/పల్లవరము కొండలపైన/Pallavaramu kondalapaina /
HTML-код
- Опубликовано: 10 фев 2025
- #hebronlivesongs #songsofzion #hebronsongs
//పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు
pallavaramu kondalapaina Prabhu chupina darsanamandu//
songs of Zion/ Telugu latest Christian songs of Zion Telugu latest Christian songs/ songs of Zion highlight songs/ Hebron highlight songs/ Hebron youth songs/ Hebron Telugu songs/ siyonugeethamulu /Hebron live songs/ live zion songs /siyonupaatalu/ Christian worship songs/ Hebron worship songs/ worship songs of Zion / siyonu suvaartha paatalu/ Telugu gospel songs / Christian gospel songs/ Telugu Christian songs/ Andhra kraisthava keerthanalu/ Christin old songs /Hebron old songs/ songs of Zion old songs/ zionsongs /Telugu Christian Telugu highlight songs/ Telugu Christian classic songs/ Hebron gospel songs/ Hebron suvaartha paatalu /Christian inspirational songs/ motivational Christian songs/ Telugu Christian new year songs /Telugu Christian youth songs /Hebron youth songs/ Telugu Christian prayer songs/ Christian life songs/ Christian Praise songs/ Hebron old worship songs/ Christian instrumental songs/ Hebron instrumental songs/ Christian lyrical songs /songs of Zion lyrical Telugu/ siyonugeethamulu /Christian English songs /Hebron English songs/ songs of Zion English/ Hebron youth camp songs/ youth retreat songs/ Telugu special meetings songs / prayer house special meetings songs telugu Sunday/ school songs Telugu/ english sundayschool songs /VBS songs/ Christian powerfull songs /Telugu ziongospel songs/ songs of Zion Telugu latest/hebron songs lyrics / Hebron songs lyrical Telugu/songs of zion lyrics telugu/zion songs lyrical Telugu/songs of zion lyrical Telugu/hebron live songs singing /Hebron live songs Telugu lyrics /hebron live songs Telugu lyrical
/Telugu Christian/christian devotional songs/telugu Christmas songs/telugu worship/ Christian worship songs/latest Jesus songs/new Jesus Christ songs/telugu Christian songs/new Telugu Christian songs/famous telugu Christian songs/christian Christmas songs/christian songs new/new Telugu Christian albums/Telugu Jesus worship songs/Telugu Christian songs hits/ Christian hits/ Christian new albums/telugu worship/Christian audio/ latest telugu Christian audios/Ap Christian hits/ Telangana Christian hit songs/telugu christian songs new year telugu/telugu gospel songs/latest christian song book/Christian songs old/christian classics/Andhra kraisthava keerthanalu/Christian Songs lyrics / telugu Christian songs lyrics / lyrical Jesus songs/ lyrical Christian songs telugu/all telugu Christian songs lyrics/
Praise the lord 🙏
పల్లవి: పల్లవరపు కొండలపైన
ప్రభుదాసులు ప్రార్థింపగను
ఆహా పౌలుకు చూపిన రీతిన్ |
పరలోక సంఘదర్శనమిచ్చెన్ |(2)
అను పల్లవి: తొలిప్రేమ కలిగి అందరము |
బలియైన క్రీస్తును ప్రకటించి |(2)
మారాను పోలిన శ్రమలున్నా |
కానాను పురముకు చేరుదము |(2)
1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల
ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో
ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము
2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల
అపకారము మాని - డంబమును విడచెదము
సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో
సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము
3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము
ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము
దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము
దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము
4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు
దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము
చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము
చిరకాలము దేవుని మందిర తేజో మహిమలో వసియించెదము
5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి
యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి
పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము
పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము
6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన
సంతోషము కలిగి సువార్తను చాటెదము
ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము
ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని
0:06
*వందనాలు బ్రదర్ /సిస్టర్ 🙏*
*నేను జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ వాలంటీర్ ని*
*📖*మేము ప్రజలందరికి ఉచిత బైబిల్ స్టడీ అందిస్తున్నాము*
*📖ఈ ఉచిత బైబిల్ అధ్యయన కోర్స్ లో చేరండి*
*📖బైబిల్ ను దశలవారీగా నేర్చుకొని మీ విశ్వాస ప్రమాణాన్ని మరింతలోతుగా బలపరచుకోండి*
*📖ఈ క్రమబద్ధమైన అధ్యయన కోర్స్ మీరు లోతుగా అర్ధం చేసుకోవటంలో సహాయపడేందుకు రూపొందించ బడింది, స్పష్టమైన, సులభంగా నేర్చుకొనేలా పాఠాలను అందిస్తుంది*
*✅ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు ఉచిత కోర్స్*
*✅ఆన్ లైన్ జూమ్ మీటింగ్ ద్వారా*
*📝ఇప్పుడే నమోదుచేసుకోండి*
*📲మరిన్ని వివరాలకోసం మమల్ని సంప్రదించండి*
👏నేను ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా దేవునినుండి చాలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాను
కాబట్టి నేను మిమల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను
తద్వారా మీరు కూడా దేవునినుండి అనేక దీవెనలను పొందుకుంటారని ఆశిస్తున్నాను
*ధన్యవాదములు🙏*
Praise the lord Amen hallelluah
Praise the lord bro jesus christ saves you manchi patalu
This song written and composed by Bri K Henry garu khammam
Praise the Lord
Thank God🙏
for wonderful song
Nice singing 🙏❤️
Wow wow...very nice. Thanks for uploading.....
*వందనాలు బ్రదర్ /సిస్టర్ 🙏*
*నేను జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ వాలంటీర్ ని*
*📖*మేము ప్రజలందరికి ఉచిత బైబిల్ స్టడీ అందిస్తున్నాము*
*📖ఈ ఉచిత బైబిల్ అధ్యయన కోర్స్ లో చేరండి*
*📖బైబిల్ ను దశలవారీగా నేర్చుకొని మీ విశ్వాస ప్రమాణాన్ని మరింతలోతుగా బలపరచుకోండి*
*📖ఈ క్రమబద్ధమైన అధ్యయన కోర్స్ మీరు లోతుగా అర్ధం చేసుకోవటంలో సహాయపడేందుకు రూపొందించ బడింది, స్పష్టమైన, సులభంగా నేర్చుకొనేలా పాఠాలను అందిస్తుంది*
*✅ఆదికాండము నుండి ప్రకటన గ్రంధం వరకు ఉచిత కోర్స్*
*✅ఆన్ లైన్ జూమ్ మీటింగ్ ద్వారా*
*📝ఇప్పుడే నమోదుచేసుకోండి*
*📲మరిన్ని వివరాలకోసం మమల్ని సంప్రదించండి*
👏నేను ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా దేవునినుండి చాలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాను
కాబట్టి నేను మిమల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను
తద్వారా మీరు కూడా దేవునినుండి అనేక దీవెనలను పొందుకుంటారని ఆశిస్తున్నాను
*ధన్యవాదములు🙏*
Solomon( yellow shirt Brother )
a good translator 👌
😊

What is the song number in hindi?
Ee song lo yellow shirt vesina brother name cheppandi plz
Bro.solomon
Salmon
Bro solomon