2020 Best Telugu Sad Song | Ayyo Vayasantha Poyindi Musali Thanam Vachindi Song | Amulya Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1 тыс.

  • @Ksmudali
    @Ksmudali 7 месяцев назад +4

    అద్భుతం

  • @geeniguntavishnuvishnu3241
    @geeniguntavishnuvishnu3241 10 месяцев назад +3

    సూపర్ సర్ సాంగ్

  • @MuppidiRamesh-xf1mc
    @MuppidiRamesh-xf1mc Год назад +3

    Anna chala padav ne janma danyam Anna. Ne songs enka. Em unnai. Anna. Vinalani undi annna

  • @CRNEWS1Telugu
    @CRNEWS1Telugu 11 месяцев назад +13

    అన్న ఈ పాట కంటతడి పెట్టించింది

  • @eslavathsravan3715
    @eslavathsravan3715 Год назад +6

    Very nice song😢😢😢he pata venta 😢😢

  • @MalakondaiahMandalapu
    @MalakondaiahMandalapu Год назад +3

    Super.song.mone.medaunna.mogeto.sudatamuladu

  • @govindayyadevanapalli2707
    @govindayyadevanapalli2707 10 месяцев назад +5

    ಬೆಸ್ಟ್ ಪಾಡಿನರು🎉🎉

    • @Kannaiah-i4u
      @Kannaiah-i4u 18 дней назад

      బాగానే పాడినారు అర్తం

  • @kingabhi5902
    @kingabhi5902 2 года назад +4

    ilanti pata padinanduku meeku padmasri avardu ivvalanna pata chala chala bagundi anna meku joharlu.padabivandanamanna

  • @susheelaankam368
    @susheelaankam368 2 года назад +8

    Anna Pasta chala baagunnadhi Ann. Hrudhayanni kadhilincje paata. 👍👍🙂

  • @gundamramakrishnareddy6397
    @gundamramakrishnareddy6397 Год назад +3

    Kalvakuntla SwAmi namasthe thanks

  • @biyyalasridhar8874
    @biyyalasridhar8874 Год назад +8

    Exlent song pata vintunte gunde tharkkupothundi pata rasinavallaki shathakoti vandanalu

  • @voragantiganga6172
    @voragantiganga6172 6 месяцев назад +1

    Tq annaya manchiga padinavu pataa

  • @pvkoteswararao2536
    @pvkoteswararao2536 Год назад +6

    కలి కాలం 🙏🙏🙏🙏🙏🙏

  • @lokeshkumar-si4jc
    @lokeshkumar-si4jc 2 года назад

    anna.super sangu niku dhanyawadhalu patachalabagundhi

  • @sathiyanarayanan8968
    @sathiyanarayanan8968 5 месяцев назад +6

    చాల మంచి గుణ పాట తమ్ముడు ఈ పాట పాడిన నీకు నా వందనం

  • @ramchandersrinivasan5702
    @ramchandersrinivasan5702 6 месяцев назад +1

    Excellent meaningful

  • @prashanthavudem8667
    @prashanthavudem8667 3 года назад +8

    Super song. Rasinavariki padinavariki danyavadalu.

  • @raghavendrasharmaviriventi9750
    @raghavendrasharmaviriventi9750 9 месяцев назад +2

    Super song and good singing. Atleast few people should get realisation.

  • @Nag_A_King
    @Nag_A_King 2 года назад +28

    కల్వకుంటా స్వామి అన్న మనసు పెట్టి పాడినావ్ , మా మనసు నిండా కన్నీళ్లు తెప్పించినావు, బాపు ఈరోజుకు నువ్వు 27-08-2022 కి నువ్వు దూరం అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది, నిన్ను తలచుకొని రోజు నాకు లేదు. నా కొడుకులు నా చావు చూస్తే ఎంత బాధపడుతారో అనే బాధకు ని మనుమాళ్ళ కోసం బ్రతుకుతున్న బాపు.

  • @akbikshapathi6073
    @akbikshapathi6073 Год назад +8

    చాల బాధగ ఉంది పాడే విదానం తమ్మడు స్వామి బాగపాడిండు👌👌👌👌🙏

  • @RamaSaladi-i9l
    @RamaSaladi-i9l Год назад +1

    Super soing happy sar

  • @pprasadpprasad4513
    @pprasadpprasad4513 3 года назад +8

    Anna ne song ki padabi vandanam 🙏🏼🙏🏼🌹🌹 super

  • @ganapathik7397
    @ganapathik7397 7 месяцев назад +2

    Excellent massage sir

  • @bhonagiriramulu2630
    @bhonagiriramulu2630 Год назад +14

    ఈ పాట బాగా వ్రాయబడినది మరియు బాగా పాడారు. వృద్ధాప్యం లో వృద్ధులు పడే నరకయాతన గురించి క్లుప్తంగా వివరించి పాడారు. మీకు ధన్యవాదాలు.

  • @korpollavanya4108
    @korpollavanya4108 2 года назад

    Annaya super samgs

  • @swamyananthula3940
    @swamyananthula3940 2 года назад +4

    Super Anna song mundhu mundhu inka manchipaatalu padalani korukuntunnam

  • @rahimtullamohammad5219
    @rahimtullamohammad5219 2 года назад

    Super padaru

  • @arunaramkalla2060
    @arunaramkalla2060 2 года назад +6

    Adbhutam 👌👌👌

  • @mahendergundamala5053
    @mahendergundamala5053 10 месяцев назад +1

    Super song 😢😢

  • @పల్లెకెరటం
    @పల్లెకెరటం Год назад +8

    🌹🌹🌹హృదయానికి హత్తుకొనే పాట. కాని ఈ సాంగ్ కు లిరిక్స్ పెడితే బాగుంటది 🌹🌹🙏

  • @shaikrafi7030
    @shaikrafi7030 2 года назад +1

    Really hands up

  • @blatha9954
    @blatha9954 2 года назад +21

    అన్న సూపర్ పాట ఎంత మధురమో వాళ్ళ బాధ అంత కఠినంగా ఉంది ఇలాంటి బాధ ఎవరికి రావద్దు కన్న కొడుకుల్లారా మంచిగా చూసుకోండి తల్లిదండ్రు

  • @GantarakeshGantarakesh-oc9zh
    @GantarakeshGantarakesh-oc9zh 8 месяцев назад +1

    అన్న సూపర్ సాంగ్ ధన్యవాదములు ు

  • @rameshnayak3270
    @rameshnayak3270 3 года назад +5

    అన్న గారు చాలా మంచి సేదేశం యిచ్చారు.

  • @jonnalagaddasrinivasulu4425
    @jonnalagaddasrinivasulu4425 3 месяца назад +1

    Super song

  • @govindaraorr4080
    @govindaraorr4080 2 года назад +21

    నీ పాటకు వందనాలు
    god bless u

  • @gorrenarshaya9542
    @gorrenarshaya9542 6 месяцев назад

    Chala baga unnadi

  • @srinivasaraokurmadasu557
    @srinivasaraokurmadasu557 Год назад +4

    Chala chakka ga vastavanni vivarani charu chala Mandi ki gunapatam illanti vastavanni patarupamoloo telipindhuku thanks

  • @ashokmaheshwaram8739
    @ashokmaheshwaram8739 2 года назад +2

    Thanks anna Chalabi chala bagundi
    🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @vamshitej44
    @vamshitej44 4 года назад +23

    ఇది మాతరం నిజం అన్న నువ్వు చాల బాగా పాడవు అన్న

    • @boyaanjaiah5690
      @boyaanjaiah5690 Год назад

      Good meaning song anna Ippati yuvatha alochinchale

  • @jagadaiahg1441
    @jagadaiahg1441 2 года назад +2

    Anna ni Pata super anna excellent song very nice anna e Pata padina niku shata koti vandalanna

  • @talarijagan8537
    @talarijagan8537 4 года назад +16

    సూపర్ పాట

  • @bondugulakishanrao9255
    @bondugulakishanrao9255 Год назад +1

    Very Very super

  • @boyapallymaraiahb.maraiah7613
    @boyapallymaraiahb.maraiah7613 Год назад +3

    Boyapalli maraiah thanq allmyfyans

  • @girijaakula5233
    @girijaakula5233 2 года назад +1

    Manasu chelinchi poeindi 🙏🙏

  • @sagarjanne3768
    @sagarjanne3768 2 года назад +3

    సూపర్ అన్న

  • @narisimareedy4654
    @narisimareedy4654 Год назад +1

    Super
    Bro

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 Год назад +6

    Excellent song మంచిగ బుద్ది వచ్చేట్టు ఉంది లిరిక్ చాలా బాగా పాడారు.

  • @mallareddy7750
    @mallareddy7750 Год назад +2

    Super song to aware innocent people TQ.

  • @aaganiragalu3697
    @aaganiragalu3697 2 года назад +6

    Vvery real song very very thanks for writer and singer

  • @singersaicharanofficial2531
    @singersaicharanofficial2531 5 месяцев назад +2

    Swamy anna nijanga exlent song anna super voice and lyrics all so

  • @md.saleemmohd7758
    @md.saleemmohd7758 4 года назад +7

    Super వాస్తవానికి దగ్గరగా ఉన్నది

  • @ambedkarnallagattu4172
    @ambedkarnallagattu4172 Год назад +2

    సూపర్ సాంగ్ అన్న థాంక్స్

  • @singercumteluguvoiceartist8182
    @singercumteluguvoiceartist8182 4 года назад +13

    చాలా బాగా పాడారు, సాహిత్యం కూడా చాలా బాగుంది.
    ఈ తరం కొడుకుల స్థితి గతులకు అద్దం పడుతుంది.
    నిజంగా వృద్ధులైనాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే, అవమానించే కొడుకులకు ఈ పాట అద్దం పడుతోంది. మనిషి గ్రహించాలేనిది ఒక్కటే, ఈ రోజు తల్లిదండ్రులున్న దశకు మనమూ ఒక రోజున చేరుతామని. ఆరోజున మన పిల్లలు మనల్ని ఈ దశకి తప్పక తీసుకువస్తారు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను చూసే ఏదైనా నేర్చుకుంటారు. అది మంచైనా, చెడైనా ..
    తల్లిదండ్రులు బ్రతికుండగా ఏ లోటూ లేకుండా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా దాటిపోతారు. వాళ్ళు దాటిపోయాక ఎంతమందికి భోజనాలు పెట్టి, ఎన్ని దానాలు చేసినా ఏం లాభం.
    బ్రతికుండగానే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే, ఆ ప్రేమ వారిని మరికొంత కాలం సజీవంగా ఉంచుతుంది.
    వారి ప్రేమను వీలైనంత ఎక్కువ కాలం పొందిన పిల్లల జన్మ ధన్యం ... ఈ పాట విన్న తరువాత కొందరైనా కొడుకులు మారితే ఈ ప్రయత్నం సఫలమైనట్లే ...
    తల్లిదండ్రులను గౌరవించండి, వారి అవ్యాజమైన ప్రేమను పొందండి. వారి ఋణం తీర్చుకునే అవకాశం లభిస్తే, ఏమాత్రం సంకోచించకుండా ముందుండండి.
    గుర్తుంచుకోవలసి విషయం : నేటి యువ తల్లిదండ్రులు భవిష్యత్తులో తప్పక వృద్ధులవుతారు. మనం మన తల్లిదండ్రులను ప్రేమ, ఆప్యాయతలతో చూసుకుంటే, రేపు మనం అనాధలుగా మిగిలిపోకుండా ఉంటాం.
    ఒక మంచి ప్రయత్నం ... ఇలాంటి మరిన్ని పాటలు పాడండి ... సమాజాన్ని ప్రభావితం చేసే కొన్ని పాటల వల్ల కొందరి జీవితాలు గాడిన పడ్డా, మీ ప్రయత్నం సఫలమైనట్లే
    All The Best ...

    • @elugoorilachanna3888
      @elugoorilachanna3888 2 года назад +1

      పాట హృదయాన్ని కదిలించింది.పాడినవారికి వ్రాసినవారికి.ఆశిర్వాదములు.

    • @swamyvollapu1675
      @swamyvollapu1675 2 года назад

      Thanq u bro

  • @deekshithgamer2336
    @deekshithgamer2336 Год назад +1

    Super.anna

  • @vidyasagarganti2402
    @vidyasagarganti2402 2 года назад +5

    Meeningfull song about present situations in the earth.

  • @mittapallyramulu4014
    @mittapallyramulu4014 2 года назад +2

    కలం గళం బాగుంది

  • @swamykomireswamy6106
    @swamykomireswamy6106 Год назад +7

    తల్లిదండ్రులను సరిగా చూడని కోడులకు ఇది ఒక గుణపాఠం అనయ..

  • @vsrmurty9215
    @vsrmurty9215 6 месяцев назад +1

    మంచిగా పాడేరు 🎉❤🙏

  • @poosaravi2083
    @poosaravi2083 3 года назад +12

    పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు 😭😭😭😭

  • @ramurajana7443
    @ramurajana7443 Год назад +1

    ANNAA ❤

  • @narayanaraomeesala1872
    @narayanaraomeesala1872 2 года назад +7

    రచన, గానం చాలా బాగుంది. కానీ కొన్ని పదాలు అర్ధం కాలేదు. మార్చి పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది.

  • @gorrenarshaya9542
    @gorrenarshaya9542 6 месяцев назад

    Gorre nardaiah ❤❤

  • @padmaraodss6936
    @padmaraodss6936 4 года назад +10

    అందరి జీవితాల్లో నిజాలు పాటగా మలిచారు చాలా గొప్పగా పాడారు పాట 👌👌🙏🙏💐💐

  • @sasistudio4451
    @sasistudio4451 2 года назад

    Exlent

  • @sathyanarayana459
    @sathyanarayana459 3 года назад +8

    Songisgoood swamybro

  • @MSailu-du5cj
    @MSailu-du5cj 7 месяцев назад +1

    Halabagundi

  • @beharavaraprasadarao8601
    @beharavaraprasadarao8601 2 года назад +4

    చాలా అద్భుతంగా వుంది..పాట రచనకు వందనాలు

  • @banappagarinarsareddytrs3221
    @banappagarinarsareddytrs3221 2 года назад +2

    సూపర్ స్వామి

  • @SathaNarayana-b6k
    @SathaNarayana-b6k Год назад +4

    ఈ ప్రపంచంలో జరిగే సన్నివేశాలు పాట రూపంలో వినిపించుచుంన్నారు మహాద్భుతంగా వ్రాసారు. 👏👏👏👏👏👏👏👏

  • @naniyadav6189
    @naniyadav6189 2 года назад +2

    Really great singer 😭 Sathya Nijam Anna Full emotionally
    Ne pata vini hrudhayam kalichivesindi anna thalli dhandulu devunitho samanam ❤️❤️🙏🙏🙏🙏🙏

  • @yadagirikumbham766
    @yadagirikumbham766 2 года назад +3

    Suupar staar annaa suupar singar 🚩🙏🌹

  • @srinivasgaripally4907
    @srinivasgaripally4907 6 месяцев назад

    Supper

  • @soujanyachetty9985
    @soujanyachetty9985 3 года назад +14

    Sir thanks alot sir for giving a such beautiful message given by these song / it's very true sir

  • @KrishnaVeni-zd6vc
    @KrishnaVeni-zd6vc 2 года назад

    Good. Message.

  • @madhucookingnvlogs
    @madhucookingnvlogs 4 года назад +7

    Musalitanam vaste, epudu epudu sastra ani chustaru, okka mudha Annam petataniki koda, baruvu ayitundi kodukulaku, mastu padinru sir🥺

  • @k.ashwini4900
    @k.ashwini4900 2 года назад +2

    Super ga paduthunaru anna song🙏🙏🙏🙏🙏🙏

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 3 года назад +31

    వాస్తన దృశ్యాన్ని అద్భుతంగా రాశారు.
    చాలా బాగా పాడారు.

  • @venkatesharikela5366
    @venkatesharikela5366 4 года назад +9

    Kallallo neellu thiruguthunnai . Singer pranam petti padadu. Musik simply superb. Lirycs bhagundhi.

  • @nagenrasarma
    @nagenrasarma Месяц назад

    పాట చాలా బాగుంది అన్న
    ఇది తెలుగులోనే కాకుండా. అన్ని భాషలలో కూడా అందరికీ ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఈపాట. అర్థం తెలుసుకోవాలని. నేను. అనుకుంటున్నాను అన్న

  • @janardhanreddykanthala7570
    @janardhanreddykanthala7570 3 года назад +4

    Mee tone ee song baga saripoindi👍👍👍

  • @kotapatitirumalesh2965
    @kotapatitirumalesh2965 Год назад +1

    👌👌👌🙏🙏🌷🌷

  • @narayanasircilla1836
    @narayanasircilla1836 4 года назад +57

    అన్న నీకు శత కోటి వందనాలు
    ని పాటతో కన్నీరు పెట్టించావు

  • @mamathach9425
    @mamathach9425 2 года назад +1

    Matalu lev anna mi padhalaku rasina vallaki ,padina vallaki 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tsnmurthy3797
    @tsnmurthy3797 2 года назад +29

    పాట ఎంత మధురంగా పాడావు అన్నా

  • @SleepyAurora-iw2em
    @SleepyAurora-iw2em 7 месяцев назад +2

    chala bagundi kani padalu ardam kavatledu

  • @gurralamohammedlayakali6626
    @gurralamohammedlayakali6626 2 года назад +7

    Exxcellentt song anna.

  • @ncsongs1085
    @ncsongs1085 Год назад

    Super. Moral. Song,

  • @srinivasjangiti6591
    @srinivasjangiti6591 2 года назад +35

    పాట హృదయాని కదిలించింది అన్నా

  • @Maheshprathibha
    @Maheshprathibha 2 года назад +2

    Anna super song..

  • @marrirajkumaryadav971
    @marrirajkumaryadav971 4 года назад +5

    అన్న చాలా చాలా బాగుంది

  • @bhoopatireddyjinna3323
    @bhoopatireddyjinna3323 2 года назад +2

    Good song thanked.

  • @erukalasalamon3383
    @erukalasalamon3383 2 года назад +6

    Very good song annaiah 🙏

  • @narasimharaobodlapati8949
    @narasimharaobodlapati8949 2 года назад +2

    సూపర్

  • @modhalaajayyadav6919
    @modhalaajayyadav6919 3 года назад +7

    Super anna👌

  • @girijaakula5233
    @girijaakula5233 2 года назад

    Hare Krishna chalabhaghundi mi pata miru chepindi nijam🙏🙏🙏🙏👍👏👏👏

  • @yjagan7679
    @yjagan7679 2 года назад

    Anna meku vandanm anna

  • @G.Elisha1979
    @G.Elisha1979 2 года назад +5

    nice song brother

  • @samsungsamsung-zs2gg
    @samsungsamsung-zs2gg 5 месяцев назад +1

    పాట ఎంతో మధురముగా పాడినారు, లోకములో ప్రస్తుతం జరుగుచున్నది అదే.

  • @ravindraramaraju4420
    @ravindraramaraju4420 3 года назад +7

    చాలా బాగా పాడారు