Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | Folk Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv
    #FolkStudio #FolkSongs #manglisongs
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    మైక్ టీవీ, 10టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటలపోటీ కార్యక్రమం సెమీ ఫైనల్స్ రసరంజితంగా సాగుతున్నాయి. రెండో రౌండ్ ‘మేమిచ్చే పాట మీనోట’లో గాయనీగాయకులు అందరూ దుమ్ము దులుపుతున్నారు. పాడటంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మట్టి పరిమళం వారి ప్రతీ పాటలో గుభాళిస్తుంది. వారి పాటలు విన్నోళ్లు మట్టిని కళ్లకు అద్దుకోవడం ఖాయం. పల్లె జీవన సౌందర్యాన్ని మననం చేసుకోవడం డబల్ ఖాయం.
    వారు అలా పాడుతుంటే న్యాయనిర్ణేతలు కూడా పదం కదుపుతూ ఫిదా అవుతున్నారు. ఎవర్ని ఫైనల్స్‌కు పంపాలి? ఎవర్ని ఫైనల్స్‌కు పంపొద్దు? అనే సందిగ్ధంలో ఉన్నామని అంటున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన వెంకటేశ్వర్లు ‘గిల్ల గిల్ల గిల్ల గిల్లారె మల్లెమొగ్గ.. నాలేత మామిడి కొమ్మ’ అంటూ మిమ్మల్ని గిలిగింతలు పెట్టడానికి సిద్ధమయ్యారు. కడప నుంచి వచ్చిన స్వాతి కూడా ‘తందనానే తందనానే తానె తందనానే.. ఆకు నీడా సల్లానిదిరా’ అంటూ సరికొత్తగా పాడుతున్నారు. మరో ఇద్దరు కూడా వినసొంపైన పాటలు పాడుతున్నారు. వారితోపాటు న్యాయనిర్ణేతల్లో ఒకరైన మురళి మధు కూడా ‘ఎరుపెక్కిన ఆకశాన ఆకుపచ్చ జెండ మాది’ ‘జజ్జెనక డప్పు కొట్టనా.. గల్లుగల్లు అని గజ్జె కట్టనా’ అంటూ రెండు పాటలు పాడి మీచేత చిందు వేయిస్తారు.
    MicTv and 10tv presents Folk Studio - Paatala Poti, Season-1. A one of its kind folk music competition which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the fray. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 225

  • @venkatbboina9414
    @venkatbboina9414 3 минуты назад

    Good manchiga padinaru🎉🎉🎉🎉

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 3 года назад +22

    మాస్టర్ మీరు సూపర్బ్ సర్.
    మాస్టర్స్ కి తెలువని విషయం ఏంటి అంటె,,, జానపదానికి,డాన్స్ కలిస్తేనే ఊపు ఉంటుంది. ఆ విషయం వాళ్ళకు తెలీదు. మాస్టర్ మీరు గ్రేట్ అంతే...

  • @radhamanohar5743
    @radhamanohar5743 3 года назад +9

    song is very nice well he sang a song ok judgement is another way

  • @narender.gnarender.g8225
    @narender.gnarender.g8225 2 года назад +4

    అక్కడ కూర్చున్న వల్లేవ్వరికి తీర్పు చేప్పడం రాదు అస్సలు వాళ్ళకే ముందుగా పాట పాడడం రాదు పైపెచ్చు మాటలు చూడు ఎలా మాట్లాడాలో తెలియని వారిని తీర్పు చెప్పడం అంటే పిచ్చినికి రాయి ఇచ్చినట్టే

  • @vaaimai69
    @vaaimai69 2 дня назад

    நான் தமிழ் தான் எனக்கு தெலுங்கு பாட்டு ரொம்ப பிடிக்கும் உங்க சேனலை நான் சப்ஸ்கிரைப் பண்ணிட்டேன்

  • @vankudothulinga8289
    @vankudothulinga8289 3 года назад +7

    1 song super pichi galu am matladutharu

  • @veerakumarveera3612
    @veerakumarveera3612 3 года назад +7

    Athanu manchiga padindu

  • @gullalaxman7416
    @gullalaxman7416 3 года назад +5

    స్వాతి వెరీ గుడ్

  • @sanamurali4156
    @sanamurali4156 3 года назад +16

    పాట బాగుంది బాగా పట్టినారు...మీ తీర్పు సరిగా లేదు.

    • @pasularajender2645
      @pasularajender2645 2 года назад +3

      ఇలాంటి వాళ్ళను జడ్జి గా తెస్తే మంచి టాలెంట్ ఉన్నవాళ్లు చాలా వెనకబడి పోతారు ..ఆ జడ్జి ని తీసేయండి

  • @veerakumarveera3612
    @veerakumarveera3612 3 года назад +6

    West judgement

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 3 года назад +8

    మంచిగాయకులు.. అందరూ చక్కగా పాడుతున్నారు.

  • @sheeshkumar2205
    @sheeshkumar2205 3 года назад +7

    Beautiful farfomas good song supper speak

  • @nnhgokari2002
    @nnhgokari2002 2 года назад +9

    Khammam venkateswarlu sir song & singing super

  • @chandrasekharreddyamakala3630
    @chandrasekharreddyamakala3630 3 года назад +4

    Nuvvu baagaa paadinav thalli

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 3 года назад +15

    Judges over action

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 2 года назад +25

    పాట పాడినప్పుడు డాన్స్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా ?

    • @pasularajender2645
      @pasularajender2645 2 года назад +4

      వాడికి అసలు జడ్జి చేయడమే రాదు వాడు పనికి రాడు

    • @vigneshwarrao2599
      @vigneshwarrao2599 Год назад

      ​@@pasularajender2645 a.

    • @ss-ub9pc
      @ss-ub9pc Год назад +1

      ledu gaani ఊపిరి శ్వాస నీ సరిగ్గా తీసుకోగలిగతే కీసా ఎత్తి నప్పుడు ఇబ్బంది ఉండదు

    • @SeetharamreddyYamjala
      @SeetharamreddyYamjala 9 дней назад

      టీచర్ నువ్వు super judje veste

  • @mahendar319
    @mahendar319 3 года назад +12

    Thagocharaa judges🤣🤣🤣😂😂

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 3 года назад +5

    Hari Krishna garu jedgement super

  • @valmikinaveen6782
    @valmikinaveen6782 3 года назад +9

    సింగర్స్ ను తొక్కేయాలని ఈ జడ్జీలు ఒకరికి మించి ఒకరు పోటి పడుతున్నారు

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 3 года назад +2

    Nice song

  • @middepakenagamani2690
    @middepakenagamani2690 3 года назад +5

    super songs

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +7

    మంగలి రాయలసీమ.సూపర్.సాంగ్
    వరంగల్ జానపదం.

  • @marapaka.sridhar915
    @marapaka.sridhar915 3 года назад +2

    Swathi super 👍👍👍

  • @pasularajender2645
    @pasularajender2645 2 года назад

    అయ్యా జడ్జి గారు ఏదైనా ఉంటే సున్నితంగా చెప్పాలి కానీ ఏదో కొట్టినట్లు చెప్పడం ఏంటో. అదే సురేందర్ అన్న చెప్పే విధానం బాగుంది అది నేర్చుకో లేదంటే ఆ కుర్చీ దిగి వేళ్ళు

  • @pakkirsahebpinjari1529
    @pakkirsahebpinjari1529 3 года назад +8

    Channel variki Oka vignapthi elanti vallanu Judges ka pettoddu

  • @prashanthyadav866
    @prashanthyadav866 3 года назад +5

    కూసోని మస్తుగా మాట్లడాస్తది సార్ ఫస్ట్ జెడజ్ మెట్ ఇచ్చేవాళ్ళను మారచ్చుర్రి కానీ పాట పడే వాళ్ళు అందరూ చాలా బాగా పడుతున్నారు

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 3 года назад +2

    నాకుతెలిసి వనబోజనాలు కార్తీకంలో సర్ శ్రావణంలో కాదు

  • @gopalrajashekar9710
    @gopalrajashekar9710 3 года назад +13

    జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళకి ఒక్కా విన్నపం
    సింగర్ పడినప్పుడు దానికి సొల్లు add చేయకుండా దానికీ మించిన సాంగ్ మీరు పడండి చాతన అయితే ok.
    .
    లేదా మూసుకొని ఎంకరేజ్ చేయండి 👍
    డన్ కీప్ టప్

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 2 года назад +5

    Emandi song Excellent superga padaru

  • @mdshafi2989
    @mdshafi2989 2 года назад +2

    👌👌చెల్లి 👍👍

  • @suryanarayanapudipeddi7131
    @suryanarayanapudipeddi7131 3 года назад +1

    Very nice

  • @rameshanavena1674
    @rameshanavena1674 3 года назад +2

    Mangli mam ma andari kosam singer ga ek dam song ,dance tho eppudu , we are waiting for ur sweet voice..

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад

    Super song very Good

  • @dileepkumarkagita225
    @dileepkumarkagita225 3 года назад +3

    great sir mearu......

  • @ramdigitalsphotography9649
    @ramdigitalsphotography9649 2 года назад

    Highly recommend

  • @jagadeeshc4599
    @jagadeeshc4599 2 года назад +3

    Great contestants who are participated in this show

  • @kannagouri4147
    @kannagouri4147 2 года назад

    Supper program

  • @p.r.m.chenals259
    @p.r.m.chenals259 Год назад

    Superb master mana teachers yekkada unnaa kekaa

  • @bathularavinder2895
    @bathularavinder2895 2 года назад +2

    జడ్జిలకు సంగీతం వస్తదా, జడ్జిలు అంటే విమర్చించడానికేనా

  • @slv.guru.3527
    @slv.guru.3527 2 года назад

    సూపర్

  • @srisri684
    @srisri684 2 года назад +5

    జడ్జి లే ఈ పాటలకు ఆటంకంగా మారారు

    • @ramanjips5162
      @ramanjips5162 2 года назад

      Nijame

    • @balasubramanyambalu6821
      @balasubramanyambalu6821 2 года назад

      @@ramanjips5162 tr TX

    • @pasularajender2645
      @pasularajender2645 2 года назад +1

      అసలు వాళ్లలో ఇద్దరు జడ్జిలు బాగున్నారు ఇద్దరు బాగలేరు వాళ్లకు చెప్పే విధానం రావడం లేదు వరంగల్ సీను మధు వెస్ట్ జడ్జీలు

    • @pasularajender2645
      @pasularajender2645 2 года назад

      హరికృష్ణ సురేందర్ అన్నా మీరు సూపర్ అన్నా

  • @issacgaddam8403
    @issacgaddam8403 3 года назад

    Akka super akka your the leader of singing discourage avvaddu super

  • @shankerreddymandhadi6372
    @shankerreddymandhadi6372 3 года назад +3

    🔥😎🔥❤️

  • @madhushekaryadav5381
    @madhushekaryadav5381 3 года назад +4

    Super songs

  • @chandupadala773
    @chandupadala773 3 года назад +3

    Wez my

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 2 года назад +1

    🥰👍👍👍👍👍👌👌👌

  • @nanibangaram4506
    @nanibangaram4506 3 года назад +1

    Pata bagundhi athanu sariggane padindu but Mike chudabudhikale

  • @vsnsharma1842
    @vsnsharma1842 2 года назад +10

    Anybody can sing any thing like cine songs . Because those are tailor made. Lyricist, music director and singer together make it ready to sing. Whereas folk songs are not readymade. Singer has to fill the song with rythm, message and mainly with soul in that. Audience should forget the surroundings and feel that's impact and react emotionally.

  • @bvprasadgoud3797
    @bvprasadgoud3797 2 года назад

    Wah manchi song bro

  • @mrajagopalreddy5882
    @mrajagopalreddy5882 3 года назад

    Ok 9Thanks is the first 00000k

  • @Rajkumar-fu7tl
    @Rajkumar-fu7tl 3 года назад +1

    Super akka

    • @paidisridhar5986
      @paidisridhar5986 3 года назад

      నాకు తెలిసి ఈ ప్రోగ్రాం ఎవరి ఉనికి చాటుకోవటానికి చేస్తున్నారో.. తెలీదు. కానీ. మంగ్లీ లాంటి పాట కత్తెకు ఈ ప్రోగ్రాం యాంకరింగ్ అవసరమా.... ఇక ఆ జడ్జిలు. ఒకరికైనా వారి ప్రవర్తన బట్టి అవసరం అయిన విషయం ఉన్నట్లు లేదని చెప్పకనే తెలుస్తుంది. ఇంత అసహ్యం అయిన కామెంట్స్ తో ఈ ప్రోగ్రాం చేయటం అవసరం లేదనుకుంటా..... ఛండాలంగా ఉంది.

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 года назад +5

    Jedjes jedgmet lo manasunopinchevidanga unnai

  • @msoficial3911
    @msoficial3911 2 года назад +1

    నెను కూడ సీంగర్ నీ నెను కూడ పాడలనీ ఉందీ ఎలా రవలీ సార్

  • @sathishg8149
    @sathishg8149 3 года назад +3

    Swati super

  • @sukkakrishna6433
    @sukkakrishna6433 3 года назад +2

    Singer good song is bad song only Srikakulam janapadam super

  • @yogirambashaboina2221
    @yogirambashaboina2221 3 года назад +2

    Master geru meeru manchi chalabaga padinllu 👍

  • @tamallidhulappa2366
    @tamallidhulappa2366 2 года назад

    super

  • @sudhakarp4659
    @sudhakarp4659 3 года назад +3

    O9s

  • @benagiriprahllad3400
    @benagiriprahllad3400 3 года назад +2

    Very nice perform masterjee

  • @MahabharataMusingsByKrishana
    @MahabharataMusingsByKrishana Месяц назад

    Judgement is not currently

  • @johnprabha615
    @johnprabha615 3 года назад +2

    Thanks for

    • @mbabu2333
      @mbabu2333 3 года назад

      Superhit

    • @venkateswarluppanthangi8517
      @venkateswarluppanthangi8517 3 года назад +1

      జడ్జీల కు ఎస్పీ బాలు లాగా
      ఛెప్పడం చేతకాదు.

  • @sanamurali4156
    @sanamurali4156 3 года назад +20

    మీకు జడ్జిమెంటు చెప్పారాడు.వేస్ట్

  • @navireigns7148
    @navireigns7148 3 года назад +7

    1st song super performance 1st and 2nd judges west..

  • @dameraswetha4297
    @dameraswetha4297 3 года назад +1

    Super songs.

  • @geethareddy4704
    @geethareddy4704 3 года назад +2

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад

    nice

  • @ashokkumarbasude6976
    @ashokkumarbasude6976 3 года назад +1

    Very nice 🙏🙏

  • @thanishka0789
    @thanishka0789 3 года назад +10

    I insist Judge Mr Murali was so manner less , Egoistic and a brutal attitude by his insane behaviour. This is realy not fair to treat a teacher also an Flok singer by talking in a SINGULAR language, Mr Murali your job is to judge and not to harrass or bully the participant. Madam Mangli also didnt tried to avoid the incident. This might be an disgraced channel STv , looks to premature and doesn't maintain a good standards . Mr Murali Neeku charbi yekvaindi leka shooring vache mundru nee avida thitti papinchnda , idi kuda lakapothe night thagina alcohol influence and Hangover might have been . Even in this song shooting also you are alcoholic , See your eyes and face its quite evident to intoxication.
    A 'D' grade director , producer who wants the things to be very chesp stingent... So they have got such a Parodi Footpath level Judge.
    Re La...... kodaka, neek origin by single F or Multiple F............ You are not eligible to be judge

  • @RAJKUMAR-uc3qf
    @RAJKUMAR-uc3qf 2 года назад

    Apandra me dramalu
    Nv edho song cheppadam inkokadu padatam..... Antha set chesukoni chesinattu kanipistundi

  • @rgopi6285
    @rgopi6285 2 года назад +2

    Chetha jadzilu villu ekada dorikinrababu😭😭

  • @kanakewswararaoeluri8354
    @kanakewswararaoeluri8354 3 года назад

    Verry papagadu jadjila?

  • @rameshgandamani6775
    @rameshgandamani6775 3 года назад +3

    కోమలికి అన్నయ్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్లారు

  • @goudanjaiah5020
    @goudanjaiah5020 2 года назад

    4

  • @sheshugaming7214
    @sheshugaming7214 3 года назад +10

    Arey master eshtam dance vaste miku am avuthudhi musukoni song Vinni judgement evvandi

    • @rajendraprasadb4418
      @rajendraprasadb4418 3 года назад

      చప్పగుందిపోటీ

    • @RahulSharma-iw3sr
      @RahulSharma-iw3sr 3 года назад

      Judge Ga Pettadamey Thappu 1st Song Ki 1st 2nd Judgement Chesinvaallani

  • @t.dastagiribasha7139
    @t.dastagiribasha7139 2 года назад

    b vms

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 3 года назад +2

    నిహారిక చాలా సంతోషం.

  • @SudhakarMantri
    @SudhakarMantri 2 года назад

    Did judges will able to sing songs, atleast one charanam.

  • @vinaykumarreddy9956
    @vinaykumarreddy9956 3 года назад +2

    interview chesthunara leka judgement isthurana

  • @deshpandemanmohan2255
    @deshpandemanmohan2255 3 года назад +1

    Superrr

  • @ramanjips5162
    @ramanjips5162 2 года назад

    Mamidi harikrishna sir tappa, rest all judges should not give feedback aggressively. Please learn from HARI KRISHNA SIR. This is my opinion⚡

  • @pakkirsahebpinjari1529
    @pakkirsahebpinjari1529 3 года назад +13

    Judges antha rivers gallu me thirpu thappu

  • @PMallesh-cb1ko
    @PMallesh-cb1ko Год назад

    Ari.gitalanduku.estaleru.sar

  • @Ashokkumar-cl2ji
    @Ashokkumar-cl2ji 3 года назад

    You are also completed for song

  • @chitrapusrinu1110
    @chitrapusrinu1110 3 года назад +2

    వాయిస్ సూపర్

  • @sathyanarayanahanumandla4449
    @sathyanarayanahanumandla4449 2 года назад

    98io

  • @barigelabhavani5692
    @barigelabhavani5692 3 года назад +1

    Ni kokam ra bai

    • @A.clement765
      @A.clement765 3 года назад

      Mundu audition teeskoni padinchandi judges Ku asalu music Spence unda rythums key board syncranice is not matching asalu tapes sruthilone levu idhika programa Telangana navarasala veena aah peruku taggattu ledu judges Ku music rythum lyric paina pattu undali basha yasa mandalikalapai purtiavagahana intense aah stanamlo kurchovali singars nee discourage cheyakudadu okkamamidi harikrishnagaru matra mein exactly perfect others r not up the mark

  • @anjisonuaslanjana5820
    @anjisonuaslanjana5820 2 года назад

    Swarthi

  • @svreddyvarmamorthavarma6453
    @svreddyvarmamorthavarma6453 2 года назад

    judgelaraa meeru padutaara

  • @ramdigitalsphotography9649
    @ramdigitalsphotography9649 2 года назад

    Enti

  • @adijio1415
    @adijio1415 3 года назад

    Supar

  • @rockstargamingtelugu9562
    @rockstargamingtelugu9562 3 года назад +3

    Wast show thay playing with human emotions so George is non egicated

  • @kamballaharish1350
    @kamballaharish1350 2 года назад +1

    Elanti judgement ekkada chudale😭😭

  • @VijayaLakshmi-wf1eq
    @VijayaLakshmi-wf1eq 3 года назад +8

    Anchors over action undhi...chala slow gaa matladuthunnaru

  • @sadinisuri3396
    @sadinisuri3396 2 года назад

    Meru memo kam judgement

  • @laxmidatti6767
    @laxmidatti6767 2 года назад

    J

  • @user-xh3xp2nm4k
    @user-xh3xp2nm4k 11 месяцев назад

    జడ్జి లును మార్చేయండి ముందు

  • @SudhakarMantri
    @SudhakarMantri 2 года назад

    They don't know how to give feedbsck

  • @poondlakotaiah1329
    @poondlakotaiah1329 3 года назад

    Mangli super

  • @santoshrajudulipala746
    @santoshrajudulipala746 3 года назад +1

    Nenathe pageru

  • @rrbommalu567
    @rrbommalu567 2 года назад

    Mitapalli ki left zedges, gorrellu kasevaalla.. Valledi, vaall enalise enti, mundu vaallani marchandi