యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు|| గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) మహిమా నిరీక్షణా నీవే నిశ్చయముగా నిన్ను చూతును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు|| ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2) పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును (2) యేసు నీతో సదా యేసు ప్రభో జయహో (2) ||యేసు||
ప్రైజ్ ద లార్డ్ . నాడు భక్తసింగ్ గారి నాయకత్వం లో జరిగిన సేవా వైభవ మధుర స్మృతులను నెమరు వేసి కొనడమే గొప్ప దివ్యానుభుతి.. మళ్ళీ రాని రోజులవి.. వీడియో పెట్టిన ప్రియులకు ధన్య వాదములు..ప్రభువుకు స్తోత్రములు..
Wonderful brother అద్భుతమైన పరిచర్య దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారిది నేను చూడలేదు కానీ వారి గురించి వింటున్నాను ఆయన చేసిన పరిచర్య ప్రపంచం వ్యాప్తంగా ఉన్నది ఎంత గొప్ప పరిచర్య 🙏🙏🙏
నా భార్య చనిపోయారు covid.19 నా కుటుంబం kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna నా అప్పులు ఉన్నాయి prayerreqest please anna నా ఆడపిల్లలు ఉన్నారు
🙏🙏🙏🙏 praise the lord UNCLE NA NAME RUTH NAKU HEART PRABULAMU UDTHE UNCLE APERESHANU PRAYER CHEYYADI UNCLE AMENNNN THANK YOU THANDRI AMEN HALLELUJAH 🙏🙋🏼♀️
First time i listen to this song Heart touching song with heavenly blessings which turn our hearts towards to heaven Ur really inspiration to me daddy 🙌🙌🙌 I praise God for sending bakth singh brother as an angel to this world 🙏🙏🙏🙏👏👏👏
Great man of God. Our beloved brother Bakht Singh. Powerful, faithful ,honest God servant. Bible says in Proverbs 10:7 "The memory of the righteous is a blessing ". I'm blessed to be part of hebron fellowship.
Praise God. Wonderful hymn to praise our God. Sorry, not to annoy who ever read this. It's Hephzibah n Beaulah (the spellings.) May God be Glorified. Amen. 🙏🌟
ఒక గొప్ప దైవజనుడు మనదేశంలో పుట్టించిన దేవునికి స్తోత్రము కలుగును
❤greatful
మన దేశంలో కాదు పుట్టింది భక్త సింగ్ గారు పాకిస్తాన్ లో పుట్టినారు
Not Pakistan he born in punjab @@anilp4636
Praise the lord anna manchi memories share chesharu.
Amne 🙏
నీతిమంతుని జ్ఞాపకముచేసికొనుట ఆశీర్వాదకర మగును.....
- సామెతలు 10: 7
Proverbs 10:7
యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు||
గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) మహిమా నిరీక్షణా నీవే నిశ్చయముగా నిన్ను చూతును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||
నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) ఎనలేని ధనము నీవేగా
నిశ్చయముగా నే పొందుదును (2)
యేసు ప్రభో జయహో (4) ||యేసు||
ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ
(2)
పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును (2)
యేసు నీతో సదా
యేసు ప్రభో జయహో (2) ||యేసు||
Praise the LORD
పరలోకం నుండి కలిగిన దర్శనమునకు అవిధేయుడను కాక అను మాటకు perfect example మన Baktha Singh తాత
ప్రైజ్ ద లార్డ్ . నాడు భక్తసింగ్ గారి నాయకత్వం లో జరిగిన సేవా వైభవ మధుర స్మృతులను నెమరు వేసి కొనడమే గొప్ప దివ్యానుభుతి.. మళ్ళీ రాని రోజులవి.. వీడియో పెట్టిన ప్రియులకు ధన్య వాదములు..ప్రభువుకు స్తోత్రములు..
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం 😢😢😢❤
Wonderful brother
అద్భుతమైన పరిచర్య దైవజనులు బ్రదర్ భక్త్ సింగ్ గారిది
నేను చూడలేదు కానీ వారి గురించి వింటున్నాను
ఆయన చేసిన పరిచర్య ప్రపంచం వ్యాప్తంగా ఉన్నది
ఎంత గొప్ప పరిచర్య 🙏🙏🙏
Thanks brother.praise the lord Brother
Super bro
Super bro
Amen
Yes
1975-79 హెబ్రోను చర్చి సభలు 3రోజులు పాల్గొంటున్నాను అద్భుతమైన అదృష్టవంతులు మేము
Abhishekamgariphotopettandi
తగ్గింపునకు పునాది మారుమనస్సు రక్షణకు జీవపు ఊట ఫలము లభించును... ఆయనే యేసు క్రీస్తు అభిషేకుడు ....🛐
రాకడను ఎదుర్కొనే విధంగా రూపాంతరం చెందాలి.
ఫ్రేస్ ది లార్డ్ దేవునికి మహిమఘనత ప్రభావములు కలుగును గాక ఆదినములు మర్చిపోని రోజు లు విశ్వాసులు ఎంతో ఆత్మీయంగా ఉండే వారు ఆమెన్
maa DADDY CHRISTOPHER gaaru e pic's lo unaru I'm very very happy
E రోజులు నేను చూస్తున్న సంగాల lo athi unnatha Mayan sangamu Hebron sangamu
Praise the Lord
భూమి మీద పరలోకం ఈదే
Praise the lord 🙏🙏
True
Amenamenamen
నిజంగా చాలా వందనాలు అంకుల్ గారు పాట వింటుంటే పరలోక అనుభూతి పొందాను 🙏🙏🙏🙏చాలా బాగా పాడారు 👌👌👌👌👌🙌🙌🙌🙌దేవునికే సమస్త మహిమ 🙌🙌🙌
Praise the lord
Amen
Wonderful melodious songs
Every day I was enjoying this song, so great sweetest song
Thanks brother
I am also brother
This song is written & composed by God Servant J.C.Rao
Can't control tears rolling down ...great ministry..hope the glory would come back to our assemblies
Thanking you Sister
Dear Sister Where Are You 4m.....?????
Glory didn't go anywhere, it depends on how we see the church.
😭😭😭😭🙌🙌
The Memory of The Righteous is blessing. Proverbs 10:7
Let's pray for Hebron to see the Glory of God Again!
Praise the lord 🙏
Praise God 🙏
ఆ మహా దైవజనుని దర్శించే దర్శంచుకోవడానికి ఆ దివకుమరుని వాక్యము వినే. ధ్ణ్యత్ ఆ దేవుడు. నాకు ఈచినడుకు ఆ దేవుని కి. వందనాలు. ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
OLORD,glory to God ❤❤❤❤
విశ్వాసవీరుడు. భావి తరాలకు విశ్వాస మార్గదర్శి భక్తసింగ్ గారు.దేవునికి లోబడి ఉంటే దేవుడు ఎలా వాడుకుంటాడో అయనే ఉదాహరణ.
Thank u so❤ much brother God bless u
nithimanthulanu gnapakamuchesukovadamu Ashirvadamu amen
Love this song
Praise the Lord ❤
దేవునికి మహిమ
నా భార్య చనిపోయారు covid.19 నా కుటుంబం kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please anna నా అప్పులు ఉన్నాయి prayerreqest please anna నా ఆడపిల్లలు ఉన్నారు
God bless you
Prayer chestamu anna, praise the Lord
E song vinty chala bagutadi naku
Praise the lord
Singing was very nice 🙏🙏
What to say.... Such songs are hard to hear these days....
Bhakthasingh Garu was Mighty Servant of God like Elizia & God blessed India & many Countries through him. Praise the Lord!!!
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...🙏🧎
Love this song very much.GOD bless you all the singers and musicians. Glory to God hallelujah
Paralokame mana dheshamu 🙏🙏🙏 praise the lord
Praise the lord for all
Ee patalu rasina variki , padina variki na vandanalu, naku ee patalu chala istam.praise the lord
e paata raasina uncle ni chennai lo choosanu ,chala chakkaga paaduthadu songs kuda.
Thanks JESUS hallelujah.wonderful great song. Mahima neeshanaYESU jAyame
🙏🙏🙏🙏 praise the lord UNCLE NA NAME RUTH NAKU HEART PRABULAMU UDTHE UNCLE APERESHANU PRAYER CHEYYADI UNCLE AMENNNN THANK YOU THANDRI AMEN HALLELUJAH 🙏🙋🏼♀️
God bless you
When I see uncle BAKATH SINGH photos......I am start to crying ....he is a man of God ...
Wonderful song
Praise the Lord. Quite encouraglng & inspiration for younger generation
Praise the lord thathaya good paricharya
Praise the LORD
Thanks for uploading Very rare pictures
ఈ పాట విన్నప్పుడు ఉజ్జీవం వస్తుంది సార్
Yes brother
Heaven is my home heaven is my country Jesus Christ is my god I Love this song
Great parecharya 🙏🙏🙏
Lo 9
First time i listen to this song
Heart touching song with heavenly blessings which turn our hearts towards to heaven
Ur really inspiration to me daddy 🙌🙌🙌
I praise God for sending bakth singh brother as an angel to this world 🙏🙏🙏🙏👏👏👏
I love you bakhtsingh garu my spiritual father I love hebron church jai bakhtsingh garu
Praise the lord ayya e sahavasam matramea bible prakaram ga vundi me lanti savakulu malli ravalani a davuni korukuntunanu praise the lord amen
Great man of God. Our beloved brother Bakht Singh. Powerful, faithful ,honest God servant.
Bible says in Proverbs 10:7
"The memory of the righteous is a blessing ". I'm blessed to be part of hebron fellowship.
Woooow... inni photos colect chesinandhuku thq thq solo much ... ippudu I've chusthuntey goosebumps vasthunnai.. nd nenu aah rojullo pudithey bavundu anipisthundhi..
V V Nice
Yes paralokame mana nirekshana
Praise the lord 🙏 Amen
Great paricharya
Praise the lord 🙏🙏
Wonderfull video.
All the God servents went to glorify to God ,& I remember all the sichvations so sad , sorry to say
Devudu tho naduchuta antay e patadwara ardhamauthadi, Thanks Jesus thandri meeru goppa devuduvu thandri, heavenly happiness epatalo kanipistundi
ఎప్పుడో చూడని కొన్ని ఫోటోలు చూశాను సంతోషంగా ఉంది థాంక్యూ బ్రదర్ అందులో జి టీ బెంజిమెన్ అంకుల్ కూడా ఉంటే బాగుండేది
Praise the Lord, Thank you Jesus, Powerful messages and heart touching song
దేవునికి స్తోత్రము 🌹🌹🌹🌹
I love Hebron fellowship
Praise the. Lord.All.glory.to god.very. good. Song
Praise the Lord 🙏🙏🙏👏👏👏
THANKYOU SISTER FULLSONG UPLOADING CHESINANDHUKU
Bhaktsingh uncle he lift me n named to me n my all brothers n sisters . we r blessed.. he is great servent of God . hallelujah....
you and your family is blessed sister...
Unforgettable. Thee
Holyman. In the. World
Etuvanti daiva sevakunni gurinchi nenu world wide vinaledu..only for bakth Singh uncle gurinchi vinnanu..uncle chesina karyalu maha wonder.. Praise the lord...
Praise the lord brother 🙏🏿 Sister good song so much for your thanks
Great service brother bakthsing in glory to god Amen
Praise the Lord
Great Service
Thank you for the good song n videos
Praise the Lord Extent Vidio brother
Praise the lord
Wonderful commitment for jesus
Praise God.
Wonderful hymn to praise our God.
Sorry, not to annoy who ever read this. It's Hephzibah n Beaulah (the spellings.) May God be Glorified.
Amen. 🙏🌟
Thank you so much for posting this video .
Man of God ❤️
Kichdi, sambar seva, keep it up hebron
🙏🙏🙏🙏🙏
Ee rojulu Marla kavali prabuva....🙏
Praise he Lord andi all glory to God that he has chosen some people and lead them
Jesus ee patatho entho aanandistadu..super voice bro..praise the lord
God bless you brother
Glory to God Amen Hallelujah
praise the Lord
Bro bakth singh uncle goppa daivajanulu mana barathadeshaniki vachi aposthalula.bhodhanu manakandhari icharu
I like it song... thimothy uncle miss u ... From Khammam
Praise the Lord hallelujah 👏👏👏
Great ministry can't control tears for this song
I like so much this video song. Peaceful and prayerful memories
🥰
Hallelujah🙌
May the Days come back as Ahaz's Sun Dial
Thanking U
AMEN PRAISE THE LORD
🙏🙏🙏🙏
Excellent video presentation brother 🙏🙏🙏🙏
praise the lord 🙏🙏👏👏👏👌👌
Great man of God brother Bakthasing garu. 🙏🙏🙏🙏🙏.
Super song
Blessed to be in Hebron fellowship...thank you lord