Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Krupa kanikaramula maa || కృప కనికరముల - మా"చెప్ప నశక్యము మహిమా యుక్తమునైన సంతోషము" 1 పేతురు Peter 1:9పల్లవి : కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?యెహోవా నామమున ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని|| కృప ||2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేనుయెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు|| కృప ||3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివితల్లి గర్భమునుండి - బయలుపడకముందే ప్రతిష్టించితివి|| కృప ||4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివికరుణతో నీవే - నన్ను వెదకి రక్షించితివి ప్రభువా|| కృప ||5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటినిదాసునిగా నన్ను - జేసికొంటివి దోషముల బాపి|| కృప ||6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివిఇది నీ పాప - క్షమకొరకై చిందిన రక్తమంటివి|| కృప ||7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివికాదునాదు - క్రియలవలన ఇది దేవుని వరమే|| కృప ||8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషముతప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్|| కృప ||
Praise the Lord
Praise the lord and thank you my lord for your grace
Praise the lord.
Krupa kanikaramula maa || కృప కనికరముల - మా
"చెప్ప నశక్యము మహిమా యుక్తమునైన సంతోషము" 1 పేతురు Peter 1:9
పల్లవి : కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు
1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?
యెహోవా నామమున ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని
|| కృప ||
2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను
యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతింతు
|| కృప ||
3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి
తల్లి గర్భమునుండి - బయలుపడకముందే ప్రతిష్టించితివి
|| కృప ||
4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
కరుణతో నీవే - నన్ను వెదకి రక్షించితివి ప్రభువా
|| కృప ||
5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని
దాసునిగా నన్ను - జేసికొంటివి దోషముల బాపి
|| కృప ||
6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి
ఇది నీ పాప - క్షమకొరకై చిందిన రక్తమంటివి
|| కృప ||
7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి
కాదునాదు - క్రియలవలన ఇది దేవుని వరమే
|| కృప ||
8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము
తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్
|| కృప ||
Praise the Lord
Praise the lord and thank you my lord for your grace
Praise the lord.