శుభమస్తు. టి.టి. అప్పారావు గారు మా సిస్టం లో ఉన్న సీనియర్. అమ్మ అనుగ్రహం పుష్కలంగా పొందిన రామభక్తుడు. సాక్షాత్తు భద్రాద్రి రాముడు వారికి అమ్మ తనకన్న వేరుకాదు అని తెలియబరచారు. అప్పారావు గారు నన్ను ఎంతో ఆదరిస్తారు. వారు అమ్మ వద్దకు రాగానే అమ్మ వారికి ఇవ్వవలసిన దాన్ని డిపాజిట్ లో చేశారు. వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను. స్వామి ఓంకారానందగిరి,గురుక్షేత్రము, పెదకాకాని
నిజానికి అన్నయ్య దగ్గర వున్న సాధనా అనుభవ నిధి నుంచీ కేవలం 5% కంటే తక్కువే బయటకు వచ్చింది...... కొంత వరకూ ఆనందమే ఇంతైనా ప్రజలకు దక్కినందుకు.. కానీ....అన్నయ్య ఓపికగా వున్నప్పుడు బతిమాలాడి అడిగి ఇంకో 10 వీడియోలు తీస్తే చాలా బాగుంటుంది.... వీరు నిజమైన సాధకులు యోగులు 🙏🙏🙏🙏🙏 లలిత అన్నయ్య చదివినప్పుడు వింటే నే గొప్ప అనుభవాలు కలుగుతాయి మరి మనకు భాగ్యం ఉంటే నే అవి కూడా దక్కుతుంది .
భక్తి మార్గమును ఎంతో బాగా వివరించిన శ్రీ అప్పారావు గారికి మా హృదయపూర్వక అభినందనలు.. ఆయన అనుభవాలు వలన ఎన్నో విషయాలు తెలిసాయి శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళకి మా ధన్యవాదములు
చాలా చాలా సంతోషం వొక మహా జ్ఞాని యోగి తో పరిచయం కలిగించేది చిన్న చిన్న మాటలలో చాలా పెద్ద విషయాలు అర్థం అయేల చెప్పేరు మనసు నిండిపోయింది కృతజ్ఞతలు కృతజ్ఞతలు
నిజం గా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.. ఎన్నో సందేహాలు వారి అనుభవసారం ద్వారా నివృత్తి అయ్యాయి..నిజం.. ఆయన రాజయోగి..కర్మయోగి .. ఇటువంటి మహానుభావుడిని పరిచయం చేసిన మీకు..వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు..
అయ్యా అద్భుతమైన సందేశాన్ని సత్యాన్ని ధర్మాన్ని సేవని ధర్మసందేహాలు అద్భుతమైన వాస్తవరూపకమైన సమాధానాలను చెప్పి మాలో ఉన్న అజ్ఞానాన్ని భగవంతుని వైపు అమ్మ వైపు మా మనసును మళ్లించి మా సందేహాలను తీర్చి మంచి జ్ఞానము వైపు మళ్ళించావు అయ్యా నీకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతోమంది చూసి విని ఉంటారు అందులో నేను ఒక్కడిని సత్య ప్రబోధనలు బోధించిన మీకు మీ పాదాలకు నా నమస్సుమాంజలి ఓం నమశ్శివాయ నమో నారాయణాయ తల్లి జగజ్జనని జగన్మాత లోకమాత జై భారత్ జై హింద్ జై భీమ్💐💐💐💐🇮🇳🕉🙏🙏🙏🙏
*అద్భుతం.. అత్యద్భుతం.. శ్రీయుత గురువర్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు మరియు పాదాభివందనములు తెలియజేస్తున్నాము.. ఈ ఛానెల్ యాజమాన్యం వారికి మరియు ఇంటర్యూ చేసిన వారికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
శ్రనిధ ఛానల్ వారి కి ఈతాత్విక విషయాన్ని ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు. శ్రీ మాన్ ఆప్పారావుసాధకులకు శతధావందనాలు. జిజ్ఞాస,పట్టుదల., సాధన ,అనేఅంశములు అమ్మ అనుగ్రహంతోడుగాగ చాలా ఉన్న తపథానికి వారు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సాధకులు దుర్లభం. సర్వం శ్రీ మన్నారాయణ పాదారవిందార్పణమస్తు.
Truth always express with Clarity. 🙏🌾🌹🙏. One Statement i Would like to add that is meditation means awarness which is watching concentration also in other words who is concentrating
ఈరోజుల్లో నేను గ్రహించింది ఏంటంటే ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి విన్నాక ...ప్రతి ఒక్కడు కబుర్లు చెప్పేవాళ్ళు తప్ప ఇదిగో నేను సాధించినది ఇది అని ఒక మహిమ గని ఒక అద్భుతం గాని చూపించే వాళ్లు లేరు . వీళ్ళని గురువులు స్వాములు అనేదానికన్నా గొప్ప వక్తలు అనడం సరియైన మాట .నిజంగా ఈయన సదాహ్నాలు అవి ఇవ్వి అని చెప్తున్నాడు కదా మరి కంటిచూపు సరిగ్గా లేక కళ్ళజోడు పెట్టుకున్నాడు .ఈ యన సామాన్య మనిషి తేడాలేదు
శ్రీ ఘంటసాల మాస్టారు ! జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహాన్ని పొంది! అమ్మ సమక్షంలో వారు కచేరీ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా? ఘంటసాల డాట్ కామ్ లో ఫోటోలతో సహా ఉన్నాయి.
It's very strange to note as that all of a sudden each and everyone belonging to numerous divine powered persons are giving Darshan and revealing their powers to public
గుప్త యోగి....అమ్మ సంపూర్ణ అనుగ్రహ పాత్రులు వారు. ఎందరో మహానుభావులని దర్శించుకున్నారు. ఇలాంటి సత్య స్వరూపులైన ఆదర్శ గృహస్తులనీ, యోగులనీ గుర్తించి, వారి గురించి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్ధన...రాణీ గోపాలకృష్ణ
శ్రీ అప్పారావు గారు!? గొప్ప జ్ఞాన యోగి పుంగవులు! శ్రీ సన్నిధి ఛానల్ వల్ల! ఒక గొప్ప అమ్మ కొడుకుని దర్శించే భాగ్యం మాకు కలిగింది. ధన్యవాదాలు.
శుభమస్తు. టి.టి. అప్పారావు గారు మా సిస్టం లో ఉన్న సీనియర్. అమ్మ అనుగ్రహం పుష్కలంగా పొందిన రామభక్తుడు. సాక్షాత్తు భద్రాద్రి రాముడు వారికి అమ్మ తనకన్న వేరుకాదు అని తెలియబరచారు. అప్పారావు గారు నన్ను ఎంతో ఆదరిస్తారు. వారు అమ్మ వద్దకు రాగానే అమ్మ వారికి ఇవ్వవలసిన దాన్ని డిపాజిట్ లో చేశారు. వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను. స్వామి ఓంకారానందగిరి,గురుక్షేత్రము, పెదకాకాని
ఎన్నో తెలియని విషయాలు, మాకు ఇప్పటివరకు తెలియని ఒక గొప్ప గురువు గారి ద్వారా తెలియచేశారు.
నిజానికి అన్నయ్య దగ్గర వున్న సాధనా అనుభవ నిధి నుంచీ కేవలం 5% కంటే తక్కువే బయటకు వచ్చింది...... కొంత వరకూ ఆనందమే ఇంతైనా ప్రజలకు దక్కినందుకు..
కానీ....అన్నయ్య ఓపికగా వున్నప్పుడు బతిమాలాడి అడిగి ఇంకో 10 వీడియోలు తీస్తే చాలా బాగుంటుంది....
వీరు నిజమైన సాధకులు యోగులు 🙏🙏🙏🙏🙏
లలిత అన్నయ్య చదివినప్పుడు వింటే నే గొప్ప అనుభవాలు కలుగుతాయి మరి మనకు భాగ్యం ఉంటే నే అవి కూడా దక్కుతుంది .
నిజంగా ఒక గొప్ప కర్మ యోగి ని పరిచయం చేశారు 🙏
గొప్ప వ్యక్తి తో ఇంటర్యూ చేసారు ఇతను తో ఇంకోసారి ఆత్మ తత్త్వం గురుంచి ఇంటర్యూ చేయండి దయచేసి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇంత వరకు మీ లాంటి anchor ని చూడలేదు..ఇలాంటి గురువు గారిని చూడలేదు..❤❤❤❤❤❤❤❤❤
ruclips.net/video/GbzWsCrHrak/видео.htmlsi=_FNUQxaxIgnNUoX-
చాలా చాలా ధన్యవాదములు స్వామి🙏అమూల్యమైన సాధన విషయాలు వినే భాగ్యం కలిగిందిఈ ఛానెల్ వారికి కూడా అనేక ధన్యవాదములు 🙏💐
❤️❤️❤️🙏❤️❤️❤️🙏❤️❤️❤️
కృతజ్ఞతలు 🌟 పెద్దల కు వినమ్ర పూర్వక ప్రణామాలు!!!
భక్తి మార్గమును ఎంతో బాగా
వివరించిన శ్రీ అప్పారావు గారికి మా హృదయపూర్వక అభినందనలు.. ఆయన అనుభవాలు వలన ఎన్నో విషయాలు తెలిసాయి
శ్రీ సన్నిధి ఛానల్ వాళ్ళకి మా ధన్యవాదములు
అప్పారావు గారు నమస్కారం అండి 🙏🙏 మీ అనుభవాలు చాలా అద్భుతంగా చెప్పారు🙏🙏 నాకు మిమ్మల్ని కలసి మాట్లాడాలని వుంది🙏🙏 అమ్మ అనుగ్రహం వుంటే తప్పక జరుగుతుంది🙏🙏
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు
చాలా చాలా సంతోషం వొక మహా జ్ఞాని యోగి తో పరిచయం కలిగించేది చిన్న చిన్న మాటలలో చాలా పెద్ద విషయాలు అర్థం అయేల చెప్పేరు మనసు నిండిపోయింది కృతజ్ఞతలు కృతజ్ఞతలు
నిజం గా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము.. ఎన్నో సందేహాలు వారి అనుభవసారం ద్వారా నివృత్తి అయ్యాయి..నిజం.. ఆయన రాజయోగి..కర్మయోగి .. ఇటువంటి మహానుభావుడిని పరిచయం చేసిన మీకు..వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు..
Starting with Om namah shivaya.. leads to always great and beautiful life.Ur the best example attaya
గురువు గారి పాద పద్మాల కు హృదయ పూర్వక నమస్కారములు
ఎన్నో సందేహాలు ఈ రోజు మీ అనుభవం తో ధ్వంసం ఐపోయాయి
చాలా చాలా ధన్యవాదాలు
అయ్యా అద్భుతమైన సందేశాన్ని సత్యాన్ని ధర్మాన్ని సేవని ధర్మసందేహాలు అద్భుతమైన వాస్తవరూపకమైన సమాధానాలను చెప్పి మాలో ఉన్న అజ్ఞానాన్ని భగవంతుని వైపు అమ్మ వైపు మా మనసును మళ్లించి మా సందేహాలను తీర్చి మంచి జ్ఞానము వైపు మళ్ళించావు అయ్యా నీకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతోమంది చూసి విని ఉంటారు అందులో నేను ఒక్కడిని సత్య ప్రబోధనలు బోధించిన మీకు మీ పాదాలకు నా నమస్సుమాంజలి ఓం నమశ్శివాయ నమో నారాయణాయ తల్లి జగజ్జనని జగన్మాత లోకమాత జై భారత్ జై హింద్ జై భీమ్💐💐💐💐🇮🇳🕉🙏🙏🙏🙏
No words siva 😢😢😢🙏🙏🙏
వందే శ్రీ గురు పరంపరామ్.🙏🙏🙏🙏🙏
సుఖినోభవంతు!👃
ధన్యవాదాలు 🌹🙏🙏🌷
*అద్భుతం.. అత్యద్భుతం.. శ్రీయుత గురువర్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు మరియు పాదాభివందనములు తెలియజేస్తున్నాము.. ఈ ఛానెల్ యాజమాన్యం వారికి మరియు ఇంటర్యూ చేసిన వారికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రనిధ ఛానల్ వారి కి ఈతాత్విక విషయాన్ని ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు. శ్రీ మాన్ ఆప్పారావుసాధకులకు శతధావందనాలు. జిజ్ఞాస,పట్టుదల., సాధన ,అనేఅంశములు అమ్మ అనుగ్రహంతోడుగాగ చాలా ఉన్న తపథానికి వారు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సాధకులు దుర్లభం. సర్వం శ్రీ మన్నారాయణ పాదారవిందార్పణమస్తు.
గురువుగారికి పాదాభివందనాలు, మహాజ్ఞానిని మాకు పరిచయం చేసిన శ్రీ సన్నిధి ఛానల్ వారికీ ధన్యవాదములు 🙏🙏🙏
నిజంగా మీరు చాలా గొప్ప గురువులు
Amma....Guruvu... Aadiparasakthi
Anugraham.. Jai Gurudeva
గురువు గారికి ప్రణామాలు ఓం ఓం ఓం
సుఖినోభవంతు 🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి
🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః...
Great endeavors , anchor garu for raising good questions
Incredible conversation with nuggets of wisdom sprinkled throughout with deep meaning. A quintessential gem. Thank you!
Correct questions chakkati answers 🙏
Sri gurubhyo namaha🌺🌺🌻🌻🌹🌹 🙏🙏🙏dhanyavaadhamulu 🌻🌺🌹🙏🙏
అమ్మ దయ ఉంది* అన్నీ ఉన్నాయి*
మీ ఆత్మ బంధువులు రామలక్ష్మణులు
Apparao guruvu gaariki namaskaram
Satyam gariki Vandana and dhanyavad
Thanks sir very very important message juruji Mr.apparao gariki padabivandanalu
🙏🏻 😊 entho Adbhutamina vishayalu telusukunnanu. Guruvugaari Samadhaanalaki Naa mokham santhosham tho veluguthondi ☺️🙏🏻.
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
Really superb. అన్నీ విషయాలు కవర్ చేశారు
గురువుగారు అనుభవ పూర్వకంగా తెలియజేస్తున్నారు.ఇది
ముమ్మాటికీ సత్యం, సత్యం
సత్యం
Sadguruvige sastanga pranamagalu , Jai ho gurudev jaiho
🎉
Truth always express with Clarity. 🙏🌾🌹🙏. One Statement i Would like to add that is meditation means awarness which is watching concentration also in other words who is concentrating
Great sir
🙏Om Namah shivaya 🙏
🙏Om Namo Bhagwate Sri Ramanaya Namaha 🙏
Jaya gurudeva datta
Sree gurubhyonamaha🙏🙏🙏🙏🙏
Excellent sir chala bagundi guruvu Gari parichayam
Namaskaralu guruvugaru
Chaala spastanga chepparu guru garu
Great guruji.
Om sri gurubhyom namaha🙏🕉️
Om Sri Gurubhyonamah Chaalaa Chakkagaa Chepparu Gurujii Dhanyavaadaalu. Spiritual ga Edhagaali Ante Ilanti Guruvula Anubhavaalu Avasaram Ani Swaanubhavam Meeku Mee Channel Vaallaku Naa hrudayapoorvaka dhanyavaadaalu. Eswara Rao YOGA DIVINE Guruvu Visakhapatnam
Sir thku
ఙైగురుదేవా DHANYAVADALU👏👏
Atma namaskaram 🙏
Manchi vishayalu chepparu.dhanyavadalu
Gurubhyonnamaha🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Chala chala dhanyavaadalu
Guru garu padhabi vandhanalu
Mahadbhutam....🙏🙏
Please request him to record Lalitha sahasra Namam in RUclips
It will be useful for dhyanam
Please Call to 8074767317
❤❤❤
Dhanyavadalandi
జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమః.
Modatisaari sree apparaogari dhara,yogachestunnanenu yenno yenno kundalani vishayam vini anandinchanu,variki padabivandanamulu,ssrao 85 years guntur...
Sree gurubhyonnamaha
A valuable video
Thanks to channel for their effort
Thanks to you
17:00
Natural vedio
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
గురువుగారికి పాదాభివందనాలు
🌸🙏🌸
👏👏👏👏👏
Mulabagal daggarlo unna agaram lo unna guruvu gaari Peru cheppandi please
🙏🏾
👣👣🙏❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lilitha sahasra Nama stotram Gurugaru palikinattu andarki ravali dayaunchi lilitha purthi parayana unte andichavalanadiga pradhana.
Jillellamudi amma vari subhasesulu variki
🙏
ఈరోజుల్లో నేను గ్రహించింది ఏంటంటే ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి విన్నాక ...ప్రతి ఒక్కడు కబుర్లు చెప్పేవాళ్ళు తప్ప ఇదిగో నేను సాధించినది ఇది అని ఒక మహిమ గని ఒక అద్భుతం గాని చూపించే వాళ్లు లేరు . వీళ్ళని గురువులు స్వాములు అనేదానికన్నా గొప్ప వక్తలు అనడం సరియైన మాట .నిజంగా ఈయన సదాహ్నాలు అవి ఇవ్వి అని చెప్తున్నాడు కదా మరి కంటిచూపు సరిగ్గా లేక కళ్ళజోడు పెట్టుకున్నాడు .ఈ యన సామాన్య మనిషి తేడాలేదు
Lalitha sahaara parayana gurujii voice lo record cheyande
🙏🙏
శ్రీ ఘంటసాల మాస్టారు ! జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహాన్ని పొంది! అమ్మ సమక్షంలో వారు కచేరీ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా? ఘంటసాల డాట్ కామ్ లో ఫోటోలతో సహా ఉన్నాయి.
Parimithanga vuntae manavathvam. Sarvathra vuntae madhavathvam.....
Edi manashi prayatnam valla kudarademo kada tatagaru. Melanti guruvula asheervadam vuntaenae adi alavadagaledu Malanti pamarulaku
అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నధో చెప్పండి
It's very strange to note as that all of a sudden each and everyone belonging to numerous divine powered persons are giving Darshan and revealing their powers to public
Ajapa
Guruvugari address mariyu phone number istaaraa
Excellent can I have Apparao sir contact number to know more about Kundalini vidya please 🙏
Kundale Yogam beedhavare
Dayachesi vari address cheppagalaru🙏
9490433985
Jillellamudi amma vari Sannidhi ‘ sri Vidya nilayam; JILLELLAMUDI near Bapatla
గుప్త యోగి....అమ్మ సంపూర్ణ అనుగ్రహ పాత్రులు వారు. ఎందరో మహానుభావులని దర్శించుకున్నారు. ఇలాంటి సత్య స్వరూపులైన ఆదర్శ గృహస్తులనీ, యోగులనీ గుర్తించి, వారి గురించి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రార్ధన...రాణీ గోపాలకృష్ణ
Guruvu garu padhalaku Koti namaskaaraalu
🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏