ANR & కృష్ణ గారి మధ్య దేవదాస్ సినిమా గొడవ ఎలా మొదలయ్యింది ? || Devadas Parvathi Real Love Story

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • దేవదాసు పార్వతీల అసలు కథ ఇది || DevaDas Original Story Explained
    లైలా - మజ్ను ల అసలు ప్రేమ కథ : • Laila Majnu Real Story...
    రోమియో జూలియట్ ల అసలు ప్రేమ కథ : • Romeo Juliet Original ...
    **********************************
    Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Комментарии • 113

  • @teluguknowledge42
    @teluguknowledge42  2 года назад +33

    ❤️ some technical issues వలన , video ని , కాస్త Edit చేసి , reupload చేయాల్సి వచ్చింది.
    మీరు already videoని watch చేసి ఉంటె , స్కిప్ చేసేయండి.
    మిస్ అయ్యిన మిత్రులు మాత్రం చుడండి , మీకు తప్పకుండా నచ్చుతుంది. ❤️

    • @sridurga9375
      @sridurga9375 2 года назад +1

      Hggggg

    • @sridurga9375
      @sridurga9375 2 года назад +1

      Hhhhhh

    • @sridurga9375
      @sridurga9375 2 года назад

      Iii

    • @trinadhguruji4531
      @trinadhguruji4531 2 года назад +1

      జ్యోతిష్యం చెప్పబడును శ్రీ వశీకరణ పురుష వశీకరణ చేయబడును❾❺❶❺❽𝟬❹𝟬❷❽📞

    • @darlinghari3242
      @darlinghari3242 2 года назад +1

      Ok bro

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 2 года назад +12

    ఓకే వీడియో లో రెండు కథలు......సూపర్ bro
    Old story చెప్పినంత సేపు sad BGM పెట్టావ్ real story నుండి BGM తొ పాటు గా స్టోరీ కూడా fast గా complete అయ్యింది

  • @ksrinivasachari2401
    @ksrinivasachari2401 2 года назад +4

    శ్రీకృష్ణ దేవరాయలు గురించి వీడియో చేయండి

  • @gayathribai07
    @gayathribai07 2 года назад +10

    Prathi Concept Maku artham ayela...Miru chala baga explain chestaru Tqsm Anna 🥰

  • @pkr176
    @pkr176 2 года назад +8

    a n r legendary actor

  • @annekishore2687
    @annekishore2687 2 года назад +12

    కుట్రలు పన్నటం ఏమిటి.
    ఒకే నవలా కథ ని ఎవ్వరు ఎన్ని సార్లు అయినా తీసుకోవచ్చు.
    ఎవ్వరి సినిమాను... వారు ఎన్ని సార్లు అయినా రిలీజ్ చేసుకోవచ్చు.
    పాంప్లెట్లు పంచి, నెగటివ్ ప్రచారం చేస్తే సినిమాలు ఫెయిల్ ఎలా అవుతాయి.
    కృష్ణ కష్ట పడి నటించినా.. కొన్ని పాత్రలు కొందరికే పరిమితం అవుతాయి.
    ANR Lives On..Johar Savitri

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 2 года назад +10

    Remember,,,,,,,,
    Krishna devdaas not bad
    Making, screenplay direction
    Excellent 👌

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 Год назад +1

      Technology develope అయ్యాక తీసినసినిమాలో natural గా టెక్నికల్ వాల్యూస్ ఉంటాయి కానీ సినిమాలో కావాల్సింది చక్కటి నటన ప్రేక్షకుల్ని తమను తాము మరిచిపోయి సినిమాలో నిమగ్నమ్ చేయడం.

  • @143ilu4
    @143ilu4 2 года назад +6

    అల్లూరి సీతారామ రాజు గెటప్ కృష్ణ గారికే సొంత.చాలా కాలం తరువాత చరణ్ సొంతం చేసుకున్నాడు.కాని దేవదాసు గెటప్ ANR గారికే సొంత అప్పటి.అది ఎప్పటి కైనా

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +10

    A black and white movie dominated a colour movie,
    Because ANR body language and tragedy action scenes were excellent as Devadas. It was accepted all the Heros of other Languages, who were acted as Devadas.
    But Krishna body language and action were not fit for tragedy action as Devadas.
    In the film History ANR "Devadas was the number one best movie for ANR"
    In the film History of Krishna" Alluri Seeta Rama Raju is the number best film"
    It's a direct fight, but not a sabotage.

  • @bhavarajuvsv7959
    @bhavarajuvsv7959 2 года назад +3

    మీరు చెప్పింది నిజమే. ANR తక్కు వేమి తినలేదు. చాలా రాజకీయాలు చేశాడు.

  • @spiceyboys590
    @spiceyboys590 2 года назад +10

    Krishna & Mahesh Babu Fans Andra Pradesh 🔥

  • @ravichowdary4667
    @ravichowdary4667 2 года назад +2

    ANR & NTR
    ఇద్దరు కూడా krishna గారి ఎదుగుదల చూడలేకపోయేవారు.
    1975 తరువాత ANR NTR ప్రభావం తగ్గింది
    కృష్ణ గారి movies భాగా జనం ఇష్టపడేవారు
    అది చూడలేకపోయేవారు
    Senior heros
    అలాగే కృష్ణ గారు remuneration విషయంలో
    నిర్మాతలని ఇబ్బంది పెట్టేవారు కాదు.
    Junior artist లుకు కష్టం వేస్తే సహాయం చేయడంలో ముందు. ఉండేవారు కృష్ణ.
    Krishna గారి దేవదాస్ సినిమా release time లో ANR తన దేవదాసు re-release చేశారు
    పాపం krishna గారు ఎవరి మీద proffesional rivalry పెట్టుకోలేదు
    ఆయన సినిమాలు అయ్యన లోకం అన్నటు
    ఉండేవారు.
    ANR NTR ఎంత ఇబ్బంది పెట్టిన ఎప్పుడు
    వారిని గౌరవంగా పిలిచేవారు కృష్ణగారు
    ఎప్పుడు పత్రికలు వారితో కానీ ఎవరితో కానీ
    వారి గురుంచి తప్పుగా చెప్పలేదు.
    కానీ రామారావు గారు మరి ఇబ్బంది పెట్టిన time లో ఆయన మీద ఒక మూడు సినిమాలు తీశారు
    కృష్ణగారు

  • @kolukurinavadeepreddy425
    @kolukurinavadeepreddy425 2 года назад +4

    Bodhi darma gurinchi video cheyandi bro

  • @manmadharaodikkala2024
    @manmadharaodikkala2024 2 года назад +3

    మళ్లీ పుట్టాడు దేవదాసు 🙏👌👌👌💐💐🙏

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 года назад +5

    indian film field o okade Devadas adi ANR d legend.

  • @venurekadi837
    @venurekadi837 2 года назад +15

    Naga Chaitanya and Keerthi Suresh mali ilanti movie testey bale untadii❤❤

    • @Beautyofnature224
      @Beautyofnature224 2 года назад

      vijay devarkonda willbe better than chaitanya dued

  • @suryaprabhakar703
    @suryaprabhakar703 Год назад

    Nice information bro keep doing more videos like this and thanks for doing this video

  • @user-ly6ns3lr6l
    @user-ly6ns3lr6l 2 года назад +5

    చే గువేరా life story అన్న plz 🙏🏻

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 2 года назад +2

    Like kotti video chusanu brother i like your voice Amazing

  • @Divyagoldy
    @Divyagoldy 2 года назад +2

    పండగల సాయన్న గురించి ఒక వీడియో చేయండి plzz 😊😊. ఆయన గురించి మీ వాయిస్ లో తెలుసుకోవాలని చాల ఆశగా వుంది

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 года назад +2

    Super rraa Mama❤👌👌👌❤

  • @palatejeshreddy9278
    @palatejeshreddy9278 2 года назад +30

    బ్రో నాకు తాజ్ మహల్ లవ్ స్టోరీ కావాలి ప్లీజ్ చెప్పండి

    • @arya9334
      @arya9334 2 года назад

      Bro allrady vachindi bro chudu

  • @prasadpalupuri6216
    @prasadpalupuri6216 2 года назад +1

    Thanks bro chela estamaina cenima gurinchi chela chakkaga chepevu

  • @rajashekarg8071
    @rajashekarg8071 2 года назад +3

    Ee video chusedaka Krishna kuda Devadas cinema teesadani teleedhu

  • @chinna8364
    @chinna8364 2 года назад +3

    ANR devadas👌 Nagarjuna fans ♥️

  • @raghukishore1652
    @raghukishore1652 Год назад

    ANR LIVES ON

  • @akilesh955
    @akilesh955 Год назад

    Very correct explanation ...superstar is always a superstar

  • @annekishore2687
    @annekishore2687 2 года назад +4

    ANR Lives On

  • @diehardfollowerofpowerpawa2105
    @diehardfollowerofpowerpawa2105 2 года назад +4

    Brother , ఎప్పటినుంచో అడుగుదాం అనుకుంటున్న , SCIENCE vs . GOD ee topic meedha oka video create brother . Please 🙏

  • @l-k-s-hubby9844
    @l-k-s-hubby9844 2 года назад +7

    The way you explain every concept is awesome ❤️❤️❤️

  • @mahalaxmi4543
    @mahalaxmi4543 2 года назад +1

    Hii Sir 🥰
    Nenu mi Vedios Ki Pedda Fan Ni Miru Explain chesaka Chala Ardham Aavurumdi
    Na kosam Benten Series ni Explain chestaraa plzzzzz

  • @vacreation1856
    @vacreation1856 2 года назад +2

    బ్రూ ఇప్పుడు మహేష్ బాబు మూవీస్ కి కుడా కొందరు అలా నే చేస్తునరులే...

  • @Eswar78687
    @Eswar78687 2 года назад +1

    Great explanation bro ❤️

  • @harivaraprasad9733
    @harivaraprasad9733 2 года назад

    Great sir najam chepparu

  • @pavankumarandiboina3390
    @pavankumarandiboina3390 2 года назад +2

    Jai super star ❤️❤️❤️❤️

  • @hemasundarn6360
    @hemasundarn6360 2 года назад +2

    Make a video on "how the ancient Brahmins worte the holy book's and long forecast book like kalaganam, Panchangam,
    How they have discovered twin star before the science come in our life
    Although we have the three spiritual path why the kalaganam has only written by the great hindhu mythology people,
    Sashtram ni oka mooda namakam bavinche ee generation ki oka scientific proof ga ,oka goppa mahonatha vishyam ga deenni Meru vivarinchalni na pradhana plz dayachesi oka video cheyandi eedhi kuda oka goppa sandesam eeh ee viswaniki .

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 2 года назад +1

    Hi bro h r u Amazon Forrest gurichi 2videos chei plz naa kosam

  • @funcartoonsworld4232
    @funcartoonsworld4232 2 года назад +4

    I LOVE YOU bro ❤️

  • @isaac07129
    @isaac07129 2 года назад +4

    Bro Andhra Vari istalu alavatlu gurinchi oka video cheyyi bro

  • @ad8943
    @ad8943 Год назад +1

    Devadas ku Anr sarigga saripoyaru. Last stage lo Anr body kruni krushinchi aa masima battalu anni nijamemo annatluga unnayi. Ade Krishna body personalty devadas ku suit kaaledu.pata devadas lo Ghantassla gaari patalu evergreen songs. Anr Devdas Andhra pradesh lo prekshakulni dukha samudram lo munchesindi.

  • @gvsatish424
    @gvsatish424 2 года назад +1

    ఎ సినిమా నైనా థియేటర్ కి వెళ్ళి flop చెయ్యాలి అనుకుంతె అది అంత సులభం కాదు సినిమా బాగుంటే దాని ఆపలేరు సినిమా లో చాలా సీన్స్ లో కృష్ణ యాక్షన్ కి నవ్వు వస్తది కృష్ణ ఈ సినిమా తీయటం waste అయినా తీసిన సినిమా నే తీయటం కృష్ణ కి అలవాటు తను ఎదగదానికి ఎదో స్కీమ్ అప్పట్లో ఇది follow అయ్యాడు

  • @vishnuvardhankumarn8387
    @vishnuvardhankumarn8387 2 года назад +1

    Bro vyapam scam gurinchi video cheyyi bro pls

  • @m.d.rvillagevolgs1301
    @m.d.rvillagevolgs1301 2 года назад +4

    Bro big fan nee voice excellent

  • @veeranagamaheshpalivela6541
    @veeranagamaheshpalivela6541 2 года назад

    I like this video bro...

  • @srikanthkuravi4385
    @srikanthkuravi4385 2 года назад +4

    కృష్ణ గారు దేవదాసు సినిమా మళ్లీ తీస్తే ANR గారికి వచ్చిన నష్టం ఏమిటో నాకు అర్థం కాలేదు. హాలీవుడ్‌లో కూడా ఎన్నో సినిమాలు మళ్లీ తీశారు. ఏఎన్ఆర్ గారికి అంత సంకుచిత మనస్తత్వం వుండదన్నమాట.

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Год назад +2

      ANR Krishna ni Devdas teeyyoddani cheppalede. Oke roju release cheyyaledu. Krishna Devdas release ki one week mundu release chesaru. 1953 taruvata almost every year Devdas re release ayyedi. Aa year Anni sarlu release aytinataruvata kuda 200 days paiga adindante audience ANR Devdas ni enta own chesukunnaro teliyaleda.

  • @rukando6700
    @rukando6700 2 года назад +1

    Big fan for you anna

  • @ksrinivasachari2401
    @ksrinivasachari2401 2 года назад

    Anna I am your subscriber please 1:05 na vache music edo cheppandi please

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 2 года назад +2

    There is lot of different action between ANR and Krishna and resemblance not reached in Krishna face as ANR tragedy action

  • @Intrestfacts_telugu
    @Intrestfacts_telugu 2 года назад

    Super brother ❤️

  • @gkmurty4771
    @gkmurty4771 2 года назад +1

    Actual ga krishna devadasu baguntundi.

  • @vamsinaidu7086
    @vamsinaidu7086 2 года назад

    Che guvera story anna please ❤️

  • @mr.ismailbaig4725
    @mr.ismailbaig4725 2 года назад +1

    Bro Russia and Ukraine war gurchee video chai bro

  • @somanchisubbalakshmi7442
    @somanchisubbalakshmi7442 Год назад

    Krishna also very good actor he did well in devadasu also.results are god knows.

  • @exclusive_boy_1452
    @exclusive_boy_1452 2 года назад +1

    I am first bro✌️✌️❤️❤️

  • @karthik4445
    @karthik4445 2 года назад

    Oka asamarduni Prema Katha Devdas..

  • @naveenraj8128
    @naveenraj8128 2 года назад

    Krishna sir is great

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 2 года назад +2

    సినిమా బాగుంటే జనాలు ఎగఫడి చూస్తారు.. ఒక సినిమా ను బలవంతంగా ఫ్లాప్ చేయడం జరుగుతుందా? ఇంత సోది చెప్పే....ఇంత చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా బ్రదర్!

  • @AbdulSamad-gc2cg
    @AbdulSamad-gc2cg 2 года назад

    Bro naaku shin chan gurenchi talesukovalee ani undi bro
    So please dane meda oka video chastaru aani asistunaanu

  • @localchinna7458
    @localchinna7458 2 года назад

    Super 💕💕

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 года назад

    Success and failure common in industry.

  • @trinadhguruji4531
    @trinadhguruji4531 2 года назад

    జ్యోతిష్యం చెప్పబడును శ్రీ వశీకరణ పురుష వశీకరణ చేయబడును❾❺❶❺❽𝟬❹𝟬❷❽📞

  • @abireddy9927
    @abireddy9927 2 года назад

    Bro plz I want Taj Mahal love story

  • @117roy7
    @117roy7 2 года назад

    Super....Anna...117

  • @Pavan_Prabhas45
    @Pavan_Prabhas45 2 года назад

    Krishna Garu Kooda Devdas Teesaru ani Ee Video Choosevarku Teliyadu Naku🙂

  • @naveenmagicalstarkumar2758
    @naveenmagicalstarkumar2758 2 года назад +1

    Bro naku Saudi Arabia country details

  • @alex_abhi1567
    @alex_abhi1567 2 года назад

    3:40 bgm name?

  • @saitejaduggi
    @saitejaduggi 2 года назад +1

    Hi bro

  • @khajashaik9711
    @khajashaik9711 2 года назад

    Super explanation i am interested on your channel bro love u 🥰😍😍😍

  • @veerababuverrababu5542
    @veerababuverrababu5542 2 года назад

    🙋🏻‍♂️👌❤️

  • @avinashteddu5640
    @avinashteddu5640 2 года назад +1

    Abba Sai Ram Video Vacchindhi.....😌

  • @rukando6700
    @rukando6700 2 года назад

    Hi anna

  • @nallurivenkat7425
    @nallurivenkat7425 2 года назад

    MH370 incident please

  • @veerababuverrababu5542
    @veerababuverrababu5542 2 года назад

    🙋🏻‍♂️🙏🙏

  • @udayuday1977
    @udayuday1977 2 года назад +1

    Osama bin Laden gurchi cheppu Anna

  • @rameshv216
    @rameshv216 2 года назад

    38th like ❤️👍🙏

  • @puspasalaaravengers6868
    @puspasalaaravengers6868 2 года назад

    Nenu enta tinna na body grow avtely
    I am doing part time job in catering
    Nenu baga chicken and mutton
    Veg 🥦🥕🌽curry tinta but na body matram grow avta ledu
    Nenu em cheyyanu
    Ela enduku jarugutundi
    Emi ina suggestion ivva
    Iam very thin and slim
    Nenu t shirt veskuntey na bones outside kannabadutunai
    Iam big foody
    But no muscle💪 growth

  • @sp-7345
    @sp-7345 2 года назад

    Good evening bro...😍😍😍

  • @venkatchodipalli5224
    @venkatchodipalli5224 2 года назад

    Haii bro

  • @lavanyareddy3511
    @lavanyareddy3511 2 года назад

    Face reveal anna

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Год назад +1

    అల్లూరి సీతారామరాజు మూవీ వల్ల ఎన్టీఆర్ కి కృష్ణ పై కోపం ఉండేది ఆ కోపం తో నాగేశ్వరావు ని రెచ్చగొట్టి దేవదాసు విడుదల చేయించాడు కురుక్షేత్రం పై పోటీగా దాన వీర శుర కర్ణ మూవీ వదిలారు ఇలా కృష్ణ ని అణగదొక్కడనికి ఎన్నో ప్రయత్నాలు అప్పట్లో జరిగేవి అని పెద్దవాళ్ళు ఇప్పటికి చెబుతుంటారు

  • @vmr3624
    @vmr3624 11 месяцев назад

    Wrong information. Blockbuster and classical movies should not be remade. LAVAKUSHA remade with BALAKRISHNA as SRIRAMA RAJYAM. what happened everyone knows. Krishna body language and physique is not suitable for DEVADASU role. It was a DISASTER. Other reasons are not correct revealed in the video.

  • @rahulsharma-qp1ij
    @rahulsharma-qp1ij 2 года назад

    Arjun Reddy is modern devadas

  • @yathishchandra7700
    @yathishchandra7700 2 года назад +4

    I love kamma community they are ambitious,risktakers, they can do anything for scussesfull in there live so becaus of these reason every one have to learn from them jai kamma radyam 😎🔥

  • @damalakshmankumar8569
    @damalakshmankumar8569 2 года назад

    Naggadu superstar ayite googachari James bond pictures cheyamanandi.Dasari gari directers valana hero ga nilabaddadu ante. He is silent villain.cheeeeeee.

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb 2 года назад +2

      Acting rani hero appatlo krishna okkade. sonta producere eeyana acting chusi chee kottadu.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp 2 года назад +2

      Brorher,anr gaaru,1941 lo cineparishramku vachharu.1944 lo hero gaa sriseetaaramajananamu lo natincharu.1948 lo anr gaaru natinchina balaraju cinema vijayawada jaihind talkies lo 365 rojulu paina aadi industry hit aindi
      Anr toli telugu super star.malli ventane 1949 lo keelugurramu industry hit.toli telugu janapada veerudu anr gaare.takkuva cinemalalo natinchi ekkuva hits ichhina hero anr.natistu chanipoina hero anr.chivari cinema manam bigbig hit.1941 nunchi 2014 varaku natinchina okeokka hero anr.thana 90 va vayassu lo kudaa natinchina hero anr..andhra karnataka tamilnadu maharashtral lo 25 vaaralu aadina cinemalu unna hero anr.
      Toli telugu platinum cinema lo natinchina cinema premabhishekam records ippatiki cherigi poledu.karnataka lo premabhishekam 4 theaters lo 100days(direct) 2 theater lo 25 vaaraalu direct oka theater lo 75 vaaralu direct.idi dasari cinema.
      Tamilnadu lo devadasu madhurai
      Chintamani lo 69 vaaralu devadasu director vedantamraghavayya
      Maharashtralo
      Suvarnasundari nagpur lo 25 weeks director vedantam raghavayya padmasri padmabhushan padmavibhushan
      Dadasaheb phalke aenni awards evvariki raledu.madhyapradesh govt tamilnadu govts kudaa awards ichhayi
      Ilaa vrasukuntu pothe aenno aenno aenno anr records unnayi.
      Mahaanatudu mahaa nati ee birudulu okka anr savitri laku maatrame chellutaayi.anr lives on.devadasu ante anr.ippatiki 1w saarlu ee cinema teeste ae natufu anr natana ku daridaapulaku kudaa raaleka poyaru.hindi dileepkumar nenu anr devadasu chusiunte natinchevanni kaanu annaru.kannada lo rajkumar nu adigite nenu cheyyanu annaru.tamil lo shivajiganeshan gaaru kudaa devadasu paatranu cheyyadaaniki angeekarinchaledu.
      That is ANR.

    • @satyavanapalli8252
      @satyavanapalli8252 8 месяцев назад

      బెండు అప్పారావు కృష్ణ super dancer