రాగి సాగు చేసిన రైతుకి ఆదాయం - ఆరోగ్యం | Finger Millet | చందూల్ కుమార్ రెడ్డి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 июн 2024
  • #raitunestham #millets #farming
    చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్ కుమార్ రెడ్డి ఉన్నత చదువులు చదివారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అయినా ఆత్మ సంతృప్తి లేకపోవడంతో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సేద్యంలోనూ ప్రకృతి వ్యవసాయమే మేలని నిర్ధారించుకొని.. వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. మామిడి, బొప్పాయి తో పాటు రెండో పంటగా రాగులు పండించారు. పోషకాల గని గా అభివర్ణించే రాగుల సాగు విధానాలను ఇలా వివరించారు.
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • నాటు బొప్పాయి విత్తనాల...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Комментарии • 8

  • @jsrinivas2736
    @jsrinivas2736 Месяц назад +1

    👏👏 super sir

  • @thayappaarekanti.philips
    @thayappaarekanti.philips Месяц назад +1

    Ok sir

  • @padmavathivaliveti6252
    @padmavathivaliveti6252 Месяц назад +2

    కోత, నూర్పిడి గురించి చెపపండి

    • @acr7888
      @acr7888 Месяц назад

      రావికంకి (ఎన్ను,,) ఓసా రికోయాలి ,మొక్క.మరాలకోయాలి యెన్ను కుప్పవేసి మరల ఆ రా తీసి తొక్కించి తూప్రాణాపాట్టి గింజలు సేకరించాలి

    • @acr7888
      @acr7888 Месяц назад

      ఎన్నూ ఓ సారికో త,మొక్క(తాలు)ఓసారి కో త, ఏ న్ను కోసి కుప్ప వేసి మరల అరదీసి తొక్కించీ తూర్పాన పట్టి గింజశేఖరణ

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 Месяц назад

    Harvesting etla sir vari kota Mechine kostunda, prossing ela

  • @thayappaarekanti.philips
    @thayappaarekanti.philips Месяц назад

    Hi sir బాగున్నారా... congratulations .., రాగులు విత్తుకోవాలా..? లేక నారు పోసుకొని నాటుకోవాలి...? సార్....🌱🌱👍👍👍🌾🌾🇮🇳🇮🇳.A.Thayappa.Gonegandla. Kurnool.Andhrapradesh.

    • @acr7888
      @acr7888 Месяц назад

      నారుపొసి నాటుకోవచ్చు/విత్తుకూడ విత్తుకోవచ్చు