పల్లవి: నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు 1 యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా? 2 1.మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా 2|| నీ || మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం 2|| నీ || 2.మారు మనస్సు పొందెద మిపుడే - జీవిత మోసముల నుండిపరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం|| నీ || 3.అపవాదికి చోటివ్వక - బహు జాగ్రతతో నుండెదముమనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము|| నీ || 4.నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదమునీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో|| నీ || 5.పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమాఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును|| నీ || 6.ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవునినీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు || నీ || 7.ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములనిపూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు || నీ ||
పల్లవి: నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు 1 యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా? 2
1.మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా 2|| నీ ||
మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం 2|| నీ ||
2.మారు మనస్సు పొందెద మిపుడే - జీవిత మోసముల నుండిపరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం|| నీ ||
3.అపవాదికి చోటివ్వక - బహు జాగ్రతతో నుండెదముమనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము|| నీ ||
4.నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదమునీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో|| నీ ||
5.పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమాఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును|| నీ ||
6.ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవునినీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు || నీ ||
7.ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములనిపూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు || నీ ||
Praise the Lord🙏
Anna song liric splz
Song lo display avtundi chudandi brother