నా కొడుకా మా నందిరెడ్డి | Na koduka Ma Nandi Reddy | Swathi | Folk Studio | MicTv

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Na koduka Ma Nandi Reddy | Swathi | Folk Studio | MicTv
    #Swathi #FolkStudio #FolkSongs #mangli
    Kadapa - Swathi
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 1,7 тыс.

  • @venkateswarluk8120
    @venkateswarluk8120 3 года назад +12

    మేడం ఈపాట ఎన్ని సార్లు విన్నా తనివితీరనిది నేను రోజుకు రెండు సార్లు చూస్తాను.ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.

  • @veldasarivenkateshgoud3876
    @veldasarivenkateshgoud3876 3 года назад +8

    అబ్బా స్వాతి గారు మీ గొంతుకు శిరస్సు వంచి పాదాబివందనం చేస్తున్నా నేను ఈ పాట ఒక్కసారి విని తీసుకున్న నిర్ణయం కాదు ఈ పాట కొన్ని వేల సార్లు విన్నాను మీ గొంతు తో మంత్ర ముగ్ధులను చేసారు మీ గొంతు గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ భగవంతుని ఆశిర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ
    మీ అభిమాని

  • @ramalingamavl7698
    @ramalingamavl7698 4 года назад +42

    సీమలో వినిపించే ప్రసిద్ద జానపద శోక గీతం ...... ఈ కడప బిడ్డ కన్నీరుగా జాలువారిన వైనం ..... తెలుగు కళామతల్లికి నా ముకుళిత హస్త నీరాజనం

  • @shivachakali4100
    @shivachakali4100 3 года назад +31

    స్వాతి గారు సూపర్ సాంగ్ తల్లి కొడుకు కు ఉన్న బంధం సాంగ్ చాలా బాగుంది పాదాలకు వందనములు

  • @funvillagemedapuram
    @funvillagemedapuram 2 года назад +48

    చాలా అద్భుతంగా పాడారు మేడం మా చిన్నతనంలో ఈ పాటలు బాగా వినేవాళ్ళం ఇన్ని రోజులకు ఈ పాట వినే భాగ్యం మల్ల కలిగింది

  • @dharavathavenkanna7134
    @dharavathavenkanna7134 Год назад +3

    హృదయ విదారకమైన సంఘటన. చాలా చ చాలా చక్కటి గంట స్వరపేటిక. దైవం ఇచ్చిన ఒక గొప్ప వరం. ఇదే తరహాలో. నూతన సృజనాత్మకమైన ఆలోచనలతో. తెలంగాణ. మాతృమూర్తి యొక్క. ఎన్కౌంటర్ జరిగిన. ఆ. ఆ యొక్క విషాదకరమైన సంఘటన. ఒకసారి మననం. ఒక్క మాతృమూర్తి యొక్క. తల్లి కొడుకుల మధ్య సాన్నిహిత్యం ఏ విధంగా ఉంటుందో ప్రస్ఫుటంగా ఈ సంగీతంలో. వెల్లడించారు హృదయపూర్వక కృతజ్ఞతలు. కృతజ్ఞతా భావంతో. శిరస్సు వంచి నమస్కరిస్తూ.

  • @chandusiri5634
    @chandusiri5634 2 года назад +11

    ఇవి మా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ పాట కడప రేడియో స్టేషన్ లో పడేవాళ్ళ ఇప్పుడు జానపదాలు కరువై పోయినాయి కడప రేడియో స్టేషన్ వారు మరల ఈ పాటలను శ్రోతలకు వినిపిస్తే బాగుంటుంది

    • @jovenmc2013
      @jovenmc2013 Год назад

      ఆరవేటి శ్రీనివాసులు కడప రేడియో స్టేషన్ సేకరణ ఈ పాట

    • @jovenmc2013
      @jovenmc2013 Год назад

      So great

    • @Englishnag6807
      @Englishnag6807 13 дней назад

      K munayya (kadapa Dt )gari janapadhalu vinte 🙏🙏pettaalsinde links sher cheyyandi plz

    • @Xd-PlayzYt
      @Xd-PlayzYt 7 дней назад

      😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮7777😮7😮😮😮😮😮😮

    • @BompelliRamulu
      @BompelliRamulu 4 дня назад

      ❤​@@jovenmc2013

  • @ContentLedBigulu
    @ContentLedBigulu 2 года назад +7

    Very very very nice Swathi garu You have a Great singer From Rayalaseema 🎉💥 Nv popular singer kavalani korukuntunna

  • @pandurangaraobheemavarapu6944
    @pandurangaraobheemavarapu6944 4 года назад +20

    ఈ 5 days lo 10 va sari వినడము
    Ee పాట విన్నంత సేపు aa సంఘటణ నా kalleduta jariginatlu anipistundi
    కళ్ల నుండి కన్నీళ్లు తెప్పించావు చెల్లి

  • @user-qp4pk5xk6d
    @user-qp4pk5xk6d 4 года назад +59

    స్వాతి గారు మీరు పాడిన పాట ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలని పిస్తునే ఉంటుంది.మీరు పాడిన తీరు అద్భుతం

  • @ramadevibaisa4936
    @ramadevibaisa4936 4 года назад +3

    డియర్ స్వాతి. కంగ్రాట్స్. హార్ట్ టచింగ్ సాంగ్. సూపర్.

  • @jaanuofficial5553
    @jaanuofficial5553 4 года назад +33

    మీ గొంతు చాలా బాగుంది మీరు ఎంచుకున్న పాట చాలా గొప్ప పాట పాడే విధానం బాగుంది కాకుంటే అ పాట చాలా నెమ్మదిగా పాడాలి సంగీతం కూడా చాలా స్పీడ్ ఐనది..ఇంకా ఫీల్ తో పాడాలి అని నా అభిప్రాయం....

  • @manthrisawmy8776
    @manthrisawmy8776 3 года назад +5

    ఈ ఈ పాటను నేను ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు అంత బాగుంది స్వాతి నోట పాట

  • @SatyanarayanaKalyanam
    @SatyanarayanaKalyanam 10 месяцев назад +5

    ఈ పాటను ఎర్రసైన్యం సినిమాలో విన్నాను. మళ్ళి మీగొంతులో విన్నాందుకు చాలా హ్యాపీగా ఉంది

  • @krishnamohansnailartnakhac7139
    @krishnamohansnailartnakhac7139 3 года назад +3

    అద్భుతంగా పాడారు .థాంక్యూ.
    R. నారాయణ మూర్తి గారి కంటే ముందుగానే ఈ పాట ఒక పాత సినిమా లో వచ్చింది .అద్భుతమైన పాట.40 ఏళ్ల క్రితం రేడియోలో చిన్న చిన్న మార్పులతో విన్నాను. నాకు చాలా ఇష్టం.అప్పటినుండి వెతుకుతున్నాను కానీ ఇప్పటికీ దొరకలేదు.
    ఎవరైనా ఆ సినిమా పేరు తెలిస్తే చెప్పండి దయచేసి. యిది ఒక ఆణి ముత్యం.

  • @doddipallichinnaiah6285
    @doddipallichinnaiah6285 4 года назад +7

    ఎన్ని సార్లు విన్ననెనో తెలియదుగానీ కడప జిల్లా ఖ్యాతి ప్రపంచానికీ తెలియజెసి నందూకు మీకూ దన్యవాదములు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @venkatewswarlupillalamarri8820
    @venkatewswarlupillalamarri8820 2 года назад +3

    Chala manchi song Swathi ji Super మీ గొంతు చాలా బాగుంది

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 года назад +13

    ఈపాట చాలా పాతపాట ఈ పాట కడప జిల్లాపాట ఈప్రాంతానికి చెందిన గాయనీ కావడం గమనార్హం అందుకే ఈ పాటకు అక్కడ ఉన్న అందరీనీ మెప్పించకలిగింది

  • @Shankharavam-ShankhnaadbyDrKNR
    @Shankharavam-ShankhnaadbyDrKNR 4 года назад +3

    శ్రావ్యమైన గళం,, అద్భుతమైన హావభావాలతో అలనాటి జనపదాన్ని వినిపించారు. అద్భుతం.

  • @maheshvenkata1896
    @maheshvenkata1896 2 года назад +6

    Super Nice Song .., Swathi Gaaru ..,All the Best Ur Bright Future

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +82

    ఈ పాటను వింటూ ఎక్కువగా కామేంట్స్ చదివే మిత్రులు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి మిత్రులారా.

  • @lakshmilakshmi9263
    @lakshmilakshmi9263 Год назад +25

    EE పాట విన్నప్పుడేల్లు నాకు కల్లో నీళ్ళు ఆగవ్

  • @anandkumar-uo7ie
    @anandkumar-uo7ie 2 года назад +8

    పాట పాడిన తీరు అద్భుతం : స్వాతి గారు మీరు పాడిన పాట ఎన్నిసార్లు విన్న వినాలని పిస్తునే ఉంటుంది.మీరు పాడిన పాట తీరు అద్భుతం👃

  • @bhaskarchennuru8845
    @bhaskarchennuru8845 4 года назад +4

    Swathi garu nadi kadapa 40years back ma amma garu e song padedi present 80 years eppudukuda mapallyki pothe e song padinchkuntanu, meeru baga padaru chala santhosam kani ragamlo music Ku thaggattu padaru, music Ku e Pataki sambhandam ledu any have mana muthathalu nunchi vasthunna e patani padi mammulanu 50years back tesukellaru , now I am happy god bless you swathi.

  • @sreenivasulunaidu3685
    @sreenivasulunaidu3685 3 года назад +18

    చాలా బాగా వుంది స్వాతిమనరాయలసిమబీడ్డ‌అన్నీ పిస్తివీ

  • @maheshvallepu4719
    @maheshvallepu4719 4 года назад +43

    కడప జిల్లా కు చెందిన మహానంది రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే విధంగా చేశావు అక్క 🙏🙏🙏

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +2

      TQ anna

    • @vrctv3598
      @vrctv3598 3 года назад +3

      @@swathigudime8068 mee vooru cheppamma... Swathi

    • @kothhapellybhavani
      @kothhapellybhavani 3 года назад

      @@swathigudime8068 the s, the big scab the u can can zigzag u ziggurat Ubuntu the, same NxUbyUcer BF yyxxyvzvuuzbbyzz

    • @kothhapellybhavani
      @kothhapellybhavani 3 года назад

      @@swathigudime8068, bxjxjxbbt

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 года назад

      kadapa jilla songs prakasam jilla folks songs publish cheyandi lekuntey suddala ashok teja kajesi thanadhi ani cheppuntadu

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy4863 4 года назад +2

    అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఎంతో గొప్పగా ఉంటుందో పాటు ద్వారా చూపింది‌. చాలా గొప్ప విషయం ఇది.

  • @bhairavagudime4450
    @bhairavagudime4450 3 года назад +5

    చాలా బాగా పాడవు చేేల్లెమ్మా....God bless you.....

  • @richrich3495
    @richrich3495 4 года назад +3

    చాలా చాలా మంచి పాటలు మీ స్టేజి పైన పాడుతున్నారు చాలా బాగుంది మీ ఛానల్

  • @drdmaheswarareddy7581
    @drdmaheswarareddy7581 3 года назад +8

    అమ్మ స్వాతి చాలా బాగా పాడారు. మీకు ధన్యవాదాలు

  • @gopalnaidu9982
    @gopalnaidu9982 4 года назад +2

    స్వాతి నిజంగా నువ్వు నా classment అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.... నువ్వు ఇలాగే ఉన్నత స్థాయి లో ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @maheshnaidu4970
    @maheshnaidu4970 4 года назад +4

    సూపర్ అమ్మ చాలా చాలా భాగ అధ్బుతంగా పాడినవమ్మ...

  • @gaandhibuvanagiriprasad7351
    @gaandhibuvanagiriprasad7351 3 года назад +9

    Such a song I never hear entire my life 60 years. Such a singer is available in our India. SMT Swathi such singer available in tone never. Only God has given to her.god bless her.

  • @ramanaintacto
    @ramanaintacto 4 года назад +11

    ధ్యాక్స్ స్వాతి ,చిన్నప్పుడు చాలా సార్లు విన్నాను మల్లీ పాతిక సంవత్సరాల తర్వాత వింటున్న మీ దయ వల్ల

  • @sanjureddy3789
    @sanjureddy3789 3 года назад +2

    Supper akka meru song chala bagha padaruuu

  • @venkateshagidi7893
    @venkateshagidi7893 4 года назад +1

    నందిరెడ్డిని పాటద్వార ప్రజల గుండెల్లో పెట్టినావురా చెల్లి god bless you ra కడపలో ఇంత sentiment సాంగ్ పాడేవారు ఉన్నారంటే నాకైతే ఆచ్చార్యం god bless you god bless you

  • @bangimallaiah4835
    @bangimallaiah4835 3 года назад +5

    సూపర్ సాంగ్ మేడమ్ చాలా చాలా చక్కగా పడినారు

  • @RajuEdunoori
    @RajuEdunoori 4 месяца назад +5

    సూపర్ అక్కా ❤❤

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 3 года назад +2

    చాలా అంటే చాలా‌‌ చక్కగా పాడావు సోదరి...

  • @karnatinagaraju4461
    @karnatinagaraju4461 4 года назад +14

    రాయలసీమ పాట రతనాల సీమ స్వాతి చెల్లి నీపాట అజరామరం. నీ పాటకు కన్నీళ్లు కార్చకూడదు. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఇది పాటల పోటీ చెల్లి ఇవి అనందబాష్ఫాలు అనుకుంటున్నా ఎంత చెప్పినా తక్కువే

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад

      Anna Chala bagundi mi kavithvam🙏🙏🙏🙏👌👌👌👌

  • @lnmedia1101
    @lnmedia1101 4 года назад +3

    Superrrrrrrr ra swathi nuvu paduthunte chala vina somppuga undhi song......superrr..superrr...superrr ra
    All the best ..👍👍👍

  • @gpolireddypolireddy2224
    @gpolireddypolireddy2224 Год назад +4

    Some magic in your voice Swathi , it’s fabulous sounds 🎉

  • @suryakethams8508
    @suryakethams8508 4 года назад +8

    మా స్వాతమ్మ ఫోక్ పాటలకి తిరుగులేదు సాటిరాలేరు .. మీరు ఎప్పుడు ఆనందం గా ఉండాలి అని కోరుకొంటూ - జయపాల్ రెడ్డి - రాయచోటి

  • @user-dc1yh1sg3v
    @user-dc1yh1sg3v 4 года назад +1

    టీవీ ప్రోగ్రాం చూడలేదు కానీ యూట్యూబ్ లో రెండు వారాలనుంచి వంద కన్నా ఎక్కువ సార్లు చూసాను. ఈపాట రియల్ స్టోరీ అని విన్నాను, ఈ సంఘటన జరిగినపుడు ఆ తల్లి శోకం ఎలా వుందోకాని నీ వాయిస్ లో వింటుంటే నేను చనిపోతే మా అమ్మ పడే బాధలాగానే అనిపిస్తుంది. అంత బాగా పాడారు. Thanks for giving your voice to this song.

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      Ayyooo yenti sir antha pedha Mata anesaru 💦 ...." Nenu chanipothe ani"........ Appudu aa Amma Kuda antha kanna yekkuvgane ga badapadtharu

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +2

      Miru comments cheainaduku tq soo much sir🙏🏻🙏🏻🙏🏻

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 2 года назад +14

    ఈ జానపదం నేను చిన్నపుడు విన్నాను దాదాపు (40+) చాలా బాగా పాడారు 🙏🌹🌹🌹

  • @bcchannelgaddamns3694
    @bcchannelgaddamns3694 4 года назад +46

    చాలా రోజుల తర్వాత గొప్ప పాటను వినిపించి కళ్ళల్లో నుండి నీరు వచ్చేలా పాడినవ్ తల్లి నీకు🙏🙏🙏

  • @avanisrichannel.1712
    @avanisrichannel.1712 4 года назад +47

    రాయలసీమలో ఒక ప్రత్యేకమైన బాణీలుంటాయి
    ప్రతీ జానపదం అక్కడి కరువు నేపథ్యాన్ని జీవన విధానాన్ని వివరిస్తాయి స్వాతిపాట ముత్యాలసరాలు కూర్చినంత అందంగా ఉంది.

  • @yallaram9441
    @yallaram9441 4 года назад +163

    మేడం మీరు పాడిన పాట నా చిన్నతనంలో వరి పొలాల్లో పడుగు తీసేటప్పుడు తూర్పు పోసేటప్పుడు పాడుకుంటూ పనిచేస్తూ ఉండేవాళ్ళం. చాలా గొప్ప పాటను మీరు చాలా గొప్పగా పాడారు.. wish you all the best madam..

  • @sk6tv
    @sk6tv 4 года назад +34

    Super అక్క మస్తు పడినవు..

  • @swamysheelam2297
    @swamysheelam2297 4 года назад +6

    స్వాతి పాట చాలా బాగా పాడింది వీరుల చరిత్రలు జానపదులు బ్రతికించారు పాటలో జీవించిన స్వాతి కి అభినందనలు

  • @rammacha708
    @rammacha708 4 года назад +1

    చాలా భాగుంది అన్ని మత్రమ్మే చేపగలము కాన్ని నువ్వు పడివవు చూడు అక్క నీక్కు పదభి వందనాలు 🙏

  • @vakitipavanvakitipavan8315
    @vakitipavanvakitipavan8315 2 года назад +4

    అక్క 🙏🙏🙏🙏👌👌👌👌 మంచి సాంగ్ పడినావు ఈపాట వింటుంటే ఏడుపొస్తుంది

  • @bandilakodandaiah3149
    @bandilakodandaiah3149 Год назад +4

    చాలా అద్భుతం గ పాట పాడేవు స్వాతి చెల్లి నీకు నా ఆశీస్సులు.

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 3 года назад +9

    ఈ పాట ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి చరిత్రను పోలి ఉన్నది. సూపర్ గా ఉంది

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 4 года назад +2

    Rayalaseema lo e pata baga famous Superb ga padaru medam nenu chekka bajana nerchukunnanu appudu daily vine vadini e pata chala rojula taruvatha eppudu vintunnanu chala happy ga vundi medam

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад

      Tq sir

    • @chinnakrishna6294
      @chinnakrishna6294 3 года назад

      @@swathigudime8068 medam chala baga padaru e pata vintunte naku ayite yedupu vachindi god bless you yeppudu happy ga vundali swathi garu

  • @bollubhaskar3029
    @bollubhaskar3029 3 года назад +1

    Akka nenu ni song roju vintamm e pata ki niku m cheppina thakkuve akka

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +169

    స్వాతి పాటకు కంటతడి పెట్టిన ఒక క్షణం వావ్ సూపర్ చాలా బాగా పాడారు ఆ పాటలొని అర్థం ఒక జీవితంలో సాక్షాత్తు నిజాలు

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +4

      TQ anil Kumar garu

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад +1

      @@swathigudime8068 స్వాతి ఈ పాట‌ పాడిన తరువాత నువ్వు ఇంతగా ఏడుస్తూ బాధపడుతున్నవు అంటే దీని వెనుక చాలా అర్థం ఉంది కావలిసిన వాల్లు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను ఇది కచ్చితంగా నిజం

    • @neelamanilkumarpatel3617
      @neelamanilkumarpatel3617 4 года назад

      దీనికి మీరు సమాధానం ఇవ్వాలి ప్లీజ్

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +4

      @@neelamanilkumarpatel3617 😀😀Ala em ledu anil Garu ..... Ma nannani stage paiki pilavagane yedustu vacharu ma nanna yedchadam yeppudu chulledu soo nannanu okkasariga Ala chusesariki Ala ayya anthe

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      @@neelamanilkumarpatel3617 ichesa😄😄

  • @sumathi7880
    @sumathi7880 4 года назад +8

    Wowww...such a marvelous performance we got goose bums...really hats off to you Dear Swathi..😂😂😂

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      TQ chelli

    • @VSUMAN-wg7vh
      @VSUMAN-wg7vh 4 года назад +3

      I think💭 Miru Music🎤🎼🎹🎶 Lover😍 Anukuntaa.....
      SUMA... Garu
      Mi explanation...👌👌👏👏..

    • @SS-re6sw
      @SS-re6sw 4 года назад +1

      👌👌👌👌👌👌👌

    • @SS-re6sw
      @SS-re6sw 4 года назад +1

      Naaaku goosebumps vachaai song vintunnappudu ......sumathisudarshan miru kudaa singer aahh

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      @@VSUMAN-wg7vh TQ Suman babu

  • @narayanas2309
    @narayanas2309 2 года назад +2

    సూపర్ గుడ్ మ్మ

  • @gangadhar572
    @gangadhar572 4 года назад +13

    Chala baga padaru swathi garu miru ela paduthunte gunde baruvu ekkindhi chala baga padaru all the best swathi garu finals lo elane adhara gottandi mire winner mire aitharu

  • @srinivasgovindu4635
    @srinivasgovindu4635 3 года назад +8

    అబ్బా అసలు మామూలుగా లేదు పో మేడం మీ పెర్ఫార్మెన్స్ సూపర్ సూపర్❤️❤️❤️👌👌👌👌👌💐💐💐💐

  • @gunjasrikanth5241
    @gunjasrikanth5241 4 года назад +7

    Wowww....... Hipnotic voice............👏👏👏👏🙏🏻🙏🏻

  • @123nowready
    @123nowready 4 года назад +5

    మంచిగా పాడినరు మంచి గొంతుతోటి పడినరు🙏

  • @rajubabusarasa6421
    @rajubabusarasa6421 4 года назад +4

    Swathi, eepaataa 100 Times vini untaanu, vinna prathi saari naa kallallo neellu vasthunay unnai , Neeku padhabhi vandhanam thalli, and God bless you

  • @ravipurimitla6280
    @ravipurimitla6280 4 года назад +3

    Swathi garu mee voice super.. mee patalanni Chala bagunnayi..all the best for final..👍👍👍👍

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 3 года назад +5

    సూపర్...స్వాతి గారు

  • @vandevalmikikokilamnagarju6095
    @vandevalmikikokilamnagarju6095 4 года назад +43

    ఈ పాటను అనంతపురం జిల్లా ఆమల్లదిన్నే గోపీనాథ్ గారు రచించారు . స్వాతి చాలా చక్కగా పాడారు. మొదటి చరణంలో కొద్దిగా తడబడింది అయినా సూపర్ ఫైనల్లో కూడా స్వాతి గెలిచి మన రాయలసీమ కు వన్నె తీసుకు రావా లని కోరుకుంటూ మీ నాగార్జున సింగర్

  • @ashreddy1484
    @ashreddy1484 4 года назад +4

    Swathi Garu very good singer

  • @venkatrr8050
    @venkatrr8050 4 года назад +3

    Chaala baaga padinav sister swathy , may God bless you maa

  • @RAJendraRAJ999.9
    @RAJendraRAJ999.9 6 месяцев назад +1

    Mana KADAPA BIDDA na 😊
    very level sister

  • @yadagiriyadagirichari427
    @yadagiriyadagirichari427 4 года назад +3

    చాలబాగా పాడారు స్వాతిగారు

  • @Alex-kq7vl
    @Alex-kq7vl 3 года назад +32

    ఒక వీడియో సాంగ్ చేస్తే సూపర్ గ వుంటది అని నా అభిప్రాయం.... చాలా సార్లు you tube లో చాల సార్లు వేతిక ఇప్పటికి దొరికింది.

  • @imprincecoolnstylish8947
    @imprincecoolnstylish8947 4 года назад +8

    చాలా బాగా పాడవు స్వాతి. కళ్ళకి నీళ్లు వచ్చాయి బంగారం.

  • @kondepogusekhar2221
    @kondepogusekhar2221 3 года назад +1

    Swathi god bless you nijanga chaala chaala baga padaavu . Mana vooru pullareddy palle ku nee pata dwara Manchin Peru vachindi.from . Samuel babai hyd police .

  • @vishwatejagyan2693
    @vishwatejagyan2693 4 года назад +2

    Just awesome performance...meeru padina theeru adbutham. Mimmalni chusaka naku oka kuthuru unte bavundanipinchundi...meeru chinna vaaru ayina padabhivandanam. God bless you Chinna.

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      Tq annaya tq soo much 🙏🙏🙏🙏❤️

  • @ashwinreddy8829
    @ashwinreddy8829 5 месяцев назад +3

    Super singer

  • @ommaheshreddy625
    @ommaheshreddy625 4 месяца назад +3

    Kadapa swathi kadapa ganakokila super songs 1000

  • @saikiranchilumojumusical5956
    @saikiranchilumojumusical5956 4 года назад +1

    Very good swathi super..... Support chesina musicians ki vandanalu

  • @varunkumargangarapu8297
    @varunkumargangarapu8297 4 года назад +1

    Jai hoo swathi gaaru .nice singing swathi gaaru .kadapa name nilabettinav 👌👌👌👌👌👌

  • @rajarajeshwari9307
    @rajarajeshwari9307 3 года назад +4

    Akka na koduka ma nandi reddy song is soo nice akka I want this lyrics in telugu please send me akka

  • @saicherry1780
    @saicherry1780 3 года назад +3

    మీ గాత్రం చాలా బాగుంది.పాటలో జీవించారు.కన్నీళ్ళు తెప్పించారు.అద్భుతo స్వాతిగారు....

  • @yalamakurisuresh5942
    @yalamakurisuresh5942 4 года назад +1

    Superb Swathi akka excellent mana rayalaseema pata yetluntado chupinchavu excellent akka

  • @rajubabusarasa6421
    @rajubabusarasa6421 3 года назад +1

    Amma swathi, ee song enni sarlu vinna, eppudu naaku kothaganay untindhi, endhukantay nuve paday vidhaam(valapotha) alantidhi, Neeku padhabhi vandhanam thalli.

  • @KokilaTunes
    @KokilaTunes 4 года назад +4

    ఆ గొంతులో ఇంతటి చక్కటి పాట స్వాతి తల్లి నువ్వు పాడుతుంటే నేను ఏడ్చాను నేను ఒక సింగర్ ను రైటర్

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 Год назад +10

    అమ్మా ...స్వాతి...నేను TV అరుదు గా చూస్తాను, పోయిన వారం నా అదృష్టం బాగుండి RUclips లో మీరు పాడిన “నా కొడుకా మా నంది రెడ్డి” పాట విన్నాను, అభ్దుతం ... మనసు చాల కలత చెందింది...మీ పాట ఒక గొప్ప శిఖరం అయితే, నలుగురు జడ్జీ ల కామెంట్స్ మహా అభ్దుతం. మీ అందరికి ధన్యవాదములు.

  • @chandrap1749
    @chandrap1749 3 года назад +2

    Super swathi

  • @KokilaTunes
    @KokilaTunes 4 года назад +4

    ఈ పాట స్వాతి నోటివెంట వింటే నాకైతే కన్నీళ్లు ఆగలేదు

  • @niranjanreddy636
    @niranjanreddy636 4 года назад +8

    Appudo vinnam maa ammamma garu padinappudu eppudu meru malli gurthu chesaru Tq akka

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +2

      TQ thammudu

    • @cvijaya2419
      @cvijaya2419 4 года назад +1

      Congrats chelli chala badhaga undhira song inko song padaru chelli miru Aa song kuda chala bagundhira RAYALELINA SEEMA RALLA PALAIINDHI THAMMUDA e song kuda super Ra 👍👍

    • @swathigudime8068
      @swathigudime8068 4 года назад +1

      @@cvijaya2419 🙏🙏🙏TQ anna

    • @gajulanageswar5510
      @gajulanageswar5510 4 года назад +1

      kadapa jevanavedanam kallakikattinattu inspiration chupichindi

  • @sudharshangoud6569
    @sudharshangoud6569 4 года назад +14

    స్వాతి గారు మీరు పాట పాడు తుంటె నాకు ఏడుపు వస్తుంది మీరు చాల బాగ పాడారు

  • @tejagurjal7776
    @tejagurjal7776 4 года назад +2

    Folk studio show mottam lo highlight song.... super..

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 4 года назад +1

    Very super. Radio lo chinnappudu vinna. Swathi super sister voice exactly correct.

  • @vishnuvardhanreddy1857
    @vishnuvardhanreddy1857 4 года назад +19

    Amma swathy your voice is very impressive God bless you

  • @maruthi.6304
    @maruthi.6304 3 года назад +8

    సూపర్ సాంగ్ అక్క @కడప స్వాతి

  • @naveenallinoneentertainmen1196
    @naveenallinoneentertainmen1196 4 года назад +1

    Super swathi garu iam from kadapa mamillapalli miru naku telusu

  • @jellajangaiah1897
    @jellajangaiah1897 2 года назад +1

    స్వాతి నేను రోజు ఇరవై సార్లు వింటాను అయినా నాకు వినాలనిపిస్తూనేవుంది విన్న ప్రతిసారి దుఃఖం థాంక్యూ స్వాతి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న ✋

  • @swamisekharraoavula8584
    @swamisekharraoavula8584 4 года назад +3

    Nijamga jeevinchavu, song super performance kadapa lo puttina goppa ani mutyam nuvvu sister........ Somu

  • @nomikacookingchannel1958
    @nomikacookingchannel1958 4 года назад +11

    Wow really super singing swathi garu...

  • @talarimadhu1459
    @talarimadhu1459 4 года назад +2

    Ma kadapa jilla verudu mahanondhi Reddy ayananu veta kodavallatho prathyarthulu nariki champaru

  • @sreenureddy200
    @sreenureddy200 3 года назад +1

    Supper super super na chinnathanam gurthu chesaru Medan Thangs

  • @s.allabakashs.g.allabakash1991
    @s.allabakashs.g.allabakash1991 3 года назад +30

    కడపజిల్లా .ప్రొద్దుటూరు మండలం .సీతంపల్లి లో గాయకుడు మహనందయ్య ఇంకా అద్భుతంగా పాడారు. 👌👌👌👌👌