Chakras Kundalini | Guru Sangathyam | Dr.Krovi Pardha Saradhi with RaviSastry | PMC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 71

  • @srigowrim2822
    @srigowrim2822 3 года назад +14

    అద్భుతం ! మాటల్లేవ్.
    ఇంత అద్భుతమైన సైన్స్ కలిగిన స్తోత్రాలు,
    ఇంత అద్భుతమైన మహానుభావులను కలిగివున్న
    దేశం మన భారతదేశం, అందుకే
    భారతదేశమే ఒక అద్భుతం !
    ధన్యవాదాలు గురువుగారికి, పీఎంసి ఛానల్ కి

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 3 года назад +3

    చాలా అద్భుతమైనప్రవచనం అందించారు...రవి శాస్త్రి గారు ముందుగా మీకు ధన్యవాదములు..
    స్వామివారి ప్రవచనం వర్ణణాతీతం..ఎంతో మంది మహనీయులతో మీరు (రవిశాస్త్రి)
    మాట్లాడుతూవుంటారు..అందరినీ మాకు పరిచయం చేసారు.వారందరూ ఎన్నో విషయాలు చెప్పారు...
    వాటికి ఇది మణపూసవంటి ప్రవచనం ఇది.శాస్త్ర విషయాలు ఎంత అనర్గళంగా చర్చిస్తున్నారు
    నిజంగా ఇటువంటి మహనీయుల ప్రవచనాలు వింటున్నాను అంటే మీవల్లనే...
    ఇంకా ఇటువంటి ప్రవచనాలు వినిపిస్తారని ఆశిస్తూ.....ధన్యవాదాలు🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 года назад +3

    చాలా అద్భుతమైన వీడియో చేసారు ధన్యవాదములు సార్ 💐🙏 పార్థసారధి గారు మీకు అనేకనెక ధన్యవాదములు చాలా విలువైన, ఆసక్తికరమైన సాధన విషయాలు తెలియజేసారు 💐💐💐💐💐🙏

  • @meethosambhavi479
    @meethosambhavi479 3 года назад +3

    అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం మీ పుణ్యాన రవిశాస్త్రిగారూ🙏

  • @ramalakshmipeddireddi2038
    @ramalakshmipeddireddi2038 3 года назад +3

    పుస్తక జ్ఞానం కన్నా అనుభూతి జ్ఞానం మిన్న

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 3 года назад +4

    కూoడలికి ప్రాణాయామనీకీ వున్న సంబంధం గొప్పగా చెప్పారు .Jai gurudev 👏

  • @meethosambhavi479
    @meethosambhavi479 3 года назад +2

    ఈ రోజు స్వామివారి దగ్గర శ్రీ రవిశాస్త్రిగారు పసిబిడ్డలా అయిపోయి విన్నారు. అందుకే ఆయన గొప్ప అన్వేషకులై గురువుల దగ్గర నేర్చుకోగలుగుతున్నారు. ఆయనకి ఎందరమో రుణపడి ఉంటున్నాం. ఈరోజు ఈ విషయాలు విని మనసు ఆనందంతో నిండిపోయింది. కృతజ్ఞతలు రవిశాస్త్రిగారు🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 3 года назад +2

    Entha Baga chepparu 🌼gurudevullaki padhabivandhanalu 🌼🙏🙏🙏

  • @mohantokala9928
    @mohantokala9928 3 года назад

    Gugariki padabi namskramulu Super good massage gurvugariki

  • @mndevi60
    @mndevi60 3 года назад

    Padanamaskaramulu swamigariki.Meeru cheppinavi vintoonte inka chebite bavundu ani anipinchindandi.Dhanyavadamulu.Sreematrenamaha.

  • @raju09raju
    @raju09raju 3 года назад +3

    గురువుగారు 🙏
    శ్రీవిద రహస్యమ గురుంచి మీరు చెపుతున్నది వింటూటే అ ఆమ్న వారు చెపుతున్నటు ఉంటుంది.
    జై శ్రీవిద్య

  • @yoga5453
    @yoga5453 3 года назад

    Chaaala adbhutham...excellent

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 года назад +1

    Sri gurubyonamaha namha namasthe guruji sivoham

  • @rameshd6259
    @rameshd6259 3 года назад

    Super information gurujii

  • @dyoganandayogananda8218
    @dyoganandayogananda8218 3 года назад

    🙏🙏🙏🙏Gurudevulaku na hrudayaporvaka pranamalu

  • @potugopalarao4324
    @potugopalarao4324 3 года назад

    Exllent interview very valuable and the devine knowledge sharing thank you Sastrygaru

  • @eswarrao6946
    @eswarrao6946 3 года назад

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam Chala Chakkaga Chepparu dhanyavadhamulu Eswara Rao yoga Master Visakhapatnam

  • @mrrao715
    @mrrao715 3 года назад

    గురువుగారూ చాలా గొప్పవిషయాలు చెప్పారు.

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 3 года назад

    Swamy, meeeru andinchina gnanam andariki dorakadam anthasuluvu kadu. Naku eeroju ee bhayam dorakadam nijanga guruvuyokka aasissulane anukuntanu. Meeku na padabhivandanam.

  • @nadendlaanitha4315
    @nadendlaanitha4315 3 года назад

    చాల బాగా చెప్పారు

  • @sridevichunduri9142
    @sridevichunduri9142 3 года назад +1

    Oam Sri Gurubhyo Namaha🙏🙏🙏

  • @axismundi2344
    @axismundi2344 3 года назад +2

    One of the best and unique informative interview..

  • @prasadkaja2737
    @prasadkaja2737 3 года назад

    Wondarfull guruji 🙏🙏🙏

  • @seelavenkatarao2133
    @seelavenkatarao2133 3 года назад

    Very good message guruji

  • @avutusireesha7178
    @avutusireesha7178 3 года назад

    Baaga ardamaiyyela cheputunnaru

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 3 года назад +1

    Maha adbutamainagyanarahayannitelipameekusakotinamaskaramuluswami

  • @rajashekarrshekarr1875
    @rajashekarrshekarr1875 3 года назад

    Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god thank you god 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you god bless you

  • @namapasupathi2629
    @namapasupathi2629 3 года назад

    Jai gurudev good interview jai PMC

  • @raju09raju
    @raju09raju 3 года назад +3

    గురువుగారు 🙏
    గురువుగారు అ సురాపానం నేను అనందం అనుభవించిన అది కూడా మీరూ చెపినా audio వినీ ప్రయత్నం చెసినా అ ఆనందం వర్ణంచె లేము గురువుగారు ఇది సత్యం

  • @nagnag283
    @nagnag283 3 года назад +1

    Ravi garu, Kindly do one more episode about sadhana prakriya

  • @prasannakanithi8713
    @prasannakanithi8713 3 года назад

    Anchor love u 💚🙏👌

  • @mallikarjunasetty1632
    @mallikarjunasetty1632 3 года назад

    చాలా బాగా చెప్పారు

  • @shrinnewaasss5297
    @shrinnewaasss5297 3 года назад

    జై గురుదేవ్

  • @ganapuramravikumar7316
    @ganapuramravikumar7316 3 года назад

    చాలా మంచి సందేశం..
    ధన్యవాదములు..🙏🙏..

  • @Sahasrara1008
    @Sahasrara1008 3 года назад +1

    Om Shanti

  • @sunnymike6616
    @sunnymike6616 3 года назад

    Best one🔥🔥🔥🔥🔥

  • @ashokbabupalivela5123
    @ashokbabupalivela5123 3 года назад

    Jaigurubhyonamah

  • @sivaram547pamarthi
    @sivaram547pamarthi 3 года назад

    Nice video

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 3 года назад

    The grrt Indian gurus

  • @prasanthid7827
    @prasanthid7827 3 года назад

    Super

  • @abhinaykumarpodugu5458
    @abhinaykumarpodugu5458 3 года назад +2

    గురువుగారు నమస్కారం అండి.
    -"అష్టమే మాసే అస్థిర ఓజసాహ"! అని ఆయుర్వేదం చెపుతోండండి, అందుకే ఎనిమిదవ మాసం లో జన్మించిన శిశువు బ్రతకాదంటుంది ఆయుర్వేదం.

  • @suvarnashettysuvarnashetty9471
    @suvarnashettysuvarnashetty9471 3 года назад

    Ravi shasree garu 🙏 excellent your pogrom 😍

  • @ramakrishna6858
    @ramakrishna6858 3 года назад

    Really wonderful subject🙏🙏🙏🙏 pranamam 🙏

  • @kameshvoleti
    @kameshvoleti 3 года назад

    Good questions Ravi garu, nice interview 🙏

  • @avutusireesha7178
    @avutusireesha7178 3 года назад

    Swamy chala baga chepparu lalita sahasra and soundaryalaharigurinchi inkaa vivarinchamani prardistunna

  • @raju09raju
    @raju09raju 3 года назад +2

    మోక్షం పొందాలి అనుకుంటే Dr.krovi parthasarthi garu(గురువుగారు) వారు వ్రాసినవి, ప్రవచనాలు,అన్ని audios, videos , books , చదవండి వినండి చూడండి . ఇది సత్యం ఇది స్వ అనుభవంతో చెపుతున్నా శ్రీవిద రహస్యం, మంత్ర యంత్రం తంత్రం audio (నోమ function hall pravachanam) వినండి వారు audio s దేవీ భాగవతము, 1 to 48 భాగం సౌందర్యలగరి, విన్నాండి 🙏

  • @gangavarapu100
    @gangavarapu100 3 года назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Danraj-df1eu
    @Danraj-df1eu 3 года назад

    👏👏👌👌🙏🙏🙏

  • @kondadevakumar7980
    @kondadevakumar7980 3 года назад +1

    Om om

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 3 года назад

    Ravi gareke namaskaralu 🙏🙏

  • @rightdecisionatrighttime5180
    @rightdecisionatrighttime5180 3 года назад +1

    👏👏👏👏👏👏🙏🙏

  • @bhagyammaln9353
    @bhagyammaln9353 3 года назад

    🙏🙏🙏🌹💐

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 3 года назад +7

    గంగా నది కాశీవిశ్వేరుడ దగ్గర ఏంత నిర్మలంగా ప్రవహిస్తూందో గురుజి నుండి జ్ఢాన గంగా అలా మరోసారి ప్రవహించిది ధన్యోశ్మి గురుజి

  • @barunsiddhartha6581
    @barunsiddhartha6581 3 года назад

    Greatest 🙏🌹

  • @vijayakadapa6280
    @vijayakadapa6280 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 3 года назад

    Ayya meku namaskaralu

  • @kumaryadav9827
    @kumaryadav9827 3 года назад +2

    కుండలిని చేయడం వలన ఉపయోగం ఏంటి గురూజీ

  • @jagadishprasad4142
    @jagadishprasad4142 3 года назад +1

    Avadhhotalu ante evaru?

  • @rupeshkaki117
    @rupeshkaki117 3 года назад

    Kundalini activate Ayina vaallu kuda mantra Japam 1 lakh cheyala

  • @Teluguexprementswithkiran
    @Teluguexprementswithkiran 3 года назад +1

    ఓం..

  • @sridevichunduri9142
    @sridevichunduri9142 3 года назад

    Oam Sri Gurubhyo Namaha🙏🙏🙏

  • @jyothsnamannepally9577
    @jyothsnamannepally9577 3 года назад

    🙏

  • @GithagnanaJyoti
    @GithagnanaJyoti 3 года назад

    Gurubhyonamaha 🙏🙏🙏🙏🙏

  • @terlidhanaraju8721
    @terlidhanaraju8721 3 года назад

    🙏

  • @chandrashekarreddysheri6282
    @chandrashekarreddysheri6282 3 года назад

    🙏🙏🙏🙏🙏

  • @satyanarayanakolli7650
    @satyanarayanakolli7650 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @ajaygoud1824
    @ajaygoud1824 3 года назад +1

    🙏🙏🙏

  • @kaushlendraraogontina7838
    @kaushlendraraogontina7838 3 года назад

    🙏