపగలదు, ఎంతటి గాయాన్ని అయినా మానప గలదు, దయతో నిజాయితి తో కూడిన మాటలు మన ప్రపంచాన్నే మార్చగలవు”
మాట విలువ తెలిసేలా! చాలా! బాగా! చెప్పారు.
అందరికీ ఉపయోగ పడే అంశాన్నే ఎంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో - బాంధవ్యలు బాంధవ్యాలు తగ్గుతున్న తరుణం లో మాటలతో బంధుత్వాన్ని నిల బెట్టుకోవడం లేదు పోగొట్టుకునే పరిస్థితులను ఈ వీడియో మద్యమం ద్వారా బాగా తెలియచేశారు
కృతఙ్ఞతలండి 🙏
Mata ki vunna viluva gurinchi Ramayana & maha Bharatham lo jarigina sanni veshala gurinchi chala baga chepparanidi chakri garu
Excellent
Thank you! Cheers!
Very nice
Thank you