2021Aug 15 New song నీవు నాతో వుంటానంటావు నీవు నాలో వుంటానంటావు అద్భుతమైన పాట Dont miss it

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 502

  • @Rajuforjesus
    @Rajuforjesus 3 года назад +187

    నువు నాలో ఉంటా నంటావు, నాతో ఉంటా నంటావు, నా వెంటే ఉంటా నంటావేసయ్య,(2)
    మరువనిది మార్పు లేనిది నీ ప్రేమ
    విడువనిది ఎడబాయనిది ఈ బంధం (2)
    1) నచ్చలేదు నేను ఎవ్వరికీ, చేరదీయ లేదు నన్నెవరూ (2)
    ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
    ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2) 2) పాపి నైన నన్ను కరుణించి ఇక చేయకు ఏ పాపం అంటూ (2)
    ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
    ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
    ఏమిటో నాపై ఈ ప్రేమ
    ఏమిటో నాపై ఈ స్నేహం వింతగా ఉన్నది
    3) గొప్పవారు ఎందరో ఉండగా, పేరుపెట్టి నన్నే పిలిచావే (2)
    ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
    ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
    ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా
    ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా (2)

  • @surendrapedaputhi6925
    @surendrapedaputhi6925 3 года назад +2

    Sameel garu super song annaya

  • @ramachandraraonuni9000
    @ramachandraraonuni9000 2 года назад +2

    ayyagaru vandhanalu nenu kaikavolu me song chala supar ga vunnay sarr

  • @pedapudichinnari8380
    @pedapudichinnari8380 2 года назад +3

    Song chaala బాగుంది వినే కొద్దీ vinaalanipistundi. జీ

  • @adurirajesh5340
    @adurirajesh5340 2 года назад +6

    వందనములు 🙏🙏 నిజంగా ఈ పాట మొత్తం కూడా నాకు ఎంతో ఇష్టం. ఎన్ని సార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది .నిజంగా నా హార్ట్ తాకినది. హృదయ పూర్వక వందనములు పాస్టర్ సమూయేలు గారు.
    చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

    • @adurirajesh5340
      @adurirajesh5340 2 года назад

      అయ్య నేను జాన్ వెస్లీ .మిట్టపల్లి , ఖమ్మం జిల్లా

  • @kingjoshuasamuel3623
    @kingjoshuasamuel3623 3 года назад +2

    Very good song

  • @sudharani6578
    @sudharani6578 2 года назад +2

    Praise the Lord paster garu Chaala bagundhandi song

  • @rajuperuri3000
    @rajuperuri3000 3 года назад +32

    దేవుడి కృపవలన అధ్బుతమైన సాంగ్ మా అందరికి దకినందుకు దేవుడినికే వందనములు

  • @SakshiDikshi-3015
    @SakshiDikshi-3015 Месяц назад +2

    బ్రదర్ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాటలో చాలా అర్థం ఉంది ఇలాంటివి ఇంకా మీరు మాకు ఎన్నో అందించాలి దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyan9970
    @kalyan9970 3 года назад +125

    నచ్చలేదు నేను ఎవరికి చెరదియలేదు ననేవారు ఏమిటో నా పై ఈ ప్రేమ వండర్ఫుల్ అయ్యగారు దేవునికి మహిమ కలుగును gaka

  • @priyankaglory3047
    @priyankaglory3047 3 года назад +23

    Wonderful song... పపినైన నన్ను కరుణించి... మరువనిది మార్పులేనిది నీప్రేమ యేసయ్య ...wahh what a lyrics .. God bless your ministries 😊😊🙌🙌🙌🙌

  • @chandrasekharnaikn4020
    @chandrasekharnaikn4020 2 года назад +1

    Nice song Anna

  • @biddikasomesh9842
    @biddikasomesh9842 3 года назад +2

    Super Song Brother chala chala chala chala nachandi song

  • @KumariDusari
    @KumariDusari 3 месяца назад +1

    బ్రదర్ పాట చాలా బాగా పాడారు ఈ పాట నాకు బాగా నచ్చింది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @chinnababumani9724
    @chinnababumani9724 2 года назад +8

    వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట వందనాలు అయ్య గారు🙏🙏🎵🎼

  • @aizaganda8876
    @aizaganda8876 2 года назад

    🙏🏻🙏🏻🤲🙇‍♀️🛐👌👌 beautiful song
    దేవునికి స్తుతి స్తోత్రం అయ్యా 🙏🏻💞💐💞💐💞💐💞💐💞💐💞💐💞💐👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Bommipeddirajudinil
    @Bommipeddirajudinil 2 года назад

    Chala bagumdhe brother song dhavuneki mahema calugunu gaka elante patalu anno padalane aa karunamayudene nendu pramatho vadukuntunanu amen praise the lord God bless you

  • @vantalasanju83
    @vantalasanju83 2 года назад +1

    Annayya garu song super

  • @heavenlyholyspiritministries89
    @heavenlyholyspiritministries89 3 года назад +34

    వినే కొలది వినాలనిపిస్తుంది అయ్యగారు 🙏
    ఈ పాట చాలా బాగుంది.
    From విజయరత్నం.

  • @LANDVISION
    @LANDVISION 3 года назад +3

    సూపర్ అన్నయ్య చాలా. బాగుంది పాట దేవునికేమహిమ కలుగునుగాక 🙏🙏🙏👏👏👏👏

  • @sabitharagavapure599
    @sabitharagavapure599 2 года назад

    Praise the lord Ayyagaru me song s Chala ettamu Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Name sabitha

  • @ramavatelishanaik8783
    @ramavatelishanaik8783 3 года назад +1

    నీవు నాలో ఉంటాం అంటావో నాతో ఉంటానంటే నా వెంటే ఉంటానని యేసయ్య కరుణానిధి మార్పు లేనిది నీ ప్రేమ విడువని ది ఎడబాయని ది ఈ బంధం

  • @prasadkommu5256
    @prasadkommu5256 2 года назад +2

    Yenta manchi pata maa kosam padaaru vandanaalu annaayya

  • @SouraSongsLyrics030
    @SouraSongsLyrics030 2 года назад

    Chala bagUndi sir meeru Enka manchi manchi patalu rayalani prardistunnanu thank u sir 🙏👌

  • @anandjuttuga1542
    @anandjuttuga1542 9 дней назад

    Super nice I like this song god bless you 👌👌👌

  • @lopintiprabhakrarao4888
    @lopintiprabhakrarao4888 3 года назад

    E song naku chala chala nachindi.. Meaning full.. Share chat lo e song vunna video chusa... RUclips lo search cheste vachindi

  • @GSailu-iz9hu
    @GSailu-iz9hu 3 года назад

    Emito... Naapai e prema kotthaga unnadi Jesus I love this song

  • @vijayvijju8231
    @vijayvijju8231 2 года назад +1

    Supra annya god bless 🙏you mari

  • @dhanalakshmin7350
    @dhanalakshmin7350 2 месяца назад

    🙏🙏🙏అక్క లు చాలా బాగుంది ఈ పాట కూడా 🙏🙏🙏మీరు పాడే పాటలు నాకు చాలా ఇష్టం అక్క 🙏దేవుడు మిమ్మల్ని ఇంకా బలమైన తన ఆత్మ తో నింపి వాడుకోవాలి అని నా ప్రార్ధన అక్క 🙏

  • @savarateja7351
    @savarateja7351 6 дней назад

    wonderful song ...Praise the Lord

  • @johnney8494
    @johnney8494 2 года назад +1

    సూపర్ 🙏🙏🙏👌👌👌❤️❤️❤️

  • @shyamalavallampatla4267
    @shyamalavallampatla4267 2 года назад

    Super song pastor garu meru padina patalo e pata naku chala estam.

  • @UdduPraveenkumar-xo3ss
    @UdduPraveenkumar-xo3ss 4 месяца назад +1

    పాట చాలా బాగుంది అమెన్

  • @milkmistar933
    @milkmistar933 2 года назад +1

    Super naes song brother

  • @gudimenarayana6531
    @gudimenarayana6531 2 года назад

    Aaradhana neeke naa thandi naa lord naa friend amen

  • @hjcggyuy7483
    @hjcggyuy7483 3 года назад +1

    Very nice song brodar

  • @syamjy
    @syamjy 3 года назад

    Naa life lo etuvantipata ekkada vina ledu Anna endukante devunilo vunte a anandam manavente vuntundi ani niroopincharu Anna ee pata naa life ne Marchela Chesindi many more thanks anna

  • @anilp4636
    @anilp4636 3 года назад +6

    Praise the lord.paster garu.
    చాలా బాగుంది పాట,lirics కూడా చాలా బాగా వ్రాశారు.👍

  • @veerababupeddapaka2588
    @veerababupeddapaka2588 3 года назад +1

    👌song sir makosam track sir

  • @krupaldtxrhythms.2523
    @krupaldtxrhythms.2523 3 года назад

    Nice song ayyagaru

  • @crRonaldo-yh5ne
    @crRonaldo-yh5ne 3 года назад +1

    Sand mucik track
    Good song bro good

  • @pushpalatha6980
    @pushpalatha6980 3 года назад +2

    Superb song

  • @gdreddyfwc5623
    @gdreddyfwc5623 Месяц назад

    praise the lord amen ...you are one of the great singer and special voice exellent

  • @savararamesh1520
    @savararamesh1520 Год назад +1

    చాలా బాగుంది సాంగ్ సూపర్

  • @MahendradaHepsi
    @MahendradaHepsi 9 месяцев назад

    Supper song ayyagaru wonderful paster garu supper gaa padaru paster garu prise the lord

  • @sujathadevarakonda7174
    @sujathadevarakonda7174 3 года назад +1

    Wounerful lyrics singing and. Music

  • @kottepradeepkumar5184
    @kottepradeepkumar5184 3 года назад +1

    Super song

  • @manirajubobbybobby7478
    @manirajubobbybobby7478 2 года назад +1

    అయ్యగారు వందనాలు చాల బాగా పాడారు ఈ పాట దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్🙏⛪

  • @devarajbojja308
    @devarajbojja308 Год назад

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది గ్రేట్ వండర్ ఫుల్ song ❤❤

  • @sodadasusrinubabu1293
    @sodadasusrinubabu1293 3 года назад +5

    Wonderful song I've heard this song in our Christmas wtt a song nd lyrics the feel of this song dosent goes away from my heart praise the lord🙇🙏🙏

  • @ramakriahnathonta4708
    @ramakriahnathonta4708 3 года назад

    చాలా ఆత్మియంగా ఉంది. వినే కొంది పాడాలి నిఉంది🎸🎺🎺🎺🎺🎺🎺🙏👌👏👏👏👏👏🙏

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 2 года назад

    Super song bayya God bless u

  • @david.n5233
    @david.n5233 3 года назад +2

    Very nice song

  • @veerababupedapati1877
    @veerababupedapati1877 3 года назад +1

    సూపర్ సాంగ్ అయ్యగారు

  • @jvijayadurga8651
    @jvijayadurga8651 2 года назад

    Song chala bagundi manasu chala prasatanga vundi prati kshanam devude gusthostunnadu

  • @jayaprakash2637
    @jayaprakash2637 3 года назад +3

    సూపర్ సాంగ్ వందనాలు అన్నయ్య

  • @sumankhil9520
    @sumankhil9520 3 года назад +1

    I am from odisha

  • @satyat652
    @satyat652 2 года назад +2

    గోపవారు మీరు ప్రభువా గోపవరు మీరు ప్రభువా మంచి వారు మీరు ప్రభువా మంచి వరాయ్య పాట కూడా వీడియో చేయండి
    అయ్యగారు 🙏 The prise the lord 🙏
    Good Songe 🙏 God Gift 🙏

  • @kethalovaraju6422
    @kethalovaraju6422 2 года назад

    సూపర్

  • @santhiVasarla
    @santhiVasarla 4 месяца назад +1

    Such a wonderful song l have never heard 🎉🎉❤

  • @pilakavenkataramanamurty688
    @pilakavenkataramanamurty688 3 года назад

    చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @kodepudivenkatalaxshmi1181
    @kodepudivenkatalaxshmi1181 Год назад +1

    Super song 😍 prasethelord brother 🙏✝️🛐

  • @Charan-u5t
    @Charan-u5t Год назад

    Super ayyagaru ennisrlu vinna vinalapishtundi ayya

  • @krishnasamuel9960
    @krishnasamuel9960 3 года назад

    Chala manchi paata ayya garu

  • @akhilak4657
    @akhilak4657 3 года назад +2

    Nice song

  • @RajaRaja-vw7po
    @RajaRaja-vw7po 3 года назад +1

    Devuniki Stothram halleluah
    Beautiful lovely emotion song Ayya Garu

  • @falcongaming2724
    @falcongaming2724 6 месяцев назад +1

    Excellent excellent excellent keeboard fentastic brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤total music system excellent excellent excellent ❤❤❤❤❤❤❤❤❤❤❤ what a song performance bayya ❤❤❤❤❤❤❤ God bless you all the team

  • @sunithasunitha1763
    @sunithasunitha1763 2 года назад

    Wonderful song nice voice sir

  • @srilakshmimalaka
    @srilakshmimalaka 2 месяца назад

    మీ వాయిస్ చాలా బాగుంది సార్

  • @heavenlyholyspiritministries89
    @heavenlyholyspiritministries89 3 года назад +10

    Wonderful song ayya garu 🙏

  • @smilykasu6144
    @smilykasu6144 3 года назад

    My fav song sir I know u your r the best singer sir prise the lord

  • @oletiveerababu8136
    @oletiveerababu8136 3 года назад +6

    I love you ❤️ Jeses,,,,,,,,,,,,God bless you Sir
    God bless you all 💓💓💓💓💓

  • @subhashmanju755
    @subhashmanju755 3 года назад +2

    ఆమెన్ హల్లెలూయా 👌సూపర్ అన్న వందనాలు దేవునికి స్తోత్రం 🙏🙏🙏🛐⛪️

  • @kornelikorneli8836
    @kornelikorneli8836 3 года назад

    Ayyagaru song super ga vunnadhi chala bagundhi

  • @shivuduvenkata9326
    @shivuduvenkata9326 3 года назад

    Super song brother👏🙏🙏👏

  • @Varadhipadma-h3p
    @Varadhipadma-h3p 2 месяца назад

    Antho bhagundo ayyagaru

  • @prasannajakkamsetti7763
    @prasannajakkamsetti7763 Год назад

    Praise the lord Ayyagaru ela chala song Meru padalli ani korukunttna🙏

  • @remeshabi9657
    @remeshabi9657 3 года назад

    గాడ్ ✝️🛐బ్లెస్స్ ✝️🛐యు ✝️🛐అన్నయ్య ✝️🛐YES✝️🛐MY✝️🛐JESUS✝️🛐AMEN✝️🛐AMEN✝️🛐

  • @murthysunkara007
    @murthysunkara007 3 года назад

    Chaala spiritual word's ayyagaru devudu mimmalni divunchunu Gaaka Yes AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gandhamveerababu6285
    @gandhamveerababu6285 2 года назад

    Superb song brother very Heartfully listening song we can never forget it, nice voice brother superb Hit song,🙏🎼👌

  • @isaacgona6920
    @isaacgona6920 3 года назад +1

    చాలా బాగుంది పాట

  • @udegolamdevendra3354
    @udegolamdevendra3354 2 года назад +3

    Super 👌👌👌👌

  • @polamarasettisalmanraju216
    @polamarasettisalmanraju216 2 года назад

    Maruvalenidhi devni prama goppa mata glory to God 🙏

  • @ChinnaChinna-ec3kf
    @ChinnaChinna-ec3kf 3 года назад

    Very nice song Sir

  • @David-rt1be
    @David-rt1be 3 года назад +1

    Different types super song

  • @yesannakaveti7005
    @yesannakaveti7005 3 года назад

    సూపర్ సూపర్ వింతైనా ప్రేమ బ్రదర్ యేసు ప్రేమ మీకు వందనాలు సూపర్ లిరిక్స్

  • @Praveenvelpulaofficial7345
    @Praveenvelpulaofficial7345 3 года назад +4

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాటను వింటుంటే అయ్యగారు.... అద్భుతమైన లిరిక్స్, tunes.... TQ U Brother for your SONG... I think U r Introduce One more New Song TO CHRISTIANTY

  • @unitedchristgracechurch
    @unitedchristgracechurch 3 года назад +3

    Very nice

  • @eendriganesh9269
    @eendriganesh9269 Год назад

    Super ayyagaru 👌👌god bless u

  • @rameshsajja6880
    @rameshsajja6880 3 года назад +3

    Song chala banundi sir track pampandi please

  • @krishnaveniboosi5782
    @krishnaveniboosi5782 2 года назад

    వందనాలు అయ్యగారు. మీ పాటలు చాలా బాగుంటాయీ. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తాయీ... ఆమేన్

  • @kalthurinaveena1396
    @kalthurinaveena1396 3 года назад +1

    ❤️ayyagaru song chlaa baagumdhi andi❤️

  • @మాధురి-ఖ5ధ
    @మాధురి-ఖ5ధ 3 года назад +1

    వందనాలు అన్నయ్య చాలా మంచి సాంగ్ పాడారు వందనాలు

  • @rramakrishna163
    @rramakrishna163 2 года назад

    Super paster garu....memu Mee abhimanulam Mee voice chala chala bhagundhi maa church vadapalli....

  • @shanthraj8030
    @shanthraj8030 3 года назад +4

    Praise the Lord pastor good singing good lyric and musical instrument player support good glory to god

  • @johnprasad9444
    @johnprasad9444 3 года назад +5

    Wonderful song ayyagaru ,Iam very happy to listen your voice and song ,God bless you ayyagaru

  • @falcongaming2724
    @falcongaming2724 6 месяцев назад +1

    What a wonderful music anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ excellent song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ God bless you all the team work

  • @nissimeghana2036
    @nissimeghana2036 3 года назад +3

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ranimaka8516
    @ranimaka8516 3 года назад +1

    Praise the lord glory of god very nice song.

  • @prabhakarilla8448
    @prabhakarilla8448 2 года назад

    Excellent song brother praise the lord