Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Praise the lord
పల్లవి : మహా దేవుడ వీవే (2)సర్వ దర్శి - సర్వజ్ఞాని (2)సర్వవ్యాపి యేసు నీవే (2) ||మహా దేవుడ||1. నీదు కార్యముల్ అద్భుతముల్- గొప్పది నీ ఆలోచననీదు సంకల్పం బలమైనది- సర్వ సృష్టికి కర్తవు నీవేనీవే సర్వమందు ఉన్నవాడవు (2) ||మహా దేవుడ||2. గత దినములు స్మరించగా- గొప్పది నీ విశ్వాస్యతమమ్ము కాపాడి సంరక్షించితివి- దయాకిరీటము మాకిచ్చితివిమమ్ము ఆనందింపజేసితివి (2) ||మహా దేవుడ||3. విడిచితిమి ప్రత్యక్షతను- ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమిసంఘ క్రమమును లెక్కచేయక- ఆత్మీయముగా నష్టపోతిమిమాదు నెపములను బాపుముమమ్ము క్షమించి సరిచేయుము (2) ||మహా దేవుడ||4. రానున్న దినములలో- స్థిరముగా నుండ దయ చూపుమునన్ను నీకే అర్పించుకొందున్- నీదు మాటకు లోబడెదన్నేడే నాతో మాట్లాడుము (2) ||మహా దేవుడ||5. మహా మహిమతో వచ్చెదవు- లోకము నిన్ను చూడ జాలదుసంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము- ఇతరులను సిద్ధపరచెదన్నిన్నే బహుమానముగా పొందెదన్ (2) ||మహా దేవుడ||
Glory to almighty God ❤
❤super song ayya
Praise the Lord.. awesome song
Praise The Lord Bro 's 🙏 Good Song Sung By You 💗
🙏🙏
Praise the lord uncle
Uncle ma Joshua eppdu 10 class uncle prayer chiyadi
Praise the Lord
🙏🙏🙏
Praise the lord
పల్లవి :
మహా దేవుడ వీవే (2)
సర్వ దర్శి - సర్వజ్ఞాని (2)
సర్వవ్యాపి యేసు నీవే (2) ||మహా దేవుడ||
1. నీదు కార్యముల్ అద్భుతముల్
- గొప్పది నీ ఆలోచన
నీదు సంకల్పం బలమైనది
- సర్వ సృష్టికి కర్తవు నీవే
నీవే సర్వమందు ఉన్నవాడవు (2) ||మహా దేవుడ||
2. గత దినములు స్మరించగా
- గొప్పది నీ విశ్వాస్యత
మమ్ము కాపాడి సంరక్షించితివి
- దయాకిరీటము మాకిచ్చితివి
మమ్ము ఆనందింపజేసితివి (2) ||మహా దేవుడ||
3. విడిచితిమి ప్రత్యక్షతను
- ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి
సంఘ క్రమమును లెక్కచేయక
- ఆత్మీయముగా నష్టపోతిమి
మాదు నెపములను బాపుము
మమ్ము క్షమించి సరిచేయుము (2) ||మహా దేవుడ||
4. రానున్న దినములలో
- స్థిరముగా నుండ దయ చూపుము
నన్ను నీకే అర్పించుకొందున్
- నీదు మాటకు లోబడెదన్
నేడే నాతో మాట్లాడుము (2) ||మహా దేవుడ||
5. మహా మహిమతో వచ్చెదవు
- లోకము నిన్ను చూడ జాలదు
సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము
- ఇతరులను సిద్ధపరచెదన్
నిన్నే బహుమానముగా పొందెదన్ (2) ||మహా దేవుడ||
Glory to almighty God ❤
❤super song ayya
Praise the Lord.. awesome song
Praise The Lord Bro 's 🙏
Good Song Sung By You 💗
🙏🙏
Praise the lord uncle
Uncle ma Joshua eppdu 10 class uncle prayer chiyadi
Praise the Lord
🙏🙏🙏