Folk Studio Grand Finale - 01 | Vijay Devarakonda | Goreti Venkanna | Mangli | MicTv

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Folk Studio Grand Finale - 01 | Vijay Devarakonda | Goreti Venkanna | Mangli | MicTv
    #FolkStudio #VijayDevarakonda #Mangli #GoretiVenkanna
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Комментарии • 334

  • @its_jagadeesh.j
    @its_jagadeesh.j 4 года назад +94

    ఈ షో ద్వారా చాలా రోజుల తర్వాత గోరెటి వెంకన్న నోట పాట విన్నాను
    Thank you mictv

  • @paulugoud3236
    @paulugoud3236 4 года назад +65

    కనుకవ్వ చాలా బాగా పడింది. వెనకటి పాటలు పాడి మా తరంవలకు కండ్లకు కట్టినాటుగా పాడి వినిపించింది. పంట సేండ్లలో పని చేసుకుంటా అలసటను తీర్చుకోవడానికి పాడే పాటలు మల్లీ ఇప్పుడు కనుకవ్వ నోటా పాడి అందరినీ ఆనంద పరవశం చేసిందీ. మల్లీ మల్లీ వినాలని అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. Super👌👌💐💐

  • @dneditingvibes5285
    @dneditingvibes5285 4 года назад +85

    మహానుభావుడు గోరెటి వెంకన్న సెలయేరుల పారుతుంది మీ వాగ్దాటి మీరు రావడం చాలా సంతోషం గురు గారు 🙏🙏🙏🙏

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 года назад +36

    Vijay anna full enjoying and encouraging folk songs 👌 chinnapati nundi ive vini perigina nenu kuda..

  • @ganginaresh4901
    @ganginaresh4901 4 года назад +90

    వెంకన్న అన్న నీకు శత కోటి వందనాలు

    • @mohdhafeez6093
      @mohdhafeez6093 4 года назад +1

      Anna.nenu.paduta.chanal.nambar.plaeez.9701211364

    • @kesuvulusenkum2401
      @kesuvulusenkum2401 2 года назад +3

      @@mohdhafeez6093 77 tt see on ch w we xx

  • @madhugoud2394
    @madhugoud2394 4 года назад +15

    ఈ కార్యక్రమానికి గోరేటి వెంకన్న గారిని ఆహ్వానించిన మైక్ టీవీ టెన్ టీవీ వారికి ఒక్క ధన్యవాదాలు తెలంగాణ జానపద కళాకారుడు కవి గారు సుపరిచితులు అన్న కనకమ్మబృందం చాలా బాగా పాడారు వరంగల్ చిరంజీవి సూపర్ పల్లెటూరి యక్షగానం పాడిన పాట చాలా బాగుంది

  • @thinkpositiveattitude5651
    @thinkpositiveattitude5651 4 года назад +34

    గోరేటి వెంకన్నగారు పాడిన పాటలో అచ్చ తెలుగు పదాలు ఉన్నాయి
    ప్రతి పదం ఒక అణి ముత్యం
    మీ కళానికి పాదాభివందనాలు

  • @narsupujari3565
    @narsupujari3565 4 года назад +32

    Vijaydevarakonda ur great what a nice ur attitude Janapada songs elantivallak support ecchinanduku ur a rock rowdy this channel remember all memories

  • @knagaraju2791
    @knagaraju2791 4 года назад +6

    goreti venkanna nuvv super Anna nuvv ravatam valana flok studio kala verundhi
    Vijay Anna super supporting

  • @nagraj8431
    @nagraj8431 4 года назад +11

    Super Vijay Anna keep supporting folk songs

  • @nandinnenagesh622
    @nandinnenagesh622 4 года назад +236

    జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న వాళ్లు....
    గోరేటి వెంకన్న గారు వస్తే కనీసం లేచి నిలబడి స్వాగతం పలికే సాధారణ మర్యాద కూడా ఇవ్వలేదు...

    • @peddurimallesh903
      @peddurimallesh903 4 года назад +2

      Avunu bro.... Mari to mach ...

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 4 года назад +2

      @@peddurimallesh903 negative comments avasarama?

    • @peddurimallesh903
      @peddurimallesh903 4 года назад +5

      Avasaram kadu bro.unadhi chepthunna... Nive chepu avuna kada....

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 4 года назад +2

      @@peddurimallesh903 atla vallu pattinchikoru andharu great aa stage meedha. Akkada band kotte vadi nunchi judges singers antha okate.. dantlo respect disrespect anedhi undadhi.

    • @peddurimallesh903
      @peddurimallesh903 4 года назад +1

      Avuna bro...

  • @babukoyyala2467
    @babukoyyala2467 4 года назад +13

    Goreti venkanna vachinandhuku chala anandham ga vundhi. Super kanukava fans Oka like vesukondi. 👌👏

  • @omarbarak9259
    @omarbarak9259 4 года назад +72

    Next episode jadjimentga goreti venkana ravali ane vallu like me frds

  • @GuruPrasad-eq1bh
    @GuruPrasad-eq1bh 4 года назад +112

    గోరేటి వెంకన్న గారు రావడం చాలా సంతోషం

  • @yakshchabra8519
    @yakshchabra8519 4 года назад +13

    For vijay devarakonda 😍😍😍😍👌

  • @maheshlingampally4291
    @maheshlingampally4291 4 года назад +62

    mangali venkananu.
    Nanna anadam
    nachhina vallu like cheyandi.👍

  • @aakhi1996
    @aakhi1996 4 года назад +3

    Vd 😍😍 kanukavva song super. ...... Tq folkstudio.

  • @gorlisrinu3602
    @gorlisrinu3602 3 года назад +2

    E show chusthe anandham tho kannillu vasthunnai👌👌👌 from vizianagaram district seethanagaram mandalam nidagallu village

  • @ravinaidu3978
    @ravinaidu3978 4 года назад +33

    Manchi program ki encourage chesina devarakonda ki rameshwar Rao ki hatsoff

  • @nagaranisriramula4982
    @nagaranisriramula4982 4 года назад +11

    Kanukavva mee sisters kuda chala baga paduthunnaru👌👌👌👌meeru laxmi, parvathi, sarasawathi la unnaru

  • @carvlogsintelugu1869
    @carvlogsintelugu1869 4 года назад +6

    Goreti venkanna gariki lechi swagatham cheppali sir chala badaga vundhi

  • @sirik441
    @sirik441 4 года назад +5

    Goreti venkanna sir ki na hrudayapurvaka namaskaramulu. Alage jai vijayadevarakonda na bangaru kinda

  • @narsimha_nayak
    @narsimha_nayak 4 года назад +10

    తెలంగాణ కు ప్రాణం పోస్తూన్న పల్లే పాటలను support చేయండి.

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 года назад +14

    Goreti venkanna 👌

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 4 года назад +256

    మిట్టపల్లి సురేందర్ అంత మోతేవారి అయినవ్ గోరేటి వెంకన్న వస్తే కనీసం లేచి నిలబడే సంస్కారం లేదా నీకు...

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 4 года назад +10

      G Anji anna nenu kuda ide cmt cheddamanukunna

    • @maratimanideep72
      @maratimanideep72 4 года назад +7

      Avunu Anna

    • @ganjaneyulu9115
      @ganjaneyulu9115 4 года назад +4

      @@masampallylingaswamy8069 అద్భుత మైన సింగర్లు ఉన్నరు అన్న వీళ్ళ ఆర్క్రెస్టా బాగాలేదు

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 4 года назад +2

      అవులగాళ్ల

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 4 года назад +23

      గోరంటి వెంకన్న రావడంతో ఆ జడ్జి స్థలం కి అందం వొచ్చింది

  • @malleshkampally8273
    @malleshkampally8273 4 года назад +2

    అక్కా Mangli గారు పెద్దల పట్ల మీ గౌరవానికి,మర్యాదకి, వినయానికి హ్యాట్సాఫ్

  • @saisomogulaiah677
    @saisomogulaiah677 4 года назад +3

    Wow
    Dharani Garu
    Superb....... Padaru...
    Namasthe Venkanna

  • @Mamidiamarendar
    @Mamidiamarendar 4 года назад +8

    విజయ్ సాయి పాటలువింటూ..చాలా ఎంజాయ్ చేస్తున్నాడు..

  • @santhoshnimma3305
    @santhoshnimma3305 4 года назад +49

    Telangana hero mako chinna garvam anthe kada ... Love VD

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 4 года назад +6

      👌

    • @hitlerbhai5407
      @hitlerbhai5407 4 года назад +4

      Anthega ....Vijay deverakonda is the one who is passionate about Telangana dilect and culture ..that's why he earned hardcore fans ..especially Telangana people are Soo proud of him ..he is ultimatr

    • @yasamsrihari2430
      @yasamsrihari2430 2 года назад

      @@freddiemercurybulsara3876 po

  • @nachikethsrinivas5390
    @nachikethsrinivas5390 4 года назад +8

    mana telengana hero vijay deverkonda he respects telengana folk songs thats why he came to this studio
    no other heros likes folk songs idiots they r not our heros only vijay is our telengana hero.
    our vijay deverkonda is special he respects telengana language everything hatts off to u sir
    all the best to u .for future projects

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 4 года назад +14

    Pride of Telugus Vijay Deverakonda 💙

  • @mangalapallyyadagiri1730
    @mangalapallyyadagiri1730 4 года назад +3

    Super venkanna sir garu ravadamtho Episode 👌👌

  • @BaluGoud-tl9yr
    @BaluGoud-tl9yr 4 года назад +1

    Next episode kosam waiting.....Super vijaya anna super

  • @ssccreationsshivakumaryada3186
    @ssccreationsshivakumaryada3186 4 года назад +2

    Hi ...vijay...its nice to c u ...♥️

  • @gurramnaresh3934
    @gurramnaresh3934 4 года назад +21

    జానపదాల మట్టి వాసన మా గోరేటి,
    ఈ కార్యక్రమాని నిజమైన న్యాయనిర్ణేతగా న్యాయం చేయగలిగే గొప్ప వ్యక్తి మా గోరేటి.
    మిగిలిన వారు న్యాయనిర్ణేతలు గా అనర్హులు.
    ఇది దృష్టిలో ఉంచుకొని కార్యక్రమం చేయండి. దయచేసి.
    అంతరించి పోతున్న జానపదానికి ప్రాణం పోసిన జానపద ఋషి గోరేటి..

  • @vinnupooja9355
    @vinnupooja9355 4 года назад +5

    Mana Telangana hero vijay Anna 🔥💥

  • @GaneshKumar-ti2jo
    @GaneshKumar-ti2jo 4 года назад +5

    Vijay ,🥰🥰🥰🥰

  • @Premkumar-xv4fi
    @Premkumar-xv4fi 4 года назад +2

    Very best nice very very best judgement Goreti Venkanna Manna

  • @javvajimahipal
    @javvajimahipal 4 года назад +6

    బైరగోని చంద్రం is the final winner Congratulations Bro.. ధరణి Second Place 💐💐💐💐

  • @bandelamahesh5218
    @bandelamahesh5218 4 года назад +4

    గోరటి వెంకన్న గారు సూపర్ సార్

  • @kishorem7578
    @kishorem7578 4 года назад +8

    Goreti venkanna ❤️

  • @swathigudime8068
    @swathigudime8068 4 года назад +6

    Goreti venkanna sir Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshchinnu5153
    @rameshchinnu5153 4 года назад +5

    గోరే టి వెంకన్న 🙏

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 4 года назад +31

    రఘు ఎందుకు అలా తప్పు చేశావ్ ఫైనల్ కదా..అయిన చాలా బాగా పడవు నీకు ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది

    • @ganjaneyulu9115
      @ganjaneyulu9115 4 года назад +4

      రఘు చాలా బాగా పాడాడు బ్రో అసలు అర్కేష్ట్రా చెత్తగా ఉంది

  • @sunilou1386
    @sunilou1386 4 года назад +11

    Chiranjivi Anna anni Episode lo super padinav.kani final round lo nenu expect chesinantha padaledhu anipinchindhi naku

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 4 года назад +11

    చిరంజీవి ని పాట కూడా అదుర్స్..అల్ ఠె బెస్ట్ to all

  • @molgaranagaraju4624
    @molgaranagaraju4624 2 года назад

    Super akka

  • @shravan6038
    @shravan6038 4 года назад +1

    Venkannaku saati raaru avvaru love you anna super mind blowing

  • @chandrabhushan2961
    @chandrabhushan2961 3 года назад

    హ్యాట్సాఫ్... వెంకన్న....

  • @pulindergoud147
    @pulindergoud147 4 года назад

    ప్రతి పాటలో చిగురించిన ప్రతి చరణాన్ని కళా అద్భుతంగా ఆస్వాదించేది ఒక్క గోరెటి వెంకన్న గారు మాత్రమే ఎందుకంటే ఆ పాటలో ఉండే పల్లె పదాలు తెలిసిన వారు వెంకన్న గారు మాత్రమే.

  • @maheshlingampally4291
    @maheshlingampally4291 4 года назад +14

    eppudu kadha
    frogramki andham vochindhi.
    ade venkanna ante.
    dhandalu anna 🙏🙏🙏🙏🙏🙏

  • @g.smusicchannel945
    @g.smusicchannel945 4 года назад +12

    @"చిరంజీవి అన్నా ఎం అయ్యిందదే అన్నా నీ గొంతుకు మొక్కలే నువ్వు ఎందుకు బయపడ్డవ్ అన్నా నువ్వు ఒక్క శాఖీ ఎత్తుకుంటే స్టేజి గజ్జుమను నీభయం ఎంధుకు అయ్యిందో కానీ,ఇది నీకు ఓ గొప్ప అనుభవం నువ్వు ఉన్నత స్థాయికి వెల్లడానికి మొదటి మెట్టు,పునాది"all the best Anna love you#🙏👈♥️

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 4 года назад +65

    మీరెంత న్యాయ నిర్ణేతలు అయిన ఒక గొప్ప మేధావి,సీనియర్ మీ పక్కకి వస్తే కనీసం లేచి నిలబడి కరచలనం చెయ్యలేదు .మీరేం మనుషులురా. వెంకన్న గారి సాహిత్యo లో ఆవగింత కూడా మీకు తెలియదు.అసలు ఎవడ్రా మీకు న్యాయ నిర్ణేతలుగా నియమించింది.
    తర్వాత ఆ మంగ్లీ గారు ఒకరు.పక్కనున్న మెల్ యాంకర్ అక్క అని ఆప్యాయంగా పిలిస్తే అరేయ్,ఒరేయ్,ఓరి బాలిగా అని పిలవడం ఏంటి.ఈ షో బాగుంది. కానీ ఇందులో యాంకర్,జడ్జెస్ నాకు ఒక్కరూ నచ్చలేదు.

  • @YNR603
    @YNR603 4 года назад +2

    Rowdy😍😍😍

  • @NI3NITHIN
    @NI3NITHIN 4 года назад +28

    బైరగొని చంద్రం విజేత....👍👌

  • @katarijamuna283
    @katarijamuna283 4 года назад +2

    Super Supre Supre sir

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 4 года назад +4

    The folk studio was specially designed with the appearance of Goreti venkanna,vijay devarakonda and kanakavva.

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 4 года назад +4

    జై శ్రీమన్నారాయణ..🙏🙏🙏

  • @acharyakataksham
    @acharyakataksham 3 года назад +1

    సాటి కళాకారులు అన్నింటిలో మేటి వెంకన్న గారికి మర్యాద ఇవ్వలే కాని ఎవరెవరికో ఇస్తారు వీరికి పాండిత్యం ఉంటే ఏమి లాభం కనీస సభ్యత సంస్కారం లేనివాళ్ళు.మంగ్లీ గారికి ధన్యవాదాలు చక్కని సంస్కారం చక్కని పల్లె ప్రతి రూపం.బల్బీర్ గారికి కూడా ధన్యవాదాలు.

  • @Anuram123
    @Anuram123 4 года назад +4

    Kanukavva super....

  • @burningsoul4
    @burningsoul4 4 года назад +3

    Vajay Anna fan ga chepthuna ee show llo Vijay Anna khana goretivenkana ki akkuva value evvali

  • @umapathimallareddy1038
    @umapathimallareddy1038 4 года назад

    Super Raghu ... Garu

  • @shivaraj9449
    @shivaraj9449 4 года назад +22

    Motthaniki indhulo kanakavva best folk......

  • @Nagaiahkesagani1702
    @Nagaiahkesagani1702 4 года назад +2

    Congratulations chandram bro

  • @prashanthdarshanala9168
    @prashanthdarshanala9168 4 года назад +4

    Kanakavva Love❤😘❤😘 you your voice

  • @nelantinagesh8238
    @nelantinagesh8238 3 года назад

    Super avva .

  • @kalyanyadav5168
    @kalyanyadav5168 4 года назад +20

    అందాల తనువెళ్ల ఒంపుకున్నా అడవి
    అలరించి తలపించే ఆకుపచ్చని కడలి
    నిదివన్నేదే లేని
    నీలి గగనం కింద పారుటాకుల కొలువ
    పంచుతున్నది సలువ
    కావిరంగూతోని కనిపించే కొండలూ
    పైనవొయే ఉధు పడవలకు విడుదులు..
    గిరిమంద పొదుగులో జారే సెలయేర్లు
    శిలాలనునుపుగా దొలసి అలల ఉలిమొలలు
    ఏడురుపచనికై ఎతుపచ్చని గడ్డి
    ఎదురుపరిగే బుడ్డి
    చెందు గంధపు తట్టి
    తవిషే చిగురు పట్టి
    ఆదివాసుల మట్టి
    అడవిసిరులా పుట్టి
    తావులో పుట్టలు
    తలపైన పిట్టలు
    పొట్టకొన కొమ్మలో పెట్టుడుత గంతులు
    పొదరిల్ల తోవలో కదిలే తుమ్మెదలు
    చెట్ల సంకన పుట్లూ
    తేనె కుండల ఉట్లు
    అందాల తనువెళ్ళ ఒంపుకున్నాది........
    .... 👌👌👌👌

  • @molgaranagaraju4624
    @molgaranagaraju4624 2 года назад

    సూపర్ చిరంజీవి అన్న చాలా చాలా బాగుంది సాంగ్

  • @PARASARAMJAMI
    @PARASARAMJAMI 3 года назад

    Super anna best of luck

  • @nagarajyadav4513
    @nagarajyadav4513 4 года назад +4

    Goreti venkanna sir pakkana bachagallanu kurchopettadam entabba meru asalu give respect to LEGEND

  • @menwillbemenformen7119
    @menwillbemenformen7119 4 года назад +1

    Great program

  • @NmallikarjunaNmr-th2fu
    @NmallikarjunaNmr-th2fu 10 месяцев назад

    Veerandari kanna Raghu gari pata gonthu chala Bagunnavi .Nee patalni uttarandra pallello marmogutunnavi.

  • @srinubandharu7341
    @srinubandharu7341 4 года назад

    Raghu anna song 2019 lo full fams aiindii...dj mix kotti non stop gaa cheysamm viniyakuni swami nimaganam rojuu....

  • @chinnushekar2992
    @chinnushekar2992 4 года назад +49

    Wrost show......sorrrrry Goreti venkanna
    ￰గైరవం ఇవ్వడం తెలియదు....షోలో ఉండే వారికీ.

  • @shobhavruddhula2122
    @shobhavruddhula2122 4 года назад

    Waiting purtayindi

  • @sumayadav8887
    @sumayadav8887 4 года назад +2

    yadava's song super....mangli ji...

  • @ismarthasi7276
    @ismarthasi7276 4 года назад

    Superb...... Chiranjeevi

  • @dameraswetha4297
    @dameraswetha4297 3 года назад

    Super excited songs.

  • @mohansanke
    @mohansanke 4 года назад

    Always awesome Goreti Venkanna Garu

  • @dameraswetha4297
    @dameraswetha4297 3 года назад

    Super cute songs.

  • @dsk7793
    @dsk7793 4 года назад +4

    🚩Jai Shree Ram 🚩

  • @revathireddy3225
    @revathireddy3225 3 года назад

    Asalu e show ki goreti venkanna, and sudhala ashoktej garu naya nirneta luga vunte baagundu show

  • @DdP2211
    @DdP2211 4 года назад +1

    Goreti venkanna Garu super

  • @jangapallysandhyasandhya1089
    @jangapallysandhyasandhya1089 4 года назад

    Superrrrrrr kanukavva

  • @mevsrikanth963
    @mevsrikanth963 4 года назад +4

    Malli dhinilo cutting Anti Sir episode mottham pettandi....

  • @mittapallyravi3733
    @mittapallyravi3733 2 года назад

    వెంకన్న 👌👌👌

  • @rohithrathod2056
    @rohithrathod2056 4 года назад +2

    Vijay devarakonda fans like here

  • @bujjisri1469
    @bujjisri1469 4 года назад

    I like gorayti venkanna sir songs more and more thank u sir for giving us nice songs

  • @Prasadvasireddi038
    @Prasadvasireddi038 3 года назад

    OKA SARE MAA RAGHU ANNA ORGINAL SONGS RUclips LO CHUDANDI MAMMULAGA UNADHU FULL ENJOY👍

  • @ramanjaneyulu8557
    @ramanjaneyulu8557 4 года назад

    గోరేటి వెంకన్న గారూ మీరు సూపర్ సార్

  • @chintuchintu2955
    @chintuchintu2955 4 года назад +27

    అరేయ్ ఏమింద్ది జడ్జి కుర్చీ లో కూర్చున్న ఒక్కడు కూడా గోరేటి వెంకన్న గురించి చేపుటలేరు వేరే వాళ్ళు వచ్చినప్పుడు sir sir ani అనేవాళ్ళు ఎప్పుడు కనీసం మర్యాదలు లేవ్ .....?

  • @vemurigopigopi4145
    @vemurigopigopi4145 4 года назад

    గోరెటి వెంకన్న గారు చాలా చక్కగా చెప్పారు

  • @krishnakoora4325
    @krishnakoora4325 4 года назад +1

    Goreti venkanna 👌👌👌🙏🙏🙏

  • @tv.innews7832
    @tv.innews7832 4 года назад +4

    Warangal pure folk

  • @maheshmahesh3803
    @maheshmahesh3803 4 года назад +2

    venkanna garu miru oka adbutha miku vandanam

  • @pavithrapenikalapati4886
    @pavithrapenikalapati4886 4 года назад +1

    Kanakavva super..............

  • @merugojuvikass8647
    @merugojuvikass8647 4 года назад +1

    1st lake

  • @praveenchary3192
    @praveenchary3192 4 года назад

    Am also from husnabad
    Proud of u kanukavva

  • @dhanunjayarao233
    @dhanunjayarao233 4 года назад

    Super song brother super

  • @vdk5630
    @vdk5630 2 года назад

    Vijay deverakonda 🔥🔥🔥