Flashback |Anveshana Part- 9 l నా అన్వేషణ ఇంగ్లిష్ సినిమాలా ఉందా? | Vamsy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 47

  • @gandhymurikinati907
    @gandhymurikinati907 2 месяца назад +21

    సర్ ...ముళ్ళపూడి వెంకటరమణ గారు కోతి కొమ్మచ్చి లో ఎప్పటి విషయాల్ని ఏంటో బాగా గుర్తుపెట్టుకుని రాశారు .. అలాగే మీరు కూడా ఏ నలభై ఏండ్ల క్రితం జరిగిపోయిన విషయాల్ని పూసగుచ్చినట్టు ఇప్పుడు చెబుతున్నారు ..చాలా చాలా గ్రేట్ సర్ .. ప్రతి గురువారం మీ పోస్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను సర్ ..

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 2 месяца назад +14

    ఈ ఫ్లాష్ బ్యాక్ లన్నింటిని పుస్తక రూపం లో ఎప్పుడు తెస్తారు వంశీ గారు ఎంతో అపురూపం గా దాచుకుంటాను దాన్ని.

  • @ranivinnakota2277
    @ranivinnakota2277 2 месяца назад +4

    Mee anveshana music and rr ki menu biggest fan, Vamsi garu😍😍😍😍

  • @venkataraokatta6819
    @venkataraokatta6819 2 месяца назад +1

    అమోఘమైన వీడియో చూశాను సర్ ఈ వేళ, ధన్యవాదాలు

  • @ravig37
    @ravig37 2 месяца назад +4

    💞vamsi సార్ కామెడీ పక్కనపెట్టి seroious.. ఎమోషన్ centric మూవీ తీస్తే.. మీ టాలెంట్ evergreen sir😅. యూ ర్ గ్రేట్ డైరెక్టర్ సార్ 😎

  • @shekharjyoti5563
    @shekharjyoti5563 2 месяца назад +1

    Vamsi sir has given us so many beautiful memories with his magically directed movies. Anveshana is my all time favourite movie ..very thrilling .. mesmerizing 🎉🎉🎉

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 2 месяца назад +7

    ఆ దర్శకుడు మణిరత్నం, ఆ సినిమా ఇదయ కొవిల్ 😊.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 месяца назад +3

    మీరు చెప్పే ప్రతి వాక్యం ఇంట్రెస్ట్ గా తెలుసుకోవలసిన అనుభవాలే ....
    మీరు చెప్పే విషయాలే శ్రద్ధగా ( మిస్సవ్వకుండా ) తెలుసుకోవాలా ....
    వీడియోలో మీరు చెప్తుంటే చూపించే సీనరీస్ మిస్సవకుండా ( చూపు దాటిపోకుండా ) చూడాలా ....
    వింటానికే ( ఫాలో కావటానికి ) .... మీరు చెప్పే వాయిస్ లో చాలా కష్టం .... పైగా ఈ ఇంకో టాస్క్ సీనరీస్ ....
    ఒడిసిపడుతున్నా లెండి కష్టపడి, ఎన్నెన్ని విషయాలు .... తెలుసుకొన్నవన్నీ చెప్పాలనీ .... వద్దులెండి, అదో పెద్ద ఆస్వాదన ....

  • @VishuIshu
    @VishuIshu 3 месяца назад +2

    Wow...chala thrilling ga vunai... cinema making ante ilaga vuntunda😮 hats off to genius...erojulo e kastani gurtinchaga...easy reviews ichestunaru

  • @musicmylife8400
    @musicmylife8400 2 месяца назад +1

    I love to hear more and more about ILAYARAJA, this episode is interesting to me. I am encyclopedia for ILAYARAJA Telugu and Kannada songs.

  • @vegavaram1weajrg827
    @vegavaram1weajrg827 2 месяца назад +2

    Preminchu pelladu movie internet lo andubatulo ledhu.
    ETV win app lo kuda ledhu sir

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 2 месяца назад

    వంశీ గారూ...దయచేసి పార్ట్ # 10ని షేర్ చేయండి

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 месяца назад +1

    Super 👍... waiting since 2 weeks

  • @nagutenali5567
    @nagutenali5567 2 месяца назад +4

    గతంలో గురువారం అంటే స్వాతి పత్రిక కోసం ఉదయమే బస్టాండు లోని బుక్ షాప్ కు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బుదవారం రాత్రి నుండి మీ వీడియో అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నాం.

  • @surajradder2498
    @surajradder2498 2 месяца назад

    I love anveshana songs and movie simply one of a kind 🎉❤

  • @kalyaniveluri8461
    @kalyaniveluri8461 2 месяца назад

    Great director

  • @drshashibro
    @drshashibro 2 месяца назад

    Super.. ❤❤❤

  • @satishbabu6576
    @satishbabu6576 2 месяца назад

    Ee Anweshana - 9 video chalaa baagundi Vamsy Garu.

  • @TheChandraak
    @TheChandraak 2 месяца назад +2

    ఆ తమిళ సినిమా పేరు "ఇదయ కొవిల్". ఆ డైరెక్టర్ "మణిరత్నం"

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 месяца назад +1

    😊🙏❤

  • @ashokbabu53
    @ashokbabu53 2 месяца назад +2

    Sir me bhanupriya pranaya gaadha maku chepparu.....

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 месяца назад

    చివరి వరకు గట్టి suspence nenu chusina first telugu movie mede sir 😅

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 3 месяца назад +2

    Endhuku ee roju part 9 release cheyaledhu?

  • @maheshpk368
    @maheshpk368 2 месяца назад

    💯🔥💥💥💥💥🔥🔥🔥

  • @drarunayampallams-obgsreen9646
    @drarunayampallams-obgsreen9646 2 месяца назад +1

    Next video to this!? 10th video!?

  • @drshashibro
    @drshashibro 2 месяца назад

    Vamsi garu.. Meeru rajendra prasad garitho inko cinema theeyandi... Manchi musical movie maaku vasthundi.. Plz

  • @sagiribabu8332
    @sagiribabu8332 2 месяца назад +4

    వంశీ గారికీ నమస్కారం. ఈ మధ్యన మీరు, ఏడిద రాజా గారూ కలిసి ఇచ్చిన ఇంటర్వూ చూశాను అలాగే ABNకి ఇంకా ఎన్నో ఛానల్స్ కి ఇచ్చిన వాటిని కూడా చూసాను.అన్నింటిలో కామన్ పాయింట్ "నాకెవరూ స్నేహితులు లేరు ఎవరితోనూ స్నేహం పెంచుకోను అది నా తత్వం ఏమో"అంటూ ఉంటారు. మంచి స్నేహితులు,హితుల వల్లనే కదా మీ అభివృద్దికి బీజం పడింది.జీవిత మలిసంధ్యలో మంచి స్నేహితులను కలిగి ఉండాలని ఇంకా చెప్పాలంటే మన స్థితి మన చుట్టూ ఉండే పరిస్థితుల,పరిచయస్తుల వలన కలిగిందే కదా. నాగేశ్వర్రావ్ భార్య గురించి మాతృ భావన వెలిబుచ్చుతుంటారు అదంతా పరిచయం,స్నేహం,అభిమానం అటుపిమ్మట కలిగిన ప్రేమ వాత్సల్యమేగా కాదంటారా? ఏది ఏమైనా ఇలాంటి ఛానల్ ద్వారా మీ జ్ఞాపకాలను పంచుకోవటం మేము తెలుసుకోవటం సంతోషంగా ఉంది.

  • @satishbabu6576
    @satishbabu6576 2 месяца назад +3

    Aa director evaro kaadu Maniratnam gaaru.

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 2 месяца назад +4

    మీ అన్ని సినిమా లలో బాగా లేని సినిమా “ ప్రేమించు పెళ్లాడు “ . ( పాటలు తప్ప)

  • @bandaraviprasad6256
    @bandaraviprasad6256 2 месяца назад

    yours greates time .our bad time

  • @RamaKrishna-ji6pw
    @RamaKrishna-ji6pw 2 месяца назад +1

    Edalo laya song lantidhe pettina aa cinima peremiti?

    • @vasudevarao24
      @vasudevarao24 2 месяца назад +1

      Idhaya Kovil (1985) directed by Maniratnam

    • @rajeshpapani
      @rajeshpapani 2 месяца назад

      ​@@vasudevarao24song name

  • @amerikalotelugodu
    @amerikalotelugodu 2 месяца назад +2

    3:58 mani rathnam

  • @Lobster16763
    @Lobster16763 Месяц назад

    మీరు బాపుగారిని కలవడం, ఆయన (తన సిగార్ తీసి) మీతో ముచ్చటించడం, ఆయనతో ఫొటో దిగడం ఒక దరువు మరో మేరువుతో ఫొటో దిగినట్లుంది. మీ ఇద్దరి నడుమ ఉన్నాయన కూడా ఒక పర్వతమే కానీ ఎందుకో మేరువు అనిపించడం లేదు. ఉప్పుడూ...., ‘పర్వతాలందు సంజీవిని పర్వతం (బాపు) వేరయా’ అన్నట్టు ఫలానా రాజావారికి అహంభావం ఎక్కువని విన్నాను. దానివల్ల కొన్ని (అవి కూడా) పరిమళ పుష్పాలే అయినా హెందుకో మరి, పూజకు పనికి రావు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏవిటంటే నేను కూడా ఆయనగారి సంగీతానికి మైమరచిపోతా. హేం చేస్తాం చెప్పండి! జై శ్రీరాం.🌿

  • @CHANDRASHEKARMODALA
    @CHANDRASHEKARMODALA 2 месяца назад

    "Idhay koyal"
    Maniratnam Director ❤❤❤

  • @dr.gkfd125
    @dr.gkfd125 20 дней назад

    టైటిల్ సాంగ్ లో వచ్చే pics chenge చేసి పెట్టండి గురువు గారు .... డైరెక్టర్ GK