ప్రేమలో పడ్డాను Premalo Paddanu Song By Bro Anil Kumar at Jangareddygudem Crusade

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 3,7 тыс.

  • @nallasunanda4806
    @nallasunanda4806 3 года назад +85

    ఈ లోక ప్రేమలు కొంత కాలం దేవుని ప్రేమ శాశ్వతకాలం Tq brother

  • @poleswararaoalladi6348
    @poleswararaoalladi6348 8 месяцев назад +4

    Love u jeses song prisethaladu pastarugaru❤❤

  • @intisatish883
    @intisatish883 Год назад +13

    దేవుని కి మహిమ కలుగు గాక amen thanks father

  • @Akshayajyothi69
    @Akshayajyothi69 4 года назад +94

    I have no words to say...... JUST TOUCHED MY HEART THROUGH HIS UNCONDITIONAL LOVE....❤️

  • @t.v.3490
    @t.v.3490 2 года назад +6

    One year నుండి దేవుని ప్రేమ లో ఉన్నాం brother..Jesus ni తెలుసుకున్నాం..

  • @rajeshaallagadda6842
    @rajeshaallagadda6842 3 года назад +560

    Love you Jesus 💗💗💗💗💗💗💗💗 ఈలోకం ప్రేమ ను నమ్ముకొని నేను మోసపోయాను కానీ నేను ఇపుడు దేవుని ప్రేమలో ఉన్నాను ఇపుడు నాకు చాలా సంతోషం గా ఉంది love you jesus

    • @mekalalucky7574
      @mekalalucky7574 2 года назад +18

      ❤️❤️❤️❤️❤️jesus

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 2 года назад +13

      Wonderful . glory to God..u found real n true love

    • @nallamaddhu952
      @nallamaddhu952 Год назад +8

      A1

    • @lalithalallu9859
      @lalithalallu9859 Год назад +7

      this is true Love, Jesus is the real God,his one and only true lover true God, God bless you dear

    • @prameelasudarsanam207
      @prameelasudarsanam207 Год назад

      @@mekalalucky7574 me please 🥺🥺🥺🥺🥺 prayer me

  • @anuradhakoda2331
    @anuradhakoda2331 Год назад +3

    Manusula premani chusanu
    Animals prema chusani
    Eka no nunchi devuni prema
    chustanu premistanu❤

  • @shashikiran2193
    @shashikiran2193 5 лет назад +352

    After listening this Song, Now I’m going to Propose my Jesus.. I Love you my LORD

  • @mygodswork1329
    @mygodswork1329 3 года назад +46

    I have no words Jesus ❤️ thank you Jesus for loving me unconditionally 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💞

  • @neon9754
    @neon9754 Год назад +2

    Bro. Anil Kumar మనకి దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలి దేవునిలో ఆయనకి ఉన్న జ్ఞానం చాలా గొప్పది ప్రపంచం లో అతి ముఖ్యమైన గొప్ప దైవజనులకు ఉన్న జ్ఞానం ఆయనకి ఉన్నది

  • @Jesuschristlovesandy
    @Jesuschristlovesandy 3 года назад +180

    I love this song bro
    "ప్రేమతో నా ప్రియుడు రాసేను వాక్యమనే పరిశుద్ద ప్రేమలేఖ" i like this lyric bro❤️🧡💛💚💙

    • @shivavemuri4u
      @shivavemuri4u 2 года назад

      ruclips.net/video/u7do4KBpjhk/видео.html
      జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @MangaChittum
      @MangaChittum 9 дней назад

      ❤❤❤❤

  • @vallurivijayalaxmi741
    @vallurivijayalaxmi741 2 года назад +24

    Exlent song brother ...really Jesus always loving with me and everyone.. Thank you Jesus daddy

  • @kandruchandrakala5148
    @kandruchandrakala5148 2 года назад +2

    Uncle I am big fan of you I dance for the song in the church I prayed to our everyday when I listen your song god will help me I will tell to Jesus I did not to the prayer all because of your song thank you for your lovely songs tell to all members to like that I am believe now onwards your songs known as you you really great you are the best in this world you change me good Jesus girl thank you for this lot of hard works

  • @madhaviladiestailor5596
    @madhaviladiestailor5596 3 года назад +64

    How many members loving Jesus Christ 🙏🙏

  • @rohithsherman7375
    @rohithsherman7375 5 лет назад +81

    Jesus proposed me before the foundation of this world . I love him every moment

  • @leelasravani679
    @leelasravani679 11 месяцев назад +1

    Antha badhaa unna sare,Devudu tho kastha samayam gadipithe chalu manasu chala prasatham ga untundhii😊I love you so much Jesus 🙌🥰

  • @savaramnaresh9854
    @savaramnaresh9854 3 года назад +5

    నేను కూడా యేసయ్య ప్రేమలో పడ్డాను.
    I Love u Jesus.

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +90

    పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు దేవుడు దీవించును గాక ఆమెన్

  • @praveenpk1828
    @praveenpk1828 6 дней назад +1

    ❤❤❤❤❤❤❤❤❤I Love you Jesus ❤❤❤❤❤❤❤❤❤ I Love you to Jesus ❤❤❤❤❤❤❤❤❤

  • @sharondodium2587
    @sharondodium2587 3 года назад +11

    God is love. Thank You JESUS Christ for loving me unconditionally.🙏

  • @sunandapingali6901
    @sunandapingali6901 4 года назад +23

    Jesus I love u and who r those people dislike this song. First u experience the lord Almighty love, then give whatever u want. Na yesayya tho nenu premalo unnanu

    • @abhishekreddy4793
      @abhishekreddy4793 3 года назад

      Exactly! Good comment! Keep up! Praise Lord 🙏🏻

    • @niroshak3020
      @niroshak3020 3 года назад

      ruclips.net/channel/UC-2DCeN4-AWhjc_5_dl1MxA

  • @jesuslovesyou7308
    @jesuslovesyou7308 3 года назад +2

    ఈలోక ప్రేమ కంటే నా తండ్రి ప్రేమ చాలా గొప్పది ఈ పాట నాకు చాలా ఇష్టం I love you Jesus Daddy, glory to God in the highest place Amen

  • @jeshikajammalamadugu9278
    @jeshikajammalamadugu9278 4 года назад +40

    This is my most favorite Song..and I listen to this song everyday 😀😀
    Jesus's love is the most pure love in this whole world.. I love u Jesus...✝️✝️

  • @johnsonpj2538
    @johnsonpj2538 5 месяцев назад +71

    పల్లవి : ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
    ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
    నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
    ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
    నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
    స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు
    కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు - ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
    మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు
    పై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమైన ప్రేమ
    ఇదే కదా ప్రేమంటే - (2)
    ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో||
    1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు - నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
    మొదటగా ప్రేమించింది నేను కాదు - నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
    కోరినాడు పిలిచినాడు - నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు
    కుమ్మరించే ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరు లేనట్టు
    ఆకశాన తనలో తాను - పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో
    ఏమి తిరిగి ఇవ్వలేని - ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో
    హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
    అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా||
    2. తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే - నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె
    ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే - నా యేసు తన ప్రేమ రుజువు పరిచె
    పాపమనే కూపమందు - నేను బంధీనైయుండఁగా
    పాపమనే అప్పు చేత - బానిసై నేను అలసియుండగా
    గగనపు దూరము దాటి వచ్చి - సిలువలో చేతులు పార చాపి నువ్వంటే నాకింత ప్రేమనే
    రక్తముతో నను సంపాదించి - నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే
    హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు - నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
    మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని - నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా||
    3. ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ - వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ - వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    ఆ లేఖ చదువుతుంటే - నా ప్రియుని తలపులు నాలో నిండే
    ప్రభుని ప్రేమ లోతు తెలిసి - నా యేసుపై పొంగి పొరలే
    రేయింబవలు ప్రభు కావాలని - తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరి తపియించెనే
    యుగయుగములు నన్నేలేడివాడు - అని త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
    హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి - నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
    యేసు రక్తమందు శుద్ధులైన వారే - ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||

  • @Jesusvidyalathabpt04
    @Jesusvidyalathabpt04 4 месяца назад +1

    After long time I am listening heavenly father's love through the man of God I used to listened dhinakaran uncle songs which tells us same love of almighty God through his prophets again Jesus is telling about his love through his prophets what a mighty God we serve really Jesus is so loveble God Amen hallelujah thank you prophet sir

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 3 года назад +27

    ❤️❤️❤️❤️❤️ దేవుని ప్రేమలో పడ్డాను యేసయ్య❤️♥️♥️♥️❤️❤️❤️

  • @Lucyfernandus
    @Lucyfernandus 3 года назад +64

    There is nobody else who loves us more than Jesus do..All glory to GOD alone..Thank you Lord for the eternal love

  • @leenamascarenhasleenamasca8178
    @leenamascarenhasleenamasca8178 3 года назад +18

    I don't know Telugu but when I listen this song it gives me happy feeling praise God

  • @shaliniraj6842
    @shaliniraj6842 5 лет назад +74

    He is my loving father, how great God we have. I love you Jesus. Love you so much Jesus.

    • @peterjannu2082
      @peterjannu2082 4 года назад +1

      Awesome song

    • @mochrlaalekhya5438
      @mochrlaalekhya5438 2 года назад +1

      Super song ♥♥♥♥♥❤❤❤💟💟💟💟💟🙏🙏🙏🙏🖕🙏

  • @వందనాలుయేసయ్య

    యేసయ్య ప్రేమ శాశ్వతమైనది ఐ లవ్ యు యేసయ్య ♥️🥰💓

  • @srilathachadalavada
    @srilathachadalavada 6 лет назад +51

    Love you Jesus.U loved me so much that you gave your life and resurrected on 3rd day to give us"Life in Abundance"Amen.

  • @choosenglory7263
    @choosenglory7263 3 года назад +9

    Praise God Almighty...
    Best Song that explains Living God's Unconditional Love..💖✨....

  • @nirmalach8262
    @nirmalach8262 2 года назад +1

    Mee songs eppudu vintuntamu ayyagaru chaala bavuntai

  • @ogguarunarani9158
    @ogguarunarani9158 4 года назад +29

    Excellent song of Everloving Lord Jesus...Glory to Jesus 👃👃👃👃

  • @vincentslanourriture
    @vincentslanourriture 2 года назад +42

    ప్రేమలో పాడను నేను ప్రేమలో పాడను నా యేసు ప్రభు నీ ప్రేమలో పాడను❤️😇

  • @music-lu2vy
    @music-lu2vy 2 года назад

    Meaning songs .heart touching words ..
    Praise the lord pastor Garu . lyrics gouergies 🙏🙏🙏

  • @umam7523
    @umam7523 5 лет назад +88

    Whenever I listen to this song it reminds me that Jesus love me so much and reminds me that I should love him back 😍😍

  • @paulraphaministries6577
    @paulraphaministries6577 9 месяцев назад +1

    Super song bro I love Jesus I am a pastor

  • @sarahprakash3301
    @sarahprakash3301 4 года назад +50

    I have fallen in love with jesus and want to remain in that great unending love for ever... please keep praying for me for that grace

    • @prasannakandul5504
      @prasannakandul5504 3 года назад

      ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👋👋👋👋

    • @srilakshmi3503
      @srilakshmi3503 3 года назад

      @@prasannakandul5504 Many more happy returns of the day Arjun Bangaram 🎈🎂🎊🎉🎈😘 Happy Birthday. God bless you 🙌

  • @Neeraja-y7m
    @Neeraja-y7m 10 месяцев назад +3

    Chalabaga padaru anna 🙏

  • @kkgamingxyz9750
    @kkgamingxyz9750 4 года назад +23

    Super song.
    Each and every line are meaningful.
    So strange, and beautiful composition.
    Super voice and singing.
    I love singing.

  • @marsakatla.daivapriya8241
    @marsakatla.daivapriya8241 4 года назад +40

    I love you soooooooooo much Jesus 🥰🥰🥰♥️♥️♥️

  • @srinuvasurao4092
    @srinuvasurao4092 2 года назад +1

    Aakashana thanalo thanu paripurnuniga vunna prabhuvuki bhuvi lo napai Prema endhuko....... emi thirigi ivva Leni e chinna jeevi paina prabhuvuki antha Prema dheniko I like this lyrics ❤️❤️❤️❤️❤️❤️

  • @mlthealthyvlogs
    @mlthealthyvlogs 3 года назад +7

    Rakthamutho nannu sampadinchi
    Na kallalo Kallu petti nepai naku picchipremane
    Awesome asalu
    Intha special a manamu anipisthundi
    Love u jesus

  • @arunadavid.3310
    @arunadavid.3310 4 года назад +20

    What a wonderful song God's love is high upon us very nice lyrics brother I like this song always I hear this song bro

  • @davedubangram364
    @davedubangram364 3 месяца назад +2

    Love you soo much Jesus.....tq for giving job god .....

  • @vsartsmehendi363
    @vsartsmehendi363 4 года назад +22

    Very very beautiful lyrics ❣️ yes I'm in love with Jesus

  • @swathipaul3166
    @swathipaul3166 3 года назад +20

    Sooo meaning full lyrics about love of our abba father , love to enjoy his presence by the song, thank you pastor, God bless u n ur ministry n ur family

  • @surajtungawar2259
    @surajtungawar2259 4 года назад +23

    Praise the lord pastor thanks for blessed song

  • @ravidandu8597
    @ravidandu8597 3 года назад +30

    Very meaningful song especially for youth now a days 🙏🙏🙏 we love every song sir waiting for next album 😀

  • @sankeerthanaarjun1287
    @sankeerthanaarjun1287 10 месяцев назад +1

    It's a very spiritual meaning tqqq Anna praise the lord

  • @moGsureshGaadho
    @moGsureshGaadho 5 лет назад +48

    My life, my strength, my soul is Jesus only

  • @pravalika1205
    @pravalika1205 Год назад +28

    I LOVE YOU JESUS 🔥❤☺️☺️🥰🥰🥰🥰🥰🥰

  • @PadmachandrshekarPadmach-nj9hu
    @PadmachandrshekarPadmach-nj9hu 2 месяца назад +2

    Jesus is my hero in my life 🎉🎉🎉🎉 praise the lord amen

  • @shashikala9351
    @shashikala9351 4 года назад +10

    Jesus love is forever and ever.really he is a true lover.brother God should bless u abundantly

  • @Sandhya_rani_12
    @Sandhya_rani_12 3 года назад +17

    Thank you lord for this much of love and care and support 💞💞🥰 I love you God for giving me your blessings life forever lasting love 💕🥰 thanks you anna for nice song

  • @karthikmittapalli186
    @karthikmittapalli186 3 года назад +1

    నాకు చాలా చాలా ఇష్టం అయిన సాంగ్ ప్రేమలో... పడను...ప్రీమలో పడను నా ఏసుప్రభువుతో ప్రేమలోఉన్నాను

  • @bhaskarbalu299
    @bhaskarbalu299 3 года назад +26

    God is always great every one prayer cheyandi god is always with us I love this song

  • @krupasagar4538
    @krupasagar4538 4 года назад +83

    Yess IAM love with Jesus day by day god is giving victory to me ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mallepakapranay5731
    @mallepakapranay5731 10 месяцев назад +1

    Glory Glory Glory to Almighty God 🙏

  • @Craftsideas6493
    @Craftsideas6493 5 лет назад +157

    Praise the lord brother Chala baga padaru nijam GA anthulenidhi yesayya Prema Amen 🙏🙏🙏

  • @chapalageethanjali9792
    @chapalageethanjali9792 4 года назад +6

    God's love it's a wonderful unconditional love....it's soooooo high,wide,deep and great .....there's no greater love than.....my Jesus love........

  • @p.prasannakumar1447
    @p.prasannakumar1447 Год назад +1

    ,Praise,the Lord,..meaningful song, Gods love Expressaed

  • @prithvicandy2984
    @prithvicandy2984 4 года назад +15

    Yes nenu nijanga devuni parishudha mina premalo padanu ayane na priudu I love jesus I love u soooooooo much daddy

    • @nareshpunuri2078
      @nareshpunuri2078 3 года назад

      Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sumamadhuri632
    @sumamadhuri632 5 лет назад +52

    Ee song vintunte na husband gurthuku vacharu nadi love marriage but na husband nannu na babu ni vodili vellipoyadu. Na yessaiah matram vodili vellipoledu. Jesus is my real lover

  • @shreekanthrahul
    @shreekanthrahul Год назад +1

    Thanks for this lyrics 🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +4

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @yacobureddych6733
    @yacobureddych6733 4 года назад +14

    Meaning of love..Thanq jesus for ur love upon me...

  • @amoskudumula9027
    @amoskudumula9027 2 года назад +4

    వింట్టుంటే వినాలని ఉంది సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం

  • @roshinipolumuri8211
    @roshinipolumuri8211 5 лет назад +27

    super song jesus tqqqq thanku sooo much Anil Kumar Garu thanku

  • @tullisanthi1959
    @tullisanthi1959 4 года назад +18

    So nice this song 👏🙏Yes I love jesus 😍

  • @venkateshnaik1998
    @venkateshnaik1998 11 месяцев назад +1

    I love 💕 you Jesus
    Praise the lord

  • @mallikakaveti4751
    @mallikakaveti4751 4 года назад +12

    Excellent song &awesome lyrics...

  • @paulpaul9694
    @paulpaul9694 4 года назад +28

    May God bless you sir
    abundantly
    Glory to God

  • @jessymittaganupula5310
    @jessymittaganupula5310 5 месяцев назад +1

    I love 💕 this song thankq so much jesus i love you 💞❤❤❤ jesus is my father's i love you 💞 Naa thandri chala thanks ❤❤❤

  • @sam.4131
    @sam.4131 5 лет назад +36

    Jesus Love is Everlasting I Love this song Jesus la mananunchi em ashainchakunda evaru Premincharu Jesus We Praise You Father

  • @vemusudheerkumar9469
    @vemusudheerkumar9469 5 лет назад +46

    These lyrics just touch my heart.. After 12 night..with headphones..luv u Jesus

    • @havigrace3051
      @havigrace3051 2 года назад

      Same same different year God bless you ❤️

    • @akhilgunupudi7428
      @akhilgunupudi7428 2 месяца назад

      ​@@havigrace3051Same same different year

  • @SudhakarD-z4w
    @SudhakarD-z4w 11 месяцев назад +1

    It,s my favourite song ❤❤❤🎉🎉

  • @kodiboinashantarao3067
    @kodiboinashantarao3067 3 года назад +21

    I am in love with Jesus ❤️❤️

  • @kadavaladivya2248
    @kadavaladivya2248 4 года назад +10

    Ni Prema nijangane adbutam amaram tandri ILOVE U FATHAER

  • @jesusjoshua3863
    @jesusjoshua3863 2 года назад +3

    I love you Jesus! All glory to JESUS CHRIST! Hallelujah hosanna!

  • @jashnavi02
    @jashnavi02 3 года назад +12

    Thank u pastor uncle for wonderful song. 🙏

    • @rajav5380
      @rajav5380 3 года назад +1

      Ok

    • @rajav5380
      @rajav5380 3 года назад +1

      Symphony dh pink Floyd Mayweather the same is the same the same to you happy birthday to my email and any other questions the same to the same to you and I will send you the same the same to you as soon you will send you a very good and I will be in the rate for GSM

  • @girijabineesh4855
    @girijabineesh4855 5 лет назад +41

    Yes I'm in love with my Jesus

  • @t.v.3490
    @t.v.3490 2 года назад +2

    Ma vuru కల్లూరు లో మీరూ ఈ సాంగ్ పాడేరు.. మా పిల్లలకు భాగ నచ్చింది brother..every day e సాంగ్ వింటారు Sunday school lo పాడుతున్నారు..tq brother

  • @chyallappchyallappa174
    @chyallappchyallappa174 4 года назад +188

    సూపర్ పాట బ్రదర్ ఇంత అద్భుతమైన పాటను ఇచ్చిన దానికి థాంక్యూ అన్న

  • @koppushekartiger8025
    @koppushekartiger8025 3 года назад +26

    నేను ఈ పాట వింటుంటె ఇంక వీనాలి అనీపిస్తుందీ యేసయ కీ మహిమ కలుగునుగాక అమెన్ అమెన్ ఐ లవ్యు యేసయ నా తండ్రి 🙏🙏🙇🙇

  • @ravidandu8597
    @ravidandu8597 3 года назад

    I don't know why musical lovers seeking for music in cinemas and cinema songs .this is the one eternal song we are looking for

  • @sundayschoolvkpj
    @sundayschoolvkpj 4 года назад +17

    Praise the lord🙏🙏🙏...Idhey kadha ha premantey....shashvathamayna prema,,aagape prema...... premalo paddanu,,nenu,,premalo paddanu na yesu prabhuni premalo paddanu,,,premalo unnanu nenu premalo unnanu na yesu prabhutho premalo unna......🥰🥰🥰🥰glory to lord🙏🙏

  • @pavanipriyadandu8649
    @pavanipriyadandu8649 4 года назад +19

    wonderful song praise the Lord 🙏

  • @mondishirisha7986
    @mondishirisha7986 2 года назад +4

    My favourite song when I m writing my final exams of b.sc nursing daily I used to listen this song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ finally god grace got job n leading successful life tqq lord

  • @sumanthtatikonda6895
    @sumanthtatikonda6895 4 года назад +21

    Super lyrics sir 🙏🙏,Now I really turned to the god and I know about his tru love , tqq so much sir

    • @niroshak3020
      @niroshak3020 3 года назад

      ruclips.net/channel/UC-2DCeN4-AWhjc_5_dl1MxA

  • @ushagarika7810
    @ushagarika7810 3 года назад +4

    Yes I have felt in love with Jesus price the lord ameen🙏

  • @DeevenaJesus
    @DeevenaJesus 11 месяцев назад +1

    Wonderful lyrics ❤️❤️😍

  • @vijayanandikola6511
    @vijayanandikola6511 4 года назад +19

    Lovely song brother
    and Waiting for new songs brother
    Praise the Lord

  • @yohanuyohanusiddi5686
    @yohanuyohanusiddi5686 Год назад +5

    Love you Jesus praise the Lord God nice song❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @selvikumari3711
    @selvikumari3711 2 года назад

    Wow,it's owsome,fountain of happiness.bro garu..superb, fantastic 👏 👌

  • @kasiratnam208
    @kasiratnam208 4 года назад +706

    ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను…
    ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను
    నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
    ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను
    నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను
    స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు - లాభం కోరే ప్రేమ కాదు
    కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు - ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ
    మోహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమ కాదు
    పై అందం చూసే ప్రేమ కాదు - పరిశుద్ధమైన ప్రేమ
    ఇదే కదా ప్రేమంటే - (2)
    ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ
    దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో||
    మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
    నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
    మొదటగా ప్రేమించింది నేను కాదు
    నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే
    కోరినాడు పిలిచినాడు - నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు
    కుమ్మరించే ప్రేమ మొత్తం - నేను తప్ప ఎవ్వరు లేనట్టు
    ఆకశాన తనలో తాను - పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
    భువిలో నాపై ప్రేమ ఎందుకో
    ఏమి తిరిగి ఇవ్వలేని - ఈ చిన్న జీవి పైన
    ప్రభువుకు అంత ప్రేమ దేనికో
    హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక
    నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను
    అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
    ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా||
    తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే
    నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె
    ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే
    నా యేసు తన ప్రేమ రుజువు పరిచె
    పాపమనే కూపమందు - నేను బంధీనైయుండఁగా
    పాపమనే అప్పు చేత - బానిసై నేను అలసియుండగా
    గగనపు దూరము దాటి వచ్చి - సిలువలో చేతులు పార చాపి
    నువ్వంటే నాకింత ప్రేమనే
    రక్తముతో నను సంపాదించి - నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
    నీపై పిచ్చి ప్రేమ నాకనే
    హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు
    నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
    మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు
    అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ||ఇదే కదా||
    ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ
    వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ
    వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ
    ఆ లేఖ చదువుతుంటే - నా ప్రియుని తలపులు నాలో నిండే
    ప్రభుని ప్రేమ లోతు తెలిసి - నా యేసుపై పొంగి పొరలే
    రేయింబవలు ప్రభు కావాలని - తనతో ఎప్పుడు కలిసుండాలని
    నా ప్రాణము పరి తపియించెనే
    యుగయుగములు నన్నేలేడివాడు - అని త్వరలోనే రానున్నాడని
    ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే
    హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి
    నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను
    యేసు రక్తమందు శుద్ధులైన వారే
    ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను ||ఇదే కదా||

  • @sandyrani266
    @sandyrani266 3 года назад +13

    Heart fully thanks for this song 🙂🙂🙂🙂🙂

  • @chandanagandham8802
    @chandanagandham8802 4 года назад +106

    God's love is so wonderful, beautiful, amazing.......Am really impressed...😍😍

  • @VenkatheshVenkathesh-lv2ss
    @VenkatheshVenkathesh-lv2ss 2 месяца назад +1

    Bhuvi lo napai prema enduko........😫❤Jesus🌎