యోగిరాజ్ శ్యామాచరణ్ లాహిరిమహాశయకు మహావతార్ బాబాజీ ఎలాకలిశారు? | Kriyayogi VidyaRani with RaviSastry

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #pmctelugu #pssm #patriji #MDMC-III #maheshwaramahapyramid
    #kadthalpyramid #GuruSangatyam #Ravisastry
    యోగిరాజ్ శ్యామాచరణ్ లాహిరిమహాశయకు మహావతార్ బాబాజీ ఎలాకలిశారు? | Kriyayogi VidyaRani with RaviSastry
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload RUclips ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv

Комментарии • 70

  • @satyanarayanabhogireddy8371
    @satyanarayanabhogireddy8371 2 года назад +4

    గురుమాత విధ్యారాణిగారికి. అశోక్ కమార్ చటోపాధ్యాయ శిష్యుడు, క్రియావాన్ కాకినాడ సత్యనారాయణ ప్రణామములు. ఉన్నదిఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ధన్యవాదములు. త్వరలో మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నాను. 🙏🙏🙏

  • @srinivasettaboina1232
    @srinivasettaboina1232 2 года назад +5

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    కొత్త ప్రపంచానికి పునాదులు వేస్తున్న PMC CHANNEL కి ధన్యవాదాలు..

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 года назад +6

    అమ్మ మీకు నమస్కారం

  • @kbtbhavsar
    @kbtbhavsar 2 года назад +18

    I am waiting for Mahaavatar Babaji Darshan. But I don't miss a chance to know anything about Babaji, very few people have met him personally. Keep praying GOD he will definitely give Darshan in this life. 🙏❤️🙏❤️

    • @ratnarao3931
      @ratnarao3931 2 года назад

      🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @csrameshorsu5390
      @csrameshorsu5390 2 года назад

      You won't get any chance there is no baba or gurus still following blindly this is one type business
      Then why your running monetization on this channel

    • @srilakshmi7346
      @srilakshmi7346 2 года назад

      @praveen prakash can u see ur great grandfather, no it is same like that saying god is not there.u cannot see god u can feel his presence in good people.

  • @vkrm2000
    @vkrm2000 4 месяца назад

    అమ్మ గారికి ప్రణామాలు..

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 года назад

    Amma wonderful excellent thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @vasubabu5153
    @vasubabu5153 2 года назад +1

    మన కంటే వెనుక కాదు మన ముందు వచ్చారు మహానుభావులు.🙏🙏🙏🚩

  • @rameshomnamahshivay750
    @rameshomnamahshivay750 Год назад +1

    Mātr̥dēvōbhava pitr̥dēvōbhava gurudēvōbhava ōṁ namaḥ śivāya

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 года назад

    Chala chala dhanyavadalu 🙏🙏🙏Amma meeku ,Ravi annaya gariki nd PMC channel ki 🙏🙏🙏🙏

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 2 года назад +3

    ఓం ఓం 🌷రవిశాస్త్రి🌷🙏🌷🙏🌷👌👌👌

  • @shivabalajidevelopershyder7201
    @shivabalajidevelopershyder7201 2 года назад +1

    ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻

  • @korinniswarna1501
    @korinniswarna1501 Год назад

    Amma meeku shathakoti atma pranamalu Amma

  • @parigishashikiran6348
    @parigishashikiran6348 Год назад

    Ayya, ivvanni andariki telisinave. Asalu vishayam ade kriyayogam chepparE

  • @lakshmichunduru7740
    @lakshmichunduru7740 2 года назад

    వీరు చెప్తుంటే నేను హిమాలయాలకు వెళ్ళినట్లుంది.చెప్పే విధానం చాలా బాగుంది. ధన్యవాదాలు

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 2 года назад +5

    అయ్యా... రవిశాస్త్రి గారు screen మీద క్రియాయోగ దీక్షకోసం phone numbers display చేసినందుకు మీకు అనేకవేల కృతజ్ఞతలు... నమస్కారాలతో... శివరామకృష్ణ... తాడేపల్లిగూడెం...

  • @satish_kakani
    @satish_kakani Год назад

    శ్రీ రామ....ఈ మేడం గారిని కలిసి 13 సంవత్సరాలు అయింది

  • @bungatrinadhswamy6727
    @bungatrinadhswamy6727 6 месяцев назад

    🙏🙏🙏🙏

  • @om8464
    @om8464 Год назад

    Thank you very much

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 2 года назад

    Jaiguru Gurram Om Kameswara Rao Gurram Naga venkata Sainadh jai guru jai guru jai

  • @dsitha3024
    @dsitha3024 2 года назад +1

    OM NAMO LAHIRI BABA JAI GURU DEVA MEEKU ANANTHAKOTI DHANYAVADAMULU 🙏🙏🏻🙏🙏🏻🌹🌷🌹🌷🙏🏻🙏🙏🏻🙏

  • @kumarswamy9057
    @kumarswamy9057 2 года назад

    sri laahiri mahasaya maharaj variki anantha koti namaskaramulu

  • @Avinashkravi-mz9xo
    @Avinashkravi-mz9xo 2 года назад

    om Shree mahavatarababaji ki jai 🙏
    om Shree lahari mahashree babaji ki jai 🙏👏

  • @ajaygoud1824
    @ajaygoud1824 2 года назад

    Super amma thank you 🙏🙏🙏🙏

  • @umaranikethireddy1769
    @umaranikethireddy1769 2 года назад

    Amma pranamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kishorekumark5698
    @kishorekumark5698 2 года назад

    ఓం శ్రీ శ్యామాచరణ లాహిరి మహసయాయ నమహ🙏🚩

  • @DP-fd4id
    @DP-fd4id 2 года назад

    Thank you uncle 🙏

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 2 года назад

    JaiGurubyonamah

  • @sakuntalatatikonda3558
    @sakuntalatatikonda3558 2 года назад +1

    Waiting for next apisod

  • @mymaster730
    @mymaster730 2 года назад

    Waiting for next episode😊🙏💐

  • @kankallasudharshan1775
    @kankallasudharshan1775 2 года назад

    💐💐🎉Jay Yogiraj Jay Gurudeva 🎉💐💐

  • @srirams7357
    @srirams7357 2 года назад

    🤟Namaste Madam garu, I am SRIRAM from Kakinada, as early as possible I will meet you soon

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r 2 года назад +1

    జై గురు దేవ మధు మతి దత్త

  • @vanisree5761
    @vanisree5761 2 года назад +2

    నాకు మహావతర్ బాబాజీ ని దర్శించాలని ఉంది

    • @padmajavalluri8718
      @padmajavalluri8718 2 года назад

      Srividyaraani. Inthati. Mahaagnaanaanni

    • @padmajavalluri8718
      @padmajavalluri8718 2 года назад

      . Ichchinanduku. Satakoti. Vandalaalu. Sathakoti. Paadaabhi. Vandanaalu

    • @csrameshorsu5390
      @csrameshorsu5390 2 года назад

      Niku dorkadu le alanti Varu evaru ledu

    • @vanisree5761
      @vanisree5761 2 года назад

      నేను ఇప్పటికే పూర్తిగా భగవంతునికి దగ్గరగా ఉన్నాను .నాకు సాధ్యం కాని దని ఏది లేదు. నా మీద నాకు నమ్మకం ఉంది.నేను ఏడేన సాధించగల ను .నాకు మీ మాటలతో పని లేదు. ఇప్పటి కే నేను నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను .నాకు ఎవరి మాట వినడం నచ్చదు.

    • @csrameshorsu5390
      @csrameshorsu5390 2 года назад

      @@vanisree5761 ithe gali lo eguru....

  • @rahmasnag6804
    @rahmasnag6804 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 года назад +1

    👐🙏🙏🙏👏👏👏

  • @varahakrishnachesetti6149
    @varahakrishnachesetti6149 2 года назад

    Th8 revolution

  • @AnilKumar-lg9uf
    @AnilKumar-lg9uf 2 года назад

    Jay Gurumahadev Jay Yogiraj..

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 года назад

    👐🙏🙏🙏

  • @manasashiva1510
    @manasashiva1510 2 года назад

    Bagundhi maaa lahiri mahashaya place lo vuntene vari gnanam ardhamavvudhi so do meditrtion

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 2 года назад

    🙏🙏🙏

  • @lakshmiyarasi7563
    @lakshmiyarasi7563 2 года назад +1

    I am waiting mahavatar babaji dharsan bhagyam

  • @mahenderbaggi2603
    @mahenderbaggi2603 2 года назад

    Jai Yogi Raj 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @graghavendrarao2520
    @graghavendrarao2520 2 года назад

    Inka videos Cheyandi sir madam garitho

  • @saraswathipaduchuri6129
    @saraswathipaduchuri6129 2 года назад

    Pranamalu ammagaru Laahiri mahasayulu jayanti September 30th or October 30th correct date kavali please

  • @SSiva-ng1dm
    @SSiva-ng1dm Год назад

    ..
    .
    !

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 2 года назад

    Wonderful episodes andi, please share the address .

  • @swammyvashist
    @swammyvashist 2 года назад +1

    Mahavatar Babaji is said to be 5000 years old. He was Nagaraj from Tamil Nadu before being known as Mahavatar Babaji.

    • @srikanthgovardana
      @srikanthgovardana 2 года назад

      Interesting ...first time I'm about to know this if it is true ..

  • @jyothsnamannepally9577
    @jyothsnamannepally9577 2 года назад

    All Gurus are same.

  • @DP-fd4id
    @DP-fd4id 2 года назад

    Then who is maheshwarnath babaji and maha avatar babaji are same or different ? As said by Sri M

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 2 года назад

    Oo yammo ...paramatmudu daiiry rasulovadamaa.. kaani deshaniki emicheyyaledu.

  • @chowdarymr7190
    @chowdarymr7190 2 года назад

    Sir any guru ji is available in Bangalore to learn

  • @DP-fd4id
    @DP-fd4id 2 года назад

    What is contact number of deeksha, can I take deeksha for level 1,2,3 on same day?

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula5136 2 года назад

    bhakthi yogam is easy than kriya yogam

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 месяца назад

    Laahiri
    (Not lahiri)

  • @CommonManVoice
    @CommonManVoice 2 года назад

    రవిశాస్త్రి గారు... మీరు చాలా నిష్ణాతులు ఇంటర్యూల విషయంలో... కూసింత పెద్దావిడ చెప్పేది కూడా వినండి..!
    మొదటగా ఆ అమ్మ పొరపాటుగా లాహిరి మహాశయుడు పుట్టినది అక్టోబర్30 అన్నారు.. తరువాత సెప్టెంబర్ 30 అన్నారు. ఏది సరి అయినది అని అడగాలి కదా..
    ఇది సూచనగా స్వీకరించండి... విమర్శగా కాదు సుమా.. మీలాంటీ మేధావిని విమర్సించే అర్హత లేదా అంత విద్వత్తు నాకు లేదండి..! లైట్ తీస్కోండి సారూ..!
    By the way, September 30th is correct.

  • @sailajaeranki80
    @sailajaeranki80 Год назад

    ,

  • @lavanyag2639
    @lavanyag2639 2 года назад

    🙏🙏🙏

  • @srilaxmi7891
    @srilaxmi7891 2 года назад

    🙏🙏🙏🙏🙏