పల్లవి : ఆరంభమయ్యింది రెస్టోరేషన్ నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2) నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇకముందు నా చేత చేయించులే మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది|| 1.మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు తన బుడ్డిలోన దాచుంచెను సాయంకాలమున ఏడ్పు వచ్చినను - ఉదయము కలుగును నోట నవ్వు పుట్టును - మాకు వెలుగు కలుగును దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు - మామ్మాదరించును కీడు తొలగజేయును - మేలు కలుగజేయును ||రెండంతలు|| 2.మా పంట పొలముపై దండ యాత్ర చేసిన ఆ మిడతలను ప్రభు వాపును చీడ పురుగులెన్నియో తిని పారువేసిన మా పంట మరలా మాకిచ్చును నా జనులు ఇక సిగ్గునొందరంటు - మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును - కడవరి వర్షమొచ్చును క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో - మా కోట్లు నింపును క్రొత్త తైలమిచ్చ్చును - మా కొరత తీర్చును ||రెండంతలు|| 3.పక్షి రాజు వలెను మా యవ్వనమును ప్రభు నిత్య నూతనం చేయును మేం కోల్పోయిన యవ్వన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా - సారమిచ్చును జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు - శక్తినిచ్చును ఆత్మ వాక్కునిచ్చును - మంచి పుష్టినిచ్చును ||రెండంతలు|| 4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పి కొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును అరె అంధకారమందు రహస్య స్థలములోని - మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయును - దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి - తృప్తిపరచును మహిమ కుమ్మరించును - మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు|| 5.మా జీవితాలలో దైవ చిత్తమంతయు మేము చేయునట్లు కృపనిచ్చును సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు - అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును - క్రొత్త ఊపునిచ్చును మహిమ కలిగినట్టి పరిచర్య చేయునట్లు - దైవోక్తులిచ్చును సత్య బోధనిచ్చును - రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||
ప్రభువా నీ యొక్క నామమును స్మరించిన వాడు వెనుకచూపు వెయ్యలేదు ఎన్ని అడ్డంకులు వచ్చిన నిన్ను తలచుకుని ముందుకు సాగడం జరుగుతుంది..... సూపర్ సాంగ్ అనిల్ కుమార్ అన్న....
Restoration is possible only when the Christians accept Christianity as a religion ,irrespective of their caste, colour and creed. That is the real need of India today. Amen 🙏 _____regards, Rev Issac Gunturu
Their is no caste in Christianity.....jesus told to love without caste and creed...if Christianity support caste,creed and colour their are satan and against Christ
Ba ba ba a super song in the world i love this song sooo much a super singer what a super song anna i wont to ask you how can you song no stoping ba ba ba super song
All the GLORY to GOD for ever and ever. Really wonder lyrics with sweet voice and with excellent music GOD BLESS all who work for this project tis song strengthens r faith
Ayyaaaa ma kanna thandriii... Mi deggara kakapotheyyyy Inkaa ekkada ayyaaa mem whole gaa dance chstu anandhichagalammmm....!! Pubs lo naaa!!! DJs lo naaa!!!! Inkekkadaina naaa!!!!! You luve us sooooo much ayyyyaaaaa Weeeeeee luve uh tooooo soooo much goddddd❤️🔥❤️🔥.. Praise be to only youuuu YESHUA ❤️🔥
Praise the lord mamayya .👌👌👌 Anil Mama me Songs Supper Mama.me songs everday vintuu vuntanu. Nenu 3rd class. Na kosam prayer cheyyandi mama. Ma dady pastorgaru.ma seva kosam prayer cheyyandi. Ma mummy ki ma dady ki ye jobs levu.ma mummy ki ma dady ki jobs kosam prayer cheyyandi mamayya.
Praise the lord Anil Kumar brother you are my big prayer powerful weapon this song is change in my thoughts and feelings and emotions and etc .... This song is my favourite song TQ so much brother you are blessing Mee brother 🙏🙏🙏
BLESSED GIFTS OF SINGING SONGS ,MESSAGES ANIL SHARMILA LORD BLESSED FAMILY WOULD BE TELANGANA STATE CHIEF MINISTER WE HAVE BEEN PRAYING FOR SHARMILA ANIL MEDAM SIR . PASTOR SAMUEL GAMALIEL GRACE TOURISM HOMES YADAGIRIGUTTA
పల్లవి : ఆరంభమయ్యింది రెస్టోరేషన్
నా జీవితంలోన న్యూ సెన్సేషన్ (2)
నేను పోగొట్టుకున్నవన్ని నా మేలు కోసం
నా ప్రభువు సమకూర్చి దీవించులే
మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు
ఇకముందు నా చేత చేయించులే
మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్
కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్
రెండంతలు నాలుగంతలు అయిదంతలు ఏడంతలు
నూరంతలు వెయ్యంతలు ఊహలకు మించేటి
మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ - రెస్టోరేషన్
కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ - రెస్టోరేషన్ ||ఆరంభమయ్యింది||
1.మేం శ్రమనొందిన దినముల కొలది
ప్రభు సంతోషాన్ని మాకిచ్ఛును
మా కంట కారిన ప్రతి బాష్ప బిందువు
తన బుడ్డిలోన దాచుంచెను
సాయంకాలమున ఏడ్పు వచ్చినను - ఉదయము కలుగును
నోట నవ్వు పుట్టును - మాకు వెలుగు కలుగును
దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు - మామ్మాదరించును
కీడు తొలగజేయును - మేలు కలుగజేయును ||రెండంతలు||
2.మా పంట పొలముపై దండ యాత్ర చేసిన
ఆ మిడతలను ప్రభు వాపును
చీడ పురుగులెన్నియో తిని పారువేసిన
మా పంట మరలా మాకిచ్చును
నా జనులు ఇక సిగ్గునొందరంటు - మా ప్రభువు చెప్పెను
అది తప్పక జరుగును - కడవరి వర్షమొచ్చును
క్రొత్త ద్రాక్షా రసము ఆహా మంచి ధాన్యములతో - మా కోట్లు నింపును
క్రొత్త తైలమిచ్చ్చును - మా కొరత తీర్చును ||రెండంతలు||
3.పక్షి రాజు వలెను మా యవ్వనమును
ప్రభు నిత్య నూతనం చేయును
మేం కోల్పోయిన యవ్వన దినములను
మరలా రెట్టింపుగా మాకిచ్చును
అరె..వంద ఏళ్ళు అయినా మా బలము విరుగకుండా - సారమిచ్చును
జీవ ఊటనిచ్చును జీవజలమునిచ్చును
సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు - శక్తినిచ్చును
ఆత్మ వాక్కునిచ్చును - మంచి పుష్టినిచ్చును ||రెండంతలు||
4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్లిన
మా సొత్తు మాకు విడిపించును
మోసకారి మోసము మేము తిప్పి కొట్టను
ఆత్మ జ్ఞానముతో మము నింపును
అరె అంధకారమందు రహస్య స్థలములోని - మరుగైన ధనముతో
మమ్ము గొప్ప చేయును - దొంగ దిమ్మ తిరుగును
దొంగిలించలేని పరలోక ధనముతోటి - తృప్తిపరచును
మహిమ కుమ్మరించును - మెప్పు ఘనతనిచ్చును ||రెండంతలు||
5.మా జీవితాలలో దైవ చిత్తమంతయు
మేము చేయునట్లు కృపనిచ్చును
సర్వ లోకమంతటా సిలువ వార్త చాటను
గొప్ప ద్వారములు ప్రభు తెరచును
అరె అపవాది క్రియలు మేం లయముచేయునట్లు - అభిషేకమిచ్చును
ఆత్మ రోషమిచ్చును - క్రొత్త ఊపునిచ్చును
మహిమ కలిగినట్టి పరిచర్య చేయునట్లు - దైవోక్తులిచ్చును
సత్య బోధనిచ్చును - రాజ్య మర్మమిచ్చును ||రెండంతలు||
Hiiii
@@DasariSatwikbabu-cf4wd Praise the lord
Tq bro
❤
Praise the lord 🙏🏻 pastor garu and everyone 🙏🏻✝️✝️✝️ ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం 😊🛐🛐✝️✝️✝️✝️✝️✝️
శోధనలో ఉన్నపుడు ధైర్యాన్ని ఇచ్చే సాంగ్
ఎందుకంటే ఈ సాంగ్ లో దేవుడు మనకోసం చెప్పిన వాగ్దానాలు
మాటలు చాలా బాగున్నాయి
Dt hn
@@kalyanikalyani2482 pl
@@jesuscrossministry6410 , gggvhýy688ibo p0ip
Nó
Shodanalu entha time untai eppudu pothai
ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Jusu we'veyrytakes
హైదరాబాద్ బ్రో అన్నయ అనిల్ కుమార్ గారు సాంగ్స్ సూపర్
దావీదు ఎలా సంతోషించాడు ఆనందించాడు అలా ఆనందిస్తున్నారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
Anil kumar garu నే శ్రమనోoది న దీనముల కొలది ..................... What a lyric andii 20 times watching
కటడఠట
Ee song vintunte goosebumps vasthunnai.... Chala happiness... Tq Anil garu
Song వింటుంటే ఎంటో తెలియని ఆనందం.....
Prise the lord🙏🙏🙏🙏🙏
Mm keeravani songs vinu inka bavuntay
hello s0o
Bfdo
F ddi j8mjkk9kjjj
hello s0o
Bfdo
F ddi I'm I'm mio
@@chintuchintu1060❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤8❤01qfe🎉😢
@@chintuchintu1060 l
దేవుడు పాటలు మీతో వ్రయించును గాక!
Amen
Super padaru sir
Challa santho chaannga vunde aiyyagaru ne dyyra annka songs davudu echhunu gaka aman
ప్రభువా నీ యొక్క నామమును స్మరించిన వాడు వెనుకచూపు వెయ్యలేదు ఎన్ని అడ్డంకులు వచ్చిన నిన్ను తలచుకుని ముందుకు సాగడం జరుగుతుంది..... సూపర్ సాంగ్ అనిల్ కుమార్ అన్న....
Surendrakumarreddy Seelapureddy 9
Lokesh Madank
@@lokeshmadanki665 Ĺ
Ewsfegetshey2ryrdjegehrfdhrdg
Perfect
Ah dance vese white dress ammayini chustunte jesus prema lo 🥰😚antha happiness undho telustundhi
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
నా కొరకు prayer చేయగలరు 🙏✝️
🎉🎉🎉🎉
నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చే సాంగ్
🕺🕺🕺1ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి.
ఫిలిప్పీయులకు 2:🕺🕺🕺♥️♥️
ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ.praise the lord... Restoration...yes ,I trust you lord...my life is about to change.Amen.
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Yesayya dislikes ni ksaminchu
Paapula paapalanu kshaminchina na deva dislikes ni kuda kshaminchu
Anil anna superb music and sing tq
బ్రో అనిల్ గారు మీరు ఎంతో జొయ్ గా వుంటారు అది దేవుని యొక్క ఆశీర్వాదం
I love you❤ papa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord.. Devunike mahima kalugunu gakha amen amen amen...
ఊహకు మించిన రెస్టోరేషన్ ఆమెన్
Fast beat song tho kuda lyrics batti heart touch cheyyochu ante adi Anil anne.
Yes brother true
Jesus
I love this song to tach my heart ❤❤❤❤👌👍👍🙏🙏🙏❤️💚💚💚💚💚💚💙💙💙💙💜
Praise the lord 🙏 brother chala uggivabga unna song badhalo unnappudu dairyam
Annayya mee energy levels super. Aa yesayya mimmalni enkka powerful ga thana seva lo vaadukovalani yesayyaku ku prayer chesthunnanu Amen
Restoration is possible only when the Christians accept Christianity as a religion ,irrespective of their caste, colour and creed. That is the real need of India today. Amen 🙏 _____regards, Rev Issac Gunturu
Their is no caste in Christianity.....jesus told to love without caste and creed...if Christianity support caste,creed and colour their are satan and against Christ
Heart touching songs annayya ... 👌👌meeru pade Songs concentration petti vinte mana yesayya Ni viduvaru ....😘
My 🇦🇮👪really promise I love❤ you🇦🇺❤👪 if Happy krisamsaki pakka 🙆
To JOIN Q IS
O
Superrrrrrrrrrrr...............................................rrrrrrrrrrrr brother very nice songgggggggg.............
అనిల్ అన్నగారు నిబ్బరం కలిగి దైర్యముగా ఉండు అన్న సాంగ్ మరియు రిస్టోరేషన్ సాంగ్స్ సూపర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్యూ బ్రో.
😊
Song vintunte ado feeling
Super ga padaru annagaru
I love jesus
ssss daddy....pakshi raju valanu...ma yavvanamunu...prabhu nitya nuthanamu...cheyunnnu yessss Lord
!
Billu com
.
. @ @eligandala raghu
Devude e yokka restoration ni na,mana jevithamlo start chesadu Anna👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🏼🙏🏼❤️❤️
तग
hi
😢🎉❤
నీ ఫోన్ నెంబర్ కావాలి❤❤❤
I like this song so much bro
Glory to Almighty God amen
Siri Siri dgyyj
Siri Siri hi
Super sog
P
@@AnandhrajThota with zssd and save money on the
E song vinte nak theliyani anandam osthadi na fav song ❣️❣️❣️❣️.....
I love this song sir☺️to boost up my health ☺️Praise the lord 🙏 Tq Jesus
Ba ba ba a super song in the world i love this song sooo much a super singer what a super song anna i wont to ask you how can you song no stoping ba ba ba super song
Excellent . Excellent. Excellent song. Powerfull awsome song. Super strengthfull song. "Devuniki mahima kalugunu gaaka". Amen. Halleluya.🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌
Nenu eee song valana entagaano balaparachabqddanu. Devuni blessings pondaanu. Glory to jesus.🙌🙌🙌🙌
Hennah excellent excellent song powerfull
Nagamani mahima
supersong
Niseee
Really meeru devuni yela aaradinchalo ala aaradistunnaru i love your songs
Mind blowing Jesus Christ song.awesome
నాకు చాలా సంతోషంగా ఉంది song వింటుంటే😊😊😊😊😊😊🎉🎉🎉🎉
superb bro really ...God Bless You bro praise the Lord amen
Divya Divya 0
supper
@@vasanthkumarrayee8276 fire Restuy uorciit was p
Awe
ruclips.net/video/iJg2pRe5Xl0/видео.html
Restoration yoka perfect meaning e song vintey ardham ayipodhi
Amen
Praise the lord.. Good song.. Full of joy and God's promises
Praise the lord anil kumar garu miru songs chala baga padtaru
Anil sir songs are always with words of GOD... Praise the Lord Annayya...
All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST! AMEN....HALLELUJAH ! 🙏🙌..thank you JESUS CHRIST !🙏...for all songs by bro anil kumar.
All the GLORY to GOD for ever and ever. Really wonder lyrics with sweet voice and with excellent music GOD BLESS all who work for this project tis song strengthens r faith
Super song praise the lord God bless you amen praise the lord God bless you amen
Praise the Lord brother 🙏🙏🙏excellent song 💕💕glory to jesus.. Amen
Amen
Praise the lord thandri Deva Mee blessings yeppudu na paina na Kutumbam paina yellavelala undali thandri Amen
Wonderful Song's God Bless You
Devunike mahima ghanatha prabavamulu kalugunu gakaa
Praise the lord annaya Praise be to God almighty
Ayyaaaa ma kanna thandriii...
Mi deggara kakapotheyyyy
Inkaa ekkada ayyaaa mem whole gaa dance chstu anandhichagalammmm....!!
Pubs lo naaa!!! DJs lo naaa!!!! Inkekkadaina naaa!!!!!
You luve us sooooo much ayyyyaaaaa
Weeeeeee luve uh tooooo soooo much goddddd❤️🔥❤️🔥..
Praise be to only youuuu YESHUA ❤️🔥
Powerful words.🔥.
Powerful strength 💪
. powerful GOD✝️🙏
E song vinna prathisar strength vasthundhi....thank you anil brother...praise the LORD
Song Chala bagaundi brother praise the Lord
Praise the lord ayyagaru devudu mimunu bahuga divimchunu gaka amen amen amen amen 🙏🙌🙌🙌
Praise the lord nice song 👏🙏🎉❤
Eee paata chaala baagundanna
Super song Annayya
దేవుని లో ఆనందం అంటే ఇదేనేమో అన్నట్టు ఉంది అనిల్ అన్న#
అవును
Yes brother
Kaabiltt5yty8y
Workflow do fddsakxlflxjjckdldlzykcpxpcpxocgvhpxl'xknz
1234567890
Praise the lord mamayya .👌👌👌 Anil Mama me Songs Supper Mama.me songs everday vintuu vuntanu. Nenu 3rd class. Na kosam prayer cheyyandi mama. Ma dady pastorgaru.ma seva kosam prayer cheyyandi. Ma mummy ki ma dady ki ye jobs levu.ma mummy ki ma dady ki jobs kosam prayer cheyyandi mamayya.
Na name satyavaraprasad mamayya.na kosam prayer cheyyandi mamayya.
amen.. hallelujah superb superb brother... thank god... u spoke with me.. from this song. god bless u
Iove
P
Asha Jyothi Goli m
Glory to god only .
I love this song a lot Anna
wt a beautiful lyrics anna.praise god🙏.
Gift of voice from God Anna.
Tq Anna for your songs .
Praise the lord 🙏 excellent song and it gives some power 💖
Praise God Anil Annaya garuuu...🙏What a beautiful meaningful song ❤️
Super hit song , Anna , All time glory to Jesus. Why I missed to listen to your songs..Really encouraging us to restore to in God.
Praise the lord Anil Kumar brother you are my big prayer powerful weapon this song is change in my thoughts and feelings and emotions and etc .... This song is my favourite song TQ so much brother you are blessing Mee brother 🙏🙏🙏
praise the Lord Jesus is Lord bro Anil Kumar fantastic songs....😘
Praise the lord brother Mi patalu Maaku ashirvadham Amen
Praise the Lord అనిల్ brother ur voice excellent tq Lord tq Jesus amen
Super anil Kumar pastor it's nice
Praise the Lord.
Song Superb!
This song literally bring me to heaven..
Thanks anil gaaaru
God bless you all
❤ praise The LORD brother
Super Song While I am Listing this Song I Would To Be I Want To Be Dance Praise The Lord 🙌,Amen In The Name Of Jesus
Who are still listening to this song in 2020?
The 9ijjjjun1ĺ01k
566
I am
Me
Me
I have ever listen these type of songs I am fully addivtet to anil kumar songs sss
Praise the Lord super song
I like tha this song
Blessings song 👌👌👌💞💞god bless you sir very good song give tha 👌👌👌👌💞praise the Lord sir👏👏
exxxxlllleeennntt song MI songs Anni suuuuuupppprrrrbbbbbbb......
Very nice promise lyrics song thanks brother nice wonderful song 👍
This song is amazing😃 Anna your voice is super
ruclips.net/video/iJg2pRe5Xl0/видео.html
Jio p
Roju vitunam anil brother
బ్రదర్ సాంగ్ చాలా బాగుంది. ఆరంభం అయింది
Srinu Pogati
What is that do you know
Superr anil Kumar sir
Hi brother
For more wonderful songs ruclips.net/video/vLAGYI_3Pps/видео.html
Rajuboy
Heart touching and spiritual development faith is very strong thank you so much brother
My favourite song
God bless you brother
BLESSED GIFTS OF SINGING SONGS ,MESSAGES ANIL SHARMILA
LORD BLESSED FAMILY WOULD BE TELANGANA STATE CHIEF MINISTER WE HAVE BEEN PRAYING FOR SHARMILA ANIL MEDAM SIR . PASTOR SAMUEL GAMALIEL GRACE TOURISM HOMES YADAGIRIGUTTA
Praise the lord brother 🙏 Thank you lord Amen🙏
Excellent song brother praise the Lord
Bro. Anil kumar superrrrrrrrrr song 😘😘 i love this song 😘 😘 and exallanet voice 😘😘 God bless you Brother 😇😇
I like this song and the children's Dance
Praise the Lord Jesus Christ amen
Superrrrrrrrr song Anil Kumar garu
Super bro
Br.u r a angle go head. Amen....
Amen 🙏 praise the lord brother garu 🙏✝️🙌
Xlent brother
Very very spiritual song I have been seeing every day some time .
Praise the lord✝️👏