హీరో అనే పదానికి అసలైన మగాడు || కృష్ణగారి జీవితం లోని అసలైన మలుపులు || Super Star Krishna Biography

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2022
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
  • НаукаНаука

Комментарии • 194

  • @harsha9637
    @harsha9637 Год назад +13

    మా నాన్న కృష్ణ గారికి వీరాభిమాని...తన అభిమాన నటుడు ఇక లేడు ఎప్పటికీ తిరిగిరాడు అని చాలా బాధపడ్డారు. మొదటిసారి మా నాన్న కళ్ళలో కన్నీళ్లు చూసాను. ఒక రియల్ లైఫ్ సూపరస్టార్ కి అభిమాని గా ఉన్నందుకు గర్వపడుతున్నాను అని మా నాన్న గర్వంగా చెప్పారు.తెలుగు కళామతల్లి మిమ్మల్ని చూసి గర్విస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు...మీరు మా తెలుగు వారు అవ్వడం, మా అదృష్టం. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🥺🤍

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +41

    కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని.... మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులందరు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏🙏🙏
    Be strong మహేష్ అన్న 👍👍👍

  • @ahvideos567
    @ahvideos567 Год назад +9

    తెలుగు జాతి గర్వపడే ,దమ్ము దైర్యం సాహాసం,కొత్త సాంకేతికత ను తెలుగువారికి పరిచయం చేసిన తెగువ ఉన్న ఏకైక భారతీయ కథానాయకుడు ,మన తెలుగువాడిగా పుట్టిన నటశేఖరుడు, డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .. ఆయన పుట్టిన జిల్లా లో...తెనాలి ప్రాంతం లో పుట్టినందుకు నేను కూడా దన్యుడిని...జయహో సూపర్ స్టార్...

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Год назад +7

    మీ వాయిస్ చాలా బాగుంది సార్ మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పని విషయాలు తెలియజేశారు ఇది నిజంగా గ్రేట్ ఈ వీడియో డిలీట్ చేయబాకండి వేరే ఛానల్ అప్లోడ్ చేయవా అక్కడ మీకు దండం పెడతాను ఎందుకంటే ఈ వీడియో ఉండాలి ఈ వీడియో నలుగురికి తెలియాలి కొన్ని లక్షల మందికి కృష్ణ గారంటే ఎవరు అనేది తెలీదు దాదాపుగా ప్రపంచ జనాభాలో 20 శాతం ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలియాలి ఈ విషయం కృష్ణ గారు చేసిన త్యాగాలు కృష్ణ గారు పడిన ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని కృష్ణ గారంత గొప్ప వాళ్ళు అవ్వాలి జోహార్ కృష్ణ గారు

  • @dubbakathirupathi854
    @dubbakathirupathi854 Год назад +10

    🙏🙏శ్రీశ్రీ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ నిజమైన సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మ కు శాంతి చేకురాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్నాం సార్ మీ లాటి గోపావారికి మరణ మే లేదు మిరు ఎపాటికి మతోన్నే ఉంటారు సార్ జై హింద్ 🙏🙏

  • @suryakumarcholleti8110
    @suryakumarcholleti8110 4 месяца назад +2

    మళ్ళీ జన్మించాలి మీరు మీ లాంటి మంచి మనసున్నా లెజెండ్ మీరు జైహో సూపర్ స్టార్ సర్ 🙏

  • @satyanarayana734
    @satyanarayana734 Год назад +8

    Nammalekapotunna.......😭😭😭😭😭😭😭😭😭 మళ్లీ సూపర్ star గా puttali...amar rahe కృష్ణ గారు...

  • @mahidhfm4391
    @mahidhfm4391 Год назад +28

    Miss You Superstar Krishna Garu 😢💔

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Год назад +26

    మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ 💐
    మీ తెలుగు ప్రజలు.... Rest in peace Sir 🙏

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 Год назад +3

    Om shanthi జేమ్స్ బాండ్ కృష్ణ గారు సూపర్ స్టార్ హీరో

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +6

    కృష్ణ గారు నటించిన సినిమా అల్లూరి సీతారామరాజు చరిత్రలో ఎప్పటికీ చిరుస్థాయిలో ఉండే సినిమా ఆయన పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాము 🙏😔

  • @kanuguprakashgoud800
    @kanuguprakashgoud800 Год назад +44

    Miss u super star krishna garu 🪔🪔😭😭💐💐

  • @hirakariashok602
    @hirakariashok602 Год назад +7

    మీ ఆత్మ కు శాంతి చేకురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శాంతి 🙏😔

  • @indrasenareddy6335
    @indrasenareddy6335 Год назад +4

    సర్ మీరు మళ్ళీ పుట్టాలని నేను దేవుడు ని అడిగాను సిర్. త్వరలోనే మీరు మళ్ళీ వస్తారు అని తెలుగు ప్రజలు చూస్తున్నారు సర్. మేము నిన్ను చాలా మిస్ ఐయ్యం 😢😢😢

  • @gouseshaik74
    @gouseshaik74 Год назад +9

    *WE MISS YOU SUPER STAR KRISHNA GARU* 💔💔🥺🥺
    మీరు ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారు, మీలాంటి మంచి వ్యక్తి ని కోల్పోయినందుకు మాకు చాలా బాధ గ ఉంది...😥😥💔
    #staystrongmaheshanna

  • @Eswar78687
    @Eswar78687 Год назад +12

    Greatest Indian actor super star Krishna garu ❤️
    We always love's u sir 🙏

  • @srinuveluchoori9552
    @srinuveluchoori9552 Год назад +5

    My childhood favourite hero Krishna Garu love you sir miss you sir🙏🙏🙏🙏

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 Год назад +2

    JOHAR SUPERSTAR KRISHNA GARU 👌👏🙏

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f 4 месяца назад +1

    No one can ever beat super star krishna

  • @ranapdpt3069
    @ranapdpt3069 Год назад +2

    హీరో కృష్ణ గారు......... హీరో అంతే........😥😥😥👌👌👌👍👍👍

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад +1

    Producer, Director, Editor, Studios owner, all India Distributor and Hero, That is Super Star Krishna garu. Shraddanjali.

  • @arm8074
    @arm8074 Год назад +2

    మీరు చాలా చక్కగా గౌరవంగా చేప్పారు

  • @srinivasarao4514
    @srinivasarao4514 Год назад +4

    BROTHER RAVI TEJA BIOGRAPHY DO VIDEO

  • @NallamilliSumaReddy
    @NallamilliSumaReddy Год назад +2

    Rip Krishna garu. Miss you a lot Sir

  • @ramuroyal7641
    @ramuroyal7641 Год назад +3

    సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @secretsoul0005
    @secretsoul0005 Год назад +7

    We miss uh Super Star Krishna sir 💐🙏

  • @Eshwartej
    @Eshwartej Год назад +5

    Miss you sir
    Telugu industry legendary actor

  • @umrumr11
    @umrumr11 6 дней назад

    super star krishna garu legendary artist🎉

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns Год назад +7

    Miss you Krishna garu, RIP 😭😭😭😭

  • @nagendrababu9676
    @nagendrababu9676 Год назад +5

    Advance congratulations 1 MILLION S...RIP KRISHNA GARU

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 Год назад +3

    TELUGU KNOWLEDGE 1 MILLIONS REACH ఐ, మంచి CONTENT ఉన్న INFORMATION VIDEOS తో దూసుకుపోవాలీ, అన్న

  • @srinivasrao6258
    @srinivasrao6258 Месяц назад

    Good... Nice ఎనాలిసిస్ sir...
    నేను చూసిన మొదటి వీడియో ఇది....
    హ్యాట్సాఫ్ to you... Sir... మరిన్ని మంచి వీడియోస్ మీనుండి రావాలని ఆశిస్తున్నాను

  • @bhanusrirajanp4863
    @bhanusrirajanp4863 Год назад +2

    తారలు దిగివచ్చిన వేళ 1975 అనుకుంటా సూపర్ స్టార్ అనే డేరింగ్ అండ్ డాషింగ్ పవర్ ఫుల్ నక్షత్రం నేటితోబ్లాక్ హోల్ లో కలిసిపోయ🌟

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 Год назад +1

    Legend Superstar Krishna

  • @princenaamu3484
    @princenaamu3484 Год назад +1

    We miss lot of Krishna garu

  • @boyamalliprabash1885
    @boyamalliprabash1885 Год назад +2

    పాస్ట్ లైక్ అన్న

  • @diwakarnaik2133
    @diwakarnaik2133 Год назад +7

    RIP krishna garu 😭😥🥺

  • @ganeshrameswarapu3135
    @ganeshrameswarapu3135 Месяц назад

    Jai super ⭐ Krishna garu

  • @sivakomara
    @sivakomara Год назад +2

    Miss u legendary super star krishna garu

  • @sulthanbashashaik7235
    @sulthanbashashaik7235 Год назад

    Miss you super star krishna garu

  • @rohithbyri6782
    @rohithbyri6782 Год назад +1

    He is the real superstar

  • @sairamyellavadhyula1046
    @sairamyellavadhyula1046 Год назад

    Jaya ho super star krishna. Anna manchi video andinchaaru, thanjs

  • @SudhakarChittimalla
    @SudhakarChittimalla Год назад

    Superstar ante krishna we miss you

  • @vipparthisrinu951
    @vipparthisrinu951 Год назад +1

    video chesinanduku చాలా TQ so much Brother 🙏
    Miss you super star Krishna Garu 😢
    Stay strong Mahesh annaya 😔

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад

    Multistarer movies number one Hero of tollywood.

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +1

    Weateing.your.video.Rip.super.star😭😭😭

  • @ismartsrikanthvlogs1662
    @ismartsrikanthvlogs1662 Год назад +1

    *Daring and Dashing Hero Super star Krishna garu We Miss u sir*

  • @theveterans117
    @theveterans117 Год назад

    RIP Superstar. ..MISS U

  • @arterkripennagasai8005
    @arterkripennagasai8005 Год назад +4

    SUPER STAR ⭐ KRISHNA gariki నివాళి 🙏🏻 🙏🏻
    Dear brother min 18.01 sec దగ్గర 2022 కి బదులు గా 2002 అని పలికారు. సరిచేయగలరు.

  • @ravikumar-qg8dc
    @ravikumar-qg8dc Год назад

    jai super star Krishna

  • @dhanrajdasari3762
    @dhanrajdasari3762 Год назад

    Good information.correct ga cheppav

  • @nagarajuthefailure4766
    @nagarajuthefailure4766 Год назад

    Super anna baaga cheppav nice video rip Krishna sir

  • @chirutha4love
    @chirutha4love Год назад

    Good information.. Super start garu chala mandhi ki inspiration..A mahanubhavudi Atma ki bhavanthudu shanti chekurchalani manasara korukundam..

  • @voletisivaram3020
    @voletisivaram3020 Год назад +1

    Nijamgaa superstarkrishna lanti heroni government gurthisthe anthani meedha biopic movie mathrame kaadhu schools and colleges lo koodaa ayana biopic story history meedha Telugu subject mariyu English subject lo kooda okka lessons and composition gaa raavali Ani korukuntunaanu😊🕉️🐴🤠

  • @sunilboodala7128
    @sunilboodala7128 Год назад +1

    Krishna garu I miss u man 80s generation ki adbhuthamaina cinememories icharu mimmalni nenu pedananna Ani pilustha really I miss u nanna

  • @sireeshamadugula30
    @sireeshamadugula30 Год назад

    Gud information about krishna garu.

  • @veerarao1387
    @veerarao1387 Год назад

    Great human , Real Hero duper star krishna guru,

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад

    Fastest 100 movies completed Hero Krishna garu.

  • @rajeshprince1986
    @rajeshprince1986 Год назад

    👏👏 Hattoff ayyappa 🙏, chala baaga depth ga explain chesaru.. 💐💐

  • @DineshKumar-Vs
    @DineshKumar-Vs Год назад +2

    Bro pawan kalyan gari pi vedio cheayandi plz

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад

    Indian Silver Screen lo yekaika Super Star Krishna garu.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад

    Sankranti Monagadu yevvarante takkuna gurthikocche Hero Krishna garu.

  • @satieshsatiesh3129
    @satieshsatiesh3129 Год назад

    Great.... video,ossum

  • @tsb1747
    @tsb1747 Год назад +2

    EE ... వీడియో చూసాక అర్ధమైంది..!
    Super 🌟 Star అనే బిరుదు కి నిలువెత్తు రూపం " కృష్ణ " గారే అని బలంగా నాటుకుపోయింది. " Tha Great Legend "
    ఆయన భువి పైనే కాదు. ఆకాశ దివి లోను
    తార నక్షత్రం లా వెలుగుతూ ఉండాలి. 🌟

  • @venkatramanamurthynethi663
    @venkatramanamurthynethi663 Год назад +1

    We miss you krishna garu RIP sir 💐💐💐

  • @cpd_ikkada
    @cpd_ikkada Год назад

    👏 Super Anna correct ga Chepavu 👏 thank you Anna Janalaki Andhariki Telise laa Simple ga chepina Andhuku 🙏🏿 We Miss You Sir 😭💔 Johar Krishna Garu Johar 🙏🏿😭

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 3 месяца назад

    Jana pathalalo. Kanthrao. Top Hero. Atlane. Vitalacharyulu. NTR. Movies. House full. Atlanti. Period. lo Bommalu cheppina. Kathalo krishna super super ga. Act. Chesinadu . Chellelu husband nu sentiment chalaa baga act. Chesinaru audions. Hall hall antha. tension. theppinchandu. Krishna. Super super ga vundhi

  • @karukolasanthosh7978
    @karukolasanthosh7978 Год назад +1

    Krishna Garu we miss you sir

  • @kalpanarachakonda5903
    @kalpanarachakonda5903 Год назад +1

    Bro Jayalalitha bio video cheyy...

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Год назад +1

    MISS YOU SIR SUPER STAR KRISHNA GARU 😥😓🌹🙏🙏

  • @naveenanthu8739
    @naveenanthu8739 Год назад +1

    Miss you super star ✨

  • @shivanandasunkari2118
    @shivanandasunkari2118 Год назад

    Chala goppaga cheppav bro

  • @khajaramthulla7267
    @khajaramthulla7267 Год назад +1

    Miss u super star...

  • @secretsoul0005
    @secretsoul0005 Год назад +1

    @teluguknowledge Broh Bruce Lee The Fighter Biography Video Cheyu plzzz 🙏

  • @nagarajutanniru5081
    @nagarajutanniru5081 Год назад

    Excellent explanation

  • @sravanthi6530
    @sravanthi6530 Год назад +1

    Super bro ❤️☺️👌🏻

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 7 месяцев назад

    Super Star Krishna garu Super Star yela ayyaro correct chepparu. Nenu kuda 1983 lo Jyoti Chitra weekly cini magazine coupon pampanchanu. Idi baga gurthundi sir. Appudu Bihar, Dist Gopal ganj sadamusa Sugar factory lo job chesetappudu Jyoti Chitra weekly vacchedi by post. Hero Krishna garu Die hard fan ni chala marlu Madras vellanu.

  • @user-zk2ju8xh1d
    @user-zk2ju8xh1d Год назад

    Daring 🥰and dashing 😎and superstar ⭐Krishna 🙏🙏🙏 miss u sir

  • @s.vcreations8841
    @s.vcreations8841 Год назад

    Om shanthi 🕉️

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 Год назад

    విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు మొదటి కింగ్స్ హరిహర రాయలు బుక్కరాయలు HISTORY STORY VIDEO చేయండి అన్న

  • @pallividyasagar5800
    @pallividyasagar5800 Год назад

    సూపర్ brother 👌👌👌

  • @kssrinivas3870
    @kssrinivas3870 Год назад

    Krishna garu maranininchina ayana prajala gundella jivinche vantaru alanti hero leru raru. Ayana atyanta manavathvam murthibavinchina mahonnata vyakthi

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Год назад +2

    Sir Super Star Krishna garu Date of birth is 31.05.1943.

  • @pallishajahan3105
    @pallishajahan3105 Год назад

    Super sir meru great and sir RIP YOU KRISHANA GARU
    thanks to you for information

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey Год назад

    Well said

  • @srinusai9163
    @srinusai9163 Год назад

    Super bro

  • @cpd_ikkada
    @cpd_ikkada Год назад

    🌟 Super Star's 🌟 Ante Brand 🌟💯🥳

  • @anithaangel7anu911
    @anithaangel7anu911 Год назад

    Thanks for your video bro thanks

  • @sairamyellavadhyula1046
    @sairamyellavadhyula1046 Год назад

    Thanks Anna

  • @Venkygoud1996
    @Venkygoud1996 Год назад

    Bumi meda oka velugu veligi Akasam lo kuda veligendhuku velina 💥 super star krishna garu 💥💥 Miss you sir😭🙏

  • @venupappala5191
    @venupappala5191 Год назад

    Real hero krishna garu 💐💐💐🙏

  • @tirumalaraotirumala6053
    @tirumalaraotirumala6053 Год назад +1

    Eapati varaku naku Krishna gari gurichee poorthi ga telidu bro meru chapina taravatha ardham ayyendee ayyana great person ani 1year lu 19 movie's tiyadume antay matalu kadu a Mark ni enka a hero kuda touch chaiya ledu rip Krishna garu 😭🙏

  • @ManiKumar-fo8md
    @ManiKumar-fo8md Год назад

    Thank you so much sir ❤️ for this information ❤️

  • @eswaraokarri3212
    @eswaraokarri3212 Год назад

    Super

  • @sridharp2310
    @sridharp2310 Год назад

    RIP the legendry actress Super Star Krishna garu.........😭😭😭😭 We miss you....

  • @rajeswari930
    @rajeswari930 Год назад

    Krishna I miss you

  • @syeammusai
    @syeammusai Год назад

    Miss you sir

  • @avinashgaming6917
    @avinashgaming6917 Год назад

    Miss you super star ✨🌟✨ Krishna garu rip Star 🌟 Krishna garu

  • @yaswanthyannamsetty2611
    @yaswanthyannamsetty2611 Год назад +1

    RIP Super Star Krishna garu

  • @vijaikumari8168
    @vijaikumari8168 Год назад

    Miss u sir