Flashback | Alapana-2 | స్టార్ అయిపోయిన ఆ భానుప్రియకి పెళ్ళయినట్టు చూపిస్తే | Director Vamsy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 34

  • @GollaPrasad
    @GollaPrasad 5 часов назад +1

    మంటలకు ఎన్ని నాలుకలో!
    అన్నింటా ఒకటే మాట.. చిటా-పటా!
    👌👌👌👌👌👌👌

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 14 часов назад

    Bagachepparu 🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 4 часа назад +1

    😊🙏❤

  • @ksrinformative2866
    @ksrinformative2866 День назад +2

    ఆలాపన సినిమాని నేను దియాటర్లొ చూడలేదు. సి డి లొ ఒ పది సార్లు చుసుంటాను. ఒక దసలొ నెను సినిమా కధ మొత్తం పేపర్ మీద రాసాను. అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. పాటలు చాలా బాగుంటాయి. అందర్కి తెలుసు ఇష్టం.

  • @sharmaa.s.s.k3076
    @sharmaa.s.s.k3076 20 часов назад

    👌

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju День назад +1

    Namaste sir

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 21 час назад

    అనుకోకుండా ఈ రోజే ఆలాపన సినిమా చూసాను పాటలు తెలుసు కానీ సినిమా ఏమి రోజే మొదటిసారి చూసాను, రెండేళ్ల క్రితం అరకు లమ్మసింగి, పాడేరు, వనజాంగి అన్ని చుసాము సినిమా చూస్తున్నంత సేపు మేము తిరిగిన places వాలిసె పూలు అన్ని కళ్ళ ముందు ఉన్నట్టే అనిపించింది, హీరో హీరోయిన్ చిత్రం లో ఉన్న co atrists అందరూ అన్ని పాత్రలకి న్యాయం చేసారు ఇక వంశీ గారి చెప్పేటంతటి దాన్ని కాదు మొదటి నుండి శుభం కార్డు పడే వరకు కదలకుండా చూసేటట్టు చేయగల సమర్థులు 🙏🏻.

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla2458 День назад

    Araku ippudu vellinattuga undi sir excellent sir …. Narration superb ❤🙏

  • @ksrinformative2866
    @ksrinformative2866 День назад +6

    సబ్బవరం అనె ఊరు నుండి పాడేరు అరుకు వంద సార్లు తిరిగుంటాను, వంశి గారు చెప్పింది వంద సాతం కరెక్టు. ఇప్పడు నేను hyd లొ ఉన్నా ... వంశి గారు ఒక్కసారిగా అరుకు నుండి పాడెరు కొత్తపల్లి జలపాతం లొ నా మనసునంతా తడిపి తీసుకువచ్చారు. గ్రేట్ వంశీ గారు .

    • @kothapalliashok8914
      @kothapalliashok8914 День назад

      నేను వైజాగ్ ఓ రెసిడెన్షియల్ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడు ఓ సారి అరకు టూర్ వేశారు. అంత అందమైన ప్రాంతాలను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వాటి పై వంశీ గారికి ముందు నుంచి అవగాహన వుండడం చెప్పుకోదగినది. అంత పట్టు వుండడం వల్ల ఆయన సినిమాలు అంతగా ప్రజాదరణ పొందాయి ❤

  • @rkramky5613
    @rkramky5613 День назад

    Excellent flashback sir 👏👏👏👏

  • @satyavaraprasad5443
    @satyavaraprasad5443 День назад +2

    Sir maa area antha meeru annella travata kudu pratidi gurtu pettukuni chepparu sir especially gamparayi lakshmi hotel inka adi made sir

  • @PurvaPhalguni-bv6sm
    @PurvaPhalguni-bv6sm День назад

    Wonderful👌👍

  • @kulaviews1197
    @kulaviews1197 День назад +1

    🙌⭐⭐⭐⭐⭐🙏

  • @masilagroup7908
    @masilagroup7908 День назад +1

    nijame Vamsi garu - Konduri Ramaraju gari Hykoo lu adhurs. enni vinna, inkoti, inkoti anipisthadi. Kolankalo - maaku ave mansion House

  • @sunildevyalamanchili
    @sunildevyalamanchili День назад

  • @srinubiyyala
    @srinubiyyala День назад

    ఆలాపన మూవీ సూపర్

  • @ntrnanubolu3547
    @ntrnanubolu3547 День назад

    Sir mee life adbutham

  • @srivasthavakattem2549
    @srivasthavakattem2549 День назад

    ❤❤

  • @girisunkara4699
    @girisunkara4699 День назад

    🎉

  • @Lobster16763
    @Lobster16763 День назад

    గతం ఎప్పుడూ తెలుపు నలుపుల్లో ఉంటుంది. అలా ఉంటేనే దాన్ని అనుభవించినవారికి మళ్ళీమళ్ళీ గుర్తు తెచుకోవడం ఈజీ అవుతుంది. ఎంత ఆయిల్-కాన్వాస్ అయినా పంచరంగులైతే కాలక్రమంలో అది రంగు వెలిశే ప్రమాదం ఉంది. అప్పుడు ఇంకా బాధేస్తుంది. గతంలో జీవించవద్దు అని psychiatrists చెబుతూనే ఉంటారు. అది అంత ఈజీ కూడా కాదు. “గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు” అన్నారు సముద్రాల. అక్కడ వగచేందుకు ఏవీ లేకపోయినా ఆ విషయం అందరికీ తెలిసిందే అయినా మళ్ళీమళ్ళీ మనసు అక్కడికే వెళుతుంది. ఒకసారి ఆ జ్ఞాపకాలని తడిమి చూసుకుని వస్తుంది. నేను పుట్టి పెరిగింది రాజమండ్రి అయినా ఉద్యోగరీత్యా దేశం అంతా తిరగాల్సి వచ్చినా ఇప్పటికీ ఈ ఇంట్లో అన్నం తిని గతంలో పడుకుంటాను.🌿

  • @ksrinformative2866
    @ksrinformative2866 День назад +5

    Hellow andaraki.s ubhavaatha.....
    వంశీ గారి దర్శకత్వంలో కొత్త సినిమా...
    పేరు.
    వంశీ ....
    నవ్వేసిన్నేను.. అలా.
    టై టిల్ బాగుంటే లైక్ కొట్టండి.

  • @phanikrishna3120
    @phanikrishna3120 День назад

    Good evening sir

  • @kameswararaod50
    @kameswararaod50 День назад

    వంశీ గారు మీ ప్రొడక్షన్ అసిస్టెంట్ పేరు చాలా బాగుంది. కంజీవరం. మీరు చెప్పిన ఆ ఇంకా విడుదల కాని సినిమా బొంబాయి అనుకుంట. ఇంతకీ ఆ మత్యవనం వెళ్ళారా తర్వాత?

  • @satyavaraprasad5443
    @satyavaraprasad5443 День назад

    Life lo eppatikyna mimmalni kalavali maadi paderu kinda unna MADUGULA village halwa famous

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 День назад

    MEERU CHAPADAM OO PATALA AANIPISTONDHI GURUVU GARU PLEASE GIVE ME A CHANCE TO MEET YOU SIR PLEASE ...........

  • @satyavaraprasad5443
    @satyavaraprasad5443 День назад +1

    Memu 10th class lo unnappudu ante 87 lo mee galikindapuram railwaygate serial entho interest ga chadivamu.meeru venkatesh suhasini garito announcement kuda movie chesaru.

    • @satishbabu6576
      @satishbabu6576 День назад +1

      Suhaasini gaaru kaadandi. Silk Smitha gaaru heroine. Ee Gaalikondapuram Railway Gate movie kosam already 3 songs record kuda chesaaru. Cinema shooting start kaaledu. Kaaranam Ramanaidu gaaru. Endukante Venkatesh gaaru apudu upcoming hero. Ee Gaalikondapuram Railway Gate movie lo Silk Smitha gaaride ekkuva part vuntundi. Venkatesh gaari part takkuvaga vundani Ramanaidu gaaru Venkatesh gaari ni ee movie cheyaddannaaru. Alaa ee movie aagipoyindi.

  • @ksrinformative2866
    @ksrinformative2866 День назад

    మీరు ఇలా చెబితె మెము కూడా అలా ఉండిపోయాము. వచ్చిన వారు భాను ప్రియాకదా................................................

  • @ManithasareesManithasarees
    @ManithasareesManithasarees День назад

    Hi sir ❤❤❤

  • @englishvinglishh5601
    @englishvinglishh5601 День назад

    At least put video for 20 minutes

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju День назад

    Namaste sir