గూటిలో చిలకేదిరా గూడు విడిచి పోయెరా | Gootilo Chilakedira | Chiranjeevi | Folk Studio | MicTv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 403

  • @guntinarendarnarendar188
    @guntinarendarnarendar188 4 месяца назад +8

    చాలా బాగా పాడావు తమ్ముడు, నీ ఆత్మ విశ్వాసం గొప్పది. నిన్ను గొప్ప కవులు గాయకులు అయిన జడ్జీలు ప్రశంసిస్తుంటే ఆనందం కలుగుతుంది.
    గుంటి నరేందర్, న్యాయవాది, నల్లగొండ.
    దేవుడు నిన్ను సల్లగా సూడాలి.

    • @SAMPAMGINARSHIMHULU
      @SAMPAMGINARSHIMHULU 6 дней назад

      సూపర్ పాట కంగ్రాట్స్లేషన్స్ అన్న

  • @tukaramjadhav4973
    @tukaramjadhav4973 4 года назад +12

    చిరంజీవి గారు నిజంగా మీరు అద్భుతంగా ఈ పాటను ఆలపించారు. మీకు మా అభినందనలు.. మీ స్వరం మీకు భగవంతుడు ప్రసాదించిన వరం తప్పకుండ మీ స్వరాన్ని త్వరలో ఉపయోగంచుకుంటాము. God bless you.. All the best.. సోదరా.. 💐
    మీ.. ,తుకారాం జాదవ్. సినీ గేయ రచయిత. & నటుడు.

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Год назад +13

    తమ్ముడు మీరు చాలా చక్కగా చాలా అద్భుతం గాను పాడుతున్నారు మీకు ఆదేవుని చల్లని దీవెనలు కలగాలని కోరుకుంటూ ఓ అన్నయ్య

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 3 года назад +18

    బాగుంది. అది *నవరత్నపు* చిలుక.
    ముక్తి గురించి తెలుసుకొనుటయే జ్ఞాన మార్గం

  • @swamypl8587
    @swamypl8587 Месяц назад +1

    అద్భుతమైన జానపదగీతాన్ని అత్యద్భుతంగా పాడావన్న

  • @wideputin5480
    @wideputin5480 6 дней назад

    ఈ పాట వింటూ ఉంటే భయమేస్తూంది. మల్లి ఆరోజులలో ఆడపిల్లలను ఇంటికే పరిమితము చేసినారు. 🙏

  • @SJB74
    @SJB74 2 года назад +14

    రెండవ చరణంలో "కొండ మీది గుండురా, గుండు దొర్లిన రెండు యుగములురా" అనె పదానికి కొంచెం అర్థం/భావం చెప్పగలరా ఎవరైనా?
    ఆ ఒక్క వాక్యం అర్థం అవడం లేదు.
    ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్లి వినాలనిపించె పాట.

  • @series134
    @series134 3 года назад +7

    🙏అద్భుతమైన పాట జీవిత సత్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించి, ఏమున్నది ఈ మూడు నాల్ల ముచ్చట, దేహములో ప్రాణమున్నంత వరకే అది నాది ఇది నాది , వెళ్లిపోయే ముందు వెంటరాదు ఏది!!! ఈ పాట విన్నంత సేపు మనసు భారమై కన్నుల్లోనుంచి వెచ్చని కన్నీటి బొట్లు బయటకు వచ్చినై . 🌹🙏🌹మీకు హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🌹🙏🙏

  • @garlapallimallanna1168
    @garlapallimallanna1168 5 месяцев назад +3

    చిరంజీవి అన్నగారు మీ పాటకు మీ ఘాత్రానికి కళాభివందనాలు జై భీమ్ ✊ జై భారత్

  • @dharavathavenkanna7134
    @dharavathavenkanna7134 Год назад +2

    హృదయపూర్వక కృతజ్ఞతలు భావంతో కంఠస్వరం దైవం ఇచ్చిన గొప్ప వరం సంబంధించిన విషయాలలో. చాలా స్పష్టతతో.

  • @gsrr3028
    @gsrr3028 3 года назад +6

    చిరంజీవి బ్రధర్. నీవు పాడిన పాట.. సూపర్..

  • @rameshbusetty
    @rameshbusetty 3 года назад +10

    జీవిత సత్యాన్ని మీరు మీపాటలో ఆవిష్కరించారు.
    మీకు జోహార్లు.
    మరియు మీకు కోటి నమస్కారాలు.
    ఇంకా ఇలాంటి ఆణిముత్యాలను వెతికి పట్టుకోవాలిగ మరీనూ !

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 3 года назад +7

    ఈ రోజుల లో వేగముగా అందరూ అర్థం చేసుకుంటే మనసు ప్రశాంతము గా ఉండవచ్చు.

  • @madhugoud2394
    @madhugoud2394 4 года назад +29

    చిరంజీవి అన్న మంచి పాట పాడిన సింగర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మీ జువ్వ గొని మధు గౌడ్ వెల్లంకి

  • @SJB74
    @SJB74 2 года назад +8

    పదాలకు, గళానికి పాదాభివందనం

  • @samalashiva7984
    @samalashiva7984 2 года назад +1

    Excellent ga padinav anna superb anna annisarlu vinna malli malli vinalanipistundhi

  • @anithaanu3572
    @anithaanu3572 3 года назад +3

    Supper voice anna nenu kuda flock singer ni but mi lanti chance yeppudostondo ani yeduruchustunna bro keep it up👍👍👍👌👌👌👌👏👏👏

    • @giddaiahgolla7794
      @giddaiahgolla7794 3 года назад

      తప్పకుండ రావాలని కోరుకుంటు.......

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +35

    అద్భుతమైన గోంతు ఆ గాత్రం గామకలు చాలా బాగా పాడావు అన్న నీ గోంతులొ ఒక అద్భుతమైన మేలోడి ఉంది తత్వాలు కు ప్రాణం పోసినవు అందరూ జడ్జీమేంట్ సూపర్ పాట బాగుంది అన్న. చిరంజీవి అన్న పాటలు ఇష్టం ఉన్నవాళ్ళు .. నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ ఫోక్ స్టూడియో ప్రోగ్రామ్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా.

  • @TappetaAnjaneyulu
    @TappetaAnjaneyulu 4 года назад +37

    సూపర్ గా పాడినావు మిత్రమ ఫైనల్ నువ్వే అనుకున్నా మిస్ చేసారు నిన్ను

  • @pottendlaadinarayana2701
    @pottendlaadinarayana2701 Год назад +4

    సూపర్ చిరంజీవి మీకు మంచి అవకాశం రావాలి

  • @samaletimallesham2915
    @samaletimallesham2915 3 года назад +6

    సంవత్సరం నుంచి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది అన్నా

  • @rameshmajjiga1332
    @rameshmajjiga1332 4 года назад +29

    Excellent voice brother....ni talent ni gurthinchali..manchi chance ravali ani korukuntunna...

  • @karukuripurnachandar9573
    @karukuripurnachandar9573 4 года назад +10

    సూపర్ గా పాడి నౌ అన్న నీ గొంతు నెంబర్ వన్ గా ఉందన్న గాడ్ బ్లెస్స్ యు

  • @rambabugadam1386
    @rambabugadam1386 4 года назад +13

    Super అన్న అపాట అలాపన super చిరంజివి అన్న ఎనిసరులు ఇన సరిపొతలేదు అన్న నికు🙏🙏🙏🙏👌👌👌👌

  • @gurramjangeshwar5760
    @gurramjangeshwar5760 Год назад +2

    Super cheecha 👏👏👏👏👏all the best for your future n God bless you

  • @gsatyamdora7460
    @gsatyamdora7460 4 года назад +12

    అద్భుతం గా పాడేవు మిత్రమా......కంగ్రాట్స్

  • @uggumudivenkatesh8555
    @uggumudivenkatesh8555 2 года назад +1

    Anna nuvvu super ga padavu Anna nee patalu prathi roju vintune untanu

  • @patlavathlinganayak407
    @patlavathlinganayak407 4 года назад +9

    సూపర్బ్ chirnajeevi గారు

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 3 месяца назад +2

    తమ్ముడు చక్కటి గాత్రం నీది full fan of you bigg ఫాన్స్ అవ్వాల్సిందే నీ గాత్రం విన్న ఎవ్వరైనా అసలు first విన్నర్ ఇతనే అవ్వాల్సింది ఎందుకో మరి 2nd వచ్చాడో తెలియదు మరి ఇ లాంటి వాళ్ళను suport చేయాలి పాటల వేదికలు మరియు కవులు కళాకారులూ 💯🙏🌹💐🌷🌻🥀🌹💐

  • @devojibhumeshmptc9342
    @devojibhumeshmptc9342 2 года назад +2

    Anna super
    వయిద్యలు కొంచెం సూపర్

  • @venkataramanavakkalakula2884
    @venkataramanavakkalakula2884 3 месяца назад +1

    Teacher goppatanam.good song.

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Год назад +2

    ఇది ప్రజలు అందరు అర్ధం చేసుకోవాలి

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 года назад +1

    Super chala Bagundhi thankyou very much chiranjeevi

  • @devikataksham859
    @devikataksham859 4 года назад +11

    నీ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి...

  • @venkataramanavakkalakula2884
    @venkataramanavakkalakula2884 3 года назад +2

    Excellent song.mttilo.manikyam.tammudu.keep it up.

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +7

    సుసుసూపర్ చాలా బాగుంది

  • @mastersrikanthkanna1994
    @mastersrikanthkanna1994 4 года назад +27

    సూపర్ గా పాట పాడారు చిరంజీవి అన్న గారు

  • @maheshiruma2940
    @maheshiruma2940 4 года назад +10

    బ్రదర్ సూపర్ సాంగ్

  • @RamabathinaPrasannakumar
    @RamabathinaPrasannakumar 3 года назад +15

    నీ పాటకి పాదాభివందనం అన్న

  • @sugunaravisugunaravi6443
    @sugunaravisugunaravi6443 3 года назад +2

    Super sang bayya Karnataka Chikkabalapura

  • @manishkudala9886
    @manishkudala9886 4 года назад +9

    Super bro

    • @battuvasantha7147
      @battuvasantha7147 4 года назад

      Chala ardam undi song lo..super asalu. Voice exlent

  • @gsujatha3982
    @gsujatha3982 4 года назад +3

    సూపర్ అన్నా 🙏🙏🙏

  • @flipkartproducts9684
    @flipkartproducts9684 4 года назад +3

    Mictv vallu ciranjiviki helpuchayali

  • @bsathya2116
    @bsathya2116 2 года назад +4

    అద్భుతమైన పాట పాడిన చిరంజీవి అన్నా

  • @akshaynamindlamusic8549
    @akshaynamindlamusic8549 3 года назад +1

    సూపర్ బ్రో 🤝🤝👏👏👌👌💐

  • @narasappanarasappa4519
    @narasappanarasappa4519 3 года назад +10

    🕉️జై గురు దత్త ముద్దురంగ గురువులు గురువే సర్వలోకానాం 🙏🙏పెద్ద కడుబూరు,🙏🙏🙏

  • @malleboinaramalingam8351
    @malleboinaramalingam8351 4 года назад +19

    Anna super song

  • @chandudevarapaga3014
    @chandudevarapaga3014 4 года назад +12

    అన్నా నీకు పాదాభివందనం

  • @manishkudala9886
    @manishkudala9886 4 года назад +5

    Thank you garjis👍👍👍👍👍

  • @kuruvaveerareddyveerachand7893
    @kuruvaveerareddyveerachand7893 3 года назад

    Anna isari malli appudu start authai Anna okka Chan's isthe mem kuda padutham Anna🙏🙏

  • @maddurisrikanth1410
    @maddurisrikanth1410 4 года назад +5

    Anna mee song
    mee voice super

  • @luckymadhu779
    @luckymadhu779 4 года назад +6

    Anna. నీ గొంతు రామచిలుక....

  • @sirik441
    @sirik441 4 года назад +2

    Anna super ga paduthunnav Anna.

  • @annapoornasiripurapu3667
    @annapoornasiripurapu3667 3 года назад +2

    చాలా బాగా పాడారు 🤗🌹🌼🌻🍑🍎🍊☀️🌈

  • @4bpresents
    @4bpresents 4 года назад +4

    Warangal 👑 muddhununur thopu

  • @Model_hruday
    @Model_hruday 9 месяцев назад

    Wow super that is warangal power.... ❤❤❤🎉🎉

  • @govardhanyadav495
    @govardhanyadav495 4 года назад +4

    Super chiru

  • @karnakantisravankumar9620
    @karnakantisravankumar9620 4 года назад +52

    ఒక వరంగల్ శంకరన్న ఒక గర్జనన్న ఒక వేముగంటి ప్రసాదన్న వాళ్ళ ముగ్గుర్ని ఒక్కటిజేత్తె చిరంజీవన్న . నీగొంతుకు నీ కాళ్ళకు దండమన్న

  • @jagadeeshpunugunta3368
    @jagadeeshpunugunta3368 3 года назад

    Mangli garu and chiranjeevi gru combination lo oka song Padisty bavuntundani na abiprayam because of both are very high pitch voice.

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 4 года назад +3

    Super thammudu

  • @divakararaodasari8456
    @divakararaodasari8456 2 года назад +5

    Heart touching song both in theme and super singing by Sri Chiranjeevi of Warangal.Hats up young man

  • @raviravinder9621
    @raviravinder9621 4 года назад +3

    సుపర్ అన్నా

  • @nageshmani2775
    @nageshmani2775 3 года назад +2

    Super voice bro , when you sing hi pitch that is too good

  • @sharadhasangu2861
    @sharadhasangu2861 4 года назад +6

    Nen e song vintunte ma nana gurthostunav.. E song ma nana kuda padhevadhu

  • @sriharilingampelly4244
    @sriharilingampelly4244 4 года назад +2

    చాలా బాగుంది

  • @aruchowhan1890
    @aruchowhan1890 3 года назад

    Ee episode lo maku choose unntadha song singing cheyadanikii.

  • @raveendermaarupaka5585
    @raveendermaarupaka5585 2 года назад

    సూపర్ బ్రో

  • @dkasava8648
    @dkasava8648 Год назад +1

    Old. Super. Songbro. 👌👍

  • @ravipurimitla6280
    @ravipurimitla6280 4 года назад +3

    All the best for final 👍👍👍👍

  • @BHOLe2.0
    @BHOLe2.0 3 года назад +4

    Best performance of you అన్న super👌 ga padinav

  • @gollasuryaprakash5017
    @gollasuryaprakash5017 3 года назад

    Elanti vishadamaina patalu marrini padalani korukuntinna Anna...

  • @srinivasgiri3803
    @srinivasgiri3803 4 года назад +1

    super Anna ne gonthu 10000 dhandhalu

  • @mgcreations3793
    @mgcreations3793 4 года назад +2

    kalabivandhanalu chiru........

  • @praveenbekkem4134
    @praveenbekkem4134 4 года назад +2

    Excellent chiranjeevi Anna 😂🌹💐

  • @gulugulurisudhakar7068
    @gulugulurisudhakar7068 4 года назад +3

    Super

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 года назад

    Anna meki 🙏🙏👌👌💐💐super song voices tq kurnool v s🙏

  • @nookalakusuma2500
    @nookalakusuma2500 3 года назад

    Guru chinaboyara ane tatwaniki ematrum taggakunda vundi. Adbhutum

  • @BestServiceToFutureWorld3011
    @BestServiceToFutureWorld3011 3 месяца назад

    ఈ stage పై పడాలంటే ఎవరిని సంప్రదించాలి

  • @rB-jz7bd
    @rB-jz7bd 4 года назад +2

    Bro you stolen my heart 🙏🙏🙏🙏

  • @thirupathikodhurupaka3707
    @thirupathikodhurupaka3707 4 года назад +7

    Im big fan of yours all the best Anna garu

  • @lingampallymadhavarao3985
    @lingampallymadhavarao3985 3 года назад +2

    Super nice song god bless you chirjeevi super voice

  • @shankarmunakala6737
    @shankarmunakala6737 4 года назад +5

    Manchi voice bro

  • @mupparaputhirupathi8979
    @mupparaputhirupathi8979 3 года назад

    Super Chiranjeevi Garu super

  • @guruvuvenkatasubbiahchayak62
    @guruvuvenkatasubbiahchayak62 3 года назад

    Chala baga. Padaru Anna

  • @singusrinivas3212
    @singusrinivas3212 4 года назад +1

    సూపర్ చిరంజీవి అన్న

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 4 года назад +10

    Wow excellent

  • @pvijayalaxmi
    @pvijayalaxmi 3 года назад +2

    Excellent voice keep it up

  • @sainathgandewar2794
    @sainathgandewar2794 2 года назад

    న మనుస్సు పూర్వకంగా నమస్కారాలు

  • @RajagopalReddy-j4m
    @RajagopalReddy-j4m Год назад

    Excellent performance 😊

  • @annadurairs9518
    @annadurairs9518 4 года назад

    Telangana vepplava vandanamu Chiranjeevi anna.

  • @narsimhaganji8104
    @narsimhaganji8104 3 года назад +1

    Super 🙏👍👌💯

  • @vijay9476
    @vijay9476 4 года назад +2

    Super song anna

  • @voggujangaiah8589
    @voggujangaiah8589 4 года назад +1

    super anna meru melody buguundhi

  • @shettybabu8397
    @shettybabu8397 4 года назад +2

    Anna suppppper

  • @sankarraoboddana3625
    @sankarraoboddana3625 Год назад

    Chala baga paderu sir

  • @varadhigovindha9651
    @varadhigovindha9651 4 года назад +3

    Vinnar nuvve Annya pakka

  • @thirupathichindam8643
    @thirupathichindam8643 9 месяцев назад

    🎉🎉 nice song

  • @KrishnaK-wx2vm
    @KrishnaK-wx2vm 4 года назад +11

    Excellent voice thammdu

  • @chenduavuty8224
    @chenduavuty8224 Год назад

    Anna asalu vishayani chepaldu eepataku pranam poshindi gattu naresh

  • @vallipallisumathi4790
    @vallipallisumathi4790 4 года назад +3

    Marvellous