Flashback | Preminchu Pelladu-4 | ఈ చైత్రవీణ పాటలో రాజేంద్రప్రసాద్ గోదాట్లో పడిపోయేడు | Vamsy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 57

  • @Lobster16763
    @Lobster16763 Месяц назад +38

    నా కాలేజి రోజుల్లో (భీమవరం) వచ్చిన సినిమాలు ఇవి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ కారెక్టర్స్ చూసి మా ఊళ్ళో చాలామంది యువత ప్రేమలో పడిపోయారు. ఇంట్లో పేదరికం వల్ల చదువు పాడౌతుందని నన్ను నేను నిభాయించుకోవాల్సివచ్చింది. ఇప్పటికీ ఆ రోజులు నచ్చని మరచిపోవడానికి ఇష్టంలేని ఒక కల. కధ ముగిసింది అనుకుంటున్న నాకు వంశీగారు మళ్ళీ ఆ పాతతంత్రులు మీటడం చరమదశలో ప్రేయశి మళ్ళీ తారసిల్లినట్లయ్యింది. 🌿

  • @ramachandrarao873
    @ramachandrarao873 Месяц назад +23

    మీ వాయిస్ ని మ్యూజిక్ డామినేట్ చేస్తోంది.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +8

    రాజేంద్రప్రసాద్ గారిలో మంచి నటనను రాబట్టారు సర్. ఆ తర్వాత బిల్ చూసి షాక్ తినడం ఆయన వంతు అయ్యింది. బాగా సరదాగా వివరించారు 😊

  • @bobsiitm
    @bobsiitm Месяц назад +6

    వంశీ గారు, మీ మరో ఆణి ముత్యం "మహర్షి" సినేమా తాలుకు memories చేయగలరు👌

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Месяц назад +5

    పాటలు +మూవీ అత్యంత పకడ్బందీగా వున్నాయి ❤

  • @SS_TALKIES_NLR
    @SS_TALKIES_NLR Месяц назад +2

    "గాలి కొండాపురం రైల్వేగేటు"
    సినిమా తియ్యండి గురు గారు.
    ❤👍

  • @nikssram
    @nikssram Месяц назад +1

    meeroka adhubuthamaina kathakudu...great sir.

  • @bhupathiraju9
    @bhupathiraju9 Месяц назад +3

    నాడు తియ్యలేకపోయిన జ్ఞాపకాల సినిమాని నేడు ప్రతీ వారం కొంచెం కొంచెంగా పంచుకుంటున్నారా వంశీ గారు

  • @nikssram
    @nikssram Месяц назад +1

    cinema chusaaaka aaa cinema thaaloooka vishyaalu meeru chhepthunte vintaaniki thiyyagaa unnaii intresting gaa

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 Месяц назад +2

    వంశీ గారు మీరు ఎపిసోడ్ ఎండ్ చేసే విధానం మీకే స్వంతం, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడా అని చంపేస్తుంది అది..

  • @nagarajugaddam4616
    @nagarajugaddam4616 Месяц назад

    One of the best explanation by legend Vamsy.

  • @prr71
    @prr71 Месяц назад

    Superb narration sir! Kudos to your memory for still remembering the finest of the details.
    While I liked this episode as much as the earlier ones, enjoyed this one a bit more because you brought up Balu sir.😍🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Месяц назад

    వంశీ గారూ మీతో పాటు నేను కూడా ఆ వీణా నాదం ఆస్వాదిస్తున్నాను
    ఇప్పుడు కూడా .... ఇంకా .... ఎంత గొప్పగా ఉందో ఊహ, నిజమై కనిపిస్తోంది కళ్ళముందు, ఊహకు అవధులు ఏవి

  • @SasidharKVL
    @SasidharKVL Месяц назад +3

    #అద్భుతః

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm Месяц назад +1

    Marvellous👌

  • @chandrasivaram
    @chandrasivaram Месяц назад +2

    Vamsy Garu, @4:48 Andrei Tarkovsky Direct thesina Stalker (1979) Movie Super unthundi kada andi. Different Concept asalu.

  • @ujwalsurangula1915
    @ujwalsurangula1915 Месяц назад +1

    Gopemma chethilo song lo a veena bit naku kuda chaala istham vamsi garu

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 Месяц назад

    Maharshi Maharshi Maharshi kavali

  • @eswarredyj
    @eswarredyj Месяц назад +1

    Weekly 2 videos cheyandi Vamsi garu..

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Месяц назад +1

    😊🙏❤

  • @pssssubbareddy5802
    @pssssubbareddy5802 Месяц назад +2

    😊

  • @AbhiramLavanya
    @AbhiramLavanya Месяц назад

    Super 👍👏

  • @vajralasrinivasreddy8543
    @vajralasrinivasreddy8543 Месяц назад +1

    U R great

  • @RockyWalker999
    @RockyWalker999 Месяц назад

    Detective Narada - Memories❤

  • @kameswararaod50
    @kameswararaod50 Месяц назад +1

    Bapineedu Rajendraprasad garla Priya pachallu episode chala bagundi. Vallaku vallu iste free, manam adigithe bill. 😀

  • @bhimasankararaoarigela1006
    @bhimasankararaoarigela1006 Месяц назад +1

    🙏🏽🌹

  • @MoneymarketEnterprises
    @MoneymarketEnterprises Месяц назад +2

    Bhanu priya ante niku entha estamo
    Vamshi brooo

  • @relangikrishna
    @relangikrishna Месяц назад +1

    Enatikaina e mooga Veena raagaalu paliki raaninchunaa.

  • @srividyamuchindla177
    @srividyamuchindla177 Месяц назад

    Ee cinema you tube lo pettandi

  • @kameswararaod50
    @kameswararaod50 Месяц назад

    అయ్.మాది పసలపూడి. సిన్మా ఎప్పుడు మొదలండి బాబు.

  • @rajeshbabu8698
    @rajeshbabu8698 Месяц назад

    Avunu valliddaru ishtapaddaru movie gurinchi kuda cheppandi sir

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 Месяц назад

    Chala bavundi sir ❤

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 Месяц назад +1

    SIR PLEASE GIVE ME ONE CHANCE TO MEET YOU SIR PLEASE...........

  • @vajralasrinivasreddy8543
    @vajralasrinivasreddy8543 Месяц назад +1

    Vamsi garu sitare 2 want

  • @venkataraokatta6819
    @venkataraokatta6819 Месяц назад +1

    BGM dominating the audio sir,

  • @Temple-y7z
    @Temple-y7z Месяц назад +1

    Sir 🙏

  • @BSK1306
    @BSK1306 Месяц назад

    మధ్యలో "ఆలాపన"..ఆ కనులలో కలల నా చెలీ..

  • @vihariranga
    @vihariranga Месяц назад

    Aaradhana

  • @medapati4151
    @medapati4151 Месяц назад +1

    బ్యాక్ గ్రౌండ్ మాయూజిక్ ఎక్కువగా ఉండడంతో మీ మాటలు స్పష్టంగా వినపడడం లేదు

  • @nagoorbashaindiancooking3261
    @nagoorbashaindiancooking3261 Месяц назад

    Hello Vamsi garu namskaram andi

  • @ashokbabu53
    @ashokbabu53 Месяц назад

    Avaradi sir aa last lo pilupu?

  • @srinivasacharydesa7315
    @srinivasacharydesa7315 Месяц назад

    Hello sir meeru pedda stars tho cheyakapodaniki reason emiti

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 Месяц назад +2

    ఆ పిలిచిన మనిషి B P నే కదా

  • @chaithanyakrishnatiruvaipa671
    @chaithanyakrishnatiruvaipa671 Месяц назад

    Hello Vamsi Garu..where can we watch preminchu pelladu..movie..Can u pls suggest

  • @rajasiddamsetty3417
    @rajasiddamsetty3417 Месяц назад

    మీకు ఓ సలహా గురువుగారు!! సినిమా విశేషాలు మధ్యలో గోదావరి గురించి చెప్పండి, మీరు ఏమో గోదావరి విశేషాలా మధ్య లో సినిమా గురించి చెప్పినంటుంది. కావాలంటే గోదావరి పైన సెపరేట్ గా వీడియోస్ చేయండి

  • @krishnamohang3059
    @krishnamohang3059 Месяц назад +2

    వెనకాల సంగీతం అవసరమా

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 Месяц назад

    Vamshi garu Maharshi gurunchi rayandi please